Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ప్రెసిడెంట్ : మహీ .......... that was ......... వద్దులే మన సాంప్రదాయాల గురించి తెలుగులోనే మాట్లాడుకుందాము . అద్భుతం అమోఘం మా రెండుకళ్ళూ చాలలేదు - ఏమంటారు స్టూడెంట్స్ మరియు respected పేరెంట్స్ ............
కాలేజ్ మొత్తం వినిపించేలా కేరింతలు విజిల్స్ మరియు చప్పట్లతో దద్దరిల్లిపోయింది . మహీ .......... ఇంతకంటే ఎలా అభినందించగలం స్టూడెంట్స్ కౌన్సిల్ తరుపున శిరస్సు వంచి వందనం నీకోసం ...........
మళ్లీ కరతాళధ్వనులు ఆకాశాన్ని తాకాయి .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ......... ఒకేసారి మహి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి లవ్ యు లవ్ యు చెప్పారు .
మహి : పులకించిపోయి , లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా - అమ్మా ......... అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసి ఉమ్మా అని ఘాడమైన ముద్దుపెట్టింది . 

ప్రెసిడెంట్ : లవ్ యు మహీ .......... నెక్స్ట్ అనగానే ,
చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ........... అని కేకలువేస్తున్నారు . 
Yes yes yes ............ ఇక మిమ్మల్ని మరింత ఉత్కంఠకు గురిచేయడం ఇష్టం లేదు. వారే ముఖ్యమైన అతిథి అని వారికే తెలియదు . వారు సాధించిన విజయాల గురించి ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్ కు మరియు మా స్టూడెంట్ కౌన్సిల్ కు మాత్రమే తెలుసు ........
స్టూడెంట్స్ అందరూ ఓ ఓ ఓ ........... అని నిరాశపడుతుంటే , నవ్వుకుని ......... ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........... డోంట్ వర్రీ అదికూడా సర్ప్రైజ్ , ఈ రోజు నుండీ రెండవరోజు ఉదయం ఫస్ట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం తెలుసుకుంటారు వారిద్వారా కాలేజ్ మొత్తం తెలుసుకుంటుంది . 
Ok ok ok ............ కాస్త తికమకగా ఉన్నప్పటికీ ఒక ఛాలెంజ్ ఒక టాస్క్ లాంటిది ఎంజాయ్ చెయ్యండి . 

 స్టూడెంట్స్ : ప్రక్కనే పేరెంట్స్ ఉండటం వలన మరింత గోల చేయక , ఛాలెంజ్ టాస్క్ .......... సూపర్ ప్రెసిడెంట్ we'll accept అని సంతోషించి , తొందరగా మన చీఫ్ గెస్ట్ ఎవరో .......... చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ........అని కేకలువేశారు .

ప్రెసిడెంట్ : sorry sorry sorry .......... our చీఫ్ గెస్ట్ mr మహే ......... mr మనోజ్ ........... మనోజ్ సర్ మనోజ్ సర్ .......... please ఎక్కడున్నా స్టేజీమీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము . స్టూడెంట్స్ మీ మధ్యనే ఆరడగుల ఎత్తులో ఉంటారు . వారు కనిపిస్తే నావైపు సైగచేయ్యండి .
మనోజ్ నా .......... ఎవరబ్బా నా మరొక పేరు పెట్టుకున్న ఆ సీక్రెట్ చీఫ్ గెస్ట్ అని స్టూడెంట్స్ తోపాటు నేనూ చూస్తున్నాను . 
మనోజ్ నా .......... అని మహి - బుజ్జిఅక్కయ్య అర్థం అయ్యీ అవ్వనట్లు వెనక్కు తిరిగి తిరిగి చూస్తున్నారు .
నా ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ : రేయ్ రేయ్ ........ కొంపదీసి మన వెనుక ఉన్న తాటిచెట్టునా ? అంతలేదురా అని నవ్వుకున్నారు .
ప్రిన్సిపాల్ గారు - లెక్చరర్లు లేచి అటూ ఇటూ చూస్తున్నారు . కృష్ణగాడివైపు చూసి ఎక్కడ అని అడగడంతో , వాడు అక్కడ అని చూయించాడు .

