Thread Rating:
  • 28 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మేనేజర్ : స్టూడెంట్స్ లెట్స్ షో యు అల్ డిపార్ట్మెంట్స్ - రిఫ్రెష్మెంట్స్ కోసం ప్రతి ఫ్లోర్లో స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ cakes ............ఏర్పాటుచేయడం జరిగింది . లెక్చర్ లా కాకుండా ఇష్టంతో ఫీల్ అవ్వండి - బిల్డింగ్ అన్నీ ఫ్లోర్లలో ఎక్కడికైనా వెళ్లడానికి పూర్తి పర్మిషన్ ఇచ్చేసాము ఎంజాయ్ .......... ఎంప్లాయిస్ షో them everything అని చెప్పారు . 
స్టూడెంట్స్ అందరూ పెన్ - పేపర్ చేతులలో పట్టుకుని వెనుకే ఫాలో అయ్యారు . 

మేడమ్స్ : తల్లులూ ......... మీ ఫ్రెండ్స్ వెంట వెళుతారా లేక మేము బిందు చూపించమా ............
మహి : అమ్మలూ ........... అంతకంటే అదృష్టమా , please please please .......
బిందు : రిక్వెస్ట్ కాదు మహీ ఆర్డర్ వెయ్యి , మీ అమ్మలకు దానికంటే ఆనందం మరొకటి ఏమిటి .
మేడమ్స్ : లవ్ టు తల్లులూ .......... ముందుగా ఎక్కడికో తెలుసా , మీ మావయ్య ఆఫీస్ రూమ్ కు .
మహి మేడం గుండెలపై తలదాచుకొని సిగ్గుపడింది . 
మేడమ్స్ : నుదుటిపై ముద్దుపెట్టి , లావణ్య పద్మ .......... రండి అని పిలుచుకునివెళ్లి , ఇది చైర్మన్ రూమ్ .
మహి : అంటే కొన్నిరోజుల్లో బిందు మేడం రూమ్ అన్నమాట . 
బిందు నవ్వుకుని , చైర్మన్ రూమ్ ప్రక్కనే మీ మావయ్య రూమ్ మహీ ......... కమాన్ కమాన్ .......... మీ మావయ్య చైర్ నీకోసం ఎదురుచూస్తోంది అని లాక్కునివెళ్లింది . రూమ్ బయట ఉన్న రమేష్ ను నా బెస్ట్ ఫ్రెండ్ మరియు ప్రతి ప్లాన్ లో పార్ట్నర్ .......
మహి : రమేష్ అన్నయ్యా ........... మిమ్మల్ని రోజూ తలుచుకుంటారు మావయ్య - వదిన ఎలా ఉన్నారు . 
రమేష్ : వాడికి నేనంటే ఎందుకంత ఇష్టమో నాకే తెలియదు చెల్లీ .......... , విజిటింగ్ పూర్తయ్యాక నేనే కలవాలనుకున్నాను . మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెబితే అమ్మ వదిన దగ్గరికి తీసుకెళతాను లేదా వాళ్లనే పిలుచుకునివస్తాను .
మహి : అన్నయ్యా .......... మూడురోజులు ఉంటాము కదా మనమే ఇంటికివెళదాము.
రమేష్ : మూడు రోజులు ఉండవు కదా చెల్లీ .......... ఏమిచేసినా ఈ ఒక్కరోజే అని వాడిలో వాడే మాట్లాడుకున్నాడు . 
మహి : అన్నయ్యా ...........
రమేష్ : చెల్లీ ......... రేపటి నుండీ మరింత బిజీ బిజీ అయిపోతావు . ఏమిచేసినా ఈరోజే చెయ్యాలి please please ........... ఈ అన్నయ్య మరియు ఇంట్లో ఉన్న అమ్మకోసం .
మహి : సరే అన్నయ్యా .......... మన ఫ్యూచర్ చైర్మన్ మేడం మరియు అమ్మల దగ్గర చర్చించి చెబుతాను . 
రమేష్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ చెల్లీ .......... , ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను please అని డోర్ తెరిచాడు . 

