Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
1మహి : మా స్వాతి - ప్రసన్నా అక్కయ్యలకు.......... బుజ్జిఅమ్మ అన్నా , అమ్మ అన్నా , కృష్ణ అమ్మ అన్నా .......... ప్రాణం ఇక మీరంటే చెప్పాల్సిన అవసరం లేదు అని నా పెదాలపై ప్చ్ ........... అని ప్రాణమైన ముద్దుపెట్టింది . 
అవును నిజమే మహీ ........... , కానీ నేనే వాళ్ళ ప్రేమను కనీసం పట్టించుకోకుండా అర్థం చేసుకోకుండా బాధపెట్టాను . అక్కయ్య - నేను కలవడం కోసం ఏమైనా చెయ్యడానికి రెడీగా ఉంటారు తన చెల్లిలానే ............
మహి : మావయ్యా .......... అక్కయ్యలిద్దరికీ చెల్లికూడా ఉందా ? , తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తోందా ...........
ప్రాణం కంటే ఎక్కువగా ఏంజెల్ ............ నేను మా అక్కయ్యను ఎంత ప్రాణంలా ఆరాధిస్తున్నానో అలా తనుకూడా నన్ను వాళ్ళ అక్కయ్యల లానే ప్రేమిస్తోంది ఆరాధిస్తోంది పూజిస్తోంది . 

మహి : మా మావయ్యను ఎంతమంది ప్రేమించినా తక్కువే , నాకైతే చాలా చాలా సంతోషం మావయ్యా .......... ,మా అక్కయ్యల చెల్లి నాకు చెల్లి అవుతుందా లేక అక్కయ్య అవుతుందా ........... ఫోటో ఉంటే చూపించు మావయ్యా , చూపించు చూపించు అని నా బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ .......... అని ఆపకుండా తియ్యని ముద్దులుపెడుతోంది .
నెత్తిపై ప్రేమతో మొట్టికాయవేసి ఇంత అమాయకురాలివి ఏంట్రా నువ్వు అచ్చం మా ప్రాణమైన దేవత అక్కయ్యలానే లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై కళ్లపై బుగ్గలపై చెవులపై ముద్దుపెట్టగానే ........
 మహి : మావయ్యా .......... గిలిగింతలు అని అక్కయ్యలానే నవ్వడం అలా చూస్తుండిపోయాను . మావయ్యా ..........నాలో అక్కయ్యను చూసుకుంటున్నారా అని అంతటి అందమైన నవ్వుతో లవ్ యు తమ్ముడూ అని నా నా పెదాలపై ఉమ్మా ......... అని ప్రేమతో ముద్దుపెట్టింది .

ఒక్కసారిగా జలదరించి కళ్ళల్లో చెమ్మతో లవ్ యు అక్కయ్యా .......... అని కూర్చునే మహి గుండెలపై తలవాల్చి పులకించిపోవడం చూసి , 
మహి ప్రాణంలా కౌగిలించుకుని లవ్ యు మా .......... తమ్ముడూ అని ముసిముసినవ్వులు నవ్వుకుని , తమ్ముడూ ఇప్పుడు చెప్పు నేను నీ దేవతను - స్వాతి ప్రసన్నా మహిలు ముగ్గురు దేవకన్యలు మరి అమ్ ......... నా అంతలా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఆరాధిస్తున్న పూజిస్తున్న మరొక దేవకన్య ఎవరు అని అడిగింది . 
తియ్యని కోపంతో మహివైపు తలెత్తి నిన్నూ అంటూ నెత్తిపై మొట్టికాయ వేసాను .
మావయ్యా ........... అని రుద్దుకోవడం చూసి , 
లవ్ యు లవ్ యు లవ్ యు ........... అని కురులపై సున్నితంగా రుద్దుతూ పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ......... అని ముద్దులుపెట్టడంతో , 
లవ్ యు మావయ్యా .......... నొప్పి హుష్ కాకి అని తియ్యదనంతో నవ్వుకుంది .