ప్రిన్సిపాల్ గారు తమ స్టాఫ్ తోపాటు వచ్చి , స్టూడెంట్స్ ......... అని నేరుగా నాదగ్గరకువచ్చి మహేష్ ......... నో నో నో మనోజ్ please స్టేజీమీదకు రండి అని స్వాగతం పలికారు .
ప్రెసిడెంట్ : there our చీఫ్ గెస్ట్ మనోజ్ సర్ ........ మన ప్రిన్సిపాల్ గారు - మేనేజ్మెంట్ - లెక్చరర్స్ స్వయంగా పిలుచుకునివస్తున్నారు అని చేతితో చూపించడంతో ,
చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అవాక్కై మరియు కూర్చున్న స్టూడెంట్స్ లేచి ఎగబడుతూ చూస్తున్నారు .

షాక్ లో ఉన్న నన్నుచూసి , మహే ......... మనోజ్ ........ మీ చైర్మన్స్ నా చిన్ననాటి ఫ్రెండ్స్ మేము కలిసి చదువుకున్నాము . స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్ కోసం కలవడానికి వెళ్ళినప్పుడు కంపెనీలో నా ఫ్రెండ్స్ పక్కన నీ ఫోటో చూసి , నిన్ను ఎక్కడో ఎక్కడో .......... ఆ మహి ఫీజ్ కట్టడానికి వచ్చినప్పుడు చూశానని అర్థమై నీ గురించి - నా ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఉండటానికి కారణం నువ్వేనని తెలుసుకుని ఫిక్స్ అయిపోయాను - నువ్వే కాలేజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ వని .......... , నువ్వంటే మా చైర్మన్స్ కు ఉన్న అభిమానం వలన ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యమని కృష్ణ నెంబర్ ఇచ్చారు . కలిసి ప్లాన్ చేసే సమయంలో ఇక్కడ ఉన్న సమస్యను వివరించడంతో మనోజ్ పేరుని ఫిక్స్ అయ్యాము . ఇక మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ కాల్ చేసి మహి వాళ్ళను అతిథులుగా గౌరవించాలి అని ఆర్డర్ వేశారు అని వివరించి , రండి అని ఆహ్వానించారు . 
స్టూడెంట్స్ ముందుకు రాగానే ముందు కృష్ణగాడు చెల్లెమ్మ లేచి చప్పట్లుకొట్టడంతో , అందరూ లేచి చూసి చప్పట్లతో స్వాగతం పలికారు . 
లావణ్య వాళ్ళు మరియు మహి బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని లేచి , ప్రిన్సిపాల్ తో సహా లెక్చరర్లు అందరూ గౌరవంతో నన్ను తమ ముందుగా స్టేజీమీదకు తీసుకెళ్లడం చూసి నోరు తెరిచి కన్నార్పకుండా షాక్ లో అలా చూస్తుండిపోయారు . 

 రేయ్ ........... ఏంట్రా ఇది అని వాడివైపు చిరుకోపంతో చూసివెళ్లి , బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి లవ్ యు మహీ ......... ఆ బుద్ధిలేని చీఫ్ గెస్ట్ అని మనం మాట్లాడుకున్నది నా గురించే అని నవ్వుతూ పైకివెళ్ళాను . 
ప్రెసిడెంట్ .......... ఫ్లవర్స్ శాలువా మరియు కాలేజ్ జ్ఞాపికను తీసుకొచ్చి ప్రిన్సిపాల్ గారి ద్వారా ఇప్పించి అప్పటికే స్టేజిమీద ఏర్పాటుచేసిన టేబుల్ కుర్చీలలో కూర్చోమనిచెప్పి ప్రిన్సిపాల్ గారు - మేనేజ్మెంట్ మరొక కుర్చీ ఖాళీ వదిలి ప్రక్కనే కూర్చున్నారు . 
ఇంకా నిలబడే షాక్ లో ఉన్న మహివైపు కన్నుకొట్టడంతో , తేరుకుని కూర్చున్నారు . 
డార్లింగ్ డార్లింగ్ అని లావణ్యవాళ్ళు గుసగుసలాడుతున్నారు .
బుజ్జిఅమ్మ : నాన్నా , తల్లీ కృష్ణా ......... అని ఇద్దరి చేతులలో పెనవేసి అంతులేని ఆనందాన్ని ఆస్వాదించారు . 
అక్కయ్య అందరిలానే చప్పట్లు కొట్టడం చూసి గుండెలపై చేతినివేసుకొని పరవశించిపోయాను . 

కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ అయిపోయావురా .......... నేను చీఫ్ గెస్ట్ ఏంటిరా అని గుసగుసలాడాను . 
కృష్ణ : చెల్లి , బుజ్జిఅమ్మతోపాటు నవ్వుతుండగానే , 

ప్రెసిడెంట్ : our second చీఫ్ గెస్ట్ IPS కృ ........ కృనాల్ గారిని స్టేజీమీదకు పిలుచుకొని రావాల్సిందిగా మన గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను అనడంతో , నేనే ముందుగా లేచి చప్పట్లు కొట్టి రారా రారా ........అని చేతితో సైగచెయ్యడం చూసి చెల్లి - బుజ్జిఅమ్మ నవ్వుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : నాన్నగారూ మీరుకూడానా ఈరోజెంటే సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ లు అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది . 
కృష్ణ : లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... అని ముద్దు వదిలి , కంగారుపడుతూనే ప్రిన్సిపాల్ వెంట నడిచాడు . 
కృష్ణ : సర్ ........... అని వెనుకకు వెళ్లిపోతుంటే ,
రేయ్ ......... స్టేజి ఇటువైపురా అనడంతో అందరూ నవ్వుకున్నారు .
ప్రిన్సిపాల్ : మీరిద్దరూ ఒక్కటి అని నా ఫ్రెండ్స్ చెప్పారు సో ..........
కృష్ణగాడు స్టేజిమీదకువచ్చి నావైపు చూడకుండా తలదించుకుని వచ్చి నాప్రక్కనే కూర్చున్నాడు . కృష్ణగాడినీ సన్మానించారు . 

ప్రెసిడెంట్ : ఫ్రెండ్స్ మన సెకండ్ చీఫ్ గెస్ట్ IPS మన వైజాగ్ లోనే విధులు నిర్వహిస్తున్నారు . డ్యూటీలో చేరి రెండు నెలలు కూడా కాకుండానే ఎన్నో సాల్వ్ అవ్వని కేస్ లను పెండింగ్ లో ఉన్న కేస్ లను పరిష్కరించారు . 
చప్పట్లతో అభినందించారు . ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాము .
ప్రిన్సిపాల్ గారు మైకు దగ్గరకువెళ్లి మాకు థాంక్స్ చెప్పి తమ కాలేజ్ గురించి స్టూడెంట్స్ గురించి మాట్లాడారు .
ప్రెసిడెంట్ : నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ లను మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాము .
వాడివైపే చూసి ఎంజాయ్ చేస్తున్న నన్ను చూడకుండానే రేయ్ నిన్నే పిలుస్తున్నారు అనిచెప్పడంతో , ఎస్క్యూస్ మీ సర్ ..........
ప్రిన్సిపాల్ వాళ్ళు : our pleasure మహేష్ ........ please ........

మైకు దగ్గరకువెళ్లి స్టేజీపైన ఉన్నవాళ్లకు థాంక్స్ చెప్పి , స్టూడెంట్స్ ......... మీ గ్రేట్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసేంతవరకూ మాకూ తెలియదు మేము అతిథులం అని - మీరే కాదు మేముకూడా ఇంకా నమ్మలేకపోతున్నాము - తప్పదు నమ్మాల్సిందే .........
అందరూ సంతోషంతో నవ్వుకుని చప్పట్లుకొట్టారు . 
నేనూ వా ....... IPS కృనాల్ గారు ప్రాణమిత్రులం - సంతోషాలను కష్టాలను బాధలను కలిసి అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాము . హార్డ్ వర్క్ .........

గుంపులో నుండి ఆ సర్ IPS .......... మరి మీరు ఏమి సాధించారో చెప్పనేలేదు . అయినా ఇంత చిన్నవయసులో కాలేజ్ చీఫ్ గెస్ట్స్ అంటే నమ్మలేకపోతున్నాము .