మహి చేతిని అందుకుని బిందు లోపలికితీసుకెళ్లి ఇదే మీ మావయ్య రూమ్ .......... , ప్రక్క రూంలోకి రండి సర్ అంటే అక్కయ్య అక్కయ్య ........... అని ఇక్కడే ఉండిపోయారు - ఇప్పుడు మా మహి కూడా తోడయ్యింది ఇక ఎప్పటికీ ఈ రూంలోనే అని నన్ను చైర్మన్ చేసేసారు . 
మేడమ్స్ : అలా ఏమీ కాదులే మహీ ........... మీ మావయ్యకు తగ్గ శిష్యురాలు - ఇంటికి వెళ్ళాక తన వండర్స్ చూయిస్తాము ముందు నువ్వు మీ మావయ్య సీట్లో కూర్చో అని కూర్చోబెట్టారు . 
లావణ్య వాళ్ళు : ఎలా ఉందే డార్లింగ్ ..........
మహి : అందమైన సిగ్గుతో మావయ్య ఒడిలో కూర్చున్నట్లుగా ఉంది డార్లింగ్స్ . 
అవునా అవునా .......... అంటూ అందరూ వెనుకకుచేరి గిలిగింతలుపెట్టి నవ్వుకున్నారు . 
మహికి తనివితీరేంతవరకూ అక్కడే ఉండి , తల్లులూ ........... 12 గంటలు అవుతోంది బిరియానీ కుమ్మడానికి వెళదామా అని అమ్మలు అడిగారు .
మహి .......... లావణ్య వాళ్ళవైపు చూసింది .
లావణ్య : అమ్మలూ .......... ఇంకా ఇంకా ఆకలి అవ్వాలి . 
మేడమ్స్ : సరే అయితే పైకి వెళదామా అని మధ్యాహ్నం 2 గంటలవరకూ వీలైనన్ని ఫ్లోర్స్ చుట్టేశారు . 
లావణ్య : మహీ డార్లింగ్ కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి . 
బిందు : నవ్వుకుని , మొబైల్ తీసి అంకుల్ లంచ్ టైం అనిచెప్పింది . 
అందరూ కిందకు వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ బస్ లలో చేరిపోయారు . 

రమేష్ ........ ఆశతో మహివైపు చూస్తున్నాడు . 
మహి : బిందు మేడం - అమ్మలూ .......... అన్నయ్య ఇంటికి .
బిందు : లంచ్ ఆ వెంటనే , చార్మినార్ - ట్యాంక్ బండ్ - Imax - షాపింగ్ ........... సాయంత్రం అయితే ok మహీ .......... , మళ్లీ ఇంటికివచ్చి బిరియానీ చెయ్యాలికదా .........
మహి : లవ్ యు బిందు మేడం అని కౌగిలించుకుంది .
బిందు : మేడమా .......... అంటూ బుగ్గను కొరికేసింది . 
మహి : అమ్మలూ .......... అంటూ రుద్దుకుంటూ రమేష్ దగ్గరకువెళ్లి , అన్నయ్యా ....... సాయంత్రం అయితే ok .
రమేష్ : చాలా సంతోషం చెల్లీ ...........
మహి : అన్నయ్యా .......... అంకుల్ వాళ్ళతోపాటు లంచ్ కు మీరూ రావచ్చుకదా ..........
రమేష్ : చెల్లీ ......... నువ్వు పిలుస్తావని తెలిసే , మీ వదినను కూడా పిలిచుకురమ్మని కార్ పంపించాను . వచ్చే సమయం అయ్యింది - ఇంతలో కాల్ రావడంతో వచ్చినట్లుంది రా చెల్లీ అని బయటకువెళ్లారు .
మహీ - వదిన అంటూ ఇద్దరూ సంతోషంతో కౌగిలించుకుని , ఫ్రెండ్స్ కు ఆకలివేస్తోంది మనం అమ్మలతోపాటు బస్ లో మాట్లాడుకుంటూ వెళదాము అని స్పెషల్ వెహికల్ ఎక్కి మేడం వాళ్ళతోపాటు కూర్చుని మాట్లాడుకుంటూ బయలుదేరారు .
*************

