Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రెండు నిమిషాలలో కార్ ను చూసి నాకోసమే నెమ్మదిగా పోనిస్తున్న రాజేశ్వరి వదినకు థాంక్స్ చెప్పుకుని , ఛేజ్ చేసి వదినకు ప్రక్కకు ఆపమని సిగ్నల్ ఇవ్వడంతో ఆపారు . కిందకుదిగి మహీ .......... లవ్ యు లవ్ యు లవ్ యు రా ........ wow బ్యూటిఫుల్ చూస్తుంటే లోపల స్ట్రింగ్స్ తెగిపోతున్నాయి తెలుసా .......... లవ్ యు రా ఒక్కసారి ఓకేఒక్కసారి నవ్వొచ్చు కదరా ...........
మహి : తియ్యనికోపంతో లావణ్యవైపు తిరిగింది . 
లావణ్య : మహి ......... నేనుచెప్పాలా అని నవ్వుకుని , ok ok ......... మావయ్యా .......... మీకు కావాల్సింది మీ అక్కయ్యే కదా ఎందుకువచ్చారు - మీరు మా బుజ్జిఅమ్మ ఇద్దరూ అక్కయ్యతోనే ఉండండి అనిచెప్పి లాస్య కారుణ్య వాళ్ళతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుంది .
మహికూడా నవ్వుతున్నట్లు అనిపించి , లావణ్యా ........ మహి నవ్వుతోందికదూ అని అటువైపుకు వెళ్ళేలోపు మహి ఇటువైపుకు తిరిగింది . మళ్లీ ఇటువైపుకు వచ్చేలోపు అటువైపుకు తిరిగింది .
మహీ .......... లవ్ యు లవ్ యు రా .......... మనం ఆ కారులో వెళదాము పదా , వదినగారూ డోర్ తెరవండి అన్నాను .
మహి : అక్కయ్యా ......... వద్దులే పోనివ్వండి , మావయ్య తన ప్రాణమైన వాళ్లదగ్గరికే వెళతారు . ఎవరికోసం ఇలా రెడీ అయ్యాను . 
లావణ్య : నవ్వుకుని , మీ మావయ్య కోసం ......... , 
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ రా .......... , దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు - అచ్చం మా అక్కయ్యలానే ఉన్నావు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ............. మనం ఆ కారులో నా ఒడిలో కూర్చుని ప్రేమలో విహరిస్తూ వెళదాము .
లావణ్య : wow .......... how రొమాంటిక్ , ఒసేయ్ నువ్వు వెళతావా లేదా మాలో ఎవరినైనా వెళ్లమంటావా ? , మేము రెడీ ..........
మహి : తియ్యదనంతో నవ్వుకుని లావణ్య చేతికండను కొరికేసింది . 

