Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
పప్పీస్ కు బిస్కట్స్ తినిపించి , తిన్నచోట మొత్తం శుభ్రం చేసి డస్ట్ బిన్ లో పడేసి పిల్లలూ ........... ఇక ఎంజాయ్ చేద్దామా అని అందరూ సంతోషంతో కేకలువేసి ,  నడుచుకుంటూ వెళుతూ బుజ్జాయిలను చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ బోటింగ్ దగ్గరకు చేరుకున్నారు . 
బోటింగ్ బోటింగ్ ............ అంటూ పిల్లలు గెంతులెయ్యడం చూసి అన్నయ్యలు అందరికీ టికెట్స్ తీశారు .
నలుగురు నలుగురు పప్పీస్ తోపాటు ఒక్కొక్క బోట్ లో కూర్చుని సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంతో ముందుకువెళ్లారు .
అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని చెల్లీ పెద్దమ్మ అంటీ ఒక బోట్ లో కూర్చుని ముందుకువెళుతూ బుజ్జాయిలు అందరూ ఉత్సాహంతో బుజ్జిఅమ్మా కీర్తి వర్షి స్నిగ్ధ ........... అంటూ సంతోషంతో గోలగోలచేస్తున్నారు . 
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ........... మా బోటులో కూర్చుని నాన్నలూ ......... ఇలా ఎంజాయ్ చెయ్యడం ఫస్ట్ టైం చాలాబాగుంది లవ్ యు .............
లవ్ యు బుజ్జిఅమ్మా ............. ఐస్ క్రీమ్ తింటారా అని అడిగాను .
బోటింగ్ చేస్తూ ఐస్ క్రీమ్ సూపర్ ...............
అన్నయ్యలకు కాల్ చేసాను . బాక్స్ లు బాక్స్ లు తీసుకొచ్చి ఐదుగురు ఐదు బోట్ లలో ఎక్కి నలువైపులా వెళ్లి అందరికీ అన్నిరకాల ఐస్ క్రీమ్స్ అందించారు .
లవ్ యు పెద్దమ్మా  ............ అని బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు . 
సాయంత్రం 4 గంటలవరకూ పార్క్ మొత్తం ఎంజాయ్ చేసి , ప్రక్కనే ఉన్న బీచ్ చేరుకున్నాము .
బీచ్ లో గంటసేపు ఒకరిపై మరొకరు నీళ్లు జల్లుకుని ఎంజాయ్ చేసి చీకటి పడగానే అందరినీ సిటీ సెంట్రల్ పార్కులోని మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరకు తీసుకెళ్లాము . 
కలర్ఫుల్ ఫౌంటైన్ దానికితగ్గట్లు పాటలు మ్యూజిక్ చూసి పిల్లల ఆనందానికి అవధులులేవు . 
బుజ్జిచెల్లీ ............. వైజాగ్ ఎందుకు బ్యూటిఫుల్ సిటీనో ఈరోజు అర్థమైంది . లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ ............
అక్కయ్యా ........... మరొకసారి చూడాలని ఉందికాదూ ...........
అవును బుజ్జిచెల్లీ ........... అని అందమైన సిగ్గుతో బదులిచ్చారు . 
మాకుకూడా అని అందరూ చెప్పారు . 
పెద్దమ్మ : మరి మూవీ ............
బుజ్జాయిలు : మూవీ కావాలంటే ఇంట్లోనే చూద్దాము , మాకు మళ్లీ మ్యూజికల్ ఫౌంటెన్ చూడాలని ఉంది అని ఆశపడటంతో , 
పెద్దమ్మ : అయితే మరొకసారి అని నెక్స్ట్ షో కోసం అన్నయ్యలతో టికెట్స్ తెప్పించారు .
అర గంట తరువాత స్టార్ట్ అవ్వడంతో పిల్లల సంతోషమైన కేరింతలకు అంతులేకుండా పెద్దమ్మను ముద్దులతో ముంచెత్తి తనివితీరా మరొక షో ఎంజాయ్ చేశారు . చివరన I love vizag .............అని రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలగడంతో షో ఎంజాయ్ చేసినవాళ్ళంతా i love vizag అని సంతోషంతో కేకలువేసి సంతృప్తిగా బయటకు నడిచారు .

