24-09-2020, 03:22 PM
అధ్యాయం 34
డోర్ బెల్ మోగేసరికి మేము ఇద్దరం ముద్దు నుంచి వేరు అయ్యాం. నేను కిటికీ లో నుంచి చూశాను. అది ఫుడ్ డెలివరీ బాయ్, నేను నైటీ వేసుకోబోయాను. కాని రావన్ నన్ను ఆపి, నా చేతి నుంచి నైటీ లాక్కొని బెడ్ మీద అలాగే ఉండమని ఆదేశించాడు. తను వెళ్ళి డెలివరీ తీసుకొని వస్తా అని చెప్పి, కేవలం బాక్సర్ లో బయటికి వెళ్ళాడు.
రావన్ డెలివరీ వ్యక్తితో మాట్లాడుతుండటం నేను వింటున్నాను. కానీ తన గొంతు స్పష్టంగా వినిపించడం లేదు. నేను బాగా అలసిపోయి ఉన్నాను, మంచం మీద బోర్లా తిరిగి నగ్నంగా పడుకొని ఉన్నాను. డోర్ కి దగ్గరగా రావణ్ గొంతు వినిపించింది. నా దగ్గర 7 రూపాయల చిల్లర ఉందా అని అడిగాడు. నేను తన గొంతు వినిపిస్తూ ఉన్న వైపు తిరిగి చూసాను, అక్కడ డెలివరీ బాయ్ కన్నురెప్పా కూడా వేయడం మరిచి,నోరు వెళ్ళబెట్టి నన్నే చూస్తూ ఉన్నాడు. నేను అతన్ని గమనించి సర్దుకునే లోపే వాడు నా వెనక వైపు మొత్తం చూసేసాడు. రావణ్ కి సమాధానం ఇవ్వడానికి పైకి లేచినప్పుడు, నా అందమైన సళ్ళు పూర్తి నగ్నంగా వాడికి దర్శనం ఇచ్చాయి.ఆ డెలివరీ వ్యక్తి ఓ 30 సంవత్సరాల వయస్సు వాడిలా ఉన్నాడు. ఇదంతా చూస్తున్న రావన్ తన నవ్వును ఆపుకుంటున్నడు. ఇదంతా కొన్ని క్షణాలలో జరిగిపోయింది. నేను వెంటనే తేరుకొని, నా నగ్న శరీరాన్ని బెడ్‌షీట్ తో కప్పుకున్నాను. రావణ్ మీద చాలా కోపం వచ్చింది, అతనికి కావాల్సిన చిల్లర నా పర్సు నుంచి తీసుకోమని చెప్పా. రావన్ అతనికి డబ్బు ఇచ్చి పంపేశాడు. రావన్ తలుపు లాక్ చేసి పిచ్చిగా నవ్వుకుంటూ బెడ్రూం దగ్గరికి వచ్చి “ఆ పిచ్చినకోడుకు ఇప్పుడు గేట్ బయట మొడ్డ కొట్టుకుంటూ ఉంటాడు ఏమో, హహహ". నేను తనని “యు ఇడియట్” అని అరుస్తూ కొట్టడానికి తన వైపు పరుగెత్తాను, అప్పుడు తను నన్ను కౌగిలించుకొని, నన్ను బెడ్ మీద ఎత్తి వేసి, నా పైన పడుకొని, బాక్సర్ పైనుంచే తన మొడ్డతో నా పుకు పైన రుద్దుతున్నాడు. నా పుకు తాడి చూసి "హా హా హా, ఏంటే లంజ. నేను వుండగానే ఇంకొకడిని చూసి పుకు కర్చుకున్నావు. కసి లంజ" నేను ఇంకో మాట మాట్లాడే లోపు తను మళ్లీ నా పెదాలను కసిగా చీకసాగాడు. ఓ 10నిమిషాలు ముద్దులు పెట్టుకొని, మేము టిఫిన్ తిన్నాం. తినే సమయంలో రావణ్ కూడా నగ్నంగా మరి, నన్ను తన తొడల పైన కూర్చో పెట్టుకున్నాడు. నేను నా రెండు చేతులతో వాడి మొడ్డను ఊపుతూ ఉంటే, వాడు తింటూ, నాకుడా గోరు ముద్దలు తినిపిస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో తన నోట్లో ఉన్న దాన్ని తన నాలుకతో నా నోట్లోకి తోస్తున్నాడు, మొదట కొంచం ఇబ్బందిగా అనిపించినా, తరువాత నేను కూడా అలాగే చేయడం తో, ఇద్దరి ఒక్కరి ఎంగిలి ఇంకొకరం పంచుకొని టిఫిన్ పూర్తి చేశాం.