 గుడ్ క్వశ్చన్ బ్రదర్ .......... 17 సంవత్సరాల ముందు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు కానీ ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లోకి రోజుకు కనీసం కోటి అయినా చేరుతుంది. మనకంటూ ఒక ఇన్స్పిరేషన్ - ప్రాణం కంటే ఎక్కువైన వాళ్ళ కోరిన కోరిక అని అక్కయ్యవైపు కళ్ళల్లో చెమ్మతో చూస్తూ .......... తీర్చాలి అని పట్టుదల ఉంటే పదేళ్ల వయసులోనే వండర్స్ సృష్టించొచ్చు అని ఎంతోమంది నిరూపించారు . కాబట్టి వయసుతో సంబంధం లేదు . పేరెంట్స్ మనపై పెట్టుకున్న ఆశలను ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు ......... అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది . మా వయసు తక్కువే కానీ మేమిద్దరమూ మరియు my డియరెస్ట్ సిస్టర్ అతిత్వరలో డాక్టర్ కాబోతోంది - తను చూసిన కష్టాలు అడ్డంకులు అన్నింటినీ మా ప్రాణమైన వాళ్ళ ఆశలను నిలబెట్టాలన్న ఏకైక ఆశయంతో అన్నింటినీ అధిగమిస్తూ బాధపడుతూ సంతోషిస్తూ ఒకరికొకరం ఉంటూ ఇప్పుడు ఈ స్టేజీపై ఉన్నామని గర్వపడుతూ చెబుతున్నాము . ఒక్కటిమాత్రం చెప్పగలను ముందు మన పేరెంట్స్ తోబుట్టువులు తరువాతనే మిగిలినవి ......... అవేంటో మీకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు అని ఉద్వేగంతో చెప్పాను .

ప్రతీ స్టూడెంట్ ప్రక్కనే కూర్చున్న పేరెంట్స్ లేచి ఆనందబాస్పాలతో చప్పట్లు కొట్టడం - ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ లెక్చరర్లు ఇలా పెద్దవారందరూ చప్పట్లు కొట్టి అభినందించారు . 

స్టూడెంట్స్ sorry .......... ఎక్కువ ఎమోషనల్ అయ్యాను . మిమ్మల్ని బ్యాడ్ చెయ్యాలని కాదు . కాలేజ్ లైఫ్ మళ్లీ రాదు ఎంజాయ్ చేస్తూనే ఒక ప్లానింగ్ తో వెళ్ళాలి - మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి - all the best for your bright future .......... సెలవు అనివెల్లి కూర్చున్నాను . 
పేరెంట్స్ తోపాటు స్టూడెంట్స్ లేచి వైజాగ్ మొత్తం వినిపించేలా చప్పట్లు కొట్టారు . 
సోఫాలలో కూర్చున్న లెక్చరర్లు వచ్చి మహేష్ ......... మా వయసులో సగం లేదు చీఫ్ గెస్ట్ ఏంటి అనుకున్నాము - మీ మాటలే చెబుతున్నాయి మాకంటే ఎక్కువ చూశారని .......... మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీ అని అభినందించారు . ప్రిన్సిపాల్ గారు వచ్చి మహేష్ .......... నా ఫ్రెండ్స్ నీ భజన చేస్తుంటే బిల్డప్ అనుకున్నాను - కానీ తక్కువ అని అర్థమయ్యింది - నీ మాటలు పేరెంట్స్ గుండెల్లోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే నేనూ పేరెంట్ నే కదా .........
కృష్ణ : మామా ......... చితక్కొట్టేశావు . నీ చెల్లి చూడు మనవైపు ఎంతలా చూస్తోందో ......... ఇక నైట్ నాకు పసందైన భోజనం .
లవ్ యు మామా .......... ఎంజాయ్ అని నవ్వుకున్నాము . 
అక్కయ్య - బుజ్జిఅమ్మ - మహీవాళ్ళు ......... ఇంకా చప్పట్లు కొడుతూనే ఉన్నారు .

