13-08-2020, 03:03 PM
మహేష్ సార్ కింగ్స్ లేయర్ గారికి ఇచ్చిన రిప్లై లో అమ్మని కలిసే సందర్భం ఇంకా రావడానికి రెండు అప్డేట్ లు అవుతుంది అన్నారు.
నాదొక విన్నపం జన్మనిచ్చిన తల్లికోసం లో కూడా విజయ మేడం ని కలిసే సన్నివేశానికి రెండు అప్డేట్ లు అవసరం లనే వుంది (ఆటకు ఎంజాయిమెంట్ కి మీకు రెండు అప్డేట్ లు అవుతాయని అనుకుంటున్నా ). కబెట్టి రెండు స్టోరీస్ లో అక్క అమ్మని కలిసే అప్డేట్ అండ్ మేడం మరియు డాక్టర్ ని కలిసే అప్డేట్ ఒకేసారి వచ్చేలా చేసి ఒకే రోజు ఇస్తే (మీ అభిమానులం ) మా అందరికి ఒక పెద్ద పండగ ల ఉంటది . ఆ వారం మాకు ఫుల్ ఎంజాయిమెంట్ ఉంటది . దీనికిసం కసారి కొద్దిగా అలోచించి మీ సమయాన్ని అద్జుస్త్ చేసుకొని మీ స్టోరీ ని ఆలా ప్లాన్‌చేసి రాయండి సార్ .ఇది న అభిప్రాయం