Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిచెల్లీ ......... నిద్రవస్తోంది అని గుండెలపై హత్తుకుని ముద్దుపెట్టింది అక్కయ్య .
 అక్కయ్య కళ్ళు మూతలుపడుతుండటం చూసి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగి అక్కయ్యా .......... నన్ను ఎత్తుకోమంటారా అని ముద్దుగా అడిగింది బుజ్జిఅక్కయ్య . 
అక్కయ్య నవ్వుకుని మా బంగారం , బుజ్జిచెల్లీ ......... కారులో హాయిగా మీ ఒడిలో పడుకుంటాను . 
బుజ్జిఅక్కయ్య : యాహూ ......... అని కేకవేసి , అక్కయ్యను కారువరకూ పిలుచుకొనివెళ్లి లోపల కూర్చుని రా అక్కయ్యా ........ అని ఒడిలో పడుకోబెట్టుకుంది.

బుజ్జిఅమ్మను ఎత్తుకున్న అంటీ చెల్లి మరియు బుజ్జిమహేష్ ను ఎత్తుకున్న పెద్దమ్మ వెళ్లి కృష్ణగాడి కారులో కూర్చున్నారు . బుజ్జాయిలను ఎత్తుకున్న వాళ్ళ తల్లిదండ్రులు మిగతా కార్లలో కూర్చుని తూగుతున్నారు . 
మహి వాళ్ళు తన ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ పేరెంట్స్ తో పంపించిన తరువాత నా కారుదగ్గరికివచ్చి లావణ్యవాళ్ళు వెనుక కూర్చుని ఒకరిపై మరొకరు వాలిపోవడం చూసి నవ్వుకుని , మావయ్యా ......... ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అని వెనుక డోర్స్ వేసి క్షణంలో నామీదకు చేరి ఏకమయ్యేలా చుట్టేసి , మావయ్యా ......... లవ్ యు లవ్ యు లవ్ యు ......... మిమ్మల్నే తిట్టాను . 
నాకూ తెలియదుకదా మహీ .......... అని ముద్దులలో మునిగితేలుతూ నవ్వుకున్నాము . 
మావయ్యా .......... తొందరగా చెప్పు మావయ్యా ............ తెలుసుకోవాలని ఆతృతతో ఉంది .
మహీ ......... చెప్పొచ్చు కానీ సర్ప్రైజ్ మిస్ అవుతావు . అందరికంటే ముందు నీకు లావన్యవాళ్లకే తెలుస్తుంది అనిమాత్రం చెప్పగలను . నువ్వు ఇప్పుడే చెప్పమన్నా చెబుతాను చెప్పాలా సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తావా .......... నీ ఇష్టమే నాఇష్టం .
మహి నా పెదాలపై ముద్దులుపెడుతూనే ఆలోచించి ఉమ్మా .......... వద్దులే మావయ్యా .......... అందరితోపాటు సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తాను .
లవ్ యు soooooo మచ్ మహీ ........... అని నుదుటిపై ముద్దుపెట్టి , కారుని స్టార్ట్ చేసి అన్ని కార్ల వెనుక పోనిచ్చాను . 

రోడ్లు నిర్మానుష్యన్గా ఉండటం వలన 15 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాము . అన్నయ్యలు వదినలు బుజ్జాయిలను వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గరికి వదిలారు . బ్రేక్ వెయ్యడంతో లావణ్యవాళ్ళు లేచి ఇంటికి వచ్చేసామా అని లేచి తూగుతూ లోపలికివెళ్ళిపడుకున్నారు . నా గుండెలపై నిద్రపోతున్న మహిని ఎత్తుకొని తన రూంలోకివెళ్లి నలుగురి మధ్యలో పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి బయటకువచ్చాను . 

