Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
సర్ ............ ఎన్ని గంటలకు , ఓహ్ ......... sorry sorry .......... పవర్ అంతా బిందు మేడం చేతుల్లోనే కదా , బిందు మేడం గారూ ఎన్ని గంటలకు అని అడిగాను . 
బిందు : మిమ్మల్నీ .......... అంటూ సిగ్గుతో లావణ్య గుండెల్లో తలదాచుకొని , మీరు ఎప్పుడు అంటే అప్పుడు సర్ , ఇప్పుడంటే ఇప్పుడే .......... మీకోసం స్పెషల్ ఫ్లైట్ arrange చేశారు అంకుల్ .
Wow గ్రేట్ అయితే మరి బుజ్జిఅమ్మ కోరిక  ,
బిందు : దాని గురించి నాకు వదిలెయ్యండి మహేష్ సర్ - అంకుల్స్ అని సైగచేసింది .     
నవ్వుకుని బుజ్జిఅమ్మా .......... మీరు రెడీ కదా ? 
బుజ్జిఅమ్మ : పెద్ద ఫ్లైట్ లోనా నాన్నా ........... రెడీ అంటూ సంతోషంతో కేకవేశారు .
బయటకువెళ్లి కారులోనున్న లగేజీ తీసుకొచ్చి మహికి అందించి , సమయం చూసి మహి లావణ్య లాస్య కారుణ్య ఇంద్రాణి .......... అర గంటలో రెడీ అవ్వాలి గంటలో ప్రయాణం అనిచెప్పాను . 

మహి : మావయ్యా .......... , 
మహీ ........... సమయం లేదు వెళ్లు , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ........... మోడరన్ గా ఉండాలి వీలైతే మీరుకూడా అని పెదాలపై చిరుముద్దుపెట్టాను .
బిందు : మహీ .......... మహేష్ సర్ చెప్పినట్లు టైం లేదు నేను చెబుతాను రండి అని పైకి పిలుచుకొనివెళ్లింది . మేడం వాళ్ళు కూడా వెళ్లిపోయారు .
సర్  రమేష్ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను . 
పైనుండి సంతోషపు కేకలు కేరింతలు లవ్ యు మావయ్యా లవ్ యు నాన్నా అని బిల్డింగ్ దద్దరిల్లిపోయేలా వినిపించాయి . 
15 నిమిషాలలో బుజ్జిఅమ్మ కొత్త డ్రెస్ లో కిందకువచ్చి , నాన్నా నాన్నా ......... లండన్ కు వెళుతున్నామా ............ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నా చేతిని చుట్టేసి మైమరిచిపోతోంది . 
అమ్మా .......... నాదగ్గరే మోహమాటమా ? , మీ సంతోషం కంటే నాకు ఇంకేమీ కావాలి , లండన్ ప్రయాణం అని చెప్పినప్పుడు ఎంత ఆశపడ్డారో నాకు తెలుసులే , నేను ఉన్నదే మీకోసం , ఆర్డర్ వెయ్యాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
బుజ్జిఅమ్మ కళ్ళల్లో చెమ్మతో లవ్ యు నాన్నా ........... అని ఉద్వేగంతో నా గుండెలపైకి చేరింది .

