Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
#43
తమ చివరి ఈవెంట్ అని నెక్స్ట్ రోజు ఉదయం నుండే హుషారుగా involve అవ్వడం చూసి సర్ వాళ్ళు చాలా ఆనందించారు .
సమయం అవ్వడంతో 
సర్ : కృష్ణ .......... అటు నుండి ఆటే ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోవాలి కాబట్టి రెడీ అయ్యి లగేజీతో రండి , మహేష్ ......... నీ లగేజీ కూడా తీసుకురా సర్ప్రైజ్ అని చెప్పడంతో , ఆశ్చర్యపోతూనే లాగేజీతోపాటు ట్రంక్ పెట్టెతో కిందకువచ్చాము .
సర్ : లగేజీ మొత్తం పెద్ద వెహికల్లో ఉంచి రండి కారులో వెళదాము అనిచెప్పారు .
 7 గంటలకు అపార్ట్మెంట్ చేరుకున్నాము . సెక్యూరిటీ నలుగురు సెల్యూట్ చేసిమరీ పెద్ద గేట్ ఓపెన్ చెయ్యడం చూసి సూరి ఆనందానికి అవధులు లేవు . లోపలికి వెళ్ళిచూస్తే అప్పటికే మావాళ్ళు నభూతో న భవిష్యతి అన్నట్లుగా విద్యుత్ కాంతులతో స్టేజీని డెకరేట్ చేశారు . 

కారుదిగి పట్టుచీరలలో వొళ్ళంతా నగలతో అంటీలు - ధగధగా మెరుస్తున్న డ్రెస్ లలో అమ్మాయిలు , బుజ్జాయిలు ........... రావడం చూసి , wow ........ బ్యూటిఫుల్ లవ్లీ .......... అంటూ ముగ్గురూ అటువైపు వెళ్లిపోతున్నారు . 
సర్ నవ్వుకున్నారు . 
సర్ ........... మేము ఏమిచెయ్యాలి అని అడిగాను .
సర్ : మహేష్ ........... మీ ఫ్రెండ్స్ కోసం ఈరోజు మీకు ఏ వర్క్ లేదు ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పారు . 
కృష్ణ : వెనక్కువచ్చి మాటలు విని సర్ మీరు మాకోసం ...........
సర్ : ఆపేయ్ ఆపేయ్ కృష్ణ వెళ్లు వెళ్లి ఎవరినైనా పడేయ్యండి అని కన్నుకొట్టి ఏర్పాట్లు చూడటానికి వెళ్లారు . 
కృష్ణ : థాంక్యూ sooooo మచ్ సర్ , ఇలా ఎంకరేజ్ చేస్తే మేము ఆగము , రేయ్ మామా ............ అందరూ కోటీశ్వరుల కూతుళ్లు రా ఆ అందాలను చూస్తుంటేనే వొళ్ళంతా జలదరిస్తోంది అలా ఉన్నారు రారా ...........
రేయ్ తెలుసుకదా ...........
కృష్ణ : తెలుసు రా తెలుసు , అమ్మాయిలను చూడవు అంటీలను చూడరా ......... మరింత కేక పుట్టిస్తున్నారు .
అంటీలైతే ok పదరా అని వెళ్లి కళ్ళు మిరుమిట్లు గొలిపే అమ్మాయిల అందాలను జొళ్లు కారుస్తూ వాళ్ళు - సెక్సీ అంటీలను చూస్తూ నేను ఎవరికీ వినిపించకుండా కామెంట్స్ చేస్తూ సోఫాలలో కూర్చున్నాము . ఇన్ని అందాలను ఎప్పుడూ చూడలేదురా మామా ........... ఈ ఫైనల్ ఈవెంట్ మనకోసమే ఉన్నట్లుంది అని మెలికలు తిరిగిపోతున్నారు . 
అంటీలను ఆశతో చూస్తుంటే ప్రతి ఒక్కరిలో నా దే ......... కావ్యనే కనిపిస్తోంది . షిట్ షిట్ షిట్ ........... ఇంకా నా మనసులోనే ఉన్నారా ......... అవసరం లేదు తిరుపతిలో మొగుడితో ఎంజాయ్ చేస్తుంటుంది లీవ్ ఇట్ లీవ్ ఇట్ అని చెంపలపై దెబ్బలువేసుకుని అంటీ అందాలని చూసి ఆనందిస్తున్నాను . కానీ ఒక్కరి పెదాలపై చిరునవ్వు లేదు - ఫంక్షన్ లో ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయారా అని కృష్ణగాడికి చెప్పాను .
కృష్ణ : అంతేరా ఈ డబ్బున్న అంటీలకు సుఖపెట్టే మొగుడు ఉండడు . వాళ్ళు డబ్బు డబ్బు అని తిరుగుతుంటారు . ఇక్కడ చూడరా ఏంజెల్స్ రా ......... వాళ్ళు నవ్వుతుంటే వొళ్ళంతా ఏదో అయిపోతోంది .
పోరా ........... నా జీవితంలో అమ్మాయిలను చూడను .
కృష్ణ : అయితే మూడీగా ఉన్న అంటీలను చూసి కొట్టుకో , మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చెయ్యకు అన్నారు . 