 బుజ్జాయిలు : అప్పటికే 9:30 అవ్వడంతో పెద్దమ్మా .......... ఆకలి తొందరగా ఇంటికివెళదాము .
పెద్దమ్మకు సైగచేసాను .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ఇంటికివెలితే వెజ్ - హోటల్ కు వెళితే చికెన్ బిరియానీ .........   ఎక్కడికీ వెళదాము .
బుజ్జాయిలు : ఏమాత్రం ఆలోచించకుండా బిరియానీ బిరియానీ అని కేకలువెయ్యడంతో ఇందు హోటల్ కు వెళ్లి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసి కడుపునిండా తిని అలసిపోయినట్లు కార్లలోకి చేరగానే ఒకరిపై మరొకరు వాలిపోయారు . 
అక్కయ్య ఒడిలో కూర్చున్న బుజ్జిఅక్కయ్య ........... బుజ్జిమహేష్ ను తనపై పడుకోబెట్టుకొని జోకొడుతూ అక్కయ్యా ........... నిద్రవస్తోంది అని అక్కయ్య మీద వాలిపోయింది .
లవ్ యు బుజ్జిచెల్లీ ........... హాయిగా నిద్రపో అని జోకొడుతూ , చెల్లీ కారుని నెమ్మదిగా పోనివ్వమని చెప్పారు .

మహి నా ప్రక్కనే కూర్చుని మావయ్యా ............ ఒక్కరోజులో ఇంత ఎంజాయ్ ........ లవ్ యు మావయ్యా ........... అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్  బుజ్జాయిల ........... ఆనందాన్ని చూసి హృదయం పులకించిపోయింది . ఇలాంటి రోజులు వస్తాయని కలలోకూడా ఊహించలేదు అని నా బుగ్గపై ముద్దుపెట్టి చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది . మావయ్యా ........... మీతో లూజ్ టీ షర్ట్ ఉందా ఎలా ఉండాలంటే ఇద్దరు పట్టేంతలా ..............
లేదురా ..............
వెంటనే మొబైల్ తీసి లావణ్యకు కాల్ చేసి విషయం చెప్పి వచ్చేస్తుంది మావయ్యా ....... అని పెదాలపై చిరునవ్వుతో నన్ను చుట్టేసింది .
లావణ్య వాళ్ళ కారు టర్న్ తీసుకుంది .
చూసి  ఎందుకురా ............అని అడిగాను .
కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది అని చిలిపిదనంతో సిగ్గుపడింది . 
బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు నిద్రపోవడం వలన నెమ్మదిగా పోనిచ్చి ఇంటికి చేరుకున్నాము . 
అన్నయ్యలు బుజ్జాయిలను వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర వదిలారు . అక్కయ్య బుజ్జిఅక్కయ్యను - చెల్లి బుజ్జిమహేష్ ను - పెద్దమ్మ అంటీ సహాయంతో బుజ్జిఅమ్మను ఎత్తుకుని లోపలికివెళ్లారు . 
అంతలో లావణ్య వాళ్ళుకూడా వచ్చారు . 
మహివెళ్లి లావణ్య చేతిలోని కవర్ తీసుకొచ్చి మావయ్యా ......... ఈ నైట్ డ్రెస్ వేసుకోండి అనిచెప్పి లవ్ యు అంటూ తియ్యనినవ్వుతో లోపలికివెళ్లింది .

పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి మహి ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను . 
రేయ్ ఏంట్రా అంత లూజ్ ఉంది అని ఫగలబడి నవ్వుతున్నాడు .
ఏమోరా ........... మహి వేసుకోమంది వేసుకున్నాను . 
మహి వేసుకోమందా ........... అర్థమైంది అర్థమైంది .
ఎందుకో నీకు తెలుసారా చెప్పరా ..........
 ఇప్పుడిప్పుడే లవ్ అంటే ఎంజాయ్ చేస్తున్నావుకదా ......... ఎంజాయ్ ఎంజాయ్ నీ చెల్లితో కూడా చాలాసార్లు అని సిగ్గుపడ్డాడు . మహి చెప్పిందా? 
లేదు పైకివచ్చి చెబుతాను అంది . 
అయితే మరికిద్దిసేపు wait చెయ్యి నీకే తెలుస్తుంది , ఇంతకూ మహితోపాటు నీ చెల్లి కూడా వస్తుందా రాదా వస్తుందా రాదా ........... అని బయట మంచం పై వాలి చుక్కలు లెక్కపెడుతున్నాడు .