అక్కయ్యా .......... నీ కూతురుకూడా నీలానే అమాయకంగా అడిగింది . ఆ దేవకన్య ఎవరో తెలుసుకోవాలని ఉందా , అయితే లోపల మీరు అమ్మ నా బుగ్గలపై ముద్దులుపెడుతున్న ఫోటో ప్రక్కనే ఆ దేవకన్య నా బుగ్గని కొరుక్కుని తినేస్తున్న ఫోటో .......... అనేంతలో ,
మహి : నా పెదాలపై ప్చ్ .......... అని ముద్దుపెట్టి పరుగున లోపలికివెళ్లి , నా బుగ్గను కొరికేస్తున్నది తనేనని తెలిసి నవ్వుకుని , ఫోటోతోపాటువచ్చి డోర్ దగ్గర నిలబడి అందమైన సిగ్గుతో , మా అక్కయ్య చెల్లెళ్ళు నేనే అని మొట్టికాయవేసుకుని పరుగునవచ్చి ఏకంగా నా ఒడిలో కూర్చుని , లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా ......... , మావయ్యా ......... నేను కొద్దిరోజుల్లోనే మీ 18 ఏళ్ల ప్రేమతో సరితూగానా .............

మహీ .......... మా అక్కయ్యను నేను 18 ఏళ్ళు - మీ అక్కయ్యలు రెండేళ్లు - మరి నువ్వు 18 సంవత్సరాలా ఈ కొద్దిరోజులు , నువ్వు మా అక్కయ్య ప్రాణమైన అణువు కదా . అంటే నా ప్రేమ కంటే నీప్రేమనే గొప్పది . 
మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో మరి అమ్మ ప్రేమ .............
మనందరి ప్రేమ కంటే మా అక్కయ్య ప్రేమ దృఢమైనది . మా అక్కయ్యకు ఊహ తెలిసినప్పటి నుండీ తమ్ముడు కావాలని పరితపించారు అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , అక్కయ్య ప్రక్కనే ఉండి కూడా ఇలా గుండెలపై వాలలేకపోతున్నాను అని కన్నీళ్లను కారుస్తున్నాను . 
మహి : మావయ్యా ......... ఇప్పటికిప్పుడు వెళ్లి అక్కయ్యా అనిపిలిస్తే , మమ్మల్ని అందరినీ వదిలి మీదగ్గరికి వచ్చెయ్యదూ ........... మా అమ్మమ్మ కోసం ఆగుతున్నారు. మావయ్యా ......... రోజురోజుకీ అమ్మలో మీపై ప్రేమ ఎవరెస్టుని దాటి ఆకాశం వైపు ఎదుగుతూనే ఉంది . అమ్మమ్మ రాగానే అమ్మమ్మ - బుజ్జిఅమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి మధురాతి మధురమైన కలయిక చూడటం కోసం వెయ్యి కళ్ళు కాదు లాదు లక్ష కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నాను అని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్.......... మహీ ......... అక్కయ్య ముద్దుపెట్టినట్లుగానే ఉంది .

కృష్ణ : మా చిలిపి ప్రేమను బుజ్జిఅమ్మతోపాటు దూరం నుండి చూసి ఆనందంతో నవ్వుకుని , మహీ ......... ఆ మాటలన్నీ ఇప్పుడు చెబుతున్నాడు నమ్మకు . నిన్ను ఒకరోజంతా బాధపెట్టాడు మరిచిపోయావా .......... 
మహి : తియ్యని కోపంతోబుగ్గలను గిల్లేసి , గుండెలపై ప్రేమతో కొట్టి , పెదాలపై ముద్దుపెట్టి , పరుగున బుజ్జిఅమ్మదగ్గరికి వెళ్ళింది . అవునవును కృష్ణ మావయ్యా ........... ఎన్ని సీబీఐ ఎంక్విరీ లు చేసి కనిపెట్టాము తెలుసా ........... 

కృష్ణ : మహీ ........... అందులో నా హెల్ప్ కూడా ఉంది . మీ మల్లీశ్వరి అక్కయ్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే .
మహి : ఫీజ్ గురించి , హోటల్లో ఉన్నారన్న సంగతి ...........
కృష్ణ : అవునవును మహీ ......... మీ మావయ్య లవర్ తో ఉన్నాడని నీలో ఉక్రోషం తెప్పించిన కర్త కర్మ క్రియ నేనే ..........
మహి : లవ్ యు మావయ్యా ......... 

రేయ్ మామా .......... హోటల్ కు వచ్చి అందరినీ ఘాగడలాడించేసింది అనుకో , చైర్మన్ వాళ్ళ రిలేటివ్ బిందు అయితే బెదిరిపోయింది . విషయం తెలుసుకుని వెంటనే చెప్పడంతో కూల్ అయ్యారు మేడం అని మహిదగ్గరికివెళ్లి లవ్ యు రా అని బుగ్గపై ముద్దుపెట్టాను . 
మహి : పో మావయ్యా .......... , మీరు లవర్ తో ఉన్నారని తెలియగానే కన్నీళ్లు ఆగలేదు తెలుసా అని నా భుజం పై కొరికి బుగ్గపై ముద్దుపెట్టి , మధురమైన కోపంతో బుజ్జిఅమ్మకు అటువైపు వెళ్ళింది . ఇక నాకు ఇక జీవితమే .......... 
బుజ్జిఅమ్మ : మహి తల్లీ .......... అని చేతితో నోటిని అడ్డుపెట్టి , నో అన్నట్లు తల ఊపడంతో ,
మహి : అలాగే అంటూ బుజ్జిఅమ్మ ఒడిలో వాలింది . 

లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ........... , అని కురులపై ప్రాణం కంటే ఎక్కువ ముద్దుపెట్టాను . మహీ ......... ఏమిచెయ్యమంటావు ఇక్కడ మీ అమ్మ తప్ప ఎవరూ లేరు అప్పుడు అని గుండెను చూపించి , అన్నింటికీ బోలెడన్ని లవ్ యు లు చెప్పాను కదరా ........ , నీ ముద్దు కోపం పోవాలంటే ఏమిచెయ్యాలో చెప్పు -  గిఫ్ట్ ఏమికావాలో అడుగు . 
బుజ్జిఅమ్మ : కోరుకో మహీ తల్లీ ............ అని కన్నుకొట్టింది .
మహి : ఉమ్మా ......... అని ముద్దువదిలి , వద్దులే ఎలాగో మావయ్య తీర్చరు . ఇక ఆడిగిమాత్రం ప్రయోజనం ఏంటి అని బుంగమూతిపెట్టింది . 
బుజ్జిఅమ్మ : నువ్వు కోరడమూ , నా పెద్ద నాన్నలు తీర్చకపోవడమూనా ........ ఆడిగిచూడు స్వర్గాన్నే నీముందు ఉంచుతారు .

రేయ్ ........... అంతా నీవల్లనేరా అని కొట్టబోతే , 
కృష్ణ : బుజ్జిఅమ్మా ............
బుజ్జిఅమ్మ : నవ్వుకుని నాన్నా ......... అని నా బుగ్గపై ముద్దుపెట్టడంతో ఐస్ అయిపోయాను . 
కృష్ణ : అరెరే .......... ఈ చిలిపి కిటుకు తెలియకపోవడం వలన వీడిదగ్గర ఎన్నిసార్లు దెబ్బలుతిన్నాను . రేయ్ మామా ......... ఇక నావెనుక మా బుజ్జిఅమ్మ - మహి త్వరలో అక్కయ్య కూడా ఉంటారు . ఇక నువ్వు ఏమీ చేయలేవు - ఇక నాకేమీ భయం లేదు అని కదలకుండా కూర్చున్నాడు . 
బుజ్జిఅమ్మ - మహి ......... సంతోషంతో నవ్వుకున్నారు . 

మహి నువ్వు కోరితే తీర్చలేనా .............అని బుగ్గలపై చేతులతో ముద్దులుపెడుతూ బుజ్జగించి అడిగి చూడరా .......... ఏమైనా చేస్తాను . 
మహి : లేచి బుజ్జిఅమ్మను ప్రాణంలా చుట్టేసి , తీరుస్తారా ......
Yes .
తీరుస్తారా? 
Yes మహీ .......... మేమున్నదే అందుకోసం అడుగు .
మావయ్యా ......... ఆడిగేస్తున్నాను ఆడిగేస్తున్నాను . 
మహీ ........... please please రా , హైద్రాబాద్ మాత్రం రమ్మనకురా ........., అక్కయ్యను - బుజ్జిఅమ్మను చూడకుండా ఉండలేనురా ..........
లవ్ యు బావా ........... అని లేచివచ్చి కూర్చున్న నా బుగ్గలను అందుకొని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , మీరు ఇద్దరూ ఏకమయ్యేంతవరకూ వేరుచెయ్యము మావయ్యా ............ , అదితప్ప ఏమైనా చేస్తారు .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ రా ...........అడుగు అడుగు ఏమైనా చేస్తాను . 
బుజ్జిఅమ్మ : నాన్నా .......... బాగా ఆలోచించి మాటివ్వు . ఒక ప్లాన్ ప్రకారం నిన్ను లైన్లో పెడుతోంది . 
మీ అందమైన అమాయకమైన మనవరాలి కోసం ఏమైనా చేస్తాను - తను మన మాటను మన్నించింది కాబట్టి ఇక ఏది కోరినా తీరుస్తాను . 
బుజ్జిఅమ్మ : ఇక నీ ఇష్టం నాన్నా ......... నా బంగారానివని హెచ్చరించాను అని , ఏమిటి ఆ కోరిక బుజ్జిఅమ్మా ......... అని ఆలోచిస్తున్న కృష్ణగాడిని చూసి నవ్వుకున్నారు . 
మహి హైద్రాబాద్ ప్రయాణం తప్ప ఏమైనా చేస్తాను shoot me అన్నాను . 