టిఫిన్ తరువాత, మేము మళ్లీ ఇంకోసారి సెక్స్ చేసుకున్నాము. ఓ అరగంట ముందే కార్చుకున్న, వెంటనే వాడి మొడ్డ నా పుకు నీ దెంగడానికి సిద్దం అయిపోయింది. వాడి మగతానం చూసి నాలో కూడా కసి ఇంక పెరిగిపోయింది. రాత్రి లాగా పిచ్చిగా దెంగకుండా చాలా రొమాంటిక్ గా ఉన్నాడు ఇప్పుడు.అన్ని మెల్లమెల్లగా ఆస్వాదిస్తూ చేస్తున్నాడు. బహుశా తనకి నాపైన ఉన్న ఈగో పోయి ఆ స్థానంలో కసితో పాటు ప్రేమ కూడా పుడుతోంది ఏమో. కానీ తను కండోమ్‌లను వాడటం మాత్రం ఆపలేదు, ఈ ఒక్క విషయంలో నేను వాడిని నా దారిలో తెచ్చుకొలేక పోతున్నా. మేము ఇద్దరం ఇంట్లో దాదాపు ప్రతి చోట దెంగించుకునo. డైనింగ్ టేబుల్ దగ్గర మొదలు పెట్టీ, తర్వాత కిచెన్ లో నుంచి హాల్ లో,అక్కడి నుంచి బాల్కనీలో, అక్కడి నుంచి బెడ్రూం లో ఇలా అని చోట్ల దాదాపుగా అన్ని అంగ్లిల్స్ లో దెంగి దెంగి నా దూల అంతా తీరుస్తూ ఉన్నాడు. మధ్యలో ఓ సారి రిక్ కాల్ చేసి నా గురించి అడిగాడు, రావణ్ నాతో రొమాంటిక్ గా ఉన్నాడు అని చెప్పడంతో, తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అప్పటికి టైమ్మధ్యాహ్నం 12 గంటలు అయింది. మేము మళ్లీ భోజనం బయటి నుంచే ఆర్డర్ చేసి చెప్పాలి అనుకున్నాం.
నేను - పొద్దున్న చేసినా తెలివితక్కువ పనులు ఇప్పుడు ఎం చేయకు రావణ్ తో అన్నాను, పొద్దునే డెలివరీ బాయ్ సంగతి గుర్తు చేస్తూ.
రావన్ - హహహ... ఇలాంటి చిన్న చిన్న సరదా పనులు లేకుంటే, దేన్గడం లో కిక్ ఉండదు. అయినా నువ్వు కూడా అలా చేసిన దానికి బాగా కసి ఎక్కి దెంగించుకోలేదా.
నేను (బ్లాషింగ్) - అవును, నేను ఎంజాయ్ చేసా కాని, ఇలాంటి పనులు ప్రమాదకరమే.
రావన్ - ఓహ్ కామ్ ఆన్ తమ్ము. నేను నీ భర్తలాగే పిరికి పుకు అని అనుకుంటున్నావా? వాడు నన్ను దాటి వచ్చి నిన్ను దెంగగాలడా.అంతా ధైర్యం ఉందా.
నేను - సరే దీనికి నేను ఒప్పుకుంటాను. నువ్వు ఖచ్చితంగా బలవంతుడివే. నీలాంటి మృగాన్ని ఎవరూ కొట్టలేరు, నన్ను దెంగురా కూడా . కానీ నా భర్త గురించి చెడుగా మాట్లాడకు.
