Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ ............ తొందరగా మహిని కలవడానికి వెళదామా అని అడిగాను .
బుజ్జిఅమ్మ : ఏంటి నాన్నా .......... మహిని చూడకుండా ఉండలేకపోతున్నావా , మీ కళ్ళల్లో మహినే కనిపిస్తోంది .
అవును అమ్మా ......... మహిని కౌగిలించుకుని - తన మధురమైన ముద్దుని ఆస్వాదించి 32 గంటలపైనే అవుతోంది , నావల్ల కావడం లేదు అని నాలో నేనే నవ్వుతున్నాను .
పెద్దమ్మ :ఈ మాటలు గనుక మహి విని ఉంటే కోటి ముద్దులు ఇచ్చేసేది మహేష్ .......
బుజ్జిఅమ్మ : నేను చెబుతానుగా ..........
వద్దు బుజ్జిఅమ్మా ........... అని మైమసరిచిపోతున్నాను .
బుజ్జిఅమ్మ : ఏదీ ఆ మాటను నాకళ్ళల్లోకి చూస్తూ చెప్పు నాన్నా .......... , కోటి ముద్దులు ఎలా ఉంటాయో ఫీల్ అవుతున్నారు కదా ఎంజాయ్ , మేము ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము అని నా బుగ్గపై ముద్దులుపెట్టి లేచారు . 
ముసిముసినవ్వులతో బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బయటకువచ్చాము . బుజ్జిమహేష్ తోపాటు వెళ్లి లగేజీ తీసుకుని మాకోసం ఎదురుచూస్తున్న రమేష్ మరియు అన్నయ్య దగ్గరికి చేరుకున్నాము . 

రమేష్ - మహేష్ .......... అంటూ ఇద్దరమూ కౌగిలించుకున్నాము . 
బుజ్జిఅమ్మా , బుజ్జిమహేష్ ........... రమేష్ నా పార్టనర్ - రమేష్ ......... అమ్మ మహేష్ అని పరిచయం చేశాను . 
Hi hi ........ అంటూ చేతులు కలిపి హైద్రాబాద్ కు స్వాగతం పలికాడు . బుజ్జిఅమ్మా ............ నిన్న సాయంత్రo మహి చెల్లెమ్మ మరియు ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు , నిన్న ఏకంగా మూడు చోట్ల బిరియానీ రుచిని చూసారు .
బుజ్జిఅమ్మ : wow అంటూ పెదాలను తడుముకుని నావైపు ఆశతో చూసారు . 
నవ్వుకుని ఆ కోరిక తీరాకే హైద్రాబాద్ వదులుదాము అమ్మా .......... 
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా .......... అని చుట్టేసింది . 
రమేష్ అన్నయ్య ఇద్దరూ లగేజీ అందుకుని బయటకు నడిచారు . రమేష్ .......... నేను చెప్పినవన్నీ ...........
రమేష్ : బయట వెహికల్ నిండుగా రెడీగా ఉన్నాయి మహేష్ ..........

బుజ్జిఅమ్మ : నాన్నా ......... ఏమిటి ? .
అమ్మా ............ పెద్దమ్మకు ఇద్దరు బుజ్జాయిలు ఉన్నారు . వాళ్లంటే పెద్దమ్మకు ప్రాణం - పెద్దమ్మకు వాళ్లంటే ప్రాణం . మనకోసం వాళ్ళను కూడా వదిలేసి వచ్చారు కాబట్టి వాళ్లకోసం బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకెళుతున్నాము .
పెద్దమ్మ : మహే ........... అనేంతలో ,
బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ........... ఇప్పుడు దొరికారు . అక్కడ మేము ఇలానే అనబోతే ఏకంగా భయపెట్టేశారు . లవ్ యు నాన్నా .......... వెహికల్ నిండుగానా సూపర్ ....... పదండి చూద్దాము అని పెద్దమ్మ చేతిని అందుకుని లాక్కునివచ్చారు . 