మహి : బుజ్జిఅమ్మ చేతిని అందుకొని ముద్దుపెట్టి లవ్ యు అని గుసగుసలాడి , మావయ్యా మావయ్యా ............ ఒక 3 గంటలు అవుతోంది ఒక గంటలో నేను కాలేజ్ లో ఉండాలి . 
OK ..........
నాతోపాటు మీరూ రావాలి . అమ్మ వచ్చేన్తవరకూ నాతోనే ఉండాలి అని ముసిముసినవ్వులతో నా గుండెలపై వాలి నన్ను ఏకమయ్యేలా హత్తుకుంది . 

అమ్మో అమ్మో మోసం - మా బుజ్జిఅమ్మ ముందే వార్నింగ్ ఇచ్చారు నేనే వినలేదు . మా మహి అమాయకురాలు అనుకున్నాను , నన్ను పద్ధతి ప్రకారం .......... అని నుదుటితో మహి నెత్తిపై సున్నితంగా కొట్టి , ఏమిచేస్తాము మాటిచ్చాము కాబట్టి తప్పదు లవ్ యు రా వస్తాను . రేపు హైద్రాబాద్ కు ఎలాగో రాను కాబట్టి ఫంక్షన్ పూర్తయ్యేంతవరకూ కాదు కాదు మా అక్కయ్య వచ్చేన్తవరకూ మాత్రమే అని మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకున్నాను . 

చప్పట్లు వినిపించడంతో చూస్తే లావణ్యవాళ్ళు ........... , 
మహి వాళ్ళవైపుతిరిగి సక్సెస్ అని వేలిని చూపించి చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది . 
బుజ్జిఅమ్మా ........... అందరూ కలిసి అన్నమాట .
బుజ్జిఅమ్మ : అవును నాన్నా ........... కిందనే అందరూ పథకం రచించారు . కృష్ణకు ఈ విషయం తెలియకపోయినా సరైన సమయంలో మహిని రెచ్చగొట్టేలా మాట్లాడాడు.
రేయ్ ......... అంటూ వాడివైపు చూసాను . 
కృష్ణ : అమ్మబాబోయ్ అయిపోయాను అని బుజ్జిఅమ్మ వెనుక దాక్కున్నాడు . 

లావణ్య : మహేష్ సర్ ............ మీరు రాకపోయినా లాక్కునివెళ్లిపోయేవాళ్ళము . పాపం రోజూ అది క్లాస్ మేట్స్ మొదలుకుని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకూ ఎంతమందినని లవ్ రిజెక్ట్ చేస్తుంది . ఒక్కసారి మీరు వచ్చేసి లవ్ యు మహీ అని పెదాలపై ముద్దుపెడితే అందరూ సైలెంట్ అయిపోతారు . ఇక మిమ్మల్ని చూశారంటే వాళ్లే భయంతో వెళ్ళిపోతారు . మహితో లవ్ గురించి మాట్లాడటానికే భయపడతారు.
రేయ్ మహీ .......... let them enjoy , అందాన్ని ఆస్వాదించడం వాళ్ళ హక్కు - రిజెక్ట్ చెయ్యడం లో ఎంత కిక్కు ఉంటుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎంజాయ్ ...........
మహి : మావయ్యా ......... నిన్నూ అని నా బుగ్గను కొరికేసి , నా అందాన్ని కేవలం మీరు మాత్రమే చూడాలి అని సైడ్ నుండి ప్రాణంలా చుట్టేసి , అయ్యో కందిపోయింది అని తియ్యని ముద్దులు పెడుతూనే ఉంది . 
జస్ట్ కిడ్డింగ్ మహి , నిన్ను ఎవడైనా చూస్తే తాట తియ్యనూ ......... 
కృష్ణ : మహీ ......... ఎవడైనా ఏ అమ్మాయినైనా అల్లరి చేస్తున్నారా చెప్పు ........
మహి : లవ్ యు మావయ్యా ........ తెలుసు తెలుసు బెటాలియన్ ను దింపేస్తారు . రెండుసార్లు చూసాము , ఇక కాలేజ్ లో కూడా దింపారంటే మాతో ఎవ్వరూ మాట్లాడరు స్టాఫ్ కూడా వణుకుతారు అని నవ్వుకున్నారు . 
కృష్ణ : అయితే మాల్లీ మాట్లాడటానికి మరొక బెటాలియన్ దింపుదాము మహీ ........, మీ సేఫ్టీ ముఖ్యం . దానికోసం ఏమైనా చేస్తాము .
మహి : లవ్ యు మావయ్యా .......... 

