Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
స్పెషల్ ఫ్లైట్ కావున రన్ వే దగ్గర నుండి నడిపించుకుంటూ వెళ్లారు రాథోడ్ .
అమ్మలూ ............ చుట్టూ ఎటుచూసినా బిగ్ బిగ్ ఫ్లైట్స్ అని బుజ్జిఅమ్మ - మావయ్యా ......... చాలా ఫ్లైట్స్ అని మహి నన్ను మరింత చుట్టేసింది .
లావణ్యవాళ్ళు అయితే నిజమా కలనా .......... మహీ డార్లింగ్ నీవల్లనే , స్టేట్ కూడా దాటుతామానుకోలేదు ఏకంగా దేశాలు దాటి వచ్చాము - లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతుండటం చూసి ,
లవ్ యు soooooo మచ్ మావయ్యా అని ఏకంగా బుగ్గను కొరికేసింది .
మహీ ............ ఇదికూడా నీవల్లనే , మీ అక్కయ్యలను కలవడం కూడా నీకోరికనే కదా .......... నువ్వుకాదు నేను నీ బుగ్గను కొరికేయ్యాలి . 
మహి : అంతకన్నా అదృష్టమా మావయ్యా .........
లవ్ యు రా , ఇప్పుడు ముద్దుమాత్రమే పెడతాను అని తియ్యని ముద్దుపెట్టాను .
మహి : నా చేతిపై ముద్దులుపెడుతూనే నా వైపే చూస్తూ నడిచింది .

 మమ్మల్ని చెకింగ్ వైపు పంపించి ఫ్లైట్ దగ్గరకువెళ్లిపోయారు రాథోడ్ . ఎయిర్పోర్ట్ సిబ్బంది మా లగేజీతోపాటు A to Z స్కానింగ్ మరియు చెక్ చేసి , చిరునవ్వుతో Welcome to london - enjoy the stay అని పంపించారు . 
మేడమ్స్ : బుజ్జిఅమ్మా .......... ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు - మన ఇష్టం లండన్ మనది అని వడివడిగా నడిపించుకుంటూ బయటకు నడిచారు . 
అక్కయ్యలూ ........... అని పిలుపు వినిపించడంతో , బుజ్జిఅమ్మా .......... అదిగో మా చెల్లి - మీ మరొక తల్లి అని చూయించారు . 
అంటీ : సంతోషంతో చేతులుఊపి పరుగునవచ్చి , బుజ్జిఅమ్మా ......... స్వాగతం అంటూ పూలను - బుజ్జిమహేష్ ......... welcome అంటూ పెద్ద చాక్లెట్ ఇచ్చారు . 
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లీ ........... అని ఆనందించారు . 
అంటీ : అక్కయ్యలూ .......... బుజ్జిఅమ్మ నన్నుకూడా లవ్ యు అన్నారు అని ఆనందంతో పొంగిపోయారు . బుజ్జిఅమ్మా .......... ఒక్కనిమిషం అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , మావైపు వచ్చారు .

Hi అంటీ .......... ఎలా ఉన్నారు .
అంటీ ........... నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా , మహీ తల్లీ .......... please please మీ మావయ్యను వదిలి నా గుండెల్లోకి రావా అని ప్రాణంలా కోరిక కోరారు .
మహి నావైపు చూసింది - లవ్ టు అని సైగచెయ్యడంతో , అంటీ ......... నేను మీకు .........
అంటీ : మొదట మీ అక్కయ్యలు వైజాగ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని ఫోటో చూయించారు . ఇక నిన్న మా అక్కయ్యలు - బిందు...........నీ ఫోటోనే పంపించి మన అందరికీ సంతోషాన్ని పంచడానికి వచ్చిన దేవకన్య అని మొత్తం చెప్పారులే ........... అని ప్రాణంలా కౌగిలించుకున్నారు . తల్లీ ...... మహీ మీ అక్కయ్యలకు నేను పిన్నిని .......
మహి : అయితే నాకు కూడా పిన్నీనే అని సంతోషంతో కౌగిలించుకుని , పిన్నీ ........ వీళ్ళు ఐదుగురూ మరియు బిందుతోపాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్లు నా ఫ్రెండ్స్ అని పరిచయం చేసింది .
అంటీ : సంతోషించి అందరికీ స్వాగతం పలికి , తల్లులూ ......... రండి ఇంటికివెళదాము అని మహి - లాస్య చేతులను పట్టుకున్నారు .
మహి : పిన్నీ .......... అక్కయ్యలు కాలేజ్ లో ఉన్నారని బిందు చెప్పింది అక్కడికే ముందు వెళదాము .
అంటీ : మా మహి బంగారం అంటూ చేతిపై ముద్దుపెట్టి , అలాగే తల్లీ ..........

