Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
షాపింగ్ మాల్ చేరుకుని మహితోపాటు లావణ్యవాళ్లదగ్గరికి వెళ్లి , లావణ్య మోహమాటపడకుండా ట్రాలీ లగేజీ బ్యాగులు మాత్రమే కాదు టూర్ కు ఏమేమి అవసరమో అన్నీ తీసుకోండి - డ్రెస్ లూ తీసుకోండి .......... పెద్దమ్మా - బుజ్జిఅమ్మా చూసుకోండి . వదినలూ .......... తోడుగా వెళ్ళండి మేము బయటే ఉంటాము అని లోపలికి పంపించాము . 
బుజ్జిఅమ్మ : అక్కయ్యా ......... నాకు నా ఫ్రెండ్స్ కు క్రికెట్ నేర్చుకోవాలని ఉంది . ఇంటిపైన , వీధిలో ఆడదాము . ప్లాస్టిక్ బ్యాట్స్ బాల్స్ వికెట్స్ ........... అన్నీ అన్నీ మీరే సెలెక్ట్ చెయ్యాలి పదండి - ఫ్రెండ్స్ మీకు రెడీనా ...........
బుజ్జాయిలు : రెడీ బుజ్జిఅమ్మా .......... 

పెద్దమ్మ : మనోజ్ కృనాల్ ........... ఒక చిన్న సహాయం చేస్తారా ......... ఎండ ఎక్కువగా ఉంది . మా బుజ్జాయిలకు ఐస్ క్రీమ్స్ కొనిస్తారా .......... అని డబ్బు అందించారు .
యాహూ ఆయ్ ........ ఐస్ క్రీమ్స్ లవ్ యు పెద్దమ్మా ......... అని బుజ్జాయిలు సంతోషంతో కేరింతలు వేశారు . 
లవ్ యు పెద్దమ్మా .......... అని పెదాలను కదిలించి , మేము నో అంటే మీరు వెళ్లిపోతాము అంటారు కాబట్టి ok పెద్దమ్మ గారూ .......... బుజ్జాయిలూ రండి రండి కోన్ ఐస్ క్రీమ్ కావాలా - బల్ ఐస్ క్రీమ్ కావాలా - పుల్ల ఐస్ క్రీమ్ కావాలా .......... మీరు ఏది కోరితే అది . 
పెద్దమ్మా ........... బుజ్జాయిలకు మాత్రమేనా మాకులేదా ఐస్ క్రీమ్ అని మహి లావణ్యవాళ్ళు పెద్దమ్మను చుట్టేశారు . 
పెద్దమ్మ : మీరు మాకు బుజ్జాయిలే కదా తల్లులూ ...........
 నవ్వుకుని , లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా అని బుగ్గలపై ముద్దులుపెట్టి లావణ్య వాళ్ళు నలుగురు బుజ్జాయిలను ఎత్తుకున్నారు . 
మహి : బుజ్జిఅమ్మా .......... అని ఎత్తుకోవడానికి చేతులుచాపింది . 
బుజ్జిఅక్కయ్య : నాకు మా అక్కయ్యే ఐస్ క్రీమ్ అని బుజ్జాయిలకు వినిపించకుండా అక్కయ్యను చుట్టేసింది .
అక్కయ్య : మురిసిపోయి , బుజ్జిచెల్లీ ......... నీ ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు కదా ఇలా వెళ్లి అలా వచ్చెయ్యి - మేము అంతవరకూ మంచివి సెలెక్ట్ చేస్తాము .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ......... అని ముద్దుపెట్టి మహి గుండెలపై చేరింది .
అక్కయ్య , చెల్లి , పెద్దమ్మ , అంటీ మరియు వదినలు లోపలికివెళ్లారు . 