వైజాగ్ లో ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే బుజ్జిఅమ్మ కింద దేవతలు వండిన టిఫిన్ తో రెడీగా ఉన్నారు . 
చక చకా డ్రెస్ వేసుకుని బయటకువచ్చి కృష్ణగాడితోపాటు మంచం పై కూర్చున్నాము.
బుజ్జిఅమ్మ : నాన్నలూ ......... ఎగ్ దోసెలు , వాసంతి బుజ్జివాసంతిని గుండెలపై ఎత్తుకునే దోసెలు వేస్తోంది - కృష్ణ దోసెలపై ఎగ్స్ వేస్తోంది .
అంతే ఇద్దరమూ ఒకేసారి పెద్ద నోళ్ళను ఆ ఆ ......... అని తెరవడం చూసి నవ్వుకుని, నాన్నలూ ........ ఒకటీ రెండూ కాదు పైకి వస్తూనే ఉంటాయి కడుపునిండా తినిపిస్తాను అని చట్నీ పళ్ళెం తోపాటు తినిపించబోతే , 
ముందు మా బుజ్జిఅమ్మ అని నోటికి తాళం వేశాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ అని తిని మ్మ్మ్మ్మ్....మ్మ్మ్..... అంటుంటే మేము పెదాలను తడుముకోవడం చూసి అమ్మలానే నవ్వడంతో ఇద్దరమూ బుజ్జిఅమ్మ కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టి ఆ ఆ అని తెరిచాము . 
ఇద్దరికీ ఏకంగా సగం సగం దోసెను తినిపించారు . ఆమ్ ఆమ్ ......... అంటూ తిని కళ్ళుమూసుకునే డెలీషియస్ , బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ........ ఆ ఆ అని నోళ్ళను తెరిచాము . 
బుజ్జిఅమ్మ గట్టిగా నవ్వుకుని మొత్తం మీకే తినిపించాను అని ఖాళీ పిలిస్తే చూయించారు . 
బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా .............
బుజ్జిఅమ్మ : 3 2 1 ........... చెల్లెమ్మ ప్రత్యక్షమై రెండు ఎగ్ దోసెలు చట్నీ పళ్ళెం వేసి బుజ్జిఅమ్మ బుగ్గపై ముద్దుపెట్టి వడివడిగా కిందకు వెళ్ళిపోయింది . 
ముగ్గురమూ కలిసి క్షణాల్లో ఖాళీ చేసేసాము . నెక్స్ట్ పెద్దమ్మ ఏకంగా నాలుగు ఎగ్ దోసెలతో వచ్చారు . 
బుజ్జిఅమ్మ : పెద్దమ్మా ......... కాస్త తొందరగా తీసుకురావాలి . తల్లులు ప్రేమతో వండుతున్నట్లున్నారు tasty tasty గా ఉన్నాయి - క్షణానికి ఒక దోస మాయమైపోతోంది మా కడుపుల్లోకి .
పెద్దమ్మ : అలాగే తల్లీ ......... అని వెంటనే అంటీతోపాటు పంపించారు . అలా తృప్తిగా తిని కిందకు దిగాము . 

లోపల బుజ్జాయిలందరూ అంటీలతోపాటు వచ్చారు .
బుజ్జిఅక్కయ్య :  ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని కౌగిలించుకుని , స్కూల్ కు వెళ్లలేదా .........
బుజ్జాయిలు : మా బుజ్జిఅమ్మను ఒంటరిగా వదిలి వెళ్లలేము .
బుజ్జిఅక్కయ్య : అమ్మలూ .......... అని తలదించుకుంది .
అంటీలు : మా బంగారుతల్లీ ......... బుజ్జాయిలంతా స్కూల్లో ఉండటం కంటే నీతోనే ఎక్కువ నేర్చుకుంటున్నారు - ఇక స్కూల్ కు అవసరమే లేదు . పిల్లలు సంతోషంతో ఎంజాయ్ చెయ్యడానికి ఆటపాటలతో నేర్చుకోవడానికి స్కూల్స్ ఉండాలి కానీ ఉదయం నుండీ సాయంత్రం వరకూ నాలుగు గదులలోనే బోర్డ్ మీద రాసినది నేర్చుకోవడం కాదు - మా బుజ్జితల్లితో గడిపిన ఈ కొద్దిరోజుల్లో రెండు సంవత్సరాల స్కూల్ జీవితం కంటే ఎక్కువే నేర్చుకున్నారు అని ఎత్తుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు .

బుజ్జిఅక్కయ్య : లవ్ యు soooooo మచ్ అమ్మలూ.......... ,  ఫ్రెండ్స్ .......... సైక్లింగ్ కు రెడీనా ........ , అక్కయ్యా - అమ్మలూ ......... మీరే నేర్పించాలి రండి అని సంతోషంతో గెంతులువేస్తూ బయటకువచ్చి , తమ్ముళ్లూ .......... నిమిషంలో అన్నీ సైకిల్స్ కింద ఉండాలి అని ఆర్డర్ వేశారు . 
అంతే ఇద్దరమూ పైకి పరుగుతీసాము - మా వెనుకే తమ్ముళ్లూ ......... వచ్చి రెండు రెండు సైకిళ్లను ఎత్తుకుని కిందకువచ్చాము . 

అక్కయ్య బుజ్జిఅక్కయ్యకు - అంటీలు బుజ్జాయిలకు - చెల్లెమ్మ బుజ్జిమహేష్ కు - పెద్దమ్మ అంటీ బుజ్జిఅమ్మకు నేర్పిస్తున్నారు . వదినలు ఆ సంతోషమైన చిరునవ్వులను వీడియో లలో బంధిస్తున్నారు . మేము అన్నయ్యలు తమ్ముళ్లు .........
...... ఎవ్వరూ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ , బుజ్జాయిలు అలసిపోకుండా వాటర్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అందిస్తూ ఉత్సాహం నింపుతున్నాము . లంచ్ సమయం వరకూ మరియు ఆ తరువాత చీకటి పడేంతవరకూ సంబరంలా జరిగింది . చివరికి ఎవరి సపోర్ట్ లేకుండానే అక్కయ్యా - అమ్మలూ ......... అని సంతోషంతో కేకలువేస్తూ వీధి ఒక చివర నుండి మరొక చివర వరకూ తొక్కి ఇంటికి చేరుకుని అక్కయ్యా - అమ్మా ......... అంటూ పరుగునవెళ్లి మాకు వచ్చేసింది అంటూ గుండెలపై చేరిపోయారు . 
అక్కయ్య : మా బుజ్జిచెల్లికి - బుజ్జాయిలకు సైకిల్ తొక్కడం వచ్చేసింది అని అందరూ ముద్దులతో ముంచెత్తి , గుడికి వెళదామా అన్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... అమ్మవారి గుడికే కదా అయితే సంతోషంతో వెళదాము . మా అందరినీ రెడీ చెయ్యండి మరి అని ముద్దులుపెట్టింది . 
లోపలికివెళ్లి బుజ్జి పరికిణీలలో రావడంతో చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు . అక్కయ్య మాత్రం మామూలు చీరలోనే రావడంతో ప్చ్ అనుకున్నాను . అయినా అక్కయ్యకు మాపై గల ప్రేమకు పరవశించిపోయి గుడికి వెళ్ళాము .
**************

అక్కడ హైద్రాబాద్ లో పాతబస్తీలోని ఫేమస్ బిరియానీ పాయింట్ చేరుకున్నారు . 
మేడమ్స్ : తల్లులూ ........ ఇక్కడ టేస్ట్ సూపర్ గా ఉంటుంది . ఫస్ట్ ఇక్కడ తిన్న తరువాతనే బ్రాండెడ్ హోటల్లో తినాలి - మీకోసం హోటల్ మొత్తాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నారు మీ అంకుల్ వాళ్ళు - కేవలం మనం మాత్రమే అని స్టూడెంట్స్ అందరితోపాటు లోపలకువెళ్లి టేబుల్స్ - మహారాజా రూమ్స్ ...... అన్నిచోట్లా కూర్చున్నారు . 
అంకుల్స్ రమేష్ అండ్ లవ్ మరియు మేడమ్స్ బిందు మహి లావణ్య వాళ్ళు మహారాజా రూంలో కూర్చున్నారు .