అంటీ అంటీ .......... నేనుకూడా వచ్చాను - నన్ను విష్ కూడా చేయలేదు మీరు . 
అంటీ : చిరుకోపంతో నావైపుకు తిరిగి , సంవత్సరాలపాటు మా తల్లులిద్దరూ నువ్వే ప్రాణంలా నీచుట్టూనే తిరిగినా కన్నెత్తి అయినా చూసావా , మా మహి తల్లి వల్లనే కదా వాళ్ళ ప్రేమ నీకు తెలిసింది అందుకే మహినే మా ప్రాణం . 
అంటీ అంటీ ........... please please ........... 
అంటీ : మా తల్లులను ప్రేమతో కౌగిలించుకుని ముద్దులుపెట్టినప్పుడే నాకోపం చల్లారేది అంతే , మహీ తల్లీ .......... మా అక్కయ్యల కోరికతోపాటు నా కోరిక కూడా మిగిలిపోయింది - నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఆ కోరికను ఎవ్వరూ తీర్చలేరు - మీ అక్కయ్యల కాలేజ్ వరకూ మీ మావయ్య నుండి నిన్ను దూరం చెయ్యబోతున్నందుకు నన్ను క్షమించు - ఒక్క క్షణం కూడా వదిలి ఉండరని నాకు తెలుసు - తల్లీ ......... ఈ అమ్మకోసo please please ...........
మహి : అమ్మలు దేవతలతో సమానం - అమ్మ కోరిక తీర్చే అదృష్టం ఎంతమందికి లభిస్తుంది సరే అమ్మా అని నావైపు తిరిగి ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
అంటీ : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లీ ......... అని చేతిపై ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా .......... రండి మనమంతా ఒక కారులో - వాళ్లిద్దరూ ఒక కారులో శ్రీవారూ .......... పిలుచుకొనిరండి అని ఆర్డర్ వేశారు .

అంటీ .......... అంకుల్ , hi అంకుల్ .......... 
అంకుల్ : మహేష్ ........... మీ అంటీ కోపం వలన నిన్ను కౌగిలించుకోకుండా - అభినందించకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ........ , మరొక్క క్షణం ఆలస్యం అయితే ప్రాణం పోతుందేమో ...........
అంకుల్ ............ అంటూ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కౌగిలించుకున్నాను .
అంకుల్ : కళ్ళల్లో కన్నీళ్ళతో , మహేష్ ........... నువ్వు లేకపోతే నేనూ మీ అంటీ మా కూతురు స్వప్న ఇక్కడే ఆత్మహత్య చేసుకునేవాళ్ళము - ఇండియాకు రావాలంటే టికెట్స్ కొనడానికి కూడా డబ్బు లేదు - ఇప్పుడు మేము ప్రాణాలతో సంతోషంతో ఉన్నామంటే కారణం నువ్వే - మా తల్లులు .......... నిన్ను చూడకుండానే వాళ్ళ హృదయాలను నీకు అర్పించేశారు - నువ్వే వాళ్ళ ప్రాణం ఊపిరి .........
అంకుల్ ........... మనివాళ్లకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యరు - ఇక ఎప్పుడూ అలా మాట్లాడకండి - ఇక స్వాతి ప్రసన్నాల ...........
అంకుల్ : అంతా మీ అంటీ చెప్పారు . ఆ క్షణం నుండీ మహి ......... మా ఇంటి దేవత అయిపోయింది .
అంకుల్ మాటలకు చాలా చాలా ఆనందం వేసింది . అంకుల్ .......... నా ఏంజెల్స్ చూడాలని ఉంది వెంటనే తీసుకెళ్లండి .
అంకుల్ : కన్నీళ్లను తుడుచుకుని , ఆ సంతోషాన్ని చూడటం కోసమే నేనూ మీ అంటీ నిన్నటి నుండీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాము అని ఎయిర్పోర్ట్ బయటకువచ్చి లగ్జరీ కార్లలో బయలుదేరాము .