చెల్లి : అన్నయ్యా ......... ఎక్కడికి వెళ్లిపోతున్నారు , బుజ్జిఅక్కయ్య పిలుస్తోంది వెళ్ళండి - అక్కయ్యను ఎత్తుకుని లోపల పడుకో ........... అనేంతలో పరుగున కారుదగ్గరికివెళ్ళాను . వెనుకే చెల్లెమ్మ వచ్చింది .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ .......... అమ్మవారు మరొక వరం ఇచ్చారు ఊ ...... అక్కయ్య ఘాడమైన నిద్రలో ఉన్నారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........అని ముద్దుల వర్షం కురిపించి నెమ్మదిగా రెండుచేతులతో ఎత్తుకున్నాను .
తమ్ముడూ .......... నీ స్పర్శ నాకు తెలుసు నువ్వేకదా నువ్వేకదా - నాకోసం వచ్చేసావా తమ్ముడూ ......... అని నిద్రలోనే కలవరిస్తూ నా మెడను రెండుచేతులతో చుట్టేసి నా గుండెలపై గువ్వపిల్లలా వొదిగిపోయింది . 
చెల్లెమ్మ : అన్నయ్యా .......... అని మురిసిపోయి నా ప్రక్కనే అడుగులువేసింది చెల్లి .
బుజ్జిఅక్కయ్య : అమ్మా ......... నన్ను మరిచిపోయావా అని తియ్యని కోపంతో చేతులను చాపింది ఎత్తుకోమని .
చెల్లి : తల్లీ ......... ఎవరు ఎవరిని మరిచిపోయారు . ఇప్పుడు అక్కయ్య నిద్రపోతోంది కాబట్టి నేను గుర్తొచ్చానా అని ఎత్తుకుంది .
నిజమే కృష్ణా అని మల్లీశ్వరి వదిన నవ్వుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు . 
బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని చెల్లిని గట్టిగా హత్తుకుని లోపలికి అక్కయ్య రూంలోకివెళ్లారు . 
తమ్ముడూ తమ్ముడూ .......... అని కలవరిస్తూ హాయిగా నిద్రపోతున్న అక్కయ్యను చూసి ఆనందిస్తూ అక్కయ్య రూంలోకివెళ్లాను . 
అప్పటికీ చెల్లి బుజ్జిఅమ్మ బెడ్ రెడీ చెయ్యడంతో అక్కయ్యను పడుకోబెట్టబోయాను . 
 అక్కయ్య : తమ్ముడూ ........ నన్ను వదలొద్దు - నువ్వు నా ప్రాణం - నువ్వులేని జీవితం నాకొద్దు - నీకు కావాల్సింది ముద్దులేకదా నా సర్వస్వమే కదా - నీ స్వీట్ స్పాట్ మాత్రమే కాదు ఎక్కడైనా ముద్దులుపెట్టుకో - అప్పుడు ఆపి పెద్ద తప్పు చేశాను అని నిద్రలోనే నా ముఖమంతా ముద్దులుపెట్టి చివరన పెదాలపై ముద్దుపెట్టింది .
అంతే నా వొళ్ళంతా జలదరించి అక్కయ్యను ఏకమయ్యేలా హత్తుకుని కొత్తలోకంలోకి వెళ్ళిపోయాను . 

అన్నయ్యా - తమ్ముడూ .......... ఇంకా ఎంతసేపు కళ్ళు చెవులు మూసుకోవాలి .
కళ్ళుతెరిచి చూసి నవ్వుకుని , లవ్ యు లవ్ యు అని బెడ్ పై పడుకోబెట్టాను . 
తమ్ముడూ .......... కనీసం ఒక ముద్దైనా ఇచ్చిపో అనడంతో , 
ఇద్దరూ కళ్ళు చెవులు మూసుకునే నవ్వుకున్నారు . 
ఇక నా పాదాలు నేలపై నిలబడటం లేదు . లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా .......... అని అదురుతున్న నా పెదాలతో అక్కయ్య పెదాలను స్పృశించగానే ,
మ్మ్మ్.......మ్మ్మ్.......... అంటూ నా కురులలోపలికి చేతివేళ్ళను పోనిచ్చి తనివితీరా నా పెదాలను జుర్రేసి వదిలి soooo tasty అని ముడుచుకుని పడుకుంది అక్కయ్య.
ఆఅహ్హ్హ్హ్......... అంటూ ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుని పెదాలను నాలుకతో తడుముకుని నిద్రపోతున్న అక్కయ్యను కన్నార్పకుండా కొరుక్కుని తినేసేలా చూస్తూ అలాగే ఉండిపోయాను . 