కారు వెనుక మినీ లగేజీ వెహికల్లో బుజ్జి సైకిల్స్ - టెడ్డి లతో సహా అన్నిరకాల ఆటవస్తువులు - కొత్త బట్టలు - లెక్కలేనన్ని గిఫ్ట్ బాక్సస్ చూసి సంతోషంతో యాహూ .......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... నాన్నా - పెద్దమ్మా ........ మాకు ఇచ్చారు ఇప్పుడు మీకు అని చుట్టేసింది . నాన్నా ......... ముందు పెద్దమ్మ ఇంటికి వెళదాము .
లవ్ యు బుజ్జిఅమ్మా .......... అని కారు డోర్ తెరిచాను . 
పెద్దమ్మా .......... సిగ్గుపడ్డది చాలు రండి అని కారులో కూర్చున్నారు . బుజ్జిమహేష్ ను ఎత్తుకుని ప్రక్కనే కూర్చున్నాను . రమేష్ - అన్నయ్య ముందు కూర్చుని ముందుగా అపార్ట్మెంట్ కు పోనిచ్చారు . బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ విండోస్ నుండి సిటీని వీక్షిస్తున్నారు . అర గంటలో అపార్ట్మెంట్ చేరుకున్నాము . 

బుజ్జిఅమ్మ : wow ఎంతపెద్దది పెద్దమ్మా .......... , తొందరగా వెళదాము రండి మా తమ్ముడూ చెల్లిని వెంటనే చూడాలని ఉంది .
పెద్దమ్మా ........... ఇద్దరినీ పిలుచుకుని మీరువెళ్లండి .
 పెద్దమ్మ : ఆనందించి , మన ఇల్లులు ప్రక్కప్రక్కనే బుజ్జితల్లీ ...........రండి అని చేతులను అందుకుని వడివడిగా లోపలికి నడిచారు .
మేము ముగ్గురమూ సెక్యూరిటీల సహాయంతో అన్నింటినీ తీసుకుని మా ఫ్లోర్ చేరుకున్నాము . 
పెద్దమ్మ ఇంటినుండి ఫర్నిచర్ ను తీసుకిచ్చి ఫ్లోర్ పై పడేస్తున్నారు . బుజ్జాయిలిద్దరూ ......... పెద్దమ్మ గుండెలపై ఏడుస్తున్నారు . బుజ్జాయిల చేతులలో ఆట వస్తువులు ఉంటే ఒకడు వెళ్లి ఇక్కడ నుండి ఏదీ తీసుకువెళ్లాడానికి వీలులేదు అని లాక్కుంటున్నాడు . బుజ్జాయిలు ప్రాణం అన్నట్లు ఏడుస్తూ గట్టిగా పట్టుకోవడంతో చెంపలపై దెబ్బలువేశాడు .
వెనుక నిలబడిన బుజ్జిఅమ్మ , నాన్నా ......... అని బాధతో కేకవేసింది .

అంతే ముగ్గురమూ పరుగునవెళ్లి వాడికి ఒక్కొక్క దెబ్బ వేస్తే కేకలువేస్తూ కిందపడిపోయాడు . 
మావాడినే కొడతారా అని నలుగురు వచ్చారు మరు క్షణంలో నేల కూలారు . 
సేట్ గాడు వణుకుతూనే ఏంటి అలా కొడతారు . అవసరానికి ఈ ఇంటికోసం డబ్బు అప్పు తీసుకుని ఇవ్వమంటే అప్పుడూ ఇప్పుడూ అంటున్నాడు . అందుకే ఇంటినే లాక్కుంటున్నాము .
ఎంత ఇవ్వాలి ............
సేట్ : 25 లక్షలు ...........
రమేష్ .......... చెక్ తీసి 25 లక్షలు రాసిచ్చాడు .
వాళ్లకు sorry చెప్పి నిమిషంలో మీవాళ్ళు ఒక్కరూ కనిపించకూడదు అని కోపంతో చెప్పాను . 
సేట్ : నా డబ్బు నాకు వచ్చేసింది , ఒక్క sorry ఏంటి లక్ష sorry లు చెబుతాను అని పెద్దమ్మ కొడుకు కోడలు దగ్గరకు వెళ్లి sorry చెప్పారు . 
మరి బుజ్జాయిలకు ..............
మా కోపానికి భయపడి , బుజ్జాయిల దగ్గరకువెళ్లి sorry చెప్పాడు .
అలా కాదు సేట్ మోకాళ్లపై కూర్చుని ..........
మోకాళ్లపైనా ............ సరే సరే అని కూర్చుని sorry చెప్పాడు . 
రమేష్ : మీరు పగలగొట్టిన ఫర్నిచర్ మా అన్నయ్యకు వెలకట్టి వెళ్ళండి . 
సేట్ : అది మాకు సంబంధం లే .......... 
రమేష్ - అన్నయ్య వాడివైపు అడుగువెయ్యడంతో భయపడి , బ్యాగులోనుండి ఒక కట్ట తీసి అందించి వాళ్ళ వాళ్ళను లేపుకుని వెళ్ళిపోయాడు . 