చెప్పినట్లుగానే అర గంటలో చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నట్లుగా రెడీ అయివచ్చారు . మహివాళ్ళతోపాటు మేడమ్స్ - బిందు కూడా రెడీ అయిపోయారు . ఆశ్చర్యంతో చూస్తుంటే ,
మా తల్లులకు మాటిచ్చాము మూడురోజులూ ప్రక్కనే ఉండి ప్రాణంలా చూసుకుంటాను అని మేడమ్స్ - నేనుకూడా అని బిందు చెప్పారు . 
మహి : లవ్ యు soooooo మచ్ అమ్మలూ - బిందు డార్లింగ్ అని గుండెలపై చేరి , మా అక్కయ్యల ఆనందం చూడటానికే కదా ............
మేడమ్స్ : ఆ సందర్భం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము తల్లీ , అదికూడా మా చిన్న కూతురు కోరిక కోరడం వలన తీరుతోంది , లేకపోతే అక్కయ్యా అక్కయ్యా ....... అని చలనం లేకుండా ఉండిపోయేవాడు అని తియ్యని కోపంతో నావైపు చూసారు . అయినా వదిలేవాళ్ళం కాదులే ఒక్కసారి హీరో గారు మా వాసంతిలో ఐక్యం అయిపోయాక భయపెట్టో బ్రతిమిలాడో ప్రాధేయపడో మీ అక్కయ్యల కోరిక తీర్చేవాళ్ళము - అలాంటి అవసరమే లేకుండా ఒక్క కోరిక కోరి తీర్చేశావు తల్లీ ........, మా జీవితాంతం ..........
మహి : అమ్మలూ ......... అని నోటిని చేతులతో మూసేసి , మా అక్కయ్యలే ముందు చివరన నేను .
మేడమ్స్ : లేదు లేదు మా మహి తల్లే ముందు వాళ్ళు చివర ........... అని ప్రాణంలా వాదులాడుకోవడం చూసి , 
లావణ్య : బుజ్జిఅమ్మా .......... ఇది ఇప్పట్లో తేలదు కానీ మహం కాసేపు హాయిగా కూర్చుందాము - నిన్న ఏమి జరిగిందో తెలుసా వంట సామానులు ఎత్తిమరీ యుద్ధం జరిగింది అని వివరించి నవ్వుకున్నారు . 
లావణ్యవాళ్ళు నలుగురూ వచ్చి మహేష్ సర్ ......... మేముకూడా అంటే నమ్మలేకపోతున్నాము అని అంతులేని ఆనందం షాక్ అవుతూ మురిసిపోతున్నారు.
మీరు లేకుండా వదిలి వెళ్లామని తెలిస్తే మీ బుజ్జిఅమ్మ నా అంతు చూసేస్తారు , మహి అంటే ఒక్కటి కాదు మీ ఐదుగురూ ........... అని బిందు నుండి పాస్పోర్ట్స్ అందుకొని ఎవరిది వారికి అందించాను . 
మా పాస్పోర్ట్స్ అని చూసి మేము అప్లై చెయ్యలేదు - ఫోటోలు ఇవ్వలేదు - సంతకాలు చెయ్యలేదు ........... అని ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతున్నారు .
అదంతా మన బిందు మేడం చూసుకున్నారు - తనకు చెప్పండి లవ్ యు అన్నాను .
బిందు డార్లింగ్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని చుట్టేశారు .
కిందకు దిగినప్పటి నుండీ పద్మ మాత్రమే మౌనంగా ఉండటం బుజ్జిఅమ్మ గమనించారు .

 మేడం వాళ్ళతో చిలిపి గొడవపడుతున్న మహిని అమాంతం ఎత్తుకుని నోటికి నోటితో తాళం వేసి బుజ్జిఅమ్మ వైపు కన్నుకొట్టి బయటకువెళ్లి కారులో వెనుక కూర్చోబెట్టాను .
మేడం బిందు లావణ్యవాళ్ళు మూడీగా ఉన్న పద్మ మిగతా ఫ్రెండ్స్ అందరూ లగేజీతోపాటు వచ్చి కార్లలో కూర్చున్నారు . 
మేడమ్స్ : మహేష్ .......... ఎలాగో ఫ్లైట్ లో రొమాన్సే కదా ఎయిర్పోర్ట్ వరకూ మహి - బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ తో కారులో వస్తాము అని మహిని మధ్యలో ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు - బిందు ........ వదిన ప్రక్కనే కూర్చుంది . లావణ్య వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ వ్యాన్ లో వెనుకే సర్ రమేష్ లతోపాటు అన్నయ్య కారులో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .

సర్ : మహేష్ .......... everything is okay , చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కోసం సిద్ధంగా ఉంది అనిచెప్పారు . 
థాంక్యూ sooooo మచ్ సర్ అని ఎయిర్పోర్ట్ లోపలికి నడిచాము .

లావణ్య : మహీ మహీ ........... అని పరుగునవెళ్లి , ఎందుకోనే పద్మ ఇంటిదగ్గర నుండీ బాధపడుతూనే ఉంది .
మహి : వెళ్లి చూసి ఐదుగురి కళ్ళల్లో చెమ్మతో  ఐదుగురూ కౌగిలించుకుని , ఏమైంది డార్లింగ్ అని ప్రేమతో అడిగారు . 
పద్మ : ఏమీ లేదు ఏమీ లేదు , కళ్ళల్లో ఏదో నలక పడింది అంతే అని ప్రాణంలా అందరినీ కౌగిలించుకుంది .

