Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
వంట గది మొత్తం సందడి సందడిగా మారిపోయింది . వంట మనుషులు - పనివాళ్ళు ఆ నవ్వులను విని సంతోషంతో లోపలికివచ్చి , వంట గది డోర్ వెనుక దాక్కుని చూసి ఆనందిస్తున్నారు .
తల్లులూ మహీ - లావణ్య - పద్మ - బిందు ........... మన వంట గది ఇన్ని చిరునవ్వులను చిందిస్తుంది అని కలలోకూడా ఊహించనేలేదు లవ్ యు లవ్ యు అంటూ కౌగిలించుకునే మహి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , మిగతావారందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ హుషారుగా అర గంటలో వంటలు పూర్తిచేసారు . 

బిందు : అంటీ అంటీ .......... అందరమూ డైనింగ్ టేబుల్ పై సరిపోము , హాల్లోని సోఫాలలో కూర్చుని తిందాము అనిచెప్పడంతో , అందరూ యాహూ ....... అని కేకలువేశారు .
పనివాళ్ళు : లోపలికివచ్చి అమ్మగారూ అమ్మగారూ ......... మీరు వెళ్ళండి మేము తీసుకొస్తాము అని సోఫాల మధ్యలో పెద్ద టేబుల్ వేసి వాటిపై ఉంచారు .
మేడమ్స్ : తల్లులూ రండి అని మహి చేతులను చెరొకవైపు పెనవేసి ముద్దులుపెడుతూ హాల్లోకి పిలుచుకునివచ్చారు . తల్లీ - తల్లులూ .......... మీ ఇల్లు నచ్చిందా ? .
మహి - అందరూ : నవ్వుకుని ఇంద్ర భవనంలా ఉందమ్మా ........... , ఇంటీరియర్ అయితే అద్భుతం స్వర్గమే ............
మేడమ్స్ : ముందు ఇలా ఉండేది కాదు . మీ మావయ్య ప్లాన్ వేసిచ్చారు ఇలా స్వర్గంలా మార్చేసాము - ఇప్పుడు ఈ స్వర్గంలోకి నాలుగు రోజుల ముందు బిందు ఏంజెల్ ఇప్పుడు మా ప్రాణమైన దేవకన్యలు అడుగుపెట్టారు అని నవ్వుకున్నారు .

ఇంతలో అంకుల్ వాళ్ళు రావడంతో , ఒక్క నిమిషం అమ్మా .......... అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టివెళ్లి , అంకుల్ అంకుల్ ........... అని ఆశీర్వాదం తీసుకుంది . 
సర్ వాళ్ళు : చాలా సంతోషం తల్లీ చల్లగా ఉండు అను దీవించారు . శ్రీమతి గారు - శ్రీమతి గారూ ............. మీరు అమ్మలై ఎంతసేపయ్యింది .
మేడమ్స్ : కాలరేగరేసి , గంట పైనే అయ్యింది శ్రీవార్లూ .......... , తల్లీ .......... వచ్చెయ్యి మా చేతులతో ప్రాణంలా తినిపించాలి .
మహి : అదేమీ కుదరదు అమ్మా ముందు మేమే తినిపించాలి . 
మేడమ్స్ : అదెలా కుదురుతుంది ముందు మేము .........
మహి : ముందు మేము ..........
లేదు మేము 
లేదు మేము .............. అని గొడవదాకా వెళ్ళిపోయింది . 