కృష్ణగాడు బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మ చేతిని అందుకుని ముందు నడిచాడు . 
నేను కీర్తిని - స్నిగ్ధాను చేయకవైపు ఎత్తుకుని బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి పనిలోపనిగా మహి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి బుజ్జాయిలు షాక్ అయ్యారు . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .......... ఎవ్వరికీ చెప్పకూడదు సరేనా అని ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్లి , బుజ్జాయిలూ ముందు చాక్లెట్ లు తీసుకోండి తరువాత రెండు చేతులలో రెండు ఐస్ క్రీమ్స్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క మెనూ కార్డ్ అందించాము . 
బుజ్జాయిలు : చాక్లెట్ లు ఎన్ని తీసుకోవాలి అన్నయ్యా ......... అని ముద్దుగా అడిగారు . 
వర్షి .......... నీకు ఏ నెంబర్ అంటే ఇష్టం .
వర్షి : 2 అన్నయ్యా ......... చిన్న నెంబర్ కోరుకున్నావా ఇప్పుడెలా అని బుజ్జిఅక్కయ్య - మహివైపు చూసాను . 
మహి : 2 అంటే 20 ...........
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా .........
లవ్ యు మహీ .........., వర్షి 20 తీసుకో పెద్దపెద్దవి .
వర్షి : నోరుతెరిచి ఆశ్చర్యపోయి లవ్ యు అన్నయ్యా ........అని ముద్దుపెట్టి చాక్లెట్ display దగ్గరకు పరుగుపెట్టింది . 
కీర్తి ......... నీకు .......
కీర్తి : 2 అంటే 20 మరి 5 అంటే ..........అని ఆలోచిస్తుంటే ,
మహి : 50 కీర్తి వెళ్లు వెళ్లు 50 తీసుకో నీకిష్టమైనవి అని బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతిపై హైఫై కొట్టి ఆనందించారు . 
స్నిగ్ధా ..........
స్నిగ్ధ : నాకు అంత ఆశ లేదు అన్నయ్యా ......... నా లక్కీ నెంబర్ 4 ........
అమ్మో అమ్మో .......... మా స్నిగ్ధ తెలివైనది 40 కదా .........
స్నిగ్ధ : yes అన్నయ్యా అని నాకూ మహికి బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి వెళ్ళింది . 

నెక్స్ట్ అనేంతలో వర్షి వెనక్కువచ్చి తలదించుకుని నిలబడింది . 
మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునివచ్చి , వర్షి ......... నీ లక్కీ నెంబర్ 2 కాదుకదా ..... 6 కదా .........
వర్షి : ఊహూ .......... అవునవును అని తలఊపింది . 
బుజ్జిఅక్కయ్య : వర్షి బుగ్గపై ముద్దుపెట్టి చెయ్యి అందుకొని పిలుచుకొనివెళ్లి తన ఫ్రెండ్స్ కు వారి లక్కీ నెంబర్ ప్రకారం చాక్లెట్ లు తీసుకున్నారు . 
వేరువేరుగా బాక్స్ లలో ప్యాక్ చేసి బుజ్జాయిలకు అందించారు . 

బరువుండటం వలన ఇష్టంతో ఎత్తుకునివచ్చి అన్నయ్యలూ .......... తీసుకెళ్లి కార్లలో ఉంచండి ఇంటిదగ్గర తీసుకుంటాము అని మా చేతులలో - మహి లావణ్యవాళ్ల చేతులలో ఉంచారు . 
బుజ్జాయిలూ ........... మేము వచ్చేన్తవరకూ అక్కడ కూర్చుని ఐస్ క్రీమ్స్ తింటూ ఉండండి అని అందరికీ పెద్ద పెద్ద కోన్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము . 
అందరమూ వెళ్లి కారులో ఉంచి నిమిషంలో వచ్చాము . హలో బాబూ ........ ఐస్ క్రీమ్స్ ఇవ్వమన్నాము కదా ........... 
సర్ ......... అలా ఇచ్చామో లేదో తినేశారు సర్ ...........
అవునా అన్నట్లు బుజ్జాయిలవైపు చూసాను . 
నవ్వుకుని వేళ్లపై కారిన క్రీమ్ ను జుర్రుకుంటున్నారు . 
అయినా మేమి ఇవ్వమన్నది పెద్దవి కదా ...........
సర్ ......... అని చూయించి ఇంతకన్నా పెద్దవి మా షాప్ లో కాదు సిటీలోనే దొరకవు సర్ .......... 
 ఆశ్చర్యపోతుంటే Yes అన్నయ్యలూ ......... 
కృష్ణ : అయితే మరొకటి ఇవ్వాల్సింది . 
బుజ్జాయిలు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంతో చప్పట్లు కొట్టారు .
మీరు చెప్పలేదు ..........
కృష్ణ : ఇప్పుడు చెబుతున్నాము కదా ........... పిల్లలకు కోన్ ....... వద్దులే తిన్నారుకదా కప్ ఐస్ పెద్దపెద్దవి . మహీ ......... మీ ఇష్టం వెళ్ళండి అనిచెప్పాడు . వెళ్లి బుజ్జాయిల ప్రక్కనే కూర్చుని మెనూ చూసి ఆర్డర్ చేశారు . 

తమ్ముళ్లూ - నాన్నలూ .......... అని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ పిలవడంతో వెళ్లి కూర్చున్నాము . 
ఆ ఆ ......... అంటూ ఇద్దరితోపాటు బుజ్జాయిలంతా తిని తినిపించారు . 