బుజ్జిఅమ్మ : మహీ - లావణ్య ........... ఎప్పుడైతే బిందు లండన్ విషయం చెప్పిందో -మీ ఐదుగురూ వెళుతున్నారని తెలిసిన క్షణం నుండీ ఇలానే ఉంది . ఇక నాన్న పాస్పోర్ట్స్ అందించినప్పుడు అయితే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
మహివాళ్ళకు విషయం అర్థమై లవ్ యు లవ్ యు పద్మా .......... , మావయ్యా ........ సంతోషంతో చెబుతున్నాము బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు వెళ్లి అక్కయ్యలను పిలుచుకునివచ్చెయ్యండి అనిచెప్పారు . 

 తప్పు నాదేరా మహీ ......... , మహి అంటే ఐదుగురు కాదు ఆరుగురని ఇప్పుడు అర్థమయ్యింది . సర్ .......... సాయంత్రం లోపు పాస్పోర్ట్ ..........ఏమైనా ,
సర్ : కనీసం రెండురోజులైనా కావాలి మహేష్ ........... try చేస్తాను అని కాల్ చెయ్యబోయారు .
పద్మ వెక్కివెక్కిఏడుస్తూనే తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి పాస్పోర్ట్ తీసి చూయించింది .
అంతే అందరూ సంతోషంతో పద్మను ముద్దులతో ముంచెత్తి పైకెత్తి గిరగిరాతిప్పారు - అవునులే మా పద్మ కోటీశ్వరురాలు కదా ......... , చిన్నప్పుడే అవునవును ఫోటో కూడా చిన్నప్పటిదే ఉంది అని ఎయిర్పోర్ట్ లోనే సంతోషంతో కేకలువేశారు .

హమ్మయ్యా ప్రాబ్లం solved .......... , మహీ ......... మిగతా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉంటే అందరమూ వెళ్లిపోదాము . 
అందరూ లేవు అని బాధతో తలదించుకున్నారు . 
మహీ ........... మళ్లీ తప్పు నాదేరా , సర్ప్రైజ్ ఇద్దామనుకుని దాచాను . మిమ్మల్ని విడదియ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇప్పుడెలా ...........

సర్ : కనుక్కున్నాను మహేష్ ......... రెండురోజులైనా కావాలి అంటున్నారు . 
బిందు : మహేష్ సర్ నాదగ్గర ఒక ఐడియా ఉంది . కానీ అక్కడ పాస్పోర్ట్ లేని నా డార్లింగ్స్ అందరూ ఎయిర్పోర్ట్ లోనే ఫ్లైట్ లోనే ఉండిపోవాలి . కావాలంటే నేనూ ఉంటాను . నేను ఫారిన్ లో ఉన్నప్పుడు హాలిడే ట్రిప్స్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్స్ వీసా లభించలేదని నా ఫ్రెండ్స్ ఇలానే చేశారు . 
మాకు ok అని మహి ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో కేరింతలువేసి , పద్మను చుట్టేసిన మహివాళ్లను చుట్టేసి ఆనందాన్ని పంచుకున్నారు . పద్మ అయితే కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందించింది . 
మహివాళ్ళు : లవ్ యు లవ్ యు soooooo మచ్ డార్లింగ్ పద్మ , నీ వల్లనే అందరమూ వెళుతున్నాము అని ముద్దులతో ముంచెత్తారు . 
బిందు : అంకుల్ ........... ఫ్లైట్ పైలట్స్ మరియు సిబ్బందికి విషయం తెలపండి .
సర్ : డన్ చైర్మన్ గారూ ........... , మన కంపెనీ అత్యుత్తమ చైర్మన్ సేవలను ఆస్వాదించబోతున్నందుకు చాలా గర్వపడుతున్నాము తల్లీ అని గుండెలపైకి ఆహ్వానించారు .
బిందు : అంకుల్ ........... లవ్ యు అంకుల్ అని గుండెలపైకి చేరి మురిసిపోయింది .
అందరమూ చప్పట్లతో అభినందించాము . 