రావన్ - హహహ... నీ మొగుడు ఒక ఏర్రి పుకు అని ఒప్పుకోవడానికి నీ అహం ఒప్పుకోవడం లేదా.నువ్వు ఒప్పుకున్న ఒప్పుకున్న నీ మొగుడు ఒక్క దద్దమ్మ.
నేను - రావణ్ ప్లీజ్ స్టాప్ ఇట్. తను ఎలాంటి వాడు కాదు. అది ఓ సైకాలజీ, తను లొంగిన వ్యక్తి ( submissive). తను అనుకుంటే, అందరి మగవాళ్ళ లాగా నా పైన అధికారం చుపించచ్చు, ఇవ్వని చేయకుండా ఆపొచ్చు. కానీ తను నన్ను చాలా ప్రేమిస్తాడు. నేను తనని ఇలా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను. తను ఇలా ప్రవర్తించడానికి కారణం నా మీద ఉన్న అమితమైన ప్రేమ.
రావన్ - ఇప్పటి వరకు నేను విన్న చూసిన ప్రేమకథలో మీ ప్రేమకథ చాలా విచిత్రంగా అయినది.అయిన ఒక వ్యక్తి తన భార్యని వేరే వాళ్ళతో దెంగించే అంతలా ఎలా ప్రేమిస్తాడు.
నేను - అవును. మేము కొన్ని అనుకోని పరిస్థితులలో ప్రేమలో పడ్డాము
రావన్ - హా హా అవును. నాకు అన్నీ తెలుసు.
నేను కొంచెం ఆశ్చర్య పోతూ " నీకు ఏం తెలీదు" అన్నాను.
రావన్ - హా హ. నీ కంటే నాకు చాలా తెలుసు అన్నాడు కొంచం గర్వంగా.
నేను - నీకు ఏం తెలుసో చెప్పు చూద్దాం? అన్నాను కొంచెం కోపంగా.
రావన్ - హా హా హా, అబ్బా దీనికే అలుగా. సరే, నాకు ఏమీ తెలియదు అనే అనుకో, ఊరికే టైమ్ వృథా చేయవద్దు. మనం లంచ్ ఆర్డర్ చేయబోతున్నాము. ఈసారి టవల్ టవల్ మాత్రం కాటుకోడానికి నేను నీకు అనుమతిస్తాను.
నేను - హమ్మయ.. థాంక్యూ..
రావన్ -కానీ !!!! ఒక షరతు
నేను - అబ్బా మళ్లీ నా, హు హు, చెప్పు ఏంటో అది?
రావన్ - డెలివరీ బాయ్ వచ్చాక తలుపు తెరిచి పార్శిల్ నువ్వే తీసుకోవాలి
నేను - నీకు ఏమైనా పిచ్చా!! నాకు తెలుసు నువ్వు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెబుతావు అని, నో నో నేను ఒప్పుకోను రావణ్ !!!! అన్నాను గోముగా. కానీ లోలోపల నాకుడా ఇలాంటి కింకీ పనులు చేయాలి అని ఉంది.
రావన్ - కామ్ ఆన్ డియర్. ఇది సాధారణ విషయం. ఈ డెలివరీ కుర్రాళ్ళు టవల్ లో చాలా మంది మహిళలను చూసే ఉంటారు. ఇలాంటివి చేస్తే నికుడా ఇంక దూల పెరుగుతుంది, నీకు కచ్చితంగా నచ్చుతుంది.
నేను - మ్మ్మ్మ్మ్మ్ అని నసుగుతున్న. రావణ్ బతిమాలుతూ ఉంటే నాకు సరదాగా ఉంది.
రావన్ - మ్మ్ అంటే? నీకు చేయాలని ఉందా లేదా?
నేను - చేయాలి అనే ఉంది, సరే నీకోసం నేను ఒకసారి ప్రయత్నిస్తాను. కానీ నువ్వు కూడా అక్కడే ఉండాలి.
రావన్ - నాకు తెలుసే గబ్బు లంజ నువ్వు ఒప్పుకుంటావు అని. ఇద్దరం ఒక్కరినీ ఒక్కరూ చూసి నవ్వుకొని, డెలివరీ బాయ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం.