బిందు : ఏంటి అంకుల్ ఎంజాయ్ చేస్తున్నారా ..........  ఆనందబాస్పాలు .
సర్ వాళ్ళు : మహేష్ వలన ఎప్పుడూ ఇలానే తల్లీ అని బిందు చేతులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బిందు : గొడవను ఆపేదా ......... వద్దా ......... అంకుల్ .
సర్ వాళ్ళు : నో నో నో......... ఈ సంతోషంలో స్వాతి - ప్రసన్నా కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో ............
బిందు : పిలుచుకునిరావడానికి ఏకంగా మహి మరియు మీ అల్లుడుగారే వెళుతున్నారు కదా అంకుల్ ............
సర్ వాళ్ళు : అవును , మహేష్ - మహి ను చూడగానే మీ అక్కయ్యలు ఎంత ఆనందిస్తారో ఊహకే అందడం లేదు తల్లీ ........... , యాహూ ......... అని కేకలువేశారు . 
గొడవ తారాస్థాయికి చేరినట్లు అందరి చేతులలో ఒక్కొక్క ఐటమ్ ఉండటం చూసి అందరూ నవ్వుకుని మేడమ్స్ కౌగిలిలోకి చేరిపోయి ముందు మేము - ముందు మేము ..............
బిందు : అంకుల్ .......... నో నో అని మీరే ఆపేశారు . మహి , లావణ్య - అంటీ ...... కాంప్రమైజ్ కాంప్రమైజ్ , ఒక ప్లేటులో వడ్డించుకుని ఒకేసారి ఒకరికొకరు తినిపించుకోండి . మధ్యలో నేనూ ఉన్నానని మాత్రం గుర్తుంచుకుని తినిపిస్తే చాలు .
లవ్ యు బిందు అని మహి - లవ్ యు తల్లీ ........... అని మేడమ్స్ , అందుకే కదా మా బిందుని చైర్మన్ చేస్తున్నది .
బిందు - చైర్మన్ , బిందు - చైర్మన్ , బిందు - చైర్మన్ ........... అని అందరూ సంతోషంతో నినాదాలు చేశారు .
మహీ - లావణ్య - పద్మ .......... నాకు సిగ్గేస్తోంది అని మహి గుండెల్లో తలదాచుకుంది.

అమ్మలూ ......... ఒక్క క్షణం అంటూ మహి - లావణ్య పద్మాలతోపాటు వెళ్లి ముందుగా సర్ వాళ్లకు వడ్డించి , ఆ తరువాత ఫ్రెండ్స్ అందరికీ వడ్డించారు . 
మేడమ్స్ : తల్లులూ ......... మీకు మేము అని వెళ్లి , ఏది తింటారు దోస , ఇడ్లీ , వడ , పొంగణాలు , పూరి ............ 
మహి : మా అమ్మలు వండిన అన్నీ ఐటమ్స్ కావాలి . 
మేడమ్స్ : లవ్ యు అని అన్నింటినీ వడ్డించుకుని సోఫాలలో ఎదురెదురు ప్రక్కనే బిందు కూర్చుని , ఒకేసారి మేడమ్స్ మహికి - మహి మేడమ్స్ కు ఆ వెంటనే బిందుకు తినిపించుకున్నారు . మ్మ్మ్ .......మ్మ్మ్......... అచ్చం అమ్మ కృష్ణ అమ్మ పెద్దమ్మ వంటల్లానే అమృతంలా ఉంది ఆ ఆ ......... అంటూ తింటూ తినిపించుకుని మురిసిపోయారు . 
************

వైజాగ్ లో 9 గంటలకు అక్కయ్యా నా కౌగిలిలో ఎప్పుడు కరిగిపోతారు ఉమ్మా ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని కలవరిస్తూ లేచి కూర్చున్నాను . 
ముసిముసినవ్వులు వినిపించడంతో ప్రక్కనే కూర్చుని నవ్వుతున్న బుజ్జిఅమ్మను చూసి సిగ్గుపడి , గుడ్ మార్నింగ్ బుజ్జిఅమ్మా ......... అని ఒడిలోకి చేరిపోయి సిగ్గుతో మెలికలుతిరిగిపోయాను . 
బుజ్జిఅమ్మ : నాన్నా ........... కిందకువెళ్లి నేనే మీతమ్ముడిని అని చెప్పెయ్యి , నీ కౌగిలిలో కరిగిపోవడం కాదు ఏకంగా ............ ,
బుజ్జిఅమ్మా .......... ఊహూ .......... అని నవ్వుకున్నాను .
బుజ్జిఅమ్మ : ok ok నాన్నా ........... నేను ఇప్పుడే ఈ వయసులోనే మాట్లాడకూడదు కదూ అని ముసిముసినవ్వులు నవ్వుకుని , మాట్లాడక తప్పడంలేదు ఎంత ఆరాటపడుతున్నావో అక్కయ్యను చూసే చూపుల్లో కనిపిస్తోంది అయితే వెళ్లి రేప్ చేసెయ్యి నాన్నా ............. అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
ఎప్పుడో చేసేసేవాన్ని బుజ్జిఅమ్మా ............ విషయం తెలిసిన తరువాత తమ్ముడూ అమ్మకూడా ఉండి ఉంటే బాగుండేది అని అక్కయ్య ఫీల్ అవ్వకూడదు అని నా శక్తికొలది కంట్రోల్ చేసుకుంటున్నాను - ఏ రోజైతే అమ్మ మనదగ్గరకు వస్తుందో ఆ క్షణం అక్కయ్యను ఎత్తుకుని ............. వద్దులే A సర్టిఫికెట్ అని బుజ్జిఅమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 

