30-08-2020, 10:28 AM
(This post was last modified: 30-08-2020, 10:29 AM by LLuciferMorningstar. Edited 1 time in total. Edited 1 time in total.)
Milf rider గారు కొన్ని వందల చిత్రాలు ఏరి కోరి ఈ త్రేయడ్ లో పొందు పరిచారు . మన ఆనందం కోసం , ఆయన భావాలని పంచుకోవడం కోసం .
ఇక్కడ పెట్టే ఫోటోలో ఉన్నది తల్లా , లేక కూతురా , లేక ప్రౌఢ స్త్రీ ఆ , లేక మరొక యువకురాలా అన్నది కాదు . అది ఎవరైనా ఆమె ఒక స్త్రీ అనే విషయం మనం అందరం గమనించాలి . ఒక స్త్రీ అందానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ ఇష్టాన్ని తెలియజేస్తారు . ఇంగ్లిష్ లో "sexy " అంటే complement గా భావిస్తారు . కానీ తెలుగు లో మనం మామూలుగా "కసిగా ఉన్నావు " అని అంటే వింతగా చూస్తారు . భావం ఒకటే ఐనా భాష కి ఉండే పరిధి వల్ల మనం దైనందిన జీవితంలో ఇలాంటివి చర్చించుకోలేము , పంచుకోలేము .
అలాగే ఇక్కడ ఏదో కామెంట్ పెడుతున్నాం కదా అని నిజ జీవితంలో కనిపిస్తే వాళ్ళని సాటి మనుషులుగా గౌరవిస్తామే తప్ప మీద పడి చీర లాగము . అందువల్ల మన పాఠక మిత్రులంతా ఈ త్రేయడ్ ని కేవలం మనకి వీలు కాని కొన్ని విషయాలని పంచుకోవడానికి మార్గంగానే చూడాలి అని మనవి .
virtual reality పేరుతో మరెంతో ముందుకి ప్రపంచం సాగుతుంది . సెక్స్ విషయంలో కూడా . అలాంటిది మనం ఇంత చిన్న మనస్పర్ధ లేదా miscommunication దగ్గర ఆగిపోకూడదు .
మనం అందరం ఒకరి భావాలని మరొకరు గౌరవించుకుంటూనే సంతోషంగా ముందుకి సాగాలి అనేదే Milf rider గారి ఆశ కూడా .
ధన్యవాదాలు .

- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800