మేము అనుకున్నట్లుగా, డెలివరీ బాయ్ సుమారు 12 30 PM కి వచ్చాడు. నేను నా ఒక టర్కీ టవల్ చూటుకున్నానూ. రావన్ నా సళ్ల పై భాగం కనిపించేలా టవల్ ను సర్థాడు. నా నిపిల్స్ మీదుగా టవల్ నీ అడ్జస్ట్ చేసా, సళ్ల మధ్య తాళిబొట్టు ఇరుకొన్ని ఇంక సెక్సీగా ఉంది.జరగబోయేది ఆలోచించి నా సళ్ళు ఇంక బిరుసు ఎక్కాయి. కింది వైపు టవల్ నా పుకు నీ మాత్రం కప్పి ఉంచి, నున్నటి తొడలనీ పూర్తి నగ్నంగా ఉన్నాయి. కిందకు వంగితే వెనుక ఉన్న వాళ్లకి నా పుకు, గుద్ద స్పష్టంగా కనిపిస్తాయి. రావణ్ ఓ సారి నా చుట్టూ తిరిగి చూసి "నిన్ను ఈ స్థితిలో చూస్తే అరవై ఏళ్ల ముసలాడికి కూడా మొడ్డ ఆగదే దూల ముండా" అని మెచ్చుకున్నాడు. తరువాత నా గుద్ద మీద ఓ చిన్న దెబ్బ వేసి వెళ్లి తలుపు తెరవమని చెప్పి, తను బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. తలుపు చాటు నుంచి నన్ను చూస్తున్నాడు.
నేను తలుపు తెరిచాను, డెలివరీ బాయ్ నన్ను చూడగానే కప్పలాగా నోరు తెరిచి నన్ను పై నుంచి కింద వరకు స్కాన్ చేస్తూ కోయబరిపోయాడు. తన అవస్థ చూసి నేను ముసిముసిగా నవ్వుకున్నాను. తరువాత తన చేతిలో ఉన్న పార్సెల్ అందుకొని ఎంత అయింది అని అడిగా. నేను అడిగింది తను వినే స్థితిలో లేడు. మళ్లీ అడిగా, అతను సమాధానం ఇవ్వలేదు. అతను 20 సంవత్సరాల వయస్సులో ఒక కుర్రాడు. తరువాత హలో హలో అని తన కాళ్ళ ముందు చిటికేస్తే, తను బిల్ చెప్పాడు. నేను పార్శిల్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళాను. నేను డబ్బు తీసుకొని, అతనికి ఇవ్వబోతున్న సమయంలో, అకస్మాత్తుగా రావన్ నాపైకి ఎగిరి దూకాడు. తను పూర్తి నగ్నంగా ఉన్నాడు. నా టవల్ తీసి అవతల విసిరాడు. అది నేరుగా వెళ్ళి డెలివరీ బాయ్ మొహం మీద పడింది. రావణ్ నన్ను సోఫా పైకి తోసి, ఒక్క క్షణం కూడా ఆలోచిచకుండా నన్ను దెంగడాo మొదలు పెట్టాడు. నేను తనిని ఆపాలని అనుకున్నాను, కానీ అప్పటికే నేను చాలా కసి ఎక్కి ఉన్నాను. పైగా రావణ్ పోట్లకు బాగా రుచి మరిగా, తనను ఆపాలి అన్న అప్పలేని స్థితి నాది. డెలివరీ బాయ్ ఉన్న వైపు తిరిగి అతన్ని చూసా, తను తన మొడ్డ ను ప్యాంట్ పై నుంచే పిసుకుంటూ, మమ్మల్నే చూస్తు ఉన్నాడు. నేను అతి కష్టం మీద ములుగులు ఆపుకుంటూ రావణ్ చెవిలో " ఆహ్ రహ్.. రావ్.. ఆన్ డెలివరీ బాయ్ ఇంక్...మ్మ్మ్మ్… కాహ్ పోహ్..లేదు.. ఇక్కడే ఉన్..న్నాడు…" అని ములుగులా భాషలో చెప్పాను.