బుజ్జిఅమ్మ : లవ్లీ గుడ్ మార్నింగ్ నాన్నా .......... , ఉదయం 3:30 కే మహివాళ్ళు హైద్రాబాద్ చేరిపోయారు అని మహి మెసేజ్ పెట్టింది . మహివాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో లావణ్య పంపిన పిక్స్ చూడండి ఇది స్టేషన్ లో దిగిన ఫోటో - ఇవి వంట గదిలో వంట చేస్తూ దిగిన ఫోటోలు .........
Wow ........... అందరూ వండుతున్నారు - 
బుజ్జిఅమ్మ : నాన్నా .......... వీరేనా మేడమ్స్ , మహిని ఒక్కఫోటోలో కూడా వదలకుండా కౌగిలించుకునే ఉన్నారు . 
అవును బుజ్జిఅమ్మా .......... ఈపాటికి అమ్మలూ - తల్లీ ......... అని ఒకరొకరు ఫిక్స్ అయిపోయి ఉంటారు . 
బుజ్జిఅమ్మ : లవ్లీ లవ్లీ .......... అయిపోయినట్లే నాన్నా ఇదిగో ఒకరికొకరు ప్రాణంలా తినిపించుకున్నారు , బిందు అక్కయ్య కూడా ఉన్నారు . 
అయితే వీడియో కాల్ చెయ్యి అమ్మా ............