ఫంక్షన్ అంగరంగవైభవంగా జరుగుతోంది . స్పీచ్ ల తరువాత అమ్మాయిల డాన్స్ అనగానే , ముగ్గురూ ఎగిరి గెంతులేసినంత పనిచేశారు . నేనుమాత్రం ప్రక్కకు తిరిగి అంటీలు ఇలా ఉండటానికి కారణం ఏంటి , ఆ అలంకరణకు తగ్గట్లు పెదాలపై చిరునవ్వు ఉంటే ఎంత బాగుంటుంది అని ఊహల్లోకి వెళ్ళిపోయాను . 
ముగ్గురూ .......... అపార్ట్మెంట్ అమ్మాయిల డాన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు . 
10 గంటలకు ఫంక్షన్ అయ్యాక రకరకాల వంటలు తినేసి ఎవరి అపార్ట్మెంట్ వైపు వాళ్ళు వెళ్లిపోయారు . ముగ్గురూ .......... అమ్మాయిల వెంటే వెళ్లి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయాక నిరాశతో వెనక్కువచ్చి , ఏమి అందాలురా ......... ఇక్కడే ఇలా ఉంటే ఇక బెంగళూరులో అని సిగ్గుపడ్డారు . 
సర్ వాళ్ళు రావడంతో కలిసి భోజనం చేసాము . 

సర్ : మహేష్ ........... a స్మాల్ గిఫ్ట్ ఫర్ యు , కృష్ణా ......... మీ చేతులతో ఇవ్వండి అని అందించారు .
ముగ్గురూ : థాంక్స్ సర్ అని నాకు అందించారు . తీసి చూస్తే రెండు కీస్ ఉన్నాయి . సర్ వైపు ఆశ్చర్యంతో చూసాము .
సర్ : మొదటిది ప్రెస్ చెయ్యి మహేష్ ...........
ప్రెస్ చేయగానే , వెనుక కుయ్ కుయ్ మని సౌండ్ రావడంతో తిరిగిచూస్తే కొత్త కార్ ........... షాక్ నుండి తెరుకునేలోపు , 
సర్ : మరొకటి ఈ బిల్డింగ్ లో నీకోసం డబల్ బెడ్రూం .......... నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కావాలికదా .......... నేను ఇక్కడే ఉంటే నన్ను సెంటిమెంట్ తో ఏడిపించేస్తారు . కృష్ణ సూరి రవి ......... మీరు అడుగుపెట్టబోవు కొత్త లైఫ్ కు all the best మనం కాంటాక్ట్ లోనే ఉంటాములే హ్యాపీ జర్నీ గుడ్ నైట్ ............ సెక్యూరిటీ వాళ్ళ హౌస్ చూపించండి అనిచెప్పి వెళ్లిపోయారు .

సెక్యూరిటీ : సర్ కీస్ చూపించండి అని చూసి wow మిడిల్ బిల్డింగ్ ఇక్కడ ఉన్న 4 బిల్డింగ్ లలోకెళ్లా costly . మీరు ఏ వస్తువూ కొనాల్సిన అవసరం లేదు . అన్నీ ఎక్కడివక్కడ arrange చేసి ఉంటారు . కేవలం మీ లాగేజీతో ఎంటర్ అయిపోవచ్చు.
కృష్ణ : లగేజీ అంటే గుర్తుకొచ్చింది అని పెద్ద వెహికల్ నుండి మా లగేజీ తీసుకున్నాము.
సెక్యూరిటీ : బాయ్స్ మిడిల్ బిల్డింగ్ మిడిల్ ఫ్లోర్ అని పిలువగానే అపార్ట్మెంట్ బాయ్స్ వచ్చి ఆదా అని భయపెట్టి , లగేజీ అందుకొని ముందువెళ్లారు . రండి సర్ అని సెక్యూరిటీ లోపలికి పిలుచుకొనివెళ్లారు . 
10 th క్లాస్ లో తొలిసారి జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ చూసి ఎలా ఆశ్చర్యానికి లోనయ్యామో అలా మళ్లీ ఆశ్చర్యపోయాము లోపల చూసి . రెండు లిఫ్ట్ లలో 8th ఫ్లోర్ చేరుకున్నాము . 