 కింద అక్కయ్య రూంలో బుజ్జిఅక్కయ్యను అక్కయ్య - బుజ్జిమహేష్ ను చెల్లి - బుజ్జిఅమ్మను పెద్దమ్మ జోకొడుతూ నిద్రపుచ్చుతున్నారు . మహి లావణ్యవాళ్ళతోపాటు వెళ్లి అమ్మలూ పెద్దమ్మా ..........అని ప్రక్కనే కూర్చుని రేపు కాలేజ్ ఫంక్షన్ అందరమూ వెళదాము అమ్మా ...........,
లావణ్య : అమ్మా ........ మహి ప్రోగ్రాం కూడా ఉంది . 
అక్కయ్య : చెల్లీ , పెద్దమ్మా .......... 
చెల్లి : మీ ఇష్టం అక్కయ్యా ...........
అక్కయ్య : తల్లులూ .......... నా బుజ్జిచెల్లి ఎలా అంటే అలా రేపు ఉదయం చెబుతాను . 
మహి లావణ్య : లవ్ యు లవ్ యు అమ్మా ........... మా బుజ్జిఅమ్మ ok అంటారు అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి లోలోపలే ఆనందిస్తూ బయటకువచ్చారు . 15 నిమిషాల తరువాత మహి - చెల్లి ..........మాట్లాడుకుంటూ పైకి వచ్చారు . 
నీ చెల్లికూడా వచ్చిందిరోయ్ ........... అంటూ మంచం పైనే లేచి డాన్స్ చెయ్యడం చూసి , 
శ్రీవారూ మీకు సిగ్గులేదు ష్ ష్ .......... అని వాడి పిర్రలపై కొట్టి , ముసిముసినవ్వులతో మహీ ........... నిన్న చలిలో పడుకున్నారు లోపల పడుకోండి సరేనా అని లోపలికి పిలుచుకొనివెళ్లింది . 
మహి : నా లూజ్ టీ షర్ట్ చూసి నవ్వుకుని చెల్లి చెవిలో గుసగుసలాడటంతో , లవ్ యు మహీ ......... అని చేతిపై ముద్దుపెట్టి బెడ్రూంలోకి వెళ్లారు .
Wow ............ అమ్మా ఏ ఫోటోలన్నీ ఎప్పుడు రెడీ చేశారు , నేను చూడనేలేదు . లేదు లేదులే బెడ్రూంలోకి రావడం ఇదే తొలిసారి , చుట్టూ తిరిగి తిరిగి చూసి బ్యూటిఫుల్ ......... ఆయ్ అమ్మమ్మ అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిజానకిఅమ్మ బుజ్జిమహేష్ మీరు మావయ్య కృష్ణ మావయ్య ........... , అమ్మా.......... మావయ్య చిన్నప్పటి ఫోటో కదూ ఉమ్మా ........ ఎంత ముద్దొస్తున్నారో , అందుకేనేమో అమ్మ - అమ్మమ్మ ముద్దులతోనే ......... అంటూ సిగ్గుపడింది . అమ్మా ...........అమ్మతోపాటు మావయ్యను ముద్దుపెడుతున్న ఈ అమ్మలు ఎవరు ? 
చెల్లి : వీరు సునీతక్క ఆస్ట్రేలియాలో ఉన్నారు - వీరు కాంచన అక్క ............ బెంగళూరులో ఉన్నారు , మీ అమ్మ ప్రాణ స్నేహితులు . నేనుకూడా వాళ్ళను కలవలేదు . వీళ్లకు కూడా మీమావయ్య అంటే ప్రాణం . ఎక్కడికి వెళ్లినా వీళ్ళూ వెళ్ళేవాళ్ళు . వీళ్ళను కలిసి కూడా 17 ఏళ్ళు అవుతోంది . అన్నయ్య ప్రాణమైనవాళ్ళందరినీ ఒకసారి ఒకదగ్గర చూడాలన్నదే నా చిరకాల కోరిక . మరొక విషయం తల్లీ ............ మీ అమ్మ మావయ్యలు అంటే ఒక ఊరు కాదు కాదు రెండు ఊళ్లకు ప్రాణం , మీ అమ్మ కనిపించాలని వాళ్ళుకూడా సంబరాలకు దూరంగా ఆశతో ఎదురుచూస్తున్నారు . మీ మావయ్యలు తన అక్కయ్యను కలిశారు ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఆ రెండు ఊళ్ళు ఇక్కడ ఉంటాయి . అంత ప్రాణం అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని వెంటనే సంతోషంతో ఇంకెన్ని రోజులు అమ్మ ఇండియాలో అడుగుపెట్టగానే అక్కయ్య - అన్నయ్య ఏకమైపోతారు ఇక ఆరోజు నుండి ప్రతీరోజూ సంబరమే అని మహిని కౌగిలించుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
మహి :  సంతోషించి చెల్లిని ప్రాణంలా కౌగిలించుకుంది . మళ్లీ ఒకసారి చుట్టూ చూసివచ్చి , బుంగమూతిపెట్టి అమ్మా ............ ఫోటోలలో అమ్మ ఉంది బుజ్జిఅమ్మలు ఉన్నారు బుజ్జిమహేష్ ఉన్నాడు మీరు ఉన్నారు ............ కనీసం ఒక్క ఫొటోలో నేను లేను చూడమ్మా ...............
చెల్లి : చుట్టూ చూసి అవునుకదా ............ , ఇది కచ్చితంగా పెద్ద తప్పు ........... మీ మావయ్యను పంపిస్తాను గట్టిగా అడుగు అని బయటకువచ్చి , అన్నయ్యా .......... లోపలికివెళ్లండి అయిపోయారు అని కృష్ణగాడి గుండెలపైకి చేరింది . 