 బుజ్జిఅమ్మ : ఉమ్మా ఉమ్మా ......... నేనూ అదే అనుకున్నాను అని లావన్యకు వీడియో కాల్ చేసింది .
లావణ్య : hi మహే ........... బుజ్జిఅమ్మా గుడ్ మార్నింగ్ ఉమ్మా ఉమ్మా ............, ప్రక్కనే మహేష్ సర్ కూడా ఉన్నారు .
బుజ్జిఅమ్మ : గుడ్ మార్నింగ్ లావణ్య ...........
డార్లింగ్ డార్లింగ్ ఒక్క క్షణం ఒక్క క్షణం అని మొబైల్ అందుకొని గుడ్ మార్నింగ్ బుజ్జిఅమ్మా - గుడ్ మార్నింగ్ మావయ్యా ........... లవ్ యు , లవ్లీ సర్ప్రైజ్ ఒకటీ రెండూ ........... బోలెడన్ని సర్ప్రైజ్ లు ముద్దొచ్చేస్తున్నావు మావయ్యా ......... ప్రక్కనే ఉన్నట్లయితే ............ఉమ్మా ...........
అందరితోపాటు మేడం వాళ్ళూ సిగ్గుపడ్డారు . 
లవ్ యు my ఏంజెల్ ............ అప్పుడే కలిసిపోయారన్నమాట .
మహి : అమ్మలకు మేమంటే ప్రాణం అన్నయ్యా .......... అమ్మలు మాకు తినిపించారు - మేము అమ్మలకు బిందుకు అదే అదే చైర్మన్ మేడం కు తినిపించాము . 
బిందు : మహీ .......... అని బుగ్గలను గిల్లేసి , ఏంటి సార్ ......... మీ ఏంజెల్ ను సరిగ్గా చూసుకుంటున్నామో లేదో అని కాల్ చేశారా ? .
థాంక్స్ బిందు .......... చైర్మన్ మేడం ..........
బిందు : ముసిముసినవ్వులతో సిగ్గుపడింది . 
మేడమ్స్ ........... మీ మహి ఎలా ఉంది . 
 మేడమ్స్ : మా చిన్న కూతురు అచ్చు వాసంతిలానే ఉంది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . మహి వలన ఇంతమంది మాకు బిడ్డలైపోయారు అని అందరూ ఒకచోట చేరి చిరునవ్వులు చిందిస్తున్నారు . 
మనసు కూడా అక్కయ్యదే మేడమ్ ......... అక్కయ్య బాధలను కష్టాలను సమానంగా పంచుకున్న దేవత లవ్ యు రా .............
మేడమ్స్ : మాకు చూడగానే తెలిసిపోయింది మా తల్లి బంగారుకొండ అని , తల్లీ ......... మొత్తం మార్చేశాడా ..........
మహి : వచ్చిన రోజునే అమ్మలూ .......... , కానీ నన్నే ఏడిపించారు మావయ్య అని నావైపు కన్నుకొట్టింది . 
మేడమ్స్ : బాధలో నుండి పుట్టే ప్రేమకు అంతు ఉండదు తల్లీ .......... , నీ కొంగుని కట్టేసుకుందువులే అని నవ్వుకున్నారు . 
మహి : తియ్యదనంతో నవ్వుకుని , నేనంటే ఏంటో చూపిస్తాను అమ్మలూ మావయ్యకు ........... అని ఫ్లైయింగ్ కిస్ వదిలి పరవశించిపోయింది . మావయ్యా ........... మాకోసం అక్కడ స్టూడెంట్స్ అందరూ వేచి ఉండేలా చెయ్యడం ఇష్టం లేదు తరువాత కాల్ చేస్తాము బై ఇక్కడ అమ్మల ప్రేమలో మైమరచి బుజ్జిఅమ్మకు కాల్ చెయ్యడమే మరిచిపోయాము ముందు చెయ్యాలి అని కట్ చేసింది . 
లవ్ యు రా అని పెదాలపై తియ్యదనంతో తలుచుకుని , అమ్మా ......... ఆకలేస్తోంది.
బుజ్జిఅమ్మ : నాన్నా ......... చకచకా ఫ్రెష్ అవ్వు , నేనుకూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తెచ్చేస్తాను అని నా నుదుటిపై ముద్దుపెట్టి పరుగుతీశారు . 
జాగ్రత్త అమ్మా .......... అని నవ్వుకుని బాత్రూమ్లోకివెళ్ళాను .

అక్కయ్య - బుజ్జిఅక్కయ్యలతో మహి మాట్లాడుతుంటే , మేడం వాళ్ళు బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్యనే కన్నార్పకుండా చూస్తూ వాసంతి వాసంతి అని ఆనందబాస్పాలతో మురిసిపోయారు . 
అక్కయ్య : చాలా చాలా థాంక్స్ అక్కయ్యలూ .......... తల్లులకు ఆశ్రయం ఇచ్చినందుకు . 
మేడమ్స్ : అక్కయ్యలు అన్న పిలుపుకు పరవశించి , ప్రాణంలా చెల్లీ చెల్లీ ........ అని పిలిచారు . చెల్లీ చెల్లీ .......... మహి లావణ్య పద్మ ........ అందరినీ అందరినీ ప్రాణంలా చూసుకుంటాము నువ్వు ఏమాత్రం కంగారుపడొద్దు - మా కన్న కూతుర్లకంటే ప్రేమతో చూసుకుంటాము - అంతటి అదృష్టం లభించినందుకు మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో అని మహి బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టడం చూసి , 
అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అక్కయ్యలూ ............
మేడమ్స్ : చెల్లీ .......... బుజ్జాయి ఎంత క్యూట్ గా అచ్చు మీలానే ఉంది అని చిలిపినవ్వులతో అడిగారు . కానీ కాస్త గడసరిలా ఉంది కిందకు దించేయ్యండి . వాళ్ళ అమ్మ లేదా ..........
చెల్లీ : ఉన్నాను ప్రక్కనే ఉన్నాను మేడమ్స్ కానీ వాళ్ళ అక్కయ్యను వదిలితేనే కదా ........... 
అక్కయ్య : అమ్మో నా ప్రాణం నా బుజ్జి బంగారు చెల్లి అని ముద్దులతో ముంచెత్తి మరింత గట్టిగా కౌగిలించుకుంది .
మేడమ్స్ చాలా చాలా సంతోషించి , లవ్ యు బుజ్జితల్లీ ........ అని పెదాలను కదిల్చి కన్నుకొట్టారు . 
బుజ్జిఅక్కయ్య పెదాలపై చిరునవ్వుతో లవ్ యు మేడమ్స్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .

చాలాసేపు మాట్లాడిన తరువాత , శ్రీవారూ ........... మా ప్రాణమైన తల్లులు మన ఆఫీస్ లో అడుగుపెట్టబోతున్నారు అన్నీ ఏర్పాట్లు రెడీ కదా అని మేడమ్స్ అడిగారు .
అక్కడి నుండే కదా శ్రీమతి గార్లూ వచ్చినది అందుకే కాస్త ఆలస్యం అయ్యింది .
మేడమ్స్ : లవ్ యు ........... , మహీ లావణ్య పద్మ .......... చెప్పండి మీరు ఎలా వెళ్దామంటే అలా వెళదాము . 
మహి : అమ్మలూ ........... అని ఇద్దరి చేతులనూ చుట్టేసి , హోటల్లో ఉన్న మా ఫ్రెండ్స్ దగ్గరకు చేరుకుని , రూల్స్ ప్రకారమే స్టాఫ్ తోపాటు వెళ్లాలని ఉంది . మీరు ఇలా మాతోనే ఉండాలి - బిందు కూడా .........
బిందు : లవ్ యు మహి అని గట్టిగా కౌగిలించుకుంది .
మేడమ్స్ : తల్లులూ ........... నిన్ను చూడకుండా - ఇలా చేతులను పట్టుకోకుండా ఉండటం మావల్ల కూడా కాదు . వదలనే వదలము అని కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . 
మహి : లవ్ యు అమ్మలూ ......... అని చేతులపై ముద్దులుపెట్టి లేచారు . 

మేడమ్స్ : తల్లులూ ......... లంచ్ కు ఏమేమి చెయ్యాలో ఆర్డర్ వేస్తే మనం వచ్చేటప్పటికి రెడీ చేసేస్తారు . 
లావణ్య : అమ్మలూ .......... హైద్రాబాద్ లో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ ధమ్ బిరియానీ తినండి అని మహేష్ సర్ మరీ మరీ చెప్పారు . 
మేడమ్స్ : లవ్లీ లవ్లీ ........... అయితే లంచ్ కు మీ ఫ్రెండ్స్ అందరితోపాటు పాత బస్తీలోని tastiest బిరియానీ పాయింట్ కు తీసుకెళతాము రాత్రికి మా చేతులతో బిరియానీ చేసి తినిపిస్తాము .
యాహూ .......... తలుచుకుంటుంటేనే నోరూరిపోతోంది - ఇక తింటే .......... దేవుడా త్వరగా మధ్యాహ్నం అయ్యేలా చూడు స్వామీ అని ప్రార్థించారు .
మేడమ్స్ బిందు నవ్వుకుని , తల్లులూ ......... మీరు ఊ అంటే ఇప్పుడే వెళ్లిపోదాము .
లావణ్య వాళ్ళు : నో నో నో ......... అమ్మలూ , మా అమ్మల వంటలతో కడుపు నిండిపోయింది . మాంచి ఆకలి వేస్తున్నప్పుడు బిరియానీ కుమ్మేయాలని ఉంది .
మేడమ్స్ : నవ్వుకుని మీ ఇష్టం తల్లులూ ......... , శ్రీవారూ మధ్యాహ్నం ఆ ఏర్పాట్లు చూడండి . వెంటనే సర్ వాళ్ళు కాల్ చేసి మేనేజర్ అధిరిపోవాలి అని ఆర్డర్ వేశారు . తల్లులూ ........ ok నా రండి , శ్రీవారూ ......... మీరు ఆఫీస్ కు వెళ్లి స్వాగతపు ఏర్పాట్లు చూసుకోండి మేము అని స్పెషల్ వెహికల్లో వదినలతోపాటు బయలుదేరారు .