ప్రెసిడెంట్ మైకు అందుకొని ఫ్రెండ్స్ ముందే చెప్పాము మనోజ్ సర్ గురించి తెలుసుకోవడానికి రెండు రోజులు ఆగాలని , ఆ ప్రశ్న వేసినవాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే ఫస్ట్ మీరే తెలుసుకుని నాకు కాల్ చేసి పశ్చాత్తాపం చెందుతారని ఆశిస్తున్నాను . Anyway we move on .......... నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అనగానే , 
కింద మొత్తం దద్దరిల్లిపోయింది . 
నేనూ - కృష్ణగాడు కూడా సంతోషంతో హైఫై కొట్టుకుని లేచాము .
ప్రెసిడెంట్ : మనోజ్ సర్ - కృనాల్ సర్ .......... మా స్టూడెంట్స్ కంటే మీరే ఎక్కువ ఎంజాయ్ చేసేలా ఉన్నారు . కాస్త మాకు గౌరవించుకునే అవకాశం ఇవ్వండి . ప్రిన్సిపాల్ గారిని చీఫ్ గెస్ట్ లను కిందకు పిలుచుకునివేళ్ళాల్సిందిగా కోరుతున్నాము అని స్టూడెంట్స్ తోపాటు నవ్వి చెప్పడంతో ,
సర్ వాళ్ళు పిలుచుకొనివెళ్లి అక్కయ్య ముందు సోఫాలు వెయ్యబోతే , ప్రెసిడెంట్ చేవిలో చెప్పి అక్కయ్య వెనుక వేయించి వెళ్ళాము . 
చెల్లి : అన్నయ్యా - బేబీ .......... అని ఇద్దరినీ ఆనందబాస్పాలతో హత్తుకుని చెరొకవైపుకు కూర్చోబెట్టుకొని వాడి బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోతోంది . బుజ్జిఅమ్మ నా ప్రక్కనే వచ్చి కూర్చుని ప్రౌడ్ ఆఫ్ యు నాన్నలూ అని చిన్నగా చెప్పి పొంగిపోతోంది. బుజ్జిఅక్కయ్య ......... అక్కయ్య గుండెలపైనుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది . 
బుజ్జిఅక్కయ్యా .......... దగ్గరకువచ్చి ఇవ్వచ్చుకదా ........
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యను వదిలి నేను రానంటే రాను . ఇప్పటివరకూ మహి ఎత్తుకుంది అని స్టేజివైపుకు తిరిగి అక్కయ్యపై కూర్చుంది .
అక్కయ్య : అలా వెళ్లి ముద్దులిచ్చి వచ్చేయ్యొచ్చు కదా బుజ్జిచెల్లీ ..........
బుజ్జిఅక్కయ్య : మీరు నాకు ఇస్తే అప్పుడు వెళతాను . 
అక్కయ్య నవ్వుకుని నా ముద్దులన్నీ మా బుజ్జిచెల్లికే అని బుగ్గలపై - నుదుటిపై ముద్దులుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : ఇప్పుడు అలానే అంటారులే మీ తమ్ముడు వచ్చాక ముద్దులన్నీ మన తమ్ముళ్లకే కదా లవ్ యు అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుపడుతున్న అక్కయ్యను చూసి నవ్వుతూ వెనుకకువచ్చింది .

తమ్ముడూ .......... చూశావా ఎంజాయ్ .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... అని బుగ్గలపై నుదుటిపై పెదాలను తాకి అక్కయ్య ముద్దులను నేను ఆస్వాదించాను .
హ్యాపీనా అని నాకు వాడికి చెల్లికి ఒక్కొక్క ముద్దుపెట్టి అక్కయ్య దగ్గరికి పరుగునవెళ్లి నావైపు చూస్తూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టడం చూసి , 
ఆఅహ్హ్హ్.......... లవ్ యు లవ్ యు అని బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
పాపం మహికి నా గుండెలపై వాలిపోవాలని ఉన్నప్పటికీ ......... కంట్రోల్ చేసుకోవడం చూసి , నవ్వుకుని వెళ్ళేటప్పుడు కారులో అని మెసేజ్ పెట్టాను . 
మహి మొబైల్ చూసి వెనుకకు తిరిగి అక్కయ్య చూడకుండా లవ్ యు అని పెదాలను కదిలించింది .

అక్కయ్య : మొదటి డాన్స్ ప్రోగ్రాం చూసి , బుజ్జిచెల్లీ ............అని ప్రాణంలా కౌగిలించుకుంది .
బుజ్జిఅక్కయ్య : ఏమిటక్కయ్యా .......... అంత ఆనందం .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ......... మా కాలేజ్ రోజులు గుర్తుకొస్తున్నాయి . నా ఫ్రెండ్స్ సునీత కాంచనతో కాలేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేసినది మరియు వెనుక కూర్చుని గోల గోల చేసినవి గుర్తుకొస్తున్నాయి అని సిగ్గుపడుతూ చెప్పారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... మిమ్నల్ని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తోంది - చాలా ఆనందం వేస్తోంది . లవ్ యు అక్కయ్యా .......... ఇలానే నవ్వుతూ ఉండాలి అని బుగ్గపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : ఆనందించి , నా బంగారు బుజ్జిచెల్లి ......... బుజ్జిచెల్లీ ........ ప్రోగ్రామ్స్ మొత్తం చూసి వెళదామా ........ ఒకవేళ నీకు నిద్రవస్తే చెప్పు వెళ్లిపోదాము .
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య ఆనందాన్ని నేను ఆపుతానా ........ మీరు డాన్స్ లు ఎంజాయ్ చెయ్యండి - నేను మీ నవ్వుని ఎంజాయ్ చేస్తాను అని అక్కయ్య ఒడిలో మావైపు తిరిగికూర్చుంది . 