మహీ ........... ముందు పేరెంట్స్ పర్మిషన్ తీసుకోండి . 
ఫ్రెండ్స్ : అలాగే సర్ , మీ మాటలే మాకు ఆదర్శం - ముందు ఫ్యామిలీ అని నలువైపులకూ వెళ్లి క్షణాలలో చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు .
అప్పుడేనా .............
ఫ్రెండ్స్ : తీసుకువెళుతున్నది కాలేజ్ చీఫ్ గెస్ట్ అనిచెప్పాము అంతే హ్యాపీ జర్నీ అని చెప్పేసారు . మీరంటే అంత గౌరవం నమ్మకం మా పేరెంట్స్ కు మాత్రమే కాదు స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ కు .......... మీ నెంబర్ పంపించాము - నా మొబైల్ కు మెసేజెస్ వచ్చినట్లు సౌండ్స్ రావడంతో , అదిగో మా పేరెంట్స్ నుండే రిప్లై ఇవ్వండి అని మహివాళ్లను చుట్టేశారు .
సర్ వాళ్ళు : కమింగ్ కమింగ్ sure .......... , మహేష్ .......... రన్ వే పర్మిషన్ మరొక 15 మినిట్స్ మాత్రమే .........., హ్యాపీ జర్నీ అండ్ లవ్ యు soooooo మచ్ మహేష్ ............ ఈ క్షణం నుండీ స్వాతి ప్రసన్నాల బాధ్యత నీదే . 
ప్రాణంలా చూసుకుంటాను సర్ అని మహివైపు చూసాను .
సర్ : చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ ........... వెళ్ళండి వెళ్ళండి అని ఆనందబాస్పాలతో చెప్పారు . 

రమేష్ అన్నయ్యలూ వదినలూ.........వెళ్ళొస్తాము అనిచెప్పి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని లోపలికివెళ్లాము . మహి తన డార్లింగ్స్ అందరితో - మేడమ్స్ బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని ముద్దుచేస్తూ వెనుకే వచ్చారు . 
మేడమ్స్ : బుజ్జిఅమ్మా ........... ఈ ఫ్లైట్ లో మనం మాత్రమే ఇంకెవ్వరూ ఉండరు . మనం ఎక్కడికీ తీసుకువెళ్లమంటే అక్కడకు తీసుకువెళుతుంది అని లోపలికితీసుకెళ్లారు . 
బుజ్జిఅమ్మ : స్టెప్స్ దగ్గరే ఆగిపోయి కళ్ళప్పగిచ్చి ఒకవైపు అంతులేని సంతోషం మరొకవైపు కంగారుపడుతున్న మహివాళ్లను చూసి నవ్వుకుని , తల్లులూ .......... పైకి ఎగిరేటప్పుడు తెలియదు కానీ ఆకాశంలో వెళుతున్నప్పుడు భలేగా ఉంటుంది రండి రండి అని పిలవడంతో , 
లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ........... అని హుషారుగా లోపలికివెళ్లి చుట్టూ చూస్తూ wow wow సూపర్ బ్యూటిఫుల్ అంటూ ఆనందంతో పులకించిపోతున్నారు .

ఫ్లైట్ ఓనర్ వచ్చి మహేష్ కదా , నా ఫ్రెండ్స్ అదే మీ చైర్మన్స్ అంతా చెప్పారు . ఏమీ పర్లేదు పైలెట్స్ అంటూ నాకు - ఎయిర్ హోస్టెస్సెస్ అంటూ మేడం వాళ్లకు పరిచయం చేసి ......... అంతా వాళ్లే మ్యానేజ్ చేస్తారు హ్యాపీగా వెళ్లి వచ్చెయ్యండి అని చేతులుకలిపి వెళ్లిపోయారు . 
పైలట్స్ : మహేష్ ......... 5 మినిట్స్ to టేకాఫ్ , please come in .
పైలట్స్ తోపాటు లోపలికివెళ్లగానే డోర్ క్లోజ్ అయ్యింది . మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన అనుభూతిని ఆస్వాధిస్తున్నట్లు మైమరిచిపోతున్న అందరినీ చూసి ఆనందించాను .

బుజ్జిఅమ్మ : నాన్నా .......... ఈ ఫ్లైట్ లో మన ఇష్టం ఎలా అయినా కేకలు వెయ్యొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు .
 ఎత్తుకున్న బుజ్జిమహేష్ బుగ్గపై ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా .......... మహి వాళ్ళ డార్లింగ్స్ ను వదిలి రాదేమో మీరైనా నాదగ్గరకు రండి అని పిలిచాను .
ఒక్కనిమిషం తల్లులూ ........ అనిచెప్పి వచ్చి , నాన్నా .......... లవ్ యు నేనుకూడా మీ మేడం వాళ్ళతోనే ఉంటాను బై అని నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లిపోయారు . 
మేడమ్స్ : లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని ప్రాణంలా కౌగిలించుకున్నారు .
 ఫ్లైట్ on అవ్వడం - టేకాఫ్ టైం - సీట్స్ మరియు సోఫాలలో కూర్చుని సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని అనౌన్స్మెంట్ వచ్చింది .

