Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ముందు అక్కయ్య వైట్ కార్ వెనుక రేంజ్ రోవర్లు ఆ వెనుక వాడి కార్ కాలేజ్ చేరుకున్నారు . విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న కాలేజ్ ను చూసి ఆనందిస్తూ అక్కయ్య కార్ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే పూల వర్షం కురిసింది . 
బుజ్జిఅమ్మ - వర్షి : అక్కయ్యా అమ్మా ......... పూలవర్షం అని విండో లలోనుండి చూసి సంతోషంతో అక్కయ్య పెద్దమ్మ బుజ్జిమహేష్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . అక్కయ్యా ........... మీరు కాలేజ్ లో అడుగుపెట్టగానే కాలేజ్ మురిసిపోయి పూలవర్షం కురిపించినట్లుంది . 
అక్కయ్య : పొంగిపోతూనే బుజ్జిచెల్లీ నాకు సిగ్గేస్తోంది అని బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని లోలోపలే నవ్వుతున్నారు . 

మల్లీశ్వరి వదిన లైట్స్ దారిలో నేరుగా ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్లి ఆపారు . కృష్ణగాడు చెల్లి బుజ్జిఅమ్మతోపాటు పరుగునవచ్చి అక్కయ్య డోర్ తెరిచారు .
అక్కయ్య ......... బుజ్జిఅక్కయ్య వర్షి చేతులను అందుకుని కిందకుదిగారు . ప్రిన్సిపాల్ వారి శ్రీమతితోపాటు వెనుక లేడీ లెక్చరర్లు మరియు స్టూడెంట్ కౌన్సిల్ అందరూ అక్కయ్యదగ్గరికివచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు , మేడం ప్రెసిడెంట్ పూలు అందించి స్వాగతం పలికారు . 
బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య ఆశ్చర్యపోయి ............ సర్ మేమూ ..........
ప్రిన్సిపాల్ గారి మేడం : తెలుసు బుజ్జాయిలూ .......... మహే ......... మహి అమ్మ బుజ్జిఅమ్మమ్మా బుజ్జిఅమ్మ నే కదా ............ మాతరుపున కాలేజ్ తరుపున హృదయపూర్వక స్వాగతం . మీకోసమే ఎదురుచూస్తున్నాము మీరు ok అంటే ఫంక్షన్ మొదలెట్టేస్తాము . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య చిన్నగా వణుకుతుండటం తెలిసి , మాకోసం ........ మేము చెబితే .......... మేడం మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ...........
 ప్రెసిడెంట్ మేడంతోపాటు నవ్వుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేసి మీరు -  మహి అమ్మ అచ్చం ఒకేలా ఉన్నారు లవ్లీ ...........
బుజ్జిఅక్కయ్య : మేమిద్దరమూ ట్విన్స్ తెలుసా అక్కయ్యా ......... అని బదులివ్వడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

మేడం : వాసంతి గారూ ........... please రండి , మీరంతా మహి ఫ్యామిలీనే కదా రండి బుజ్జాయిలూ అని అందరినీ స్వయంగా పిలుచుకువెళ్లి , స్టేజి ముందు స్పెషల్ గా ఏర్పాటుచేసిన సోఫాలలో కూర్చోబెట్టారు . కృష్ణగాడు చెల్లి బుజ్జిఅమ్మ వెనుకే కూర్చున్నారు .
ప్రిన్సిపాల్ : శ్రీమతీ - ప్రెసిడెంట్ ............ మనా అతిథులు ఎటువంటి .......
ప్రెసిడెంట్ : సర్ .......... మా కౌన్సిల్ ఉన్నదే దానికోసం అతిథులకు ఏలోటూ రానివ్వము అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై మరొకముద్దుపెట్టి అక్కయ్య ప్రక్కనే కూర్చోబెట్టింది . 
ప్రిన్సిపాల్ : ప్రౌడ్ ఆఫ్ యు ప్రెసిడెంట్ అని చెప్పి వెళ్లి మిగిలిన సోఫాలలో కూర్చున్నారు . 
అక్కయ్య ఇంకా వణుకుతుండటం చూసి చేతిపై ముద్దుపెట్టి , ఇంతకీ నా తమ్ముడు ఎక్కడ అని చుట్టూ చూస్తూ కృష్ణగాడిని ఇదంతా ఏమిటని సైగచేసింది . 
కృష్ణ : బుజ్జిఅక్కయ్యా - తల్లీ .......... ఎంజాయ్ అని గుండెలపై చేతినివేసుకున్నాడు . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ వదిలి మొత్తం అర్థమైపోయినట్లు , అక్కయ్యా ........... ఇదంతా మహి పెరఫార్మెన్సు వల్లనే ఎంజాయ్ చెయ్యండి .
అక్కయ్య : అంతేనంటావా బుజ్జిచెల్లీ ........... అయితే ok అని బుగ్గపై ముద్దుపెట్టి కూల్ అయ్యారు .