ఆ మాటలను విని ఆనందబాస్పాలతో లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని బుజ్జిఅమ్మ చేతిపై ముద్దుపెట్టాను . 
చెల్లి : అన్నయ్యా ........ అటువైపు జరగండి - బుజ్జిఅమ్మా ....... అని చేతిని అందుకొని మా మధ్యన కూర్చోబెట్టి , సమయం 10 అవ్వడంతో ఆకలేస్తోందా అని అడిగింది . 
బుజ్జిఅమ్మ : లేదు బుజ్జితల్లీ ........... అమ్మ మహి బుజ్జితల్లి మరియు మనందరి ఆనందం చూసి కడుపు నిండిపోయింది అని నా చేతిని చుట్టేసి లవ్ యు నాన్నలూ .......... అని మురిసిపోతోంది . 

ఒకవైపు డాన్స్ స్కిట్స్ .......... జరుగుతుండగానే , ప్రెసిడెంట్ వచ్చి తినడానికి పిలిచింది . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........ మాకు ప్రోగ్రామ్స్ చూడాలని ఉంది .  
ప్రిన్సిపాల్ గారు వచ్చి ప్రెసిడెంట్ .......... మన గెస్ట్ చీఫ్ గెస్ట్ అందరికీ ఇక్కడికే తీసుకురండి డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు .
 బుజ్జిఅమ్మ : థాంక్స్ సర్ ............
ప్రిన్సిపాల్ : మా అదృష్టం బుజ్జితల్లీ ........... అని వెళ్లిపోయారు .
స్టూడెంట్స్ కౌన్సిల్ మెంబెర్స్ ప్లేట్లలో అన్నీ ఐటమ్స్ వడ్డించుకునివచ్చి ముందు బుజ్జాయిలకూ వాళ్ళ పేరెంట్స్ కు తరువాత మాకు అందించారు . 
థాంక్స్ ప్రెసిడెంట్ అనిచెప్పి అందరమూ తిన్నాము . ప్రెసిడెంట్ లవ్లీ ఫుడ్ అనడంతో మళ్లీ మళ్లీ వడ్డించారు . 
తిని ఫంక్షన్ మొత్తం పూర్తయ్యేంతవరకూ ఉన్నాము . అక్కయ్య తన కాలేజ్ రోజులను గుర్తుచేసుకుని ఎంజాయ్ చెయ్యడం చూసి మేమూ ఆనందించాము . మధ్యమధ్యలో చప్పట్లు కేరింతలు ఒకసారైతే మంచి స్టెప్పుకు విజిల్ కూడా వెయ్యబోయి చుట్టుచూసి సిగ్గుపడటం చూసి నేను సిగ్గుపడ్డాను . బుజ్జిఅక్కయ్య అయితే నావైపుకు తిరిగి అక్కయ్యకు ముద్దులుపెడుతూ నన్ను కవ్వించి నవ్వుతోంది. 
 బుజ్జిఅక్కయ్యా .......... ఒకే ఒకటి ఒక్కటంటే ఒక్కటి అక్కయ్యకు ముద్దు అని అడిగాను .
బుజ్జిఅక్కయ్య : వేలితో బెదిరించడం చూసి , బుజ్జిఅమ్మ చెల్లి వాడు నవ్వుకున్నారు . 

ఫంక్షన్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయ్యింది . అప్పటికే సగం మంది వెళ్లిపోయారు . బుజ్జిఅక్కయ్య తప్ప బుజ్జాయిలందరూ వాళ్ళ అమ్మల గుండెలపై నిద్రపోతున్నారు - బుజ్జిఅమ్మ చెల్లి ఒడిలో - బుజ్జిమహేష్ పెద్దమ్మ ఒడిలో నిద్రపోతున్నారు . ప్రెసిడెంట్ అక్కయ్యా మహీవాళ్లను - ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కలిసి థాంక్స్ చెప్పారు .
ప్రిన్సిపాల్ గారూ .......... మేమే మీకు థాంక్స్ చెప్పాలి . మీవలన కొన్ని మధురమైన ఆనందాలను ఆస్వాదించాము అని అక్కయ్యవైపు చూసి సంతోషిస్తూ చెప్పాను . మా కార్లవారకూ వచ్చి వదిలి మళ్లీ ఒకసారి కలుద్దాము మహేష్ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 05:03 PM



Users browsing this thread: 66 Guest(s)