అయితే 10 గంటల ప్రయాణం చప్పనేనా అని నిరుత్సాహంతో వెనుక ఉన్న విశాలమైన సోఫా సీట్లోకి వెళ్లబోతోంటే , 
మహేష్ సర్ ........... అంటూ లావణ్య - పద్మ ......... మహిని నా మీదకు తోసి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , 5 గంటలు మీతో 5 గంటలు మాతో సరేనా అన్నారు . 

అంతే మహిని అమాంతం ఎత్తుకుని పెదాలపై ముద్దులుపెడుతూ వెనుకకువెళ్లి మహిని ఒడిలో కూర్చోబెట్టుకొని కూర్చున్నాను .
మేడమ్స్ .......... please అంటూ అందరినీ కూర్చునేలా చేసి సీట్ బెల్ట్స్ పెట్టుకునేలా చేసి కూర్చున్నారు ఎయిర్ హోస్టెస్సెస్ ..........
లావణ్య : మేడమ్స్ కాదు అని ఒకరినొకరు పరిచయం చేసుకుని నవ్వుకున్నారు . ఫ్లైట్ మూవ్ అవ్వడంతో బుజ్జిఅమ్మ ........ మేడమ్స్ చేతులను - లావణ్యవాళ్ళు బుజ్జిమహేష్ ను హత్తుకుని ...... ఒకరిచేతులను మరొకరు - మహి నన్ను ఏకమయ్యేలా చుట్టేసింది .
నేనున్నాను కదరా ఎంజాయ్ చెయ్యమని నుదుటిపై పెదాలను తాకించాను .
మహి : మ్మ్మ్మ్మ్......... లవ్ యు మావయ్యా అని పెదాలపై చిరునవ్వుతో నా గుండెలపై వొదిగిపోయింది . 
నిమిషంలో టేకాఫ్ అయ్యి ఆకాశంలో తేలిపోతుండటం విండోస్ లో చూసి , యాహూ ........... గాలిలో వెళుతున్నాము అని సంతోషంతో కేకలువేసి , బుజ్జిఅమ్మా ........ మీరు చెప్పినట్లుగానే హాయిగా ఉంది లవ్ యు లవ్ యు లవ్ యు .......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . కొద్దిసేపటివరకూ విండోస్ నుండి బయటకు చూస్తూ ఆనందించారు .

మహి ........... ఎలా ఉంది అని పెదాలపై ముద్దుపెట్టి అడిగాను .
మహి : తొలిసారి ఫ్లైట్ లో అదికూడా నా ఊపిరి అయిన మావయ్య ఒడిలో కూర్చుని ద బెస్ట్ బెస్ట్ ఫీలింగ్ మావయ్యా .......... మాటల్లో చెప్పలేను లవ్ యు లవ్ యు అని ముద్దులవర్షం కురిపించింది .
మహీ .......... ఎన్ని ముద్దులకోసం అయితే వచ్చానో అంతకు రెట్టింపు ముద్దులు ఆస్వాధిస్తున్నాను లవ్ యు రా ........... , 
 యాహూ .......... అని మహి తియ్యదనంతో నవ్వుకుని , ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అని మళ్ళీ ముద్దుల వర్షం కురిసింది . మావయ్యా ........... మనం తిరిగి వైజాగ్ వెళ్ళడానికి కనీసం రెండు రోజులైనా పడుతుంది కదా ......... , మీ అక్కయ్యను వదిలి ఎలా వచ్చారు అని ముసిముసినవ్వులతో అడిగింది .
నా ప్రియమైన ప్రియురాలి మొదటి కోరిక తీర్చడానికి తప్పలేదు . హృదయమంతా అక్కయ్యను నింపుకొని బుజ్జిఅమ్మతోపాటు గాలిలో ఎగురుతూ వచ్చేసాను .
మహి తియ్యదనంతో నవ్వుకుని , చీకటి ఉండగానే వచ్చేలా ప్లాన్ చేశారంటే అమ్మను ముద్దులలో తడిపేసే వచ్చి ఉంటారులే - హెల్ప్ చెయ్యడానికి మా బుజ్జిఅమ్మ కృష్ణ అమ్మ ఉండనే ఉన్నారు - ఎన్ని ముద్దులు మరియు ఎక్కడెక్కడ మావయ్యా .........