అన్నయ్యా - అన్నయ్యా .............. అంటూ పరుగునవచ్చారు . ఇద్దరినీ గుండెలపైకి ఎత్తుకుని , మిమ్మల్ని కొడితే - మీ నానమ్మ కంట కన్నీరు వస్తే మేము ఊరుకుంటామా .......... , ok నా ఇంకా కొట్టాలా అని అడిగాను .
బుజ్జాయిలు : ఒక్కొక్క దెబ్బకే కిందపడిపోయారు అని నవ్వుకుని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
చూడండి మీరు నవ్వగానే మీ నానమ్మ ఎంత ఆనందిస్తున్నారు . అదిగో ఆ గిఫ్ట్స్ అన్నింటినీ మీ నానమ్మ మీకోసమే తీసుకొచ్చింది అని బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ల దగ్గరికి తీసుకెళ్లి , ఒకరినొకరిని పరిచయం చేసి నానమ్మతోపాటు చూస్తూ ఉండండి ఫర్నిచర్ మొత్తం ఇంట్లో పెట్టేసి వస్తాము . బుజ్జిఅమ్మా ........... చూసుకోండి అని అందించాను .

అప్పటికే రమేష్ - అన్నయ్య - సెక్యూరిటీ ........... సామానులను తీసుకునివెళ్లి లోపల సర్దుతున్నారు .
మహేష్ అంటూ పెద్దమ్మ కొడుకూ కోడలూ .......... నా పాదాలపై పడబోతుంటే ఆపాను .
మీతో చాలా దురుసుగా ప్రవర్తించాను మమ్మల్ని క్షమించండి . నెల నెలా డబ్బు కట్టేస్తున్నాము . నోటీస్ ఇవ్వకుండానే రీజన్ చెప్పకుండానే మా కంపెనీలో చాలామందిని తీసేసారు , అందుకే కట్టలేకపోయాను , చాలా చోట్ల జాబ్ కోసం ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది . 
రమేష్ ..........  
రమేష్ : ఇది ఆఫీస్ అడ్రస్ రేపటి నుండి వచ్చెయ్యండి అని కార్డ్ అందించాడు . 
మహేష్ .......... అని మళ్ళీ పాదాలపై పడబోతే , నాకు కాదు అని పెద్దమ్మ వైపు చూయించాను .

అమ్మా - అత్తయ్యా .......... అంటూ వెళ్లి పాదాలను తాకి , మా దేవత మీరేనని తెలుసుకోలేకపోయాము మమ్మల్ని క్షమించండి , మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటాము . 
పెద్దమ్మ : లేపి కౌగిలించుకుని మీరు సంతోషంగా ఉండటమే మన బుజ్జాయిలకు ఎటువంటి కష్టాలు రానీకుండా చూసుకోవడమే నాకు కావాలి అని ఆనందించారు . 
అన్నయ్య కూడా కలవడంతో చకచకా అన్నింటినీ లోపల ఉంచేసాము . 
బుజ్జాయిలూ ........... మీ నానమ్మ తెచ్చిన గిఫ్ట్స్ నచ్చాయా ? 
బుజ్జాయిలు : అన్నయ్యా .......... చాలా ఉన్నాయి . థాంక్స్ అన్నయ్యా ......... అని కౌగిలించుకున్నారు . 
బుజ్జాయిల ఆనందం చూసి , నాకు చేతులెత్తి మొక్కబోతుంటే , పెద్దమ్మా ......... మాకు ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు కావాలని బుజ్జిఅమ్మకు సైగచేసి పాదాలను స్పృశించాము . బుజ్జాయిలు కూడా నానమ్మా ......... మమ్మల్ని కూడా దీవించండి అని తాకారు . 
పెద్దమ్మ మోకాళ్ళపై కూర్చుని , ఆనందబాస్పాలతో లవ్ యు బుజ్జాయిలూ అని బుజ్జిఅమ్మతోపాటు కౌగిలించుకుని మురిసిపోయారు .