రేయ్ మామా .............
కింద కారులో ఉన్నాయిలేరా నువ్వు వెళ్లు , నేను తీసుకొస్తాను కాసేపు మా మహి కోపాన్ని తాపాన్ని చేతి దెబ్బలను ఎంజాయ్ చెయ్యి అని చెల్లిని ఎత్తుకుని వెనుకే హాల్ లోకి వచ్చి దొంగచాటుగా వింటున్నారు .

లోపలికివెల్లగానే మావయ్యా ........... మిమ్మల్నీ అంటూ ఛాతీపై కొట్టి , వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను నేనంటే మీకు ఏమాత్రం ప్రేమలేదు , ఇన్ని ఫోటోలలో నేను ఒక్కటంటే ఒక్క ఫొటోలో కూడా లేను అని ఏకంగా కన్నీళ్లు కార్చేస్తోంది .
కాసేపు మరింత కవ్వించి ఆ తరువాత కలిగే ప్రేమలో తడిచి ముద్దవ్వాలని మనసులో అనుకుని , అవునురా మహీ ..........  నిన్ను ఎవరి చేతిలోనైనా ఉంచేసి మీ అత్తారింటికి పంపించేసి నేను కృష్ణగాడు చెల్లి బుజ్జిఅక్కయ్య .......... మా అక్కయ్య అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తో ఎటువంటి ఎవరి అడ్డూ లేకుండా జీవితాంతం హాయిగా ఉండిపోవాలని కలలు కున్నాము లే ...........
మహి : కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు ధారలా కారిపోయి , నన్ను నన్ను పంపించేస్తారా .......... అని నా గుండెలపై చెంపలపై కొట్టి ఏడుస్తూ వెళ్లి బెడ్ పై కూర్చుంది .

వీణ్ణి అంటూ కృష్ణగాడు కోపంతో కొట్టడానికి లోపలికి రాబోతే , ష్ ష్ ........ జరిగేది ఎంజాయ్ చెయ్యండి . మా అన్నయ్యకు మీకంటే రొమాన్స్ బాగా తెలుసినట్లుంది అని వాడి పెదాలని మూసేసి ఆపింది .