రావణ్ ఏమి తేలినట్లు వెనక్కి తిరిగి చూస్తూ “ఓహ్. నేను క్షమించు డియర్. అతను వచ్చాడని నాకు నిజంగా తెలియదు. నేను బాత్రూంలో ఉన్నాను ”రావన్ నా పైనుంచి లేచి తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. రావన్ నటిస్తున్నట్లు నాకు తెలుసు. నా టవల్ డెలివరీ బాయ్ చేతిలో ఉంది, అతను నా ఒంటిని అణువణువు కొరుకు తినేలా చూస్తున్నాడు. రావణ్ బలమైన పొట్ల వల్ల నా పుకు మొత్తం పువ్వు లా తెరుచుకొని, డెలివరీ బాయ్ కి దర్శనం ఇచ్చింది. నగ్నంగా నా ఒంటిని కవర్ చేసుకోవడానికి నాకు దగర్లో ఏమి లేవు.. అతనికి ఇవ్వడానికి తెచ్చిన డబ్బులు కింద పడి ఉన్నాయి, వాటిని ఏరుకొని, కుడి చేత్తో నా సళ్ళు, ఏడమ చేత్తో పుకు కపుకొని, అతని దగ్గరికి వెళ్ళాను.అతనికి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే పుకు పైన అయిన చేయి తీయాలి, సళ్ల మీద నుంచి అయిన చేయి తీయాలి. నాది ఏడమ చేతి వాటం కాబట్టి అతనికి ఏడమ చేత్తో డబ్బులు ఇచ్చి, వెంటనే అతని దగ్గర ఉన్న టవల్ తీసుకుని నా ఒంటిని చుట్టుకున్న. ఆ ఒక్క క్షణం పాటు అతను తన కళ్ళతో నా అందాలను జుర్రుకున్నాడు. అతను కూడా గబరగా డబ్బు తీసుకొని, అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు.రావణ్ చెప్పినట్టు అతను గేట్ బయట వెళ్ళి కచ్చితంగా మొడ్డ ఉపుకొని కార్చుకున్నాడు ఏమో. నేను కూడా వెంటనే తలుపు లాక్ చేసి బెడ్రూంలోకి వెళ్ళి రావణ్ పైకి ఎగిరి దూకాను.వాడు చేసిన పనికి రావణ్ కడుపు పైన కూర్చొని తన ఛాతీని కొడుతూనే ఉన్నా. తను నా చేతులు పట్టి దగ్గరికి లాక్కొని
నేను - నువ్వు చాలా చిలిపి . అసలు ఏం అనుకుంటున్నావు నా గురించి. నువ్వు చేసిన పనికి ఓ క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా!!
రావన్ పగల బడి నవ్వుతూ " గుద్ద మూసుకో, వాడితో దెంగించుకోలేదు అని నీ బాధ అంతా, నీ పుకు దూల గురించి నాకు చెప్పాకే లంజ". అని చెప్పి నా నడుము పట్టి కొంచం పైకి లేపి తన మొడ్డ పైన కూర్చోపెట్టుకున్నాడు. పుకు లోపలికి పెట్టకుండా పుకు పెదాల మధ్య ఉంది, వాడి మొడ్డ పైన నేను ముందుకి వెనక్కు ఊగసాగాను.
నేను - ఛీ అదేం కాదు. అతను వేరే వాళ్లకు చెబితే, మన పరిస్థితి ఏంటో ఆలోచించావా నువ్వు?
రావన్ - హా హా హా. అలాంటి సమస్య ఏం రాదు. నేను నీ మొగుడు అనే అనుకున్నాడు వాడు. ఒకవేళ వాడు వాడి స్నేహితులకి చెప్పిన, వాళ్ళు ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టే ధైర్యం చేయరు, కాబట్టి అనవసరంగా కంగారు పడకు. అని అంటూ నా రెండు సళ్ళు సున్నితంగా గా పిసకా సాగాడు. తను అలా ప్రేమగా చేస్తున్న ఓరల్ సెక్స్ కి నాకు చాలా హాయిగా ఉంది.