బుజ్జాయిలూ ........... మేము రెండు రోజులు ఊరికి వెళుతున్నాము . పెద్దమ్మ మీ నానమ్మ మీ దగ్గరే ఉంటుంది - ఇక ఎలా చూసుకుంటారో నాకు తెలుసులే లవ్ యు అని ముద్దులుపెట్టాను. 
పెద్దమ్మ : సంతోషంగా వెళ్ళిరండి మహేష్ - బుజ్జితల్లీ , బుజ్జిమహేష్ .......... ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి మీరు రాగానే ఎయిర్పోర్ట్ కే వచ్చేస్తాను . 
బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ........... మీరు కూడా మా తమ్ముడూ చెల్లితో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి అని నా పర్స్ అందుకుని , నాన్నా ఇంతేనా ......... రమేష్ నవ్వుకుని తన పర్స్ ఇచ్చాడు . మొత్తం డబ్బును తీసుకుని పెద్దమ్మకు అందించి మా తమ్ముడూ చెల్లికి ఆడిగినవన్నీ కొనివ్వండి అని ముద్దులుపెట్టారు .

అంతలోపు ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్లి డోర్ ఓపెన్ చేసాను . 
బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ......... మన ఇల్లు కూడా ప్రక్కనేనా ? 
పెద్దమ్మ : అవును బుజ్జితల్లీ .......... , మన బుజ్జివాసంతి బుజ్జి బాల్యం గడిచింది ఈ ఇంట్లోనే ..........
బుజ్జిఅమ్మ : అవునా ............ రండి రండి అని బుజ్జాయిలతోపాటు లోపలికి వచ్చారు . గోడలపై బుజ్జిఅక్కయ్య అక్కయ్య ఫోటోలను - బుజ్జి ఊయలను - ఆడుకున్న బొమ్మలను ప్రాణంలా స్పృశించి , పెద్దమ్మ ......... బుజ్జిఅక్కయ్య ఎంత అల్లరి చేసేదో వివరిస్తుంటే విని మురిసిపోయింది . ఇప్పుడు ఎలా అయితే మీ అక్కయ్యను వదలదో అలా నీ నాన్నను ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు . నీ నాన్నపై పడుకున్న బుజ్జివాసంతిని పాలు ఇవ్వడానికి ఎత్తుకెళ్లినా కృష్ణను కొట్టేసేది - పాలు బుజ్జిఅక్కయ్యా పాలు తాగగానే వెళ్లిపోండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు అని చెప్పినా వినకుండా ( నీ కృష్ణ తల్లి రొమ్ముని పళ్ళు పాలపళ్లతో కొరికేసేది ) అని గుసగుసలాడి నవ్వుకున్నారు . ఇల్లుమొత్తం చుట్టేశారు . 
పెద్దమ్మ : నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు , బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ ను రెడీ చేశారు .