బుజ్జాయిలూ .......... నెక్స్ట్ ,
అన్నయ్యలూ - అక్కయ్యలూ చాలు చాలు బుజ్జికడుపులు నిండిపోయాయి . మళ్లీ షాపింగ్ తరువాత . 
డన్ అని కృష్ణగాడు బిల్ పే చేసాడు . బుజ్జాయిలను ఎత్తుకోబోతే మరి మా అక్కయ్య అమ్మలకు ...........
ఏమి తీసుకుంటారు .........
కోన్ ఐస్ క్రీమ్స్ అని గట్టిగా కేకలువెయ్యడంతో తీసుకుని బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలకు అందించాము . 
అందుకొని కరిగిపోతాయేమో అని బయటకు షాపింగ్ మాల్ వైపు పరిగుపెట్టారు . 
బుజ్జాయిలూ జాగ్రత్తని అని మహివాళ్ళు వాళ్ళ చుట్టువెళ్లారు . అందరూ అక్కయ్యావాళ్ళ దగ్గరకు చేరడం - ఐస్ క్రీమ్స్ ఇవ్వడం - మా బుజ్జాయిలు బంగారం అని ముద్దులు స్వీకరించడం చూసి నవ్వుకుని , వదినలవైపు జాగ్రత్త అని సైగచేసి బయటకువచ్చాము.

కృష్ణ : ఎక్కడికిరా .......... 
నువ్వు అమ్మకోసం ఎక్కడికీ వెళతావో అక్కడికి - నేను బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలకోసం వదినల పిల్లలకోసం బుజ్జి సైకిళ్ళు తీసుకోవడానికి వెళుతున్నాను . 
కృష్ణ : గుర్తుచేయమన్నాను కదా మరిచేపోయాను అని సమయం చూసి ఒక కారులో వెళ్ళిపోయాడు . 

నేను దగ్గరలోని బైసికిల్ షాప్ కు వెళ్లి బుజ్జాయిలకోసం లేటెస్ట్ బుజ్జి బుజ్జి సైకిళ్లను - బుజ్జిఅమ్మకోసం లేటెస్ట్ లేడీ బర్డ్ సైకిళ్లను చూసి ఇష్టమైనవి సెలెక్ట్ చేసి , అడ్వాన్స్ ఇచ్చేసి ఎప్పుడు ఎక్కడ డెలివరీ చెయ్యాలో కాల్ చేస్తాను టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనిచెప్పాను .
సర్ .......... నెంబర్ ఆఫ్ సైకిళ్ళు తీసుకున్నారు ఆ మాత్రం చేయలేమా అని చేతులు కలిపారు . 
థాంక్స్ చెప్పేసి , షాపింగ్ మాల్ చేరుకున్నాను . 
బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు తమ తమ చేతులలో ప్లాస్టిక్ క్రికెట్ కిట్స్ పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు . అక్కయ్య పెద్దమ్మ చూసి మురిసిపోతున్నారు . 
మహీవాళ్ళు - చెల్లీ - అంటీ ........... లగేజీ బ్యాగ్స్ మరియు అవసరమైనవి గుర్తుచేసుకుని షాపింగ్ చేస్తున్నారు . 
టిఫిన్ ఆలస్యంగా చెయ్యడం వలన మధ్యాహ్నం 3 గంటలకు పిజ్జా ఆర్డర్ చేసాను . 
షాపింగ్ పూర్తయ్యి బిల్ పే చేసి అందరూ చేతులలో పట్టుకుని బయటకు వచ్చి , అక్కయ్య చెల్లివాళ్ళతోపాటువెళ్లి ఐస్ క్రీమ్స్ తిబీ కార్లలో కూర్చునేసరికి 5 గంటలు అయ్యింది . 

మొబైల్ తీసి అడ్రస్ చెప్పి 15 నిముషాల్లో డెలివరీ ఇవ్వాలి అనిచెప్పాను . 
నా చేతిని చుట్టేసి కూర్చున్న మహి - వెనుక కూర్చున్న లావణ్యవాళ్ళు .......... ఏమిటన్నట్లు నావైపు చూస్తున్నారు . 
మహీ లాస్య ......... 5 గంటలు షాపింగ్ షాపింగ్ చేశారు చాలలేదా ......... , మీకు కాదులే బుజ్జాయిలకు బుజ్జి సైకిళ్ళు ........... మీరు టూర్ కు వెళుతున్నారుకదా వాళ్ళ అక్కయ్యలపై బెంగపెట్టుకోకుండా మీతోనే ఇప్పిద్దామని , 
లావణ్యవాళ్ళు ఉద్వేగానికి లోనయ్యారు . మహేష్ సర్ .......... ఊరిజనమంతా మిమ్మల్ని చిన్నప్పుడే బుజ్జిదేవుడు అని ఎందుకు అన్నారో ............ , ఎదుటివాళ్ళు కొరకముందే వాళ్ళ కోరికలు తీర్చేస్తున్నారు అని రెండుచేతులూ జోడించారు . 
మహివైపు సైగచెయ్యడంతో , డార్లింగ్స్ డార్లింగ్స్ అని వెనక్కువెళ్లి వాళ్ళ ఆనందబాస్పాలను తుడిచి ఒకేసారి కౌగిలించుకున్నారు . 