నేను - మ్మ్మ్మ్.. నేను కూడా అలానే జరగాలి అని అనుకుంటున్నాను.
రావన్ (నా కళ్ళను చూస్తూ) - ఎందుకో, నువ్వు ఈ రోజు చాలా అందంగా కనిపిస్తూన్నావు.
నేను - "హా హా హా. ఎప్పుడూ అందంగా ఉంటాను. నువ్వే గమనించలేదు." వాడి మొడ్డ నీ నా పుకు పెదాలతో రుద్దుతూ ఉంటే, నా పుకు నుంచి రసాలు కారి జార్రుగా తయారు అయింది. వాడి మొడ్డ కూడా బాగా గట్టి పడింది.
రావన్ - " నేను నిజంగా చెబుతున్నా,నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాడు. ఆ మాటలు నాకు కొంచం ఆశ్చర్యం కలిగించాయి.
నేను - " వావ్ నేను ఎంత అదృష్టవంతురాలిని. నీ లాంటి రాక్షసుడిని ప్రేమలో పడేసా. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా?" అన్నాను కొంటె గా.
రావన్ - నీకు గనుక రిక్ తో పెళ్ళి కాకపోయి ఉంటే, నేను నీ మొగుడు అయీ ఉండేవాణ్ణి.
నేను - హా హా హా..నేను నిన్ను భర్తగా అంగీకరిస్తానని ఎవరు చెప్పారు?
రావన్ - నువ్వు నా బిడ్డకు తల్లి అవ్వాలి అని కోరుకోవడం లేదా.
నేను - అది వేరే విషయం. నేను ఓపెన్ మైండెడ్ కేరింగ్ భర్తను కోరుకున్నాను. నీ లాంటి బ్రూట్ను కాదు. కాబట్టి, నేను నీతో పెళ్లికి సిద్దంగా లేను కాని, నీ బిడ్డకు తల్లిని మాత్రం అవ్వాలి అనుకుంటున్నాను.
రావన్ - కాని..నా సమాధానం పెళ్లికి అయితే సిద్దం, బిడ్డ కోసం అయితే నో.. అని నవ్వుతూ గుద్ద మీద చిలిపిగా కొట్టాడు.
నేను - నువ్వు మొండి పట్టుదలగల వాడి వి, అందుకే నిన్ను పెళ్లి చేసుకోకూడదని చెప్పాను.
రావన్ - హా హ. అలాగా!!. నిన్ను నా బిడ్డకు తల్లిని చేసే ఉదేశం నాకు లేదు కాని, నీకు ఇంకేం కావాలి అన్న అడుగు, చేస్తాను. నీకు బాగా ఏం ఇష్టమో చెప్పు, నా వల్ల ఇవ్వగలిగేది అయితే ఇస్తాను.
నేను - హఠాత్తుగా ఇలాంటి ప్రశ్న అడిగితే నేను ఏమి చెప్పగలను? నీ నుంచి నేను కోరుకునేది నీ మొరటు దెంగుడే. అంతకు మించి ఇంకేమి లేదు.
రావన్ - వావ్. ఒక క్షణం ఆగు, అంటే నీ దృష్టిలో నేను ఓ ప్రాస్టిట్యూట్ లా కనిపిస్తున్నాన.
నేను - హ హ హ .. అలాగే అనుకొరా నా రాంకు మొగుడా.
రావన్ - సరే. నువ్వు చేయాలి అనుకునే సెక్స్ ఫాంటసీ ఏం అయిన ఉంటే చెప్పు..
నేను - నేను ఇలా ఉన్నట్టు ఉండి అడిగితే నేను ఏం చెప్తాను. ప్రస్తుతనికి, నువ్వు నీ బలిసిన మొడ్డతో నన్ను బొమ్మలా లేపి లేపి దెంగితే చాలు అనుకుంటున్న. ప్రస్తుతానికి నా మనసులో నీ మొడ్డ గురించి తప్ప వేరే ఏ ఆలోచన లేదు.
రావన్ - నీకు వాయ్యూరిజం అంటే చాలా ఇష్టం కదా?.. తను అడిగింది చూసి షాక్ అయ్యాను.