పెద్దమ్మా .......... వెళ్ళొస్తాము అనిచెప్పి ఇంటి తాళాలు అందించి బుజ్జిమహేష్ ను ఎత్తుకుని , బుజ్జిఅక్కయ్య బుజ్జాయి ఫోటోపై ముద్దులవర్షం కురిపించి గుండెలపై హత్తుకుని మురిసిపోతున్న బుజ్జిఅమ్మ చేతిని అందుకుని కిందకువచ్చి సర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము . 
బుజ్జిఅమ్మ : ఫోటోనే చూస్తూ ......... వేలితో బుగ్గలను పెదాలను స్పృశిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు . 
ఉమ్మా ........ అని బుజ్జిఅమ్మ కురులపై ముద్దుపెట్టి , కాల్ చేసి మాట్లాడు అమ్మా అనిచెప్పాను .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా .......... వీడియో కాల్ చేస్తాను అని నా జేబులోని తన మొబైల్ అందుకున్నారు . 
నేను కాస్త దూరం జరిగాను .
 చేసి మాట్లాడుతూ ఫోటోని చూయించి , బుజ్జితల్లీ ......... నువ్వు ఆడుకున్న అన్నింటినీ చూసాను లవ్ యు లవ్ యు లవ్ యుఅని ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చిపుచ్చుకుంటున్నారు . అక్కయ్యతో కూడా మాట్లాడారు . 

బుజ్జిఅమ్మా .......... వచ్చేసాము అని సైగలతో చెప్పడంతో , 
తల్లీ వాసంతి - బుజ్జివాసంతి ........... మహిలావణ్యల దగ్గరికి చేరుకున్నాము మళ్లీ కాల్ చేస్తాము అని కట్ చేసి , విండో లోనుండి చూసి సంతోషంతో నాన్నా ......... ఇంత పెద్ద ఇంట్లోనా .............అని ఆశ్చర్యపోతుంటే , 
 అవును బుజ్జిఅమ్మా ........... మహి మరియు మీరంటే లోపల ఉన్నవాళ్లకు ప్రాణం అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని కిందకు దిగి అటువైపువెళ్లి డోర్ తెరిచాను . 
కన్నార్పకుండా ఇంటిని ఇంటిచుట్టూ ఉన్న సౌందర్యాన్ని చూస్తూ కారు దిగారు .

అదేసమయానికి లోపల మేడమ్స్ చేతులతో టిఫిన్ తింటున్న మహి హృదయస్పందన వేగం పెరిగింది . పెదాలపై చిరునవ్వుతో గుండెపై చేతినివేసుకుని కళ్ళు పెద్దవిగా చేసుకుని చుట్టూ చూసి , హృదయమే పెదాలపై మావయ్య అని పలికించినట్లు అమ్మలూ - డార్లింగ్స్ విన్నారా ........... అంటూనే మేడమ్స్ మరియు బిందు బుగ్గలపై ముద్దులుపెట్టి డోర్ వైపు పరుగులు తీసింది . 
తల్లీ తల్లీ - డార్లింగ్ ........... ఇక్కడికే అంటూ వెనుకే పరుగులు తీశారు . 

మహి డోర్ దగ్గర నుండి మమ్మల్ని చూసి ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాకు తెలుసు నాకు తెలుసు మావయ్యా .......... మా మావయ్య కదలిక ఇక్కడ తెలిసిపోతుంది అని చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅమ్మమ్మా - బుజ్జి మావయ్యా .......... అంటూ స్టెప్స్ పై పరుగున వచ్చి బుజ్జిఅమ్మను హత్తుకుని లవ్ యు లవ్ యు అంటూ ఏకంగా గాలిలోకి ఎత్తి చుట్టూ తిప్పి ఆనందిస్తోంది .
మేడమ్స్ - లావణ్యవాళ్ళు పైనుండే చూసి సంతోషిస్తున్నారు .

బుజ్జిఅమ్మ : తల్లీ మహీ ........... , ముందు మీ మావయ్యను కౌగిలించుకోవే పాపం నీ కౌగిలికోసం ముద్దుకోసం అల్లాడిపోతున్నారు . చూడు ఎంత ఆశతో ఎదురుచూస్తున్నాడు . 
మహి తియ్యదనంతో నవ్వుకుని నావైపు అమితమైన ప్రేమతో చూస్తూనే , మీ నాన్న అడిగితే ముద్దు ఏంటి ఏమైనా ఇస్తాను అని నావైపు చిలిపినవ్వుతో కన్నుకొట్టింది . బుజ్జిఅమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , ఒకచేతితో బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నా నా మరొకవైపు నామీదకు ఎగిరింది .
లావణ్య పరుగునవచ్చి బుజ్జిమహేష్ ను ఎత్తుకోవడంతో మహికి రెండుచేతులతో ఎత్తుకుని ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నట్లు పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లవ్ యు రా అన్నాను .
మహి : ఆనందానికి అవధులు లేనట్లు నా మెడను చుట్టేసి లవ్ యు మావయ్యా ............ అని నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి పెదాలను ప్రేమతో అందుకుంది . ఆ మధురాతి మధురమైన ముద్దు నిమిషం పాటు ఆగలేదు . ఇద్దరికీ ఊపిరి ఆడకపోవడంతో ప్చ్ ........ అని సౌండ్ చేస్తూ వదిలి ఒకరిశ్వాసను మరొకరము పీల్చి లవ్ యు రా - లవ్ యు మావయ్యా , లవ్ యు రా - లవ్ యు మావయ్యా ............. అంటూ తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నాము.