బిందు ........... మిర్రర్స్ నుండి ఫేమస్ స్పాట్స్ చూయిస్తోంది . 20 నిమిషాలలో హోటల్ కు చేరుకున్నారు . అప్పటికే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ టిఫిన్స్ చేసేసి బస్ లలో చేరిపోయారు .
రేయ్ మామా మామా వే వె ......... unlimited ఫుడ్ కుమ్మేసాను 5 స్టార్ ఫుడ్ టేస్ట్ చూసాము మహి వలన లేకపోతే కాలేజ్ క్యాంటీన్ లో మాడిపోయిన మసాలాదోసెలు చల్లారిపోయినా పూరీలు తినేవాళ్ళము . మహి కనిపించగానే బిగ్ బిగ్ థాంక్స్ చెప్పాలి అని సంతోషంతో తలుచుకున్నారు .

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మహీ వచ్చేసింది అని బయట నుండి కేక వినిపించడం ఆలస్యం , మహి మహి మహి .......... అంటూ అందరూ బస్సెస్ నుండి దిగి మహివాళ్ళచుట్టూ చేరారు . అమ్మాయిలయితే మహీ ......... థాంక్యూ sooooooo మచ్ we love you అని హోటల్ మొత్తం వినిపించేలా కేకలువేసి అమాంతం పైకెత్తేసి చుట్టూ తిప్పి ఆనందాన్ని పంచుకున్నారు . 
బిందు లావణ్యవాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకున్నారు . 

మహీ .......... please please please మా బస్ లో రా మా బస్ లో రా అని అమ్మాయిలు సంతోషంతో అడిగారు .
వాళ్ళ కోరిక కాదనలేక మేడమ్స్ వైపు చూసింది మహి .
మేడమ్స్ : ఎంజాయ్ తల్లీ అని కళ్ళతో సైగచేశారు . 
మహి : లవ్ యు అమ్మలూ .......... తరువాత అంతా మీతోనే అని కౌగిలించుకునివదిలి , బిందు డార్లింగ్స్ .......... రండి - వదినలూ ........ అమ్మలు జాగ్రత్త అని సంతోషంతో అమ్మాయిలున్న ఒక బస్ లో ఎక్కారు . 
లవ్ యు అని మేడమ్స్ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించారు . స్టాఫ్ వెళ్లి మేడం వాళ్ళను కలిసివచ్చాక బస్సెస్ బయలుదేరాయి . 

లావణ్య : మహీ ........... కంపెనీని అగ్రస్థానంలో నిలిపినది మహేష్ సర్ అని తెలిస్తే అందరూ షాక్ అయిపోతారేమో , నిన్న ఏమి సాధించారో చెప్పలేదు అని గోల చేసిన బాయ్స్ గప్ చుప్ అయిపోతారు అని మహిని చుట్టేసి బుగ్గలపై ఘాడమైన ముద్దుపెట్టింది . 
15 నిమిషాలలో పెద్ద గేట్ ఓపెన్ అవ్వడం - బస్సెస్ అన్నీ లోపలకువెళ్లి వరుసగా నిలబడ్డాయి . స్టూడెంట్స్ అందరూ దిగి ఆకాశహార్మ్యం లా ఉన్న ఆఫీస్ బిల్డింగ్ ను అందరూ తలెత్తి చూస్తూ wow ఇంతపెద్దదా అని ఆశ్చర్యపోయారు . ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కదా ఏదో చిన్న కంపెనీకి పంపించారేమో అని ప్రిన్స్ ను అనవసరంగా తిట్టుకున్నాము . స్థాయికి మించినదానికే వచ్చాము - సీనియర్స్ తో గర్వాంగా చెప్పుకోవచ్చు అని సెల్ఫీలలో మునిగిపోయారు . 