 మహీ .......... డార్లింగ్ అంటూ లోలోపలే నవ్వుకుని వెళ్లి ప్రక్కనే కూర్చుని , నామాట విను మన ఇద్దరి వయసు తేడా 9 సంవత్సరాలు - నువ్వు మా అక్కయ్య అంత కాకపోయినా అందగత్తవే - నిన్ను పెళ్లిచేసుకోవడానికి నీ వయసువాళ్ళు పోటీపడతారు అందుకని , నేను నీకు నచ్చుతానో లేదో ..........
మహి నావైపుకు తిరిగి కన్నీళ్ళతో నా గుండెలపై కొట్టి మీరు నా దేవుడు మావయ్యా .......... , నేను పుట్టినదే నీకోసం అని నా గుండెలపై చేరింది . మావయ్యా ......... యంగ్ టైగర్ NTR - ప్రణతి అక్కయ్య వయసు తేడా 10 సంవత్సరాలు .......... ఎంత హ్యాపీగా ఉన్నారు . 
అవునుకదా అని నవ్వుకుని మహిని రెండుచేతులతో హత్తుకున్నాను . 
మహి కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వుతో సచిన్ మరియు ............
మహీ .......... ఆగిపో ఆగిపో సచిన్ టెండూల్కర్ ..........అంజలి టెండూల్కర్ కంటే చిన్నవారు .
అవును కదా అని మహి గట్టిగా నవ్వేసింది . 

 మహి : OK ok .......... అది వదిలెయ్యండి , నా ఫోటో ఎందుకులేదు అని నా బుగ్గను కొరికేసింది . 
రేయ్ ......... నీయబ్బా ఎంతసేపురా ..........
వన్ మినిట్ రా మామా ........... అని చెల్లిని కిందకుదించి పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి నవ్వుతూ కిందకు పరిగెత్తి కారులోని ప్యాకేజ్ తీసుకుని అంతే పరుగున పైకివచ్చి చెల్లికి అందించాడు . 

అన్నయ్యా .......... may i come in అని అడిగి నవ్వుతూ లోపలికివచ్చి బెడ్ పై ఉంచి , నా గుండెలపై బాధపడుతున్న మహి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి బయటకువెళ్లి , శ్రీ వారూ ఇక వెళదాము పదండి మన బెడ్ అంటీ ఇంటిలో అని సిగ్గుపడుతూ చెప్పడంతో , 
అవునా .......... ఉదయం వరకూ స్వర్గసుఖాలలో విహరించడమే అని చెల్లిని ఎత్తుకుని పెదాలను జుర్రేస్తూ కిందకువెళ్లిపోయారు .