ఇక్కడ మహి కూచిపూడి సాంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయి బయటకువచ్చి , మావయ్యా ......... అని చూయించి , నేను కన్నార్పడం మరిచిపోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని , గుండెలపైకి చేరబోతుంటే , 
మహి నో నో నో ......... తప్పు , ఆ దుస్తులకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి . కూచిపూడి .......... మన రాష్ట్ర గౌరవం అని వెనక్కువెళ్ళాను .
మహి : నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ , అలాగే అన్నట్లు తలఊపింది .

ప్రెసిడెంట్ : మేడం - బుజ్జిమేడం ........... వీళ్ళు మీ ప్రక్కనే ఉంటారు . ఏ అవసరం వచ్చినా పిలవండి . మీరు ok అంటే ఫంక్షన్ స్టార్ట్ చేస్తాము . 
అంతే అక్కయ్య మళ్లీ కంగారుపడటం చూసి , బుజ్జిఅక్కయ్య నవ్వుకుని అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి చుట్టేసి ,మా అక్కయ్య తరుపున ok అని ముద్దుగా బదులివ్వడంతో , 
ప్రెసిడెంట్ : yes బుజ్జితల్లీ .......... అని స్టేజీపైకివెళ్లి మైకు అందుకుని , మన అతిథులు వచ్చారు అని అక్కయ్యావాళ్లను చూపించి మరియు మనం ఉదయం నుండీ కాదు కాదు కొన్నిరోజుల నుండీ సీక్రెట్ గా ఉంచిన చీఫ్ గెస్ట్ కూడా వారే చీఫ్ గెస్ట్ అని వారికే తెలియక మనలో ఒకరిగా తిరుగుతున్నారు...........
ఎవరు ఎవరు ........... అని స్టూడెంట్స్ మొత్తం కేకలువేస్తున్నారు .

మహి : కేకలు వేస్తున్నారు అంటే ఫంక్షన్ స్టార్ట్ కాబోతోంది - అంటే మావయ్యా ......... అమ్మావాళ్ళు వచ్చేసారు అన్నమాట అనడం ఆలస్యం . 
వదినగారూ - లావణ్యా .......... జాగ్రత్త అనిచెప్పి , పరుగుపెట్టాను .
మహి తియ్యని కోపానికి లోనవ్వడం చూసి లావణ్య పద్మ వాళ్ళు నవ్వుకున్నారు . 

పూర్తి వెనుకకువచ్చి ఎక్కడ ఎక్కడ నా దేవత - బుజ్జిదేవత - బుజ్జిఅమ్మ ఎక్కడ చూసి 3 గంటలవుతోంది అని మొత్తం జల్లెడపట్టి ముందువరుసలో అథితుల్లా కూర్చుని బుజ్జిఅక్కయ్య ప్రక్కనే కూర్చోబెట్టుకున్న అక్కయ్యను మరియు ప్రక్కనే నిలబడిన కౌన్సిల్ మెంబర్స్ ను చూసి మురిసిపోయి స్టూడెంట్స్ తోపాటు ఒక ప్రక్కన నిలబడ్డాను . 
హలో హలో బ్రదర్ .......... తాటిచెట్టులా అడ్డునిలబడితే ఎలా అని నవ్వడంతో , sorry sorry అనిచెప్పి అందరి వెనుకకువెళ్లి నిలబడ్డాను . అధిచూసి చెల్లి - బుజ్జిఅమ్మ - కృష్ణగాడు నవ్వుకున్నారు . 

ఇన్నిరోజులు ఆగారు మరొక్క 10 నిమిషాలు ఆగలేరా ఫ్రెండ్స్ , లెట్స్ స్టార్ట్ ద ఫంక్షన్ విత్ our క్లాసికల్ డాన్స్ - ప్రౌడ్ ఆఫ్ our స్టేట్ కూచిపూడి - పెర్ఫార్మెన్స్ బై our beloved ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మహి .......... అని స్టేజీపై తప్ప లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసేసారు .

మహి మహి మహి .......... అని ఒక ఫ్లో లో స్వాగతం పలికారు స్టూడెంట్స్ - ఆనందించి వాళ్ళతోపాటు నేనుకూడా గొంతు కలిపాను .
మహి గజ్జెల చప్పుడుకు మైకు పెట్టినట్లు స్పీకర్లలో వినిపించడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు . మహి గజ్జెల చప్పుడుకు నా హృదయం నాట్యం చేసింది . 
మహి ........ వెనుకాలే వదినగారు లావణ్యవాళ్ళతోపాటువచ్చు అక్కయ్య ఆశీర్వాదం తీసుకుని , బుజ్జిఅక్కయ్య నుండి ముద్దు స్వీకరించి , వెనుక ఉన్న చెల్లెమ్మ - బుజ్జిఅమ్మ ఆనందానికి పులకించి , కృష్ణగాడు వేలితో చూపించినవైపు చూసి నవ్వుకుని స్టేజీపైకివెళ్లి వందనం చేయగానే పాట మొదలవ్వడంతో మహి నృత్యం మొదలెట్టింది . 
అక్కయ్యావాళ్ళు - స్టూడెంట్స్ - పేరెంట్స్ - స్టాఫ్ కళ్ళప్పగించి చూసేలా మహి తన అందం - అభినయం - ముఖ కవళికలతో అందరినీ 10 నిమిషాలపాటు తన నృత్యంతో కట్టిపడేసింది . 
నృత్యం పూర్తవగానే ఒక్కసారిగా అందరూ లేచి స్టూడెంట్స్ మహి మహి మహి ...... అంటూ - పేరెంట్స్ స్టాఫ్ చప్పట్లతో తమను ఒక అద్భుతలోకానికి తీసుకెళ్లిన ఆనందంలో మహిని అభినందించారు . 
ప్రిన్సిపాల్ గారి మేడం , లేడీ స్టాఫ్ మరియు కల్చరల్ మేడం ........... స్టేజిమీదకువెళ్లి వందనం చేస్తూ పరవశించిపోతున్న మహిని అంతులేని ఆనందంతో కౌగిలించుకుని నాట్యమయూరిని బహూకరించారు . 
మహి సంతోషంతో పైకెత్తి చూపడంతో అందరూ కేరింతలు విజిల్స్ తో అభినందించారు . 
మహి కిందకువచ్చి అక్కయ్య పాదాలను తాకి , మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅమ్మా ......... మీకోసం . బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ........... అని కదపడంతో , 
ఏదో కొత్తలోకంలోకి వెళ్లినట్లు తేరుకుని , మహీ మహీ మహీ ........... అని చేతులను అందుకొని సూపర్ ......... అని ముద్దులవర్షం కురిపించడంతో , మహి ఆనందానికి అవధులు లేవు . 
 షీల్డ్ అందుంచి లేచి బుజ్జిఅక్కయ్య ప్రక్కనే కూర్చుని , బుజ్జిఅక్కయ్యను తనపై కూర్చోబెట్టుకుని వదినగారిని లావణ్యవాళ్ళనూ కూర్చోమని సర్దుకున్నారు , అందరి ప్రశంసలు కంటే మీ ఆనందం నాకు ముఖ్యం ........ ok నా ...........
బుజ్జిఅమ్మ : ok ఏంటి మహీ ......... చూశావుగా నన్ను ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను అద్భుతం . 
మహి : మురిసిపోయి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులతో ముంచెత్తింది .
బుజ్జిఅమ్మ : మహీ .......... ఇంతకీ మీ మావయ్య ఎక్కడ కనిపించలేదు .
మహి : చిలిపినవ్వుతో అదిగో కుడివైపు స్టూడెంట్స్ వెనుక అని చూపించడంతో , బుజ్జిఅక్కయ్య కూడా నవ్వుకుంది . 
బుజ్జిఅక్కయ్య : మహి నువ్వు చేస్తేనే ఇలా ఉంది మా అక్కయ్య చేస్తే - మా అక్కయ్య నువ్వు కలిసిచేస్తే ........... ఆ అద్భుతాన్ని చూడాలని ఉంది .
అక్కయ్య సిగ్గుపడి , నా బుజ్జిచెల్లి ప్రేమతో అడిగితే కాదంటామా ........ ఎప్పుడంటే అప్పుడు రెడీ అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ముఖాన్ని చేతులతో దాచేసుకుంది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 05:01 PM



Users browsing this thread: 66 Guest(s)