Yes yes రా ............ పెదాలపై తియ్యని నవ్వుతో తొలిముద్దు ఇక్కడ అని మహి నుదుటిపై వేలితో చూయించి పెదాలతో ముద్దుపెట్టాను .
రెండవ ముద్దులు రెండు నా ప్రాణమైన అక్కయ్య నేరేడు పండ్లు లాంటి కళ్లపై అని మహి కళ్లపై చెరొకముద్దుపెట్టాను .
మూడవ ముద్దులు కూడా రెండు అక్కయ్య బూరెల్లాంటి బుగ్గలపై అని మహి బుగ్గలపై చెరొకముద్దుపెట్టాను .
మావయ్యా ........... 
ష్ ష్ ష్ ........... అప్పుడే అయిపోలేదు , నాల్గవ ముద్దు అని మహి తేనెలూరుతున్న పెదాలపై పెట్టబోయాను .
ఎదురుగా తియ్యని నిట్టూర్పులు వినిపించడంతో , ఆగి లావణ్య పద్మ .......... తప్పు - డార్లింగ్స్ ............ 
అందరూ : ప్చ్ ప్చ్ ప్చ్ .......... లవ్ యు లవ్ యు లవ్ యు అని విండోస్ వైపు తిరిగారు . 
మహితోపాటు నవ్వుకుని నాల్గవ ముద్దు హాయిగా నిద్రపోతున్న అక్కయ్య మృదువైన పెదాలపై అని మహి పెదాలపై ఫ్లైట్ మొత్తం వినిపించేలా ముద్దుపెట్టాను . 
లావణ్య : డార్లింగ్ ........... కాస్త నెమ్మదిగానే , ఇక్కడ మాకు తడారిపోతోంది అని చెవులనూ కళ్ళనూ మూసుకున్నారు . 

మహి : ముసిముసినవ్వులు నవ్వుకుని డార్లింగ్స్ నాకోసం నాకోసం కొన్ని క్షణాలు అంతే లవ్ యు లవ్ యు పెదాలవరకూ వచ్చేసాము అంటే అయిపోయినట్లే .........
నో నో నో ......... మహి , అప్పుడే అయిపోలేదు అని పెదాలను కలిపి వేలిని పెదాల దగ్గర నుండి తాకిస్తూ మెడపైకి జార్చి భుజం మీదుగా చేతిపైకి పోనిచ్చి నెమ్మదిగా కిందకు తాకిస్తూ వెళ్లి నడుమును చేరుకున్నాను . 
మహి : గిలిగింతలతో నవ్వుకుని అనుకున్నాను , మా మావయ్యకు ఈ విశ్వంలోనే ప్రీతిప్రదమైన స్వీట్ తినకుండా రారని అంటూ ........... నా వణుకుతున్న చేతిని అందుకుని ముద్దులుపెట్టి డ్రెస్ పైనే నడుముపై వేసుకుంది . 
నాకు తెలియకుండానే మహి వయ్యారమైన నడుముని నొక్కేసింది . 
స్స్స్......... మావయ్యా .......... అంటూ నా కౌగిలిలో కరిగిపోయినట్లు తియ్యని జలదరింపులతో ఏకమయ్యేలా చుట్టేసింది . 
 తొలిసారి అక్కయ్య కూడా నా చిలిపిచర్యలకు ఇలానే భావప్రాప్తి పొందిన మధురమైన జ్ఞాపకం మెదిలి , పెదాలపై తియ్యదనంతో మహితోపాటు నేనూ జలదరిస్తూ ఏకమయ్యేలా హత్తుకుని నుదుటిపై ఆపకుండా ప్చ్ ప్చ్ ప్చ్ ........ అంటూ ముద్దులుపెడుతూనే ఉన్నాను . కొద్దిసేపటి తరువాత మ...... హీ మా.......హీ ........ ఎలా ఉంది అని హస్కీ వాయిస్ తో అడిగాను . 
 నా గుండెలపైనే తియ్యదనంతో తల ఊపి , బాత్రూమ్ వెళ్ళాలి మావయ్యా నాతోపాటు వస్తారా అని ప్రేమతో అడిగింది . 
అక్కడకు వచ్చాక కంట్రోల్ చేసుకోవడం నీ మావయ్య వల్ల కాదురా please please please ............ అక్కయ్య .
తియ్యని కోపంతో అక్కయ్య అక్కయ్య అక్కయ్య ........... అని నా బుగ్గపై కొరికేసింది.
కెవ్వుమని అరవడంతో , మహేష్ సర్ అరిచాడంటే మన డార్లింగ్ కు కోపం తెప్పించి ఉంటారు , మూవీ అయిపోయి ఉంటుంది అని కళ్ళుతెరిచి మహి బాత్రూమ్ వైపు వెళ్లడం చూసి , చూసారా ఎలా చెప్పానో అని కాలర్ ఎగరేసింది లావణ్య .
చుట్టూ అందరూ చప్పట్లతో అభినందించారు .