మహీ ........... ఓపెన్ చెయ్యి అని మహి ముందు ఉంచాను .
ఏమిటి మావయ్యా .......... అని తాడు కట్ చేసి గిఫ్ట్ పేపర్ తొలగించి పెదాలపై చిరునవ్వుతో తొలి ఫోటో ఫ్రేమ్ అందుకొని బుజ్జిఅమ్మ నా బుగ్గపై ముద్దు ఉమ్మా ఉమ్మా .......... లవ్ యు బుజ్జిఅమ్మా అని ఫొటోలోని బుజ్జిఅక్కయ్యకు ఆనందబాస్పాలతో ముద్దుపెట్టింది . 
రెండవ ఫొటోలో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య ప్రక్కనే మహి లావణ్యవాళ్ళు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో .
మూడవ ఫొటోలో బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ ......... బుజ్జిజానకిఅమ్మను ముద్దులుపెడుతున్న ఫోటో ..........
నాల్గవ ఫొటోలో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న మహిని అక్కయ్య చెల్లి ప్రక్కనే నిలబడి సంతోషించడం .............
ఫోటోలన్నింటినీ గుండెలపై హత్తుకొని పరవశించిపోతున్న మహిని చూసి ఆనందించి నుదుటిపై ముద్దుపెట్టి లేచి , మహీ ......... ఎక్కడ తగిలించాలి నువ్వే చెప్పు అన్నాను.
మహి : చిరునవ్వులు చిందిస్తూ లేచి ఏ ఒక్క ఫోటోనీ తియ్యకు మావయ్యా ......... ఇదిగో ఈ ఖాళీగా ఉన్న గోడపై అని చెప్పడంతో అక్కడ సెట్ చేసి , లవ్లీ అంటూ వెనుకకు తిరుగగానే ,
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ............ అని ఏకంగా నా లూజ్ టీ షర్ట్ లోపలికి దూరి నా ముఖం ముందు పైకి తేలి పాదాలను పైకెత్తి నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , ఇందుకు మావయ్యా .......... అని ఏకమయ్యేలా చుట్టేసింది . 
ఆఅహ్హ్హ్........... మహీ ఏదో అయిపోతోంది అని వెచ్చని జలదరింపులకు లోనౌతూ  మహి పెదాలను జుర్రేస్తూ మరింత గట్టిగా చుట్టేసి బెడ్ పైకి చేరిపోయాము .
మహి : నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ ఇప్పుడు చెప్పు మావయ్యా .......... నన్ను వేరే ఇంటికి పంపించేస్తారా ...........
ఎవరు ఎవరు చెప్పింది దేవకన్యను ఎవరైనా వధులుకుంటారా .......... ఊరికే నిన్ను ఆటపట్టించాలని అలా అన్నాను . 
నాకు తెలుసు మావయ్యా ............ అని నవ్వుకుని నా పెదాలపై ముద్దుపెట్టి , త్వరగా అక్కయ్యను మీలో ఐక్యం చేసుకుని నన్ను పెళ్లిచేసుకోవచ్చుకదా మావయ్యా ........... , తట్టుకోవడం నావల్లకూడా కావడం లేదు . 
ఇద్దరమూ నవ్వుకుని అలాగే యువరాణీగారూ........... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి నాపై పడుకోబెట్టుకున్నాను . 
మావయ్యా ........... రేపు కాలేజ్ ఫంక్షన్ ఒక సర్ప్రైజ్ ఉంది మీదేవత అక్కయ్య కూడా వస్తున్నారు .
అయితే మేమూ వస్తాము రా ..........
మావయ్యా ........... రేపు మీరు ఇచ్చిన తొలి గిఫ్ట్ వేసుకోబోతున్నాము అందరమూ ............
అవునా ........... 
తియ్యని నవ్వుతో నా పెదాలపై ముద్దుపెట్టి , మావయ్యా .......... మర్నాడు ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా హైద్రాబాద్ లోని ******** construction కంపెనీకి మరియు రామోజీ ఫిల్మ్ సిటీ వెళుతున్నారు . నాకు వెళ్లాలని లేదు కానీ నేను వెలితేనే లావణ్యవాళ్ళు వెళతారు.
నో నో నో ......... మహి కాలేజ్ లైఫ్ మళ్లీ రాదు హ్యాపీగా వెళ్లి వచ్చెయ్యి . అన్నీ ఏర్పాట్లు నేను చేస్తాను కదా .............ఇంతకీ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నావు?
********* కంపెనీ మావయ్యా ........... ఆ కంపెనీ గురించి మీకు తెలియదులే ............ మొదట్లో టాప్ 10 లో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీ కొన్నిపరిస్థితులవలన పతనావస్థకు చేరుకుంది , ఒకే ఒక ఆర్కిటెక్ట్ వలన అతికొద్దిసమయంలోనే మళ్లీ టాప్ 10 కాదు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది . స్టెప్ బై స్టెప్ ఆ స్థానానికి కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని తెలుసుకోవాలని ఈ విజిట్ , అక్కడ మూడురోజులు ఉండాలి , ఒక్కరోజైనా మీరువస్తే .........
 ********* కన్స్ట్రక్షన్ కంపెనీ .......... అని నవ్వి , నేనా నోవే మహీ ............ నీకు తెలుసుకదా అక్కయ్యను వదిలి ఒక్కక్షణం కూడా నేను ఉండలేను . కానీ నా ఏంజెల్ మరియు తన డార్లింగ్ ఫ్రెండ్స్ కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను . అయినా అలాంటి పెద్ద కంపెనీలు ఇంటర్ ఫెయిల్ అయిన మీ మావయ్యకు ఎలా తెలుసు ...........
 మావయ్యా .......... మిమ్మల్నీ అంటూ నా బుగ్గను కొరికేసి , నాకోసం ఓకేఒక్కసారి  అని బ్రతిమాలుతూ ప్రేమతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 05:01 PM



Users browsing this thread: 66 Guest(s)