బుజ్జిఅమ్మ : బెంచ్ పై లేచి నిలబడి నా చెవిలో గుసగుసలాడింది . 
మహీ .......... నీకు ఇక ఎవ్వరూ ప్రపోజ్ చేయకూడదని నన్ను తీసుకెళుతున్నావు - ఒకవేళ నాకు ప్రపోజ్ చెయ్యడానికివస్తే ..........
మహి : భద్ర కాళీలా నన్ను చూసి , అమ్మ ఉంది - మా అక్కయ్యలు ఉన్నారు - నేను ఉన్నాను ........... ఇంకెంతమంది కావాలి .
మహీ మహీ ........ కూల్ కూల్ ........ అని బుగ్గలపై ముద్దులుపెట్టి , మా బుజ్జిఅమ్మ అడగమంటే అడిగాను అంతే .......... 
మహి : నవ్వుకుని , మావయ్యా ......... మిమ్మల్ని చూడగానే మా వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు - ఒక్క నవ్వు నవ్వారంటే వాళ్ళ స్ట్రింగ్స్ విలవిలలాడిపోతాయి - నాకే ఎన్నిసార్లు అలా అయ్యిందో తెలుసా .......... 
మాకు కూడా అని లావణ్యవాళ్ళు వినీవినిపించనట్లుగా గుసగుసలాడి ఇక అక్కడ ఉండలేము అన్నట్లు కిందకు వెళ్లిపోయారు . మహీ ......... ఇట్స్ టైం అప్పుడే మేడం నుండి కాల్ వచ్చింది అని కేకవేశారు .
మహి : 5 మినిట్స్ డార్లింగ్స్ .......... , మావయ్యా అందుకే కాలేజ్ కు వెళ్ళగానే నువ్వు నా సొంతం అన్నట్లు అందరిముందూ అందరూ చూస్తుండగానే మీ పెదాలపై ముద్దుపెట్టేస్తాను . నాకేమి భయం ...........
కృష్ణ : మహీ .......... అంతే అంతే ఎక్కడా తగ్గొద్దు . కాలేజ్ మొత్తాన్ని ఘడగడలాడించు మిగతాది మేము చూసుకుంటాము . 
మహి : నవ్వుకుని , లవ్ యు మావయ్యలూ .......... , మావయ్యా ......... రెడీ అవ్వండి . మేము ఇష్టపడిన - మీరు ......... కాదులే మా బుజ్జిఅమ్మ ఇచ్చిన తొలి గిఫ్ట్ ..............
ఉమ్మా ......... ఆ డ్రెస్ లో చూడాలని ఆ క్షణం నుండీ ఎదురుచూస్తున్నాము . మరి నేను ఏ డ్రెస్ వేసుకోవాలి మేడం ...........
మహి : నా మావయ్య ఏ డ్రెస్ వేసుకున్నా .......... హీరోనే అని నా బుగ్గపై ముద్దుపెట్టింది . 
బుజ్జిఅమ్మ : మహీ ......... అది నాకు వదిలెయ్యి , నా మహితల్లి అందానికి మ్యాచ్ అయ్యేలా రెడీ చేస్తాను . 
మహి : లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా ........... సమయం లేదు అని బుజ్జిఅమ్మకు ముద్దుపెట్టి కిందకు వడివడిగా వెళ్ళిపోయింది . 
రేయ్ మామా ............ సాయంత్రం జాగ్రత్తగా అక్కయ్యను - మన బుజ్జుఅమ్మకు - బుజ్జి ముద్దుల బుజ్జిఅక్కయ్యను బుజ్జిమహేష్ ను బుజ్జాయిలను - చెల్లిని మరియు ఇంకా ఎవరెవరు వస్తారో అందరినీ పిలుచుకునిరా అనిచెప్పి ,బుజ్జిఅమ్మా ........ నేను ఫ్రెష్ అయ్యేలోపు డ్రెస్ రెడీ చెయ్యండి అని బెంచీ పైనుండి కిందకుదించి చేతిని అందుకొని ముద్దులుపెడుతూ లోపలికివెళ్లాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 04:51 PM



Users browsing this thread: 9 Guest(s)