5నిమిషాలలో మహి రావడం రావడమే వచ్చి నా ఒడిలో కూర్చుని నిముషం పాటు నా గుండెలపై కొడుతూనే ఉంది . 
బుజ్జిఅమ్మ : మహీతల్లీ ......... ఎందుకు కొడుతున్నావు అని నవ్వుతూ అడిగింది . 
వెంటనే మేడమ్స్ .......... బుజ్జిఅమ్మను ష్ ష్ అని ఆపి చెవిలో గుసగుసలాడటంతో సిగ్గుపడి నోటికి తాళం వేసేసి , డిస్టర్బ్ చేయకూడదు అని నవ్వుకున్నారు .

మహీ మహీ మహీ ............ 
మహి : చేసిందంతా చేసి , చివరికి మాత్రం అక్కయ్య తరువాత అక్కయ్య తరువాత ........... , వెళ్లి అమ్మను రేప్ చెయ్యొచ్చు కదా , ఎవరు ఆపుతారు , బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మమ్మా కృష్ణ అమ్మ పెద్దమ్మ అంటీ మరియు నేను రాజమార్గం వెయ్యమూ అని మళ్ళీ కొట్టేసింది . ఇంత అంతా ప్రేమ కాదు మావయ్యా ............ పాపం మా అక్కయ్యలను సంవత్సరాలపాటు ఎంత హింస పెట్టారో అందుకే కొడుతున్నాను అని మళ్ళీ కొట్టడం మొదలెట్టింది .
నిజమే మహీ .......... మేమే సాక్ష్యం అని అగ్నికి ఆజ్యం పోసి నవ్వుకుంటున్నారు మేడమ్స్ .
లవ్ యు లవ్ యు ........... అంత ప్రేమను ఒకేసారి ఆస్వాదించబోతున్నాను అన్నమాట అని మహీ పెదాలను మూసేసి కదలనీకుండా కౌగిలించుకున్నాను . తీగలాంటి నడుముపై చెయ్యి వెయ్యబోతోంటే మావయ్యా ........ వద్దే వద్దు మధ్యలో వదిలేస్తారు నా వెంట బాత్రూమ్ లు కూడా రారు అని నా ఛాతీపై కొరికేసింది . 
స్స్స్ ......... ఆఅహ్హ్ .......... అంటూ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి పెదాలపై చిరునవ్వుతో తియ్యని గాట్లు లవ్ యు రా ............
ఐస్ మాత్రం భలే చేస్తారు మావయ్యా .......... , నొప్పిగా ఉందా అని సున్నితంగా స్పృశిస్తోంది .
అవును మహీ ............ ముద్దులుపెడితే ,
ప్చ్ ప్చ్ ప్చ్ .......... అని ముద్దులుపెట్టి , ముగ్గురు ఏంజెల్స్ సర్వస్వాన్ని అర్పిస్తున్నా అక్కయ్య కోసం ............ అక్కయ్య అంటే ఎంత ప్రాణమో ప్రేమో ఊహకే అందడం లేదు మావయ్యా ......... లవ్ యు లవ్ యు అంటూ ఛాతీపైనే తలవాల్చింది . మావయ్యా ............ నిద్రవస్తోంది జోకొడతారా ............
లవ్ టు మహీ .............
అవునులే ఇలాంటివైతే ముందూ వెనుకా ఆలోచించరు అని చిలిపినవ్వుతో నిమిషాల్లోనే హాయిగా నిద్రపోయింది . 
తియ్యనివెచ్చని ముద్దులుపెడుతూ జోకొట్టాను .

ఒంటి గంట సమయంలో మహి సడెన్ గా లేచి మావయ్యా మావయ్యా .......... మా అక్కయ్యలు ప్రపోజ్ చేసేసారు కదా - అమ్మకోసం రిజెక్ట్ చేసి బాధపెట్టారు అని నా నెత్తిపై ప్రేమతో కొట్టింది . మావయ్యా ........... ఆ బాధను మరిచిపోయేలా మీరు ప్రపోజ్ చెయ్యాలి - ఐడియా ఏమైనా ఉందా అని అడిగింది . 
ఎంత ఆలోచించినా రొమాన్స్ లో మట్టి బుర్రకు ఏమీ ఐడియా రానట్లు తల గోక్కుని మహివైపు అమాయకంగా చూసాను .
మహి నవ్వుకుని అలా అమాయకంగా చూడకు మావయ్యా ............ తెలియకపోతే ఆడుగూ అని నా పెదాలపై తియ్యనిముద్దుపెట్టి , లావణ్య డార్లింగ్ పెన్ పేపర్ అని అడిగింది .