అంకుల్ డ్రైవ్ చేస్తూ సిటీ గురించి వివరిస్తున్నారు . 
 WOw అంకుల్ .......... హైద్రాబాద్ లోలా ఇటు చార్మినార్ - అటు గోల్కొండ - వెనుక ట్యాంక్ బండ్ - ముందు బిర్లా టెంపుల్ .......... అన్నంత ఈజీ గా చెప్పేస్తున్నారు .
అంకుల్ : 20 ఇయర్స్ పైనే అయ్యింది కదా మహేష్ వచ్చి , పెళ్లి అవ్వగానే నన్ను ఇక్కడికి పంపించేశారు మీ సర్ వాళ్ళు .
అందుకే లండన్ గురించి మొత్తం తెలుసు సూపర్ అంకుల్ అంటూ మాట్లాడుతూ ఆర గంటలో కాలేజ్ చేరుకున్నాము . అది కాలేజ్ కాదు " యూనివర్సిటీ ఆఫ్ లండన్ " - ఎంట్రన్స్ చూసే షాక్ లో ఉండిపోయాము . అంకుల్ ......... పేరెంట్స్ కార్డ్ చూయించారు - రెండు కార్లనూ పూర్తిగా చెక్ చేసికానీ లోపలికివదల్లేదు . యూనివర్సిటీని అందంగా ముస్తాబు చేశారు . నేను ఆడిగేంతలో ........
అంకుల్ : ఈరోజు లాస్ట్ డే మహేష్ - ఫేర్వెల్ పార్టీ కోసం మరియు annual డే సెలెబ్రేషన్స్ కోసం ఈ ఏర్పాట్లు అనిచెప్పారు . 
స్టూడెంట్స్ అందరి ముఖాలలో ఆ కోలాహలం కనిపిస్తోంది . ఎంట్రన్స్ - గ్రౌండ్స్ మరియు well ఆర్కిటెక్ట్ బిల్డింగ్స్ దగ్గర ఎక్కడచూసినా స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటున్నారు . మహేష్ 7 కి ఫేర్వెల్ ....... స్వాతి ప్రసన్నా స్వప్న .......... ముగ్గురూ ఖచ్చితంగా ఉండాలి కానీ నిన్ను చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేము అని 7 కి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసారు .ఏకంగా లగేజీతోనే యూనివర్సిటీకి వచ్చారు . 5 కు ప్రాజెక్టు సబ్మిట్ చేసేసి సర్టిఫికెట్స్ అన్నింటినీ తీసేసుకుని ఏ క్షణమైనా ఎయిర్పోర్ట్ బయలుదేరాడానికి రెడీగా ఉంటారు అని అంటీకి కాల్ చేసి మాట్లాడి హమ్మయ్యా ......... మహేష్ గ్రౌండ్ లోక్యాబ్ కోసం ఎదురుచూస్తున్నారు - మనం సరైన సమయానికే వచ్చాము .
అంకుల్ .......... నేరుగా అక్కడికే తీసుకెళ్లి కాస్త దూరంలో ఆపండి అని ఆతృతతో చెప్పాను . రాథోడ్ ఇచ్చిన వైర్లెస్ నుండి ఇట్స్ టైం యూనివర్సిటీ ఆఫ్ లండన్ అని చెప్పాను .