స్టూడెంట్స్ : మేడం .......... కంపెనీ ఏదో ఫంక్షన్ జరుపుకుంటున్నట్లున్నారు . సర్వాంగ సుందరంగా రెడీ చేశారు . 
స్టాఫ్ : ఈ డెకరేషన్ అంతా మనకోసమే స్టూడెంట్స్ - మన మహి తలుచుకుంటే ఒక్క కోరిక కోరితే నెక్స్ట్ మినిట్ ఈ కంపెనీ చైర్మన్ అయిపోతుంది . వారికి మహి అంటే అంత ప్రాణం - తను వాళ్ళింటి నుండే మన హోటల్ కు వచ్చింది - ఆఫీస్ ఇలా ఉంటే ఇక ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోండి - మీరు హోటల్లో ఉన్న విషయం తెలియక మా ఫ్రెండ్స్ కాలేజ్ లో ఉంటున్నారు నేనూ అక్కడే ఉంటానని చెప్పిందట మహి ,  వారే కంపెనీ చైర్మన్స్ మహి వాళ్లకు కూతురితో సమానం - మహితో రావడం వల్లనే మనకు ఇన్ని వసతులు . కాలేజ్ స్థాపించిన సంవత్సరం నుండీ టూర్ స్టాఫ్ గా వస్తున్నాను ఇంత గ్రాండ్ వెల్కమ్ ఎవ్వరికీ లభించనేలేదు - ఇక టిఫిన్స్ లంచ్ డిన్నర్ ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి - మనకోసం crores ఖర్చుపెడుతున్నారు - ఈ బ్యాచ్ చాలా అదృష్టం చేసుకుంది మన మహి వలన . ఈ ఇయర్ టూర్ నుండి తప్పుకుందామనుకున్నాను చాలా మిస్ అయిపోయేవాళ్ళము - థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహి అని సంతోషంతో తలుచుకుని ముందుకువెళ్లారు .

సర్ వాళ్ళు స్వయంగా బయటకువచ్చి స్టాఫ్ చేతులను కలిపి మీరు రావడం మాకు చాలా చాలా సంతోషం - heartfully welcome to సౌత్ ఇండియా టాప్ construction కంపెనీ .
స్టాఫ్ : సర్ .......... ఆ గౌరవం మాది . థాంక్యూ soooooo మచ్ ఫర్ everything .
సర్ : థాంక్స్ మేమే చెప్పాలి , మా మహి తల్లిని పిలుచుకునివచ్చినందుకు - మా ఆనందాన్ని వంద రెట్లు చేసినందుకు . మహీ తల్లీ .......... నీ కంపెనీలో అడుగుపెట్టి పావనం చెయ్యి తల్లీ ......... శ్రీమతి గారూ please ............ స్టాఫ్ - స్టూడెంట్స్ ఫీల్ కంఫర్టబుల్ , మా మేనేజర్ చీఫ్ ఆర్కిటెక్ట్ రమేష్ మరియు ఎంప్లాయిస్ అందరూ తోడుగా ఉండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు come in అని లోపలికి ఆహ్వానించారు .