 హోటల్ ఓనర్ వచ్చి సర్ వాళ్ళ చేతులను కలిపి అన్నీ వంటలూ స్పెషల్ గా రెడీ చేసాము సర్ అని చిటికె వెయ్యగానే , సర్వర్లు అన్నీ టేబుల్స్ కు వెళ్లి మెనూ కార్డ్స్ పంచారు .
మేడమ్స్ : లావణ్యా ......... మీ ఇష్టం ఏవైనా ఆర్డర్ చెయ్యండి . 
లావణ్య : ముందు చికెన్ బిరియానీ అమ్మలూ .......... ఆ తరువాతనే ఏమైనా ........
బిందు : సూపర్ ......... , అంకుల్స్ హోటల్లో ఉన్న అన్నీ ఐటమ్స్ తెప్పించండి . ఏవి నచ్చితే అవి తింటారు .
అంకుల్స్ : yes మేడం గారూ ......... అని ఆర్డర్ వేశారు . 

బిరియానీ వచ్చేన్తవరకూ బిందుని ఆటపట్టిస్తూనే ఉన్నారు . 
బిందు : హమ్మయ్యా ........ బిరియానీ వచ్చిందా బ్రతికిపోయాను అని మహీ లావణ్య వాళ్ళతోపాటు లొట్టలేస్తూ చూసి , మహీ లావణ్య పద్మ .......... మీకంటే ముందు నాకే కుమ్మేయాలని ఉంది . 
లావణ్య : నో బిందు నో ........... అతిథిదేవోభవ అన్నారు పెద్దలు . ముందు నాకు బాబూ .......... ఇక్కడ ఉంచమ్మా ఫస్ట్ . 
వెనుకనే ఒకరుతారువాతమరొకరు బిరియానీ బౌల్స్ తీసుకురావడం చూసి , బ్రతికిపోయావు లావణ్య లేకపోతే బిరియానీ కోసం ఇక్కడ యుద్ధాలు జరిగేవి అని నవ్వుకుని , అందరూ కమ్మటి బిరియానీ ఘుమఘుమలకు ఫిదా అయిపోయారు .
మహి లావణ్య : నిన్ను టేస్ట్ చెయ్యడానికి మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది నిన్ను కుమ్మేస్తాము అని ఒకరినొకరు చూసుకుని అమ్మలూ - బిందు ........ లవ్ యు అని ముందుగా లెగ్ పీస్ నోట్లో పెట్టుకుని లాగేంతలో మెత్తగా కరిగిపోవడం రుచి నేరుగా హృదయాన్ని తాకినట్లు మ్మ్మ్మ్మ్.......మ్మ్మ్....మ్మ్మ్.... అంటూ రూంలో మరియు హోటల్ మొత్తం మారుమ్రోగిపోయింది . అమ్మలూ - బిందు ......... సూపర్ మాంచి ఆకలితో ఉన్నందువలన రుచిమొత్తం తెలుస్తోంది . 
ఇంతలో ఒకదానితరువాతమరొకటి నాన్ వెజ్ ఐటమ్స్ వస్తుండటం చూసి అందరికీ నోరూరిపోయింది . ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తృప్తిగా తిన్నారు . మావయ్యా ........ మీరు చెప్పినట్లుగానే హోటల్ బిరియానీ తిన్నాము రాత్రికి అమ్మల చేతి బిరియానీ ఆస్వాధిస్తామేమో అని పెదాలపై చిరునవ్వుతో తలుచుకుంది మహి.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:13 AM



Users browsing this thread: 5 Guest(s)