నేను - నిజమే. కానీ నీకు ఈ విషయం ఎలా తెలుసు?
రావన్ - నువ్వు భరత్, ఇంక అతని స్నేహితులతో చేసిన ప్రతిదాని గురించి నాకు అన్ని తెలుసే లంజ పూకా.నిపిల్స్ నీ గట్టిగా నలిపాడు ఈ మాటలు అంటూ.
నేను - ఇశ్శ్ మ్మ్ మెల్లగ పిసుకు. ఆ ఇడియట్ నీకు ఎలా చెప్తాడు? ఎవరికీ చెప్పను అని ఒట్టు కూడా వేశాడు.
రావన్ - హా హ, అది అంతా నీ భ్రమ. ఆ పిల్లపుకు గాడు అన్ని పుస గుచ్చి నట్టు చెప్తాడు నాకు. వాటర్ ఫాల్స్ దగ్గర నువ్వు ఎక్కడెక్కడ ఎలా దెంగరో అన్ని నాకు తెలుసు. ఒక్క వేళ వాడు నాకు చెప్పక పోయిన, గత శుక్రవారం అడవిలో నువ్వు చేసిన పనులు కళ్ళారా చుశా కదే బోకు ముండా.
నేను - ఎందుకు? ఏం జరింది ఆక్కడ అలా?
రావన్ - ఒసినీ దొంగ లంజ. ఏం జరిగింది అని అడుగుతున్నా, నంగనాచి ముండా.ఆ ఆఫ్రికా నల్లోడి మొడ్డతో దెంగించుకోలేదా. కామ పిచ్చచి పట్టినట్టు ఊగిపోయావ్ కదే దొమ్మరి లంజ.
నేను - హా హ హ.దాని గురించా. అవును నేను వాయ్యూరిజాన్ని ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నాతో ఏమి చేయబోతున్నావూ?
రావన్ - చెప్పడం కంటే చేసి చూపిస్తే బాగుంటుంది. మనం ఓ చోటికి వెళ్తున్నాం.
ఆ మాట విని నేను చాలా ఎక్సైట్ అయ్యాను.
వెంటనే నేను లేచి షెల్ఫ్ తెరిచి బట్టలు వేసుకో బొతుంటే, రావన్ నన్ను వెనుక నుండి కౌగిలించుకొని “హేయ్ హేయ్ డార్లింగ్ ఏo చేస్తున్నావ్ నువ్వు? నేను ఐరోపాకు ఫ్లైట్ ఎక్కే వరకు నీ ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదు,ఒక్క నీ ఈ తాళి తప్ప. షరతు గుర్తు లేదా? ”
నేను - యూ నౌగ్టీ ఫెల్లో.. కాని మనం బయటకు వెళ్తున్నామని చెప్పావు, బట్టలు లేకుండా ఎలా!!
రావన్ - అవును. కానీ నువ్వు వాయ్యూరిస్టిక్ లంజవి. బట్టలు ఉన్న లేకున్నా నీకు పెద్ద తేడా ఉండదు. అర్థం అయిందా?.
నేను - సరే, నీ తుంటరి పనులు నాకు అర్థం అయింది. కానీ!! ఎందుకైనా మంచిది ఓ జత బట్టలు పెట్టుకుంటా.అత్యవసరం అయితేనే వేసుకుంటా.
రావన్ - ముందు జాగ్రత్త కోసం నువ్వు బట్టలు పెట్టుకుంటే,అది అంతా థ్రిల్లింగ్ గా ఉండదు.బట్టలు లేవు అనే భయం వాయ్యూరిజమ్ను ఇంక ఆసక్తిగా, శృంగారభరితంగా మారుస్తుంది
నేను - అవును.... నిజమే.. కానీ రిక్ దీన్ని ఇష్టపడడు..
[b]రావన్ - ఆ దద్దమ్మ గురించి పట్టించుకోకు. నువ్వు నా బానిస ఇప్పుడు, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు అయిన నీ మొగుడు కూడా. నన్ను నమ్ము.. నీ మొబైల్‌ను కూడా ఇక్కడ వదిలిలేయ్.[/b]