స్స్స్ స్స్స్ ......... అని డోర్ దగ్గర నుండి వినిపించడంతో , చెల్లి కళ్ళుతెరిచిచూస్తే కృష్ణగాడు కొండెక్కిన కోరికలతో పిలుస్తున్నాడు . 
చెల్లెమ్మ సిగ్గుపడి గుడ్ నైట్ అక్కయ్యా అన్నయ్యా బుజ్జిఅక్కయ్యా ......... అనిచెప్పి పిల్లిలా బయటకువెళ్లింది . 
కృష్ణ : వాళ్ళమధ్యన నువ్వెందు ఏంజెల్ .......... ఇక్కడ కోరికలతో రగిలిపోతున్నాను అని చెల్లి పెదాలను మూసేసి అమాంతం ఎత్తుకుని అంటీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ......... నువ్వు నిద్రపోవులే ఇక అని ముడుచుకుని పడుకున్న అక్కయ్య ప్రక్కనే నిద్రపోయింది .
చీరలో అక్కయ్య అందమైన ముఖాన్ని - సౌందర్యమైన అందాలను - నా స్వీట్ ను కళ్ళతో ఆస్వాదిస్తూ గుటకలు మింగుతూ పెదాలను తడుముకుంటూ నిద్రపోకుండా కూర్చున్నాను .

చెల్లి వాడి ప్రేమలో రెండు రౌండ్ల శృంగార యాత్రలో స్వర్గాన్ని చూసినప్పటికీ , నేను అక్కయ్య ముందే మైమరచి కూర్చున్న సంగతి గుర్తుకువచ్చి కళ్ళుతెరిచి చూస్తే ఉదయం 5 గంటలు , అక్కయ్య లేచే సమయం అయ్యిందని నగ్నంగానే లేవబోతే వాడు నిద్రలోనే ఏంజెల్ ........... అని మరింత చుట్టేసాడు . ఎంత ప్రయత్నించినా మరింత హత్తుకుంటున్నాడు .
 అర్ధరాత్రి నుండీ 3 గంటలపాటు స్వర్గం చూపించి చూశావుకాదరా .........  ఇంకేంటి అని లేవబోయి అయ్యో ఇప్పుడెలా .......... ప్రక్కనే టేబుల్ పై వాడి మొబైల్ చూసి ఐడియా అని వాడి పెదాలపై ముద్దుపెట్టి మొబైల్ అందుకొని మహికి కాల్ చేసింది .

మహికూడా ఘాడనిద్రలో ఉన్నట్లు లేట్ గా కాల్ ఎత్తింది . అప్పటివరకూ కంగారుపడుతూనే ఉంది .
మావయ్యా ......... 
చెల్లి : మహి నేను , జాగ్రత్తగా విను నన్ను మీ మావయ్య అక్కయ్య ముందు అక్కయ్య మాయలో ఉన్నారు తొందరగావెళ్లు అని రాత్రి జరిగింది వివరించింది . 
మహి : ఎంజాయ్ చేసారన్నమాట మావయ్య ............
చెల్లి : అవును మహీ అని నవ్వుకుని , నేనే వచ్చేద్దాన్ని ఇక్కడ మీమావయ్య కౌగిలిలో .............
మహి : ముసిముసినవ్వులు నవ్వుకుని , అమ్మా ........ కృష్ణ మావయ్య నిద్రను డిస్టర్బ్ చెయ్యకండి - ఎంజాయ్ లవ్ యు అమ్మా ఇప్పుడే వెళుతున్నాను అని కట్ చేసి వడివడిగా అక్కయ్య రూంలోకివచ్చింది . 

 నిద్రపోకుండా పెదాలపై చిరునవ్వుతో అక్కయ్య నడుమువంకే చూస్తున్న నన్నుచూసి నవ్వుకుని , నా బుగ్గపై ముద్దుపెట్టినా - నుదుటిపై ముద్దుపెట్టినా - చివరికి పెదాలపై ముద్దుపెట్టినా .......... చలించకపోవడం చూసి , మావయ్యా ........ ఇంత ప్రేమను ప్రాణాన్ని ఎక్కడ దాచావు లవ్ యు అని నా బుగ్గపై ముద్దుపెట్టి , ఇలా కాదు అని అడ్డుగా వచ్చి నిలబడింది . 
మహి నడుముపై చేతినివేసి ప్రక్కకు లాగాను . 
స్స్స్ ......... అంటూ జలదరించి తియ్యని నవ్వుతో మళ్లీ వచ్చి నిలబడింది . 
ప్చ్ ......... అంటూ మళ్లీ మహి నడుముపై చేతినివేసి జరిపాను . 
స్స్స్ .......ఆఅహ్హ్గ్........ మావయ్యా ......... మీ చేతిలోనే మాయ ఉంది అని మళ్ళీ మళ్ళీ అడ్డువచ్చి నా చేతి స్పర్శను తన నడుముపై ఆస్వాదించి మెలికలు తిరిగింది . 