సెక్యూరిటీ : లెఫ్ట్ వింగ్ లో పిల్లల అల్లరి వినిపోస్తోంది . అటుకాదు సర్ ఇటు అని రైట్ వింగ్ వైపు పిలుచుకెళ్లారు . మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ ............ బాయ్స్ ఎందుకు ఫీల్ అయ్యారో ఇప్పటికైనా తెలిసిందా సర్ .......... 24/7 ఇక్కడ ఇలానే ఉంటుంది . ఈ వింగ్ లో నాలుగు హౌసెస్ అందులో ఒకటి మాత్రమే - మిగతా మూడు ఎంప్టీ ఇప్పుడు మీరు .......... ఇక మిగిలిన రెండింటిలో ఫ్రీగా ఉండమని ఈ నాలుగు బిల్డింగ్ లలో ఉన్న వాళ్లందరికీ చెప్పినా బ్రతిమాలినా ఉండనే ఉండరు .
కృష్ణ : ఏంటయ్యా ........... భయపెడుతున్నావు . కొంపదీసి దెయ్యం ఏమైనా ఉందా...........
సెక్యూరిటీ బాయ్స్ : నవ్వి , అలాంటిదేమీ లేదు .
సూరి : హమ్మయ్యా .......... దెయ్యం అంటే ఇటు నుండి ఇటే వెళ్లిపోయెద్దుము . 
సెక్యూరిటీ .......... ఏమిటి విషయం అని అడిగాను . 
సెక్యూరిటీ : సర్ నేను చెప్పడం కంటే ఒక్కసారి చూస్తేనే మీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఉదయం మీకే అర్థమైపోతుంది ఎందుకంటే రోజూ అదే జరుగుతుంది కాబట్టి , ఈరోజు అంత అంగరంగవైభవంగా ఫుక్షన్ జరిగినా ఇంట్లో ఉన్నవాళ్లు రాలేదు రారు అనిచెప్పి , ఓపెన్ చేసి ముందు మీరే అడుగుపెట్టండి అనిచెప్పారు . 

రేయ్ మామా ......... అని కృష్ణగాడికి అందించాను . డోర్ తెరవగానే ఆటోమేటిక్ గా లైట్స్ వెలిగాయి . మేము ఆశ్చర్యపోవడం చూసి ,
సెక్యూరిటీ : మొత్తం ఆటోమేటిక్ సర్ ......... welcome to వైజాగ్ రిచెస్ట్ అపార్ట్మెంట్స్ లోపలికి అని చెప్పారు . 
లోపలికి అడుగుపెట్టి కన్నార్పకుండా నోరుతెరిచి చూస్తూ ఉండిపోయాము . ఇల్లుమొత్తం ఒక లుక్ వేసి మురిసిపోయాము .
సూరి : రేయ్ మామా ......... వింగ్ ఎలా ఉంటేనేమి ఇల్లుమాత్రం కేక అని పర్సు నుండి డబ్బు తీసి సెక్యూరిటీ బాయ్స్ ఇవ్వడంతో , సెల్యూట్ చేసి నా పేరు రామన్న సర్ నా నెంబర్ ఆని చకచకా చెప్పి , ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్యండి అని వెళ్లిపోయారు . 

సోఫాలపై కప్పిన వైట్ క్లోత్ ను తీసేసి లవ్లీ అంటూ కూర్చున్నాము . 
సూరి : రేయ్ మామా ......... ఆ ట్రంక్ లంటే మన ప్రాణం వాటిని జాగ్రత్తగా భద్రపరుచు అని కొద్దిసేపు మాట్లాడి ఫ్లైట్ సమయం అవ్వడంతో లగేజీ తీసుకుని కొత్త కారుని కృష్ణగాడు డ్రైవ్ చేసాడు . ఎయిర్పోర్ట్ చేరుకోగానే బావోద్వేగపు బాధలో లోపలికివెళ్లి , రేయ్ వారం వారం కలవాలి ...........
ఇంతలో అనౌన్స్మెంట్ జరగడంతో కౌగిలించుకుని వదిలివెళుతున్నామని బాధ తొలిసారి ఫ్లైట్ ఎక్కి చిన్నప్పటి కల తీరుతోందన్న సంతోషంతో వెనక్కు తీరి చూస్తూ చూస్తూనే వెళ్లారు . 10 నిమిషాల తరువాత ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది . 

జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళు ప్రక్కన లేరు అని ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది . కన్నీళ్లను తుడుచుకుని బయటకువచ్చి కారులో అపార్ట్మెంట్ చేరుకుని లిఫ్ట్ లో పైకివెళ్లి డోర్ తెరిచి లోపలికివెళ్లి క్లోజ్ చేసి వాళ్ళ జ్ఞాపకాలైన ట్రంక్ లను తాకి ఒకటి ఓపెన్ చేసాను . బాధలో నాదే తెరిచాను , గిఫ్ట్ బాక్స్ చూసి వెంటనే క్లోజ్ చేసేసి , నా ఫ్రెండ్స్ మూడు ట్రంక్ లను మాత్రమే బెడ్రూంలోకి తీసుకెళ్లి లేవగానే కనిపించేలా బెడ్ కు ఎదురుగా ఉంచి బెడ్ పై వాలిపోయాను . కళ్ళుమూసుకోగానే కావ్య క్యాట్ వాక్ కనిపించడంతో లేచివెళ్లి నీల్లుతాగి please please నో నో అని పదే పదే కనిపిస్తుండటంతో బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ నిద్రపోయాను .

మొబైల్ మ్రోగడంతో లేచి చూస్తే 9 గంటలు అయ్యింది . మొబైల్ అందుకొని కృష్ణగాడు అని పెదాలపై చిరునవ్వుతో ఎత్తాను .
కృష్ణ : రేయ్ మామా .......... నిద్రపోతున్నావా ok ok బెంగళూరులో అడుగుపెట్టినప్పటి నుండి మెసేజెస్ పంపిస్తూనే ఉన్నాము . నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేదని కాల్ చెయ్యలేదు . ఆఫీస్ కు వెళుతున్నామురా ...........
All the best చెప్పి ముగ్గురితో సంతోషంతో మాట్లాడాను . ఆఫీస్ కు టైం అయ్యిందని లేచి ట్రంక్ లవైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి బాత్రూమ్లోకివెళ్లి ఇంతపెద్దదా టబ్ షవర్ ......... wow అని సంతోషించి అర గంటలో స్నానం చేసి రెడీ అయ్యి మొబైల్ కీస్ చెరొక చేతిలో పట్టుకుని బయటకువచ్చి లాక్ వేస్తున్నాను . 

వెనుక చెంపచల్లుమన్న శబ్దం వెంటనే ఏడుపు వినిపించడంతో వెనక్కు తిరిగిచూస్తే , షాక్ కావ్య .............
సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి : నీ దరిద్రపు ముఖంతో ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి . నీవల్లనే నీ ఏడుపు వల్లనే నాకు ఈ పరిస్థితి . మొగుడు ఏమిచేసినా సపోర్ట్ ఇవ్వాలి అని మళ్ళీ ఒక్కదెబ్బ వేశారు . 
అంతే నాచేతిలోని మొబైల్ కిందపడటంతో , 
సెక్యూరిటీ అధికారి వెనక్కు తిరిగి ఎవడ్రా నువ్వు , నువ్వు లోపలికిపో బయటకువస్తే కాళ్ళువిరగ్గొడతాను అనడంతో దుఃఖిస్తూ లోపలికివెళ్లిపోయింది కావ్య . 
ఎవడ్రా నువ్వు .......... 
నిన్ననే ఈ ఇంట్లో .......... 
సర్ అన్న రెస్పెక్ట్ ఏదిరా ........... అని కోపంతో వేలుని చూపించి బెదిరిస్తూ నాముందుకు వచ్చి నిలబడి చూస్తే తెలియడం లేదా సెక్యూరిటీ అధికారి .......... నిన్ననే ఇంట్లోకి వచ్చాము సర్ అనాలి చెప్పరా .........
నాకు సర్రున కోపం నషాళానికి ఎక్కింది కానీ కావ్యను కొట్టినందుకు సర్ పై అభిమానంతో sorry సర్ అన్నాను .
అదీ ఈ మాత్రం భయం ఉండాలి అని నా వెంట్రుకలను లాగి వెళ్లిపోయారు .

కిందపడిన మొబైల్ అందుకొని చూసి జేబులోపెట్టుకున్నాను . సెక్యూరిటీ చెప్పినట్లు కావ్యకు రోజూ దెబ్బలు అన్నమాట అని నవ్వుకుని yes అంటూ ఫోజ్ ఇచ్చాను . నా పెదాలపై నవ్వు ఆగడం లేదు . తగిన శాస్తి జరిగింది - నా ఈగో పూర్తిగా satisfy అయ్యింది యాహూ ............ అని డాన్స్ చేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసిపెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-09-2020, 05:04 PM



Users browsing this thread: 4 Guest(s)