అందరూ సంతోషపు ఫీల్ తో లోపలికివెళ్లారు . Wow .......... అద్భుతమైన ఆర్కిటెక్చర్ ........... ఫారిన్ లో ఉన్నట్లుంది అని చుట్టూ చూస్తూ ఫోటోల దగ్గర ఆగారు . 
మేనేజర్ ఎంప్లాయిస్ చైర్మన్స్ - మేడమ్స్ - మా ఫ్యూచర్ చైర్మన్ మేడం బిందు గారు ..............
స్టూడెంట్స్ : సర్ సర్ సర్ ........... చైర్మన్స్ ప్రక్కనే ఉన్న ఆయన ..........
మేనేజర్ - రమేష్ - ఎంప్లాయిస్ ........ అందరూ అందరూ ఛాతీ ఎత్తి గర్వపడిపోతూ the greatest ఆర్కిటెక్ట్ మహే ............ 
మహి : స్టాప్ స్టాప్ ......... అని కేకవేసి , sorry sorry .......... అమ్మలూ అంటూ చెవిలో గుసగుసలాడింది . 
మేడమ్స్ : తియ్యని నవ్వుతో లవ్ యు తల్లీ ............. అని సర్ వాళ్ళను పిలిచి చెవిలో చెప్పడం వాళ్ళు సంతోషించి మేనేజర్ రమేష్ ను పిలిచి చెవిలో చెప్పారు .
Yes సర్ అని నవ్వుకుని వెళ్లి he is none other than the greatest అండ్ దేశపు నెంబర్ వన్ ఆర్కిటెక్ట్ మహే .......... mr మనోజ్ ......... ప్రస్తుతానికి వైజాగ్ లో అద్భుతాలను సృష్టించడం కోసం వెళ్లారు . వారి గురించి మీ ప్రాజెక్టు కోసం AV ...... లైట్స్ మొత్తం ఆఫ్ అవ్వడం పెద్ద స్క్రీన్ పై కంపెనీ టాప్ 10 నుండి పతనావస్థకు చేరుకోవడం - మనోజ్ వలన అతి తక్కువ కాలంలో టాప్ 10 కాదు ఏకంగా గొప్ప గొప్ప కంపెనీలను దాటి నెంబర్ వన్ స్థానంలో నిలిపారు . వారి అద్భుతాలు అని ఒక్కొక్కటే 3 డైమెన్షన్ లో చూయించారు . ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కూడా వారి సృష్టి - ఇండియా లోనే the best బిల్డింగ్ లలో ఒకటి అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాము . ఎంప్లాయిస్ కు కష్టమొస్తే తన కష్టంలా ఫీల్ అయ్యి తీరుస్తారు . వారు లేకపోయుంటే వేలల్లో ఉన్న ఎంప్లాయిస్ రోడ్డున పడేవాళ్ళము . కష్టంతో పైకొచ్చిన గొప్ప వ్యక్తి - వారిని గౌరవించుకోవాలని కంపెనీ చైర్మన్ పదవిని ఇవ్వబోతే , తన జీవితం తన కుటుంబం కోసమని - నేను ఎప్పుడూ ఈ కంపెనీ కూలీనే అని కంపెనీ కోసం అనుక్షణం శాయశక్తులా కష్టపడుతూనే ఉన్నారు . లైఫ్ లో కుటుంబం కంటే గొప్ప పదవి మరొకటి ఈ విశ్వంలోనే లేదని నమ్మిన గొప్ప వ్యక్తి - we salute him ............. అని సెల్యూట్ చేశారు . 
మహి లావణ్య వాళ్ళు : అమ్మలూ - బిందు .......... అవును తల్లులూ .......... మీ అమ్మ ఇప్పుడు మీరు తప్ప ఎలాంటి వాటిపైనా అవల్లేవు మీ మావయ్యకు అని ఉద్వేగానికి లోనౌతున్న మహిని ప్రాణంలా కౌగిలించుకున్నారు .

నిన్న గోల చేసిన స్టూడెంట్స్ పశ్చాత్తాపంతో తల దించుకున్నారు . మిగతా వాళ్లంతా చప్పట్లు కొట్టడంతో కన్నీళ్లను తుడుచుకుని sorry sir sorry సర్ అని చప్పట్లు కొట్టడం మరియు మొబైల్స్ తీసి సీనియర్స్ కు కాల్ చేసి చీఫ్ గెస్ట్ మనోజ్ సర్ ........ అని గొప్పగా తెలియజెయ్యడం చూసి , 
మహీవాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి - మహి......... బుజ్జాయిలతో ఆడుకుంటున్న నాకు కాల్ చేసి లవ్ యు లవ్ యు లవ్ యు వంద లవ్ యు లు కాదు కాదు వేల లవ్ యు లు కాదు కాదు లక్ష కోటి లవ్ యు లు మావయ్యా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... ముద్దులుకూడా కోటి ............
మహీ ........... ఎందుకు రా ..........
మహి : నేను చెప్పను పో మావయ్యా ......... లవ్ యు అంటే లవ్ యు అంతే బై తరువాత చేస్తాను ఉమ్మా అని కట్ చేసి మేడమ్స్ బిందు లావణ్య వాళ్ళతోపాటు నవ్వుకుంది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:11 AM



Users browsing this thread: Kacha, 3 Guest(s)