 లావణ్య : డార్లింగ్ ఎంతసేపు కళ్ళుమూసుకోవాలే ........... చూద్దామంటే ........ వద్దులే ఒంట్లో వేడి పుట్టేస్తుంది . లోపల ఏదైనా రూంలోకివెళ్లి కౌగిలించుకుంటారో ముద్దులే పెట్టుకుంటారో ........ లేక ఇంకేమైనా చేసుకుంటారో మీ ఇష్టం .
మేడం బిందు వాళ్ళతోపాటు అందరూ కళ్ళుమూసుకుని ఉండటం చూసి చిలిపినవ్వులు నవ్వుకుని , మహీ ......... తరువాత అని పెదాలపై తియ్యని ప్రేమ ముద్దుపెట్టి ఒకసారి ఘాడంగా ఏకమయ్యేలా హత్తుకుని ప్చ్ ......... అంటూ తియ్యని బాధతో కిందకు దింపాను . 
మహి ముసిముసినవ్వులు నవ్వుకుని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మమ్మా ........... అనిచూస్తే ప్రక్కన లేదు . 
మేడం వాళ్ళు బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ బుజ్జిమహేష్...........  అంటూ ప్రాణంలా చూసుకుంటూ తమని తాము పరిచయం చేసుకుని , మా చేతులతో తినిపిస్తాము రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లారు . 
మహి పరవశించిపోయి నాచేతిని చుట్టేసి , మావయ్యా ......... ఆకలేస్తోందా రండి తినిపిస్తాను - అమ్మల చేతి వంట అమృతం .......... డార్లింగ్స్ అయిపోయింది రండి అని ముసిముసినవ్వులతో లోపలికి పిలుచుకొనివెళ్లింది . 
 మేడం బిందు గారూ .............ఎలా ఉన్నారు .
బిందు : చిరుకోపంతో మహేష్ సర్ ......... మీరుకూడానా , ఫైన్ ........
నవ్వుకుని , మహీ .......... బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ మధ్యాహ్నం హైద్రాబాద్ బిరియానీ రుచి చూడాలనుకుంటున్నారు . 
మహి .......... నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , యాహూ .......... అయితే మేము నాలుగోసారి తినబోతున్నాము అని సంతోషంతో కేకవేసింది . నన్ను లాక్కునివెళ్లి బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చోబెట్టింది . 
మేడమ్స్ సర్ వాళ్ళను పలకరించాను . లావణ్య ........... నిన్న షాపింగ్ వెళ్లారట కదా ATM ఖాళీ చేశారా లేదా ..........
లావణ్య : చిరుకోపంతో లేచివచ్చి అన్నీ తెలిసే అడుగుతున్నారు అని ఎటిఎం నా చేతిలో ఉంచేసి వెళ్ళిపోయింది .
నవ్వుకుని , అంతా ok కదా ........అని అడిగాను .
లావణ్య : మా అమ్మలు ప్రాణంలా చూసుకుంటున్నారు .
మేడమ్స్ - బిందు............ మురిసిపోయి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహికి తినిపించారు . బుజ్జిఅమ్మ - మహి ......... నాకు తినిపించారు . రమేష్ అన్నయ్య ........ సర్ వాళ్ళతోపాటు తిన్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:15 AM



Users browsing this thread: 8 Guest(s)