20 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాము . అప్పటికే పెద్ద వెహికల్ ఇంటిముందు ఆగడం చూసి మహీ , లావణ్య .......... సైకిళ్ళు వచ్చేసాయి అనడంతో సంతోషించి తొంగి తొంగి చూస్తున్నారు . 
కిందకుదిగిచూస్తే అప్పటికే ఇంటిముందు వరుసగా కొత్త సైకిళ్ళు ధగధగామెరుస్తున్నాయి . 

బుజ్జాయిలు చూసి ఆశ్చర్యపోతుంటే , 
పెద్దమ్మ : బుజ్జాయిలూ .......... మీ అక్కయ్యలు టూర్ కు వెళుతున్నారుకదా , మీకు ప్రతిక్షణం గుర్తుండాలని మీకోసం తీసుకొచ్చారు . 
బుజ్జాయిలు : అక్కయ్యలూ ......... అంటూ పరుగునవచ్చి లవ్ యు లవ్ యు లవ్ యు అని హత్తుకుని , రోజూ మీరు కాల్ చేసినా సరిపోయేది ఇంత costly గిఫ్ట్స్ ఎందుకు ...........
చెల్లి : బుజ్జాయిలూ ........... అయితే వెనక్కు పంపించేద్దామా ........
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ......... ఊరికే అలా అన్నాము . అక్కయ్యలు ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్స్ ఎంత బాగున్నాయో అని వెళ్లి తాకారు . అయినా మాకు వీటికంటే మా అక్కయ్యలే ఇష్టం ట్రైన్ టైం అయ్యేంతవరకూ మా అక్కయ్యలతోనే ఉంటాము . అన్నయ్యలూ .......... సైకిళ్లను పైన ఉంచండి రేపు నేర్చుకుంటాము - కారులో ఉన్న చాక్లెట్ లను లోపలికి తీసుకురండి ఇప్పుడే తింటాము అని ఆర్డర్ వేసి , వాళ్ళ అక్కయ్యల చేతులనుపట్టుకుని లోపలికివెళ్లారు . బుజ్జిఅక్కయ్య అక్కయ్య చెల్లి చేతులను పట్టుకుని వెళ్ళింది .

బాయ్స్ : సర్ ......... పైన పెట్టమంటారా ? 
ఈ ఐదు తప్ప మిగతావన్నీ పైన ఉంచండి . 
నిమిషాల్లో పెట్టేసారు . 
మిగిలిన అమౌంట్ పే చేసాను . 
థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు . 

అన్నయ్యలకు కాల్ చేసి పిల్లలకోసం ప్రేమతో తీసుకొచ్చాను . స్వీకరించండి అనిచెప్పాను . 
అన్నయ్యలు : థాంక్యూ sooooo మచ్ సర్ ......... జాలితో అని ఎప్పుడూ చెప్పలేదు - అందుకే సర్ మీరంటే మాకు చాలా గౌరవం అని చేతులు జోడించారు . 
ఆపి కౌగిలించుకుని హైద్రాబాద్ వెళ్ళేవాళ్ళు రెడీ అయ్యి రండి అని పంపించాను . వదినలూ అన్నయ్యలు ఉద్వేగానికి లోనయ్యారుకదా మీరుకూడానా అని నవ్వించి పంపించాను . 

అంటీవాళ్ళుకూడా రావడంతో లోపల ప్రయాణపు కోలాహలం సర్దడం ఒక సంబరంలా జరుగుతోంది . 
అక్కయ్య .......... తన రూంలోకివెళ్లి మహికోసం చీరల్లో బుక్స్ లో పోపుల డబ్బాలలో మొత్తం వెతికినా వెయ్యిరూపాయలు కూడా ఉండకపోవడం చూసి బాధపడుతుంటే , 
పెద్దమ్మ - చెల్లి - అంటీకి అర్థమయ్యి లోపలికివెళ్లి తల్లీ - అక్కయ్యా - వాసంతి .......... మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు - మీ కన్నీటి చుక్క భూదేవిని తాకితే ఆమెకూడా బాధపడుతుంది అని కన్నీళ్లను చెరొక చేతితో తుడిచి డబ్బు అందించారు . మేమే ఇవ్వవచ్చు కానీ మీరు ఇస్తేనే మహి తీసుకునేది కాదనకండి అని కళ్ళల్లో చెమ్మతో అందించారు . 
పెద్దమ్మా - చెల్లీ - అక్కయ్యా .......... అని ప్రాణంలా కౌగిలించుకుని ఆనందించారు ..................
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 05:05 PM



Users browsing this thread: 40 Guest(s)