ఎయిర్ హోస్టెస్ : Yes మేడం అంటూ లేచి లోపలకువెళ్లి తీసుకొచ్చి అందించారు . 
లావణ్య : మహీ డార్లింగ్ ........... మీ మావయ్య ప్రేమలో పడక ముందు లవ్ లో జీరో కదే నువ్వు ఎలాంటి ఐడియా ఇస్తావో చూద్దాము అని అందరూ మా చుట్టూ చేరారు . 
మహి నవ్వుకుని నా ఒడిలో సరిగ్గా కూర్చుని నా చేతులను నడుముచుట్టూ వేసుకుని ఎదురుగా ఉన్న టేబుల్ పై పేపర్ ఉంచి , మా అక్కయ్యలపై ఉన్న ప్రేమతో అని డ్రా చేసింది . అందరూ కన్నార్పకుండా చూస్తున్నారు . నేను వెనకనుండి మహిని గట్టిగా చుట్టేసి భుజంపై తలవాల్చి చూస్తున్నాను . 

మహి : మావయ్యా - బుజ్జిఅమ్మా - అమ్మలూ - డార్లింగ్స్ విత్ బిందు ........... ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం కళ్ళుమూసుకోండి . 
మహీ - తల్లీ - డార్లింగ్ ............
మహి : నవ్వుకుని please please ..........
సరే అని అందరూ కళ్ళుమూసుకున్నారు - మహి బుగ్గపై ముద్దుపెట్టి నేనూ కళ్ళుమూసుకున్నాను .
మహి : లవ్ యు లవ్ యు ........... ఎవరైనా చూసారో దెబ్బలుపడతాయి అని నవ్వుకుని , అక్కయ్యలూ ........... స్కెచ్ పెన్స్ ఏమైనా ..........
ఎయిర్ హోస్టెస్ : yes మేడం .......... అని అందించారు .
మహి : థాంక్స్ అక్కయ్యా .......... నిమిషం తరువాత నా పెదాలపై తియ్యని ముద్దుపెట్టి బుజ్జిఅమ్మా - మావయ్యా - అమ్మలూ - డార్లింగ్స్ .......... ఓపెన్ your eyes ............

ఆతృతతో అందరమూ కళ్ళుతెరిచి చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ ........... డార్లింగ్ అని మహి బుగ్గలపై చేతులతో , తల్లీ ......... మీ అక్కయ్యలంటే ఇంత ప్రాణమా లవ్ యు అని చేతులపై ముద్దులుపెట్టారు . 
మహి : మావయ్యా ........... ఎలా ఉందో చెప్పనేలేదు .
మహిని నావైపు తిప్పుకుని నాకంటే మీ అక్కయ్యలను నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావురా లవ్ యు లవ్ యు లవ్ యు sooooooooo మచ్ - మీ అక్కయ్యల విరహాన్ని మొత్తం ఐస్ లా కరిగిపోయేలా చేసావు అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఏకమయ్యేలా హత్తుకుని , లవ్ యు మహీ లవ్ యు స్వాతి లవ్ యు ప్రసన్నా .............
మహి : నా బుగ్గపై కొరికేసి ముందు అక్కయ్యలకు తరువాతనే నేను అని నా గుండెలపై ప్రేమతో కొడుతుంటే , మేడం కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి పరవశించిపోయారు .
Ok ok రా .......... లవ్ యు స్వాతి - లవ్ యు ప్రసన్నా - లవ్ యు మహీ ........... ఇప్పుడు కౌగిలించుకోవచ్చా అన్నాను .
అంతే నన్ను ఏకమయ్యేలా కౌగిలించుకుని నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి, మా అక్కయ్యలు satisfy అయితే చాలు .
మేడమ్స్ : తల్లీ - తల్లీ ............ మేమే ఫ్లాట్ అయిపోయాము - మేముకూడా అని మహి ఫ్రెండ్స్ - నేను కూడా అని బిందు అనడంతో , 
మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ..............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:17 AM



Users browsing this thread: 70 Guest(s)