 లైన్లో ఉన్న అంకుల్ చేతిలోని మొబైల్ అందుకుని మహీ మహీ .......... 
మహి : లవ్ యు మావయ్యా .......... మీ పరిస్థితి నాకు తెలుసు , కారు ఆగగానే మీ గుండెలపై వాలిపోతాను కదా ...........
లవ్ యు రా అని ప్రేమతో ముద్దుపెట్టి కూల్ అయ్యాను . 
మహి : తియ్యదనంతో నవ్వుకుని , మావయ్యా ......... మీకోసం కూడా ఒక సర్ప్రైజ్ సంవత్సరాల తరబడి ఎదురుచూస్తోంది ఎంజాయ్ అని కట్ చేసి , అంటీ కారు ఆగడం - అంటీ లోకేటర్ తో గ్రౌండ్ మధ్యలోకి వెళ్లడం - మహి పరుగునవచ్చి డోర్ తీసుకుని నా గుండెలపై చేరిపోవడం చకచకా జరిగిపోయాయి .
అంకుల్ : నేను కూడా దగ్గర నుండి చూడాలి అని అంటీ వెంట వెళ్లారు . 

మహి : మావయ్యా ........... మీ అంటీ ఆడుగులను ఫాలో అవ్వండి మా అక్కయ్యలు సాక్షాత్కరిస్తారు అని నా బుగ్గపై తియ్యని ముద్దుపెట్టింది మహి .
లవ్ యు రా అని పెదాలపై ముద్దుపెట్టి , మహిని గుండెలపై హత్తుకునే కిందకుదిగి , ఎక్కడ ఎక్కడ .......... అంటూ కన్నార్పకుండా చూస్తున్నాను .
అంటీ అడుగులు ఆగడం - అదిగో మావయ్యా .......... అందమైన మా అక్కయ్యలు అని చూయించింది మహి .
వేగంగా కొట్టుకుంటున్న గుండెపై మహిని ప్రాణంలా హత్తుకుని చూసి అవును మహీ .......... మీ అక్కయ్యలే అని మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రేమతో ఇద్దరినీ చూస్తున్నాను . 
మహి : మావయ్యా .......... అక్కయ్యల మధ్యలో ఉన్నది స్వప్న అక్కయ్య - మీ అంటీ కూతురు - అంటీకి స్వప్న అక్కయ్య కంటే స్వాతి ప్రసన్నా అక్కయ్యలే ఎక్కువ ఇష్టం .

మావయ్యా మావయ్యా  ........... లోకేటర్ ప్రెస్ చెయ్యడం కోసం అమ్మ నావైపే చూస్తున్నారు అని నా బుగ్గపై ముద్దుపెట్టింది . బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ - మేడమ్స్ - లావణ్య వాళ్ళు మావెనుకే నిలబడ్డారు .
లవ్ యు రా yes yes ..........
మహి పెదాలపై చిరునవ్వుతో మావయ్యా .......... మనకోసమే యూనివర్సిటీ కూడా అందంగా రెడీ అయ్యింది అని మరింత సంతోషంతో అంటీ వైపు సైగచేసిన నిమిషానికి , ఆకాశంలో సౌండ్స్ వినిపించడంతో మాతోపాటు గ్రౌండ్ లోని స్టూడెంట్స్ అందరూ పైకి చూసి wow అన్నట్లు అలా ఉండిపోయారు .