వచ్చిన పని కూడా మరిచిపోయి ఎంజాయ్ చేస్తోంది . 
నిద్రలో అక్కయ్య కదలడంతో మహికి గుర్తుకువచ్చి , నెత్తిపై మొట్టికాయ వేసుకుని అడ్డుగా నిలబడి లాగెయ్యబోతే చేతిని పట్టుకుని ముద్దుపెట్టి లవ్ యు మావయ్యా అని కొరికేసింది . 
స్స్స్........ అంటూ వెనక్కులాగి కోపంతో ఎవరని చూస్తే మహి , వెంటనే పెదాలపై చిరునవ్వు నవ్వి , మహీ .......... అక్కయ్యనే నాకు ముద్దుపెట్టింది తెలుసా దా కూర్చో అని ఉత్సాహంతో చెప్పాను . 
తెలుసు మావయ్యా .......... అని నా పెదాలపై ముద్దుపెట్టి , గడియారం వైపు చూయించింది . 
5 :15 ......... అని సడెన్ గా లేచి ప్చ్ ......... అని ఆశతో అక్కయ్య నడుమువైపే లొట్టలేస్తూ చూస్తున్నాను . 

అక్కయ్య చీరను ప్రక్కకు జరిపి మహి కళ్ళుమూసుకుని మావయ్యా ......... ఊ కానివ్వు .
లవ్ యు మహీ .......... అని మహి బుగ్గపై ముద్దుపెట్టి , నా స్వీట్ ముందు మోకాళ్లపై కూర్చుని లొట్టలేస్తూ పెదాలను తడుముకుని కన్నార్పకుండా చూస్తున్నాను . 
మహి వేళ్ళ మధ్యన చూసి మావయ్యా .......... అమ్మ లేస్తుంది త్వరగా .........
లవ్ యు my స్వీట్ ........... నువ్వు నా సొంతం తెలుసా అని బొడ్డు చుట్టూ పిల్లగాలి ఊదాను . 
అక్కయ్య మ్మ్మ్మ్మ్ .......... అంటూ సీలింగ్ వైపు తిరగడంతో పూర్తిగా కవ్విస్తోంది నా స్వీట్ . 
మా అక్కయ్యను చేరాక నిన్ను వదలనులే అప్పటివరకూ ఈ ముద్దుతో సరిపెట్టుకో అని బొడ్డుపై ఉమ్మా ........ అని ముద్దుపెట్టాను . 
అక్కయ్య నిద్రలోనే చివురుటాకులా వణికినట్లు అటువైపుకు తిరిగి బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసింది . అక్కయ్య అదురుతూనే ఉండటం చూసి ఆనందించి మహీ ........ లవ్ యు లవ్ యు అని అమాంతం ఎత్తుకుని పెదాలపై ముద్దులుపెడుతూనే ఇంటి బయటకువచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసి పైకివెళ్లి మహిని నా గుండెలపై హత్తుకుని గాలిలో తేలిపోతున్నట్లు మహి ముద్దులను ఆస్వాదిస్తూ పెదాలపై చిరునవ్వుతో నిద్రలోకిజారుకున్నాను . 
మావయ్యా .......... 5 గంటలసేపు అక్కయ్యను చూస్తూనే ఉన్నారా ......... గ్రేట్ మావయ్యా లవ్ యు soooooo మచ్ అని జోకొడుతూ వెచ్చని ముద్దులుపెడుతూనే నా గుండెలపై నిద్రపోయింది .

