06-08-2020, 09:25 PM
(06-08-2020, 02:42 PM)LLuciferMorningstar Wrote: బాలీవుడ్ లో లారా దత్తా అని హీరోయిన్ ఉంటుంది . తాను మిస్ ఇండియా అయినప్పుడు ఎంత బరువు ఉండేదో ఆ తరువాత 10 యేళ్ళు అదే బరువు maintain చేసింది .
సౌత్ లో శ్రేయ ఒక్కర్తే అలాంటి ఘనత సాధించింది . యే మాత్రం తగ్గని అందం , మరింతగా పెరుగుతున్న సోయగం శ్రేయా సొంతం .
Kajal Trisha also almost same