 ఒక్కసారిగా స్వాతి ప్రసన్నా స్వప్న అంటీ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ పై గులాబీ పూల వర్షం కురవడంతో అందరితోపాటు ఆశ్చర్యపోయి ముగ్గురూ పైకి చూసారు . 
హెలికాఫ్టర్ నుండి పూల వర్షం మరియు హెలికాఫ్టర్ కింద వైట్ బ్యానర్లో పింక్ కలర్ అక్షరాలతో " I LOVE YOU MAHI - I LOVE YOU SWATHI - I LOVE YOU PRASANNA " ............... అంటూ స్వాతి ప్రసన్నా స్వప్నలతోపాటు గ్రౌండ్ లో ఉన్నవాళ్ళంతా చదివి అందరూ స్వాతి ప్రసన్నాల వైపు సంతోషపు ఆశ్చర్యంతో చూస్తున్నారు .
మహి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో మావయ్యా .......... వెంటనే గుండెలపై కొట్టి నేను చెప్పినది ..........
లవ్ యు లవ్ యు .......... అని మళ్ళీ పైకి సైగచేసాను .

పూలవర్షం ఆగిపోగానే హెలికాఫ్టర్ గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేస్తుంటే , ఆ స్థానంలోకి మరొక హెలికాఫ్టర్ చేరి తులిప్స్ పూల వర్షం కురిపించింది . హెలికాఫ్టర్ కింద లవ్ గుర్తు బ్యానర్లో " I LOVE YOU SWATHI - I LOVE YOU PRASANNA - I LOVE YOU MAHI " ........... అంటూ గ్రౌండ్ మొత్తం హోరెత్తింది . హెలికాఫ్టర్స్ సౌండ్స్ కు స్టూడెంట్స్ మొత్తం గ్రౌండ్ లోకి చేరుతున్నారు .
మహి : అంతులేని ఆనందంతో మావయ్యా ......... నేను ప్లాన్ వేసింది ఒక్క హెలికాఫ్టర్ కే కదా ............

అప్పుడే అయిపోలేదు మహీ ........... అని మళ్ళీ ఆకాశం వైపు సైగచేసాను . పెదాలపై నవ్వులు పూయిస్తున్న మహిని చూసి నవ్వుకుని ముద్దుపెట్టి నేనూ చూసాను . తులిప్స్ వర్షం ఆగిపోయిన తరువాత ఆ స్థానంలోకి మరొక హెలికాఫ్టర్ చేరి బ్యూటిఫుల్ అర్చిడ్ పూల వర్షం కురవడం - స్వాతి ప్రసన్నా మహితోపాటు యూనివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం గ్రౌండ్ లోకి చేరినట్లు " I LOVE YOU PRASANNA - I LOVE YOU MAHI - I LOVE YOU SWATHI " ........... అంటూ యూనివర్సిటీ మొత్తం వినిపించేలా పలికి స్వాతి ప్రసన్నా ........ who is mahi అంటూనే చప్పట్లు కొట్టారు . పూలవర్షం ఆగిపోయేంతవరకూ ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ చేతులతో పూలు అందుకుని ఒకరిపై మరొకరు జల్లుకుని ఎంజాయ్ చేశారు . 
మూడు హెలికాఫ్టర్లు గ్రౌండ్ చుట్టూ ఒకదానివెనుకమరొకటి రౌండ్స్ వేస్తుండటం బ్యానర్లు రెపరేపలాడుతుండటం చూసి , స్వాతి - ప్రసన్నా ........... the best ప్రపోజల్ we have ever seen - you are the luckiest - we have two questions అంటూ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరుతున్నారు .
One : who is your hero ? 
And the second : who is mahi ? 

స్వాతి - ప్రసన్నా ......... ఒకరినొకరు చూసుకుని " మహేష్ - మహేష్ " పిన్నీ ........ మహేష్ వచ్చాడు కదా అంటూ పెదాలపై చిరునవ్వుతో మహేష్ మహేష్ మహేష్ ............ అంటూ ప్రేమతో పిలుస్తూ గుంపులోనుండి బయటకువచ్చి , మహిని హత్తుకున్న నన్ను చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరుగునవచ్చి అడుగుముందు ఆగిపోయి , తియ్యదనంతో జలదరిస్తున్నారు . 
మహి : మావయ్యా ......... ఈ అడుగు దూరం కూడా ఉండకూడదు అంటూ సైగచేసి నాచేతికి రోజస్ అందించి నన్ను వదిలింది . 