7గంటలకు కృష్ణగాడి తాపం తీరనట్లు చెల్లెమ్మను వదులుచెయ్యడంతో , నవ్వుకుని నా రౌడి పోటుగాడు అని పెదాలపై సుఖమైన ముద్దుపెట్టి , చీఫ్ గెస్ట్ గా బాగా అలసిపోయారు మరికొంతసేపు హాయిగా నిద్రపోండి IPS శ్రీవారూ అని కాసేపు జోకొట్టి వాడి భుజాలవరకూ దుప్పటిని కప్పి , మరొక దుప్పటిని కప్పుకుని బాత్రూమ్లోకివెళ్లి తలంటు స్నానం చేసి టవల్ తో బయటకువచ్చింది . 
రాత్రంతా చుక్కలు చూపించి ఇప్పుడు మాత్రం అమాయకుడిలా పడుకున్నావా అని కురుల నీటి బిందువులు వాడి ముఖం పై పడేలా విదిల్చింది . 
వర్షం వర్షం ......... అని సడెన్ గా లేచి ఎక్కడున్నాడో చుట్టూ చూస్తూ , నిన్నూ అని నగ్నంగానే లేచి వెనుక నుండి కౌగిలించుకుని మరొక రౌండ్ వేసుకుందామా ......... అని మెడపై ముద్దులుపెట్టాడు . 
మావారి కోసం నేనెప్పుడూ రెడీ......... అని వాడివైపుకు తిరిగి పెదాలపై ముద్దుపెట్టి ,  కానీ శ్రీవారూ ........... మీ ప్రాణమైన అక్కయ్యగారికంటే ముందే వంట గదిలోకి వెళ్ళాలా వద్దా ...........
లవ్ యు రా .......... అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , మరొక టవల్ అందుకుని కురులను తుడిచాడు .
మా మంచి శ్రీవారు లవ్ యు అని ఎదపైవరకూ చుట్టుకున్న టవల్ ను తీసేసి వొళ్ళంతా తుడుచుకోవడం చూసి , 
కృ.....ష్ణా ......... అని గుటకలు మింగి నువ్వే వద్దని నువ్వే రెచ్చగొడితే ఎలా ........ అమ్మో కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాదు అని కురులపై ముద్దుపెట్టి , బాత్రూమ్లోకి తుర్రుమన్నాడు .
లవ్ యు అని చిలిపినవ్వులు నవ్వుకుని చీరకట్టుకుని అక్కయ్య ఇంట్లోకివెళ్లి అక్కయ్య రూంలో చూసి హమ్మయ్యా అనుకుని మహి రూంలో చూస్తే లేకపోవడంతో అన్నయ్య గుండెలపై నిద్రపోతోందని అనుకుని కాఫీ టీ పిల్లలకు బూస్ట్ రెడీ చేస్తూనే మరొకప్రక్క టిఫిన్ కు రెడీ చేస్తోంది చెల్లి . 

కొద్దిసేపటి తరువాత అక్కయ్య లేచి నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి లెచేంతవరకూ అక్కడే ఉండాలనుకుని జోకొడుతూ , వంట గదిలో సౌండ్స్ వినిపించడంతో లేచి స్నానం చేసి వెళ్ళింది . 
అక్కయ్య : చెల్లీ .......... లేపొచ్చుకదా .........
చెల్లి : గుడ్ మార్నింగ్ అక్కయ్యా .......... ఇది టీ ఇది కాఫీ ........., అక్కయ్యా మీతో వంట చేయిస్తే మన బుజ్జి దెయ్యం నా పీక పిసికేస్తుంది అని నవ్వుకున్నారు . 

నేను బుజ్జిదెయ్యాన్నా .......... చెల్లీ నిన్నూ ........., అక్కయ్యా అంటూ క్షణంలో గుండెలపై చేరి ఆవలిస్తూ మళ్లీ నిద్రపోయింది బుజ్జిఅక్కయ్య . నిద్రలోనే అక్కయ్యా ......... వంట చెయ్యడానికి అమ్మ ఉందికదా మీరెందుకు వచ్చారు .
అక్కయ్య లాలిపాడుతూ జోకొట్టారు .
చెల్లి : హమ్మయ్యా ........ గండం గట్టెక్కింది అని ఊపిరిపీల్చుకుని , అక్కయ్యా ........ వెళ్ళండి వెళ్ళండి వెళ్లి హాల్లో దర్జాగా కూర్చోండి అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది . 
అక్కయ్య : చెల్లీ ......... అందరూ లేచారా ?
చెల్లి : పెద్దమ్మ , అంటీ ......... లేచారు - ఫ్రెష్ అవుతున్నారు . నా మహి నిన్న అద్భుతమైన పెరఫార్మెన్సు ఇచ్చింది కదా మరికొంతసేపు నిద్రపోనీ అని రూమ్ లాక్ చేసేసాను . 
అక్కయ్య : లవ్ యు చెల్లీ .......... అని బుగ్గపై ముద్దుపెట్టి , పెదాలపై చిరునవ్వుతో హాల్లోకివెళ్లి సోఫాలో కూర్చుని , బుజ్జిఅక్కయ్యను ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దుచేస్తూ జోకొట్టారు.

నామొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే ఏంజెల్ నుండి , నేనుకాకుండా ఏంజెల్ ఎవరు అని హాయిగా నిద్రపోతున్న నా బుగ్గను సున్నితంగా గిల్లేసి , లిఫ్ట్ చేసి ఎవర్తివే నువ్వు .............
ఒసేయ్ మహీ .......... నీ మొబైల్ నుండే కాల్ చేసానే అని లావణ్య మాట్లాడింది .
మహి : నెంబర్ చూసి నాదే అని సిగ్గుపడి , అయ్యో బుగ్గపై కందిపోయిందే అని ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అని ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది . 
లావణ్య : డార్లింగ్ ముద్దులు తరువాతే , లేచావా లేదా ఇక్కడ అక్కయ్య హాల్లో సోఫాలోనే కూర్చున్నారు . నువ్వుంటేనే కదా బయటకువచ్చేది . 
మహి : నవ్వుకుని , డార్లింగ్స్ నేను రావడానికి మరొక గంట గంటన్నర పడుతుంది వీలైతే wait చెయ్యండి లేకపోతే పడుకోండి . 
లావణ్య : మీ మావయ్య ప్రేమలో పడకముందు ఎంత అమాయకంగా ఉండేదానివి ఇప్పుడు ......... అంతేలే ప్రేమలో పడితే ఫస్ట్ బలయ్యేది ఫ్రెండ్స్ కదా అని నవ్వుకున్నారు . గంట గంటన్నర కాదమ్మా ........ కాస్త తొందరగా రా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి . వంట గది నుండి ఘుమఘుమలు అధిరిపోతున్నాయి . 
మహి : అయితే కృష్ణ అమ్మ వంట కూడా పూర్తిచేసేసింది అన్నమాట . ఫ్రెష్ అవ్వండి అమ్మ మన రూంలోకే టిఫిన్ తెచ్చిస్తారు మొక్కండి . నన్ను మాత్రం డిస్టర్బ్ చెయ్యకండి మూడు రోజులు మావయ్యను చూడకుండా ఉండాలి . తనివితీరా హృదయంలో నింపుకొనివ్వండి . లవ్ యు soooooo మచ్ డార్లింగ్స్ ఉమ్మా ........ బై బై అని కట్ చేసి , చెల్లికి కాల్ చేసి విషయం చెప్పింది .
చెల్లి : నీకు కావాల్సినంత సమయం తీసుకో తల్లీ ......... ఇక్కడ నా తల్లులను నేను చూసుకుంటాను కదా అని ముందుగా బెడ్ కాఫీ తీసుకెళ్లి అందించింది .
లావణ్యవాళ్ళు : లవ్ యు అమ్మా ......... అని చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి తాగారు . 
చెల్లి : కాఫీ తాగేంతవరకూ ఉండి , తల్లులూ .......... ఏమికావాలో కాల్ చేసి ఆర్డర్ వెయ్యండి , క్షణంలో వాలిపోతాను .
లవ్ యు అమ్మా .......... అని నలుగురూ చెల్లిని హత్తుకున్నారు . 
చెల్లి : తల్లులూ ........ మూడురోజులు ప్రయాణంతో కలుపుకుని నాలుగురోజులు . అక్కడ బోలెడన్ని సర్ప్రైజ్ లు మా అన్నయ్య ఏర్పాటుచేశారు . మీరు జాలీగా ఎంజాయ్ చేయడమే . హైద్రాబాద్ బిరియానీ తిన్నారా .........
లావణ్యవాళ్ళు : లొట్టలేస్తూ లేదు అన్నారు . 
చెల్లి : అయితే రోజుకొక హోటల్లో తినండి ఆ ఏర్పాట్లు కూడా చేసేసారు - సూపర్ గా ఉంటుంది . ఈరోజు ఇంకా ఏమైనా తినాలని ఉంటే చెప్పండి చిటికెలో చేసి మీ ముందు ఉంచుతాను . 
లావణ్య : ఏమీ వద్దు అమ్మా .......... సాయంత్రం వరకూ అందరినీ చూస్తూ ఉండిపోతాము . 
చెల్లి : మీరు అలానే అంటారు మూడు రకాల టిఫిన్స్ చేస్తున్నాను . మీరు ఫ్రెష్ అయ్యి ఒక్క రింగు ఇవ్వండి తీసుకొచ్చేస్తాను అని నలుగురి నుదుటిపై ముద్దుపెట్టి , తొంగిచూసి బయటకువచ్చి వెంటనే డోర్ వేసేసింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 05:04 PM



Users browsing this thread: 10 Guest(s)