వదినగారూ ......... అనగానే , డోర్ అన్లాక్ చెయ్యడంతో మహిని అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని ముందుకువెళ్ళాను . నా గుండెలపై ప్రేమతో కొడుతుంటే లవ్ యు లవ్ యు లవ్ యు అని బుగ్గలపై పెదాలపై ముద్దులుపెడుతూ వెళ్లి కారులో కూర్చున్నాను . 
మహి : నా కళ్ళల్లోకే ప్రేమతో చూసి నవ్వుకుని లవ్ యు మావయ్యా అని పెదాలపై ఉమ్మా ......... అని ముద్దుపెట్టి , మెయిన్ రోడ్డులో ఎత్తుకుని అని సిగ్గుతో నా గుండెలపై వాలింది . 
నా మహి నా ఇష్టం ఎక్కడైనా ఇలా ముద్దులుపెడతాను అని నుదుటిపై ముద్దుపెట్టి , లవ్ యు రా .......... ఏంజెల్ లా ఉన్నావు ఆఅహ్హ్హ్......... నాకేదో అయిపోతోంది అని ఒకసారి ఏకమయ్యేలా హత్తుకున్నాను . వదినకు సిగ్నల్ ఇవ్వడంతో ముందువెళ్లారు - లావణ్యవాళ్ళు మహిని చూసి ఆటపట్టించారు . 
మహి సిగ్గుతో విండో క్లోజ్ చేసేసింది . వెనుకే మహి వెచ్చని కౌగిలిని ఆస్వాదిస్తూ ముద్దులుపెడుతూ , మహి నేనెలా ఉన్నానో చెప్పనేలేదు . 
మహి : హీరోలా ఉన్నావు మావయ్యా .......... , లవ్ యు అనేంతలో , వెంటనే చిలిపి కోపంలోకి మారిపోయి నా బుగ్గపై కొరికేసి , అయినా ఇంతలా ఎవరు రెడీ అవ్వమన్నారు . మామూలుగా ఉంటేనే కష్టం ఇక ఇలా .......... అని గుండెలపై కొట్టింది . 
మహి .......... బుజ్జిఅమ్మ రెడీ చేశారు . 
మహి : నవ్వుకుని అయితే ok , కానీ నేనే కంటికి రెప్పలా కాపాడుకోవాలి మా అమ్మాయిలనుండి అని నవ్వుకుని , లవ్ యు మావయ్యా ...... అని  ప్రేమతో ముద్దుపెట్టి ఏకమయ్యేలా మెడను చుట్టేసి మాట్లాడుతూ కాలేజ్ చేరుకున్నాము .

మహీ ......... కాలేజ్ వచ్చింది ఇలా ok నా అని అడిగాను . 
మహి : నా మావయ్య నాఇష్టం నాకేమీ భయం లేదు అని నా పెదాలపై ముద్దుపెట్టి , మ్మ్మ్.....మ్మ్మ్....... అంటూ నన్ను మరింత చుట్టేసి గుండెలపై వాలింది .
లవ్ యు అని నుదుటిపై ముద్దుపెట్టి లావణ్య కారు వెనుకే పోనిచ్చాను .

మెయిన్ గేట్ ఎంటర్ అవ్వగానే మా రెండు కార్లపై పూలవర్షం కురిసింది . ప్లకార్డ్స్ తో బ్యానర్లతో స్టూడెంట్స్ రెండువైపులా నిలబడి మాపై పూలుజల్లుతూ స్వాగతం పలకడం చూసి మహి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది . 
మహీ .......... రేంజ్ రోవర్లు చూసి మన కార్లలో చీఫ్ గెస్ట్ ఉన్నారనా లేక నీ పెర్ఫార్మెన్స్ కోసం ఏమైనా సంతోషంతో ఇలా ..........
మహి : నాకు అంత సీన్ లేదు మావయ్యా ............
మహీ ........... ఇంతకీ ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగాను .
మహి : తెలియదు మావయ్యా ............ 
నిన్నూ .......... అని నెమ్మదిగా నుదుటితో మహి నెత్తిపై కొట్టాను .
మహి : మావయ్యా .......... నాకే కాదు కాలేజ్ మొత్తానికీ తెలియదు . ఫస్ట్ టైం కాలేజ్ హిస్టరీలో సర్ప్రైజ్ చీఫ్ గెస్ట్ అంట , ఎవడో కానీ దండం పెట్టాలి అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
అవును మహీ ............ సర్ప్రైజ్ గెస్ట్ అంటే కొత్తగా ఉంది వాడేవడో చూసి తీరాల్సిందే ...........
మహి : అక్కయ్య ఏంటి పార్కింగ్ వైపు వెళ్లకుండా స్ట్రెయిట్ గ్రౌండ్ దగ్గరికి పోనిస్తున్నారు . OK ok .......... స్టూడెంట్స్ దారిలా నిలబడ్డారా అని మహి సిట్టింగ్ స్పాట్ దగ్గర కారుని ఆపడంతో నేనూ ఆపాను . 