I లవ్ యు మహి ......... అంటూ మహి పెదాలపై ముద్దుపెట్టి , అడుగు ముందుకువేసి , మీ ప్రేమను అర్థం చేసుకోక మిమ్మల్ని చాలా బాధపెట్టాను - తన ప్రేమ కంటే మీ ప్రేమనే స్వఛ్చమైనది అని మీ చెల్లి చెప్పింది - I లవ్ యు స్వాతి - I లవ్ యు ప్రసన్నా ........ అంటూ పూలు అందించి అదురుతున్న పెదాలపై ప్చ్ ప్చ్ ......... అంటూ చెరొకముద్దుపెట్టాను . 
అంతే ఇద్దరూ నా మీదకు జంప్ చేసి నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి I లవ్ యు టూ మహేష్ - ఐ లవ్ యు టూ మహేష్ .......... అని అంతులేని ఆనందంతో పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టి ఏకమయ్యేలా హత్తుకున్నారు . తనివితీరిన తరువాత ఇద్దరూ తియ్యని కోపంతో  నా కళ్ళల్లోకి చూస్తూ కిందకుదిగి గుండెలపై ప్రేమదెబ్బలు వేసి బుగ్గలపై చెరొకవైపున కొరికేశారు . 
స్స్స్ స్స్స్ ........ హబ్బా హబ్బా ........ why why ........ ఏంజెల్స్ .........
ఇద్దరూ : మా చెల్లి వల్లనే కదా లేకపోతే లేదు అని మళ్ళీ ప్రేమదేబ్బలువేసి , తియ్యని నవ్వుతో నా పెదాలపై లవ్ యు లవ్ యు అంటూ ప్రియమైన ముద్దులుపెట్టి , నేరుగా మహి దగ్గరకువెళ్ళారు - చెల్లీ ........... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని , చెల్లీ ......... కాదు కాదు మా కోరిక తీర్చిన దేవతవు నువ్వు - నీ ఫోటో చూసినప్పుడే బుజ్జి వాసంతి , వాసంతి అమ్మను కలిసే ఉంటుంది అని అనిపించింది .
మహి : అవును అక్కయ్యలూ .......... , నన్ను కూడా మీలానే ఏడిపించారు మావయ్య - మాటెత్తితే అక్కయ్య అక్కయ్య అక్కయ్య ............ 
స్వాతి ప్రసన్నా : అవును చెల్లీ .......... , మేము కలిసినప్పటి నుండీ కూడా అమ్మ తప్ప మరొకరు గుర్తుకు రారనుకో .......... అని నవ్వుకున్నారు . 

మహి : అక్కయ్యలూ .......... బుజ్జి అమ్మమ్మా - బుజ్జిమహేష్ .........
స్వాతి - ప్రసన్నా : అంటే అమ్మకూడా మహేష్ లానే పేర్లు ........ ఎంతైనా ఇద్దరి హృదయం ఒక్కటే కదా అని సంతోషించి , ఇద్దరూ మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅమ్మమ్మా - బుజ్జిమహేష్ ........... మా పేర్లు ........
బుజ్జిఅమ్మ : స్వాతి తల్లి - ప్రసన్నా తల్లి .............
ఇద్దరూ సంతోషంతో ఆశ్చర్యపోయి బుజ్జిఅమ్మమ్మా ......... మేము మీకు ఇష్టమేనా ...........
బుజ్జిఅమ్మ : చాలా చాలా తల్లులూ .......... ఇష్టం కాదు ప్రాణం . అందుకే మిమ్మల్ని తీసుకెళ్లిపోవడానికి వచ్చాము .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అంటూ ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2020, 10:27 AM



Users browsing this thread: 46 Guest(s)