ముందు కారుని కొంతమంది చుట్టుముట్టారు . మావయ్యా .......... వాళ్లంతా మా కాలేజ్ స్టూడెంట్ కౌన్సిల్ , ఆ అక్కయ్య కాలేజ్ ప్రెసిడెంట్ ఉండండి చూస్తాను అని నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి అటువైపు సీట్లోకి మారి దిగేంతలో , వాళ్లంతా మాదగ్గరికి వచ్చి కారుని చుట్టుముట్టారు . అందరి చేతులలో స్వాగతం పలకడానికి ఫ్లవర్స్ బొకే లు ఉన్నాయి . 
మహి చూపించిన ప్రెసిడెంట్ విండో పై వేళ్ళతో కొట్టడంతో కిందకుదిగాను . 

ప్రెసిడెంట్ : హ్యాండ్సమ్.......... అని తియ్యని నవ్వుతో వెనక్కు వాలిపోయింది . 
ప్రెసిడెంట్ జాగ్రత్త అన్నాను . 
ప్రెసిడెంట్ : మురిసిపోయి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే , నార్మల్ గానే చేతిని కలపబోయాను . అటువైపు దిగిన మహి నావైపు తిరిగి చిన్నగా దగ్గు దగ్గి ఒక్కచూపు చూడటంతో , చెయ్యి వెనక్కుతీసుకుని రెండుచేతులతో నమస్కరించాను .
మహి - లావణ్యవాళ్ళు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
ప్రెసిడెంట్ :  సర్ ......... నేను మీకు తెలుసా అని అందమైన నవ్వుతో ముందుగా వెల్కమ్ టు our కాలేజ్ సర్ అని ఫ్లవర్స్ అందించారు . వెనువెంటనే అందరూ మీదమీదకు వస్తూ ఫ్లవర్స్ అందించబోతుంటే ,
 మహి చెప్పింది మీరు ప్రెసిడెంట్ అని , నేను చీఫ్ గెస్ట్ కాదు కనీసం గెస్ట్ కూడా కాదు - మెయిన్ గేట్ దగ్గరకూడా అందరూ అలానే అనుకున్నారు . మహీ ......... అని ఆశ్చర్యపోతున్న తనచేతిని అందుకుని నాకు మరింత దగ్గరకు మళ్లీ భుజం చుట్టూ చేతినివేసి , మహి లవ్ ని అన్నాను . 
మహి లవ్ మహి లవ్ ......... మహి లవ్ ......... అంటూ ఒకరి నుండి మరొకరు వారి నుండి ఇంకొకరికి అలా ............ చెవులలో కాలేజ్ మొత్తం నిమిషాల్లో చేరినట్లు మహి క్లాస్ మేట్స్ గర్ల్స్ బాయ్స్ మా చుట్టుముట్టారు . 

పద్మ వాళ్ళు ......... లావణ్య దగ్గరకుచేరి నవ్వుకుంటున్నారు . 
ప్రెసిడెంట్ : సర్ .......... మహి అంటే మాకు చాలా ఇష్టం - మహితో వచ్చిన మీరంటే మరింత ఇష్టం . మహీ........... నువ్వు చాలా చాలా లక్కీ , ప్చ్ ......... అని నిరాశ చెందడం చూసి మహి నా గుండెలపై తలవాల్చి నవ్వుకుంది . 
అమ్మాయిలు : ఏమున్నాడే హీరోలా - మగాడంటే ఇలా ఉండాలి - మనవాళ్ళూ ఉన్నారు . ప్రెసిడెంట్ .......... మహి లవ్ అయినా హీరో గారికి నలుగైదుగురు ఉన్నా మాకు నో ప్రాబ్లం మీరు ప్రక్కకువస్తే మేము try చేసుకుంటాము అని ప్రెసిడెంట్ ను ప్రక్కకు జరిపి , hi హ్యాండ్సమ్ - hi హీరో ........... అని ఒకరిపై మరొకరు తోసుకుంటూ నా చేతిని అందుకోబోయారు . 
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 04:58 PM



Users browsing this thread: 2 Guest(s)