Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తియ్యని జలదరింపుతో మ్మ్మ్మ్మ్......... అని మురిసిపోయింది .
లావణ్య లాస్య ........... ఆర్డర్ చెయ్యండి మహికూడా చేస్తుంది అని తన చేతిలోని మెనూ కార్డ్ ఐటమ్స్ ఒక్కొక్కటే నెమ్మదిగా చదువుతూ మహి ఊ ....... అన్నవాటిని ఆర్డర్ చేసాను .
మహి : చాలు .........అని నవ్వడంతో , 
లావణ్యవాళ్లవైపు చూసాను .
 నిన్నేమో లవ్ accept చెయ్యలేదు - ఇప్పుడేమో మహి తినడం కోసం ఎంత దూరమైనా వెళుతున్నారు , చేతిపై ముద్దుపెట్టి మహిని నవ్వించి ఉదయం నుండీ ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా - తినిపించడానికి ప్రయత్నించినా తినలేదు . మహి తింటే ముద్దుకూడా ఇస్తానన్నారు అని నావైపు అర్థం కానట్లు చూస్తున్నారు .
లావణ్య - లాస్య .......... ఆర్డర్ .........అనడంతో , తేరుకుని థాంక్స్ థాంక్యూ sooooo మచ్ మనోజ్ గారూ ......... మహి తింటే మేమూ తింటాము అని ఆర్డర్ చేశారు .

ఇంతకీ అమ్మ ఎక్కడ వెళ్లి చాలాసేపయ్యింది ఒక్కనిమిషం మహి అని రెస్టారెంట్ లాబీ లో చూసినా లేరు . మొబైల్ తీసి వదిన గారికి కాల్ చేసాను .
నాన్నా .......... మహేష్ , టాయిలెట్ కు వెళ్లివస్తూ మహీవాళ్లను చూసి దాక్కున్నాము అని బుజ్జిఅమ్మ మాట్లాడింది .
అమ్మా .......... పర్లేదు మహికి తినిపిద్దాము రండి అనిచెప్పాను .
బుజ్జిఅమ్మ : క్షణంలో అక్కడ ఉంటాము అని పరుగునవచ్చారు .
బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మా ......... మహిని నవ్వించి తినడానికి ఒప్పించాను అని చెప్పాను .
బుజ్జిఅమ్మ : లవ్ యు మహేష్ ......... అని డైనింగ్ రూంలోకి అడుగుపెడుతూనే మహి అంటూ పరుగునవెళ్లి గుండెలపైకి చేరిపోయింది . 
మహి : బుజ్జిఅమ్మా .......... మీరు ఇక్కడ ........అని కౌగిలించుకుంది .
బుజ్జిఅమ్మ : మేము ఉదయం నుండీ నాన్నతోనే ఉన్నాము . అక్కయ్యా ........ అంటూ చేతులను చూసి కట్లు లేవు కుట్లు లేవు .
మహి : నవ్వుకుని , రాత్రికి రాత్రి మాయమైపోయాయి బుజ్జిఅమ్మా ...........,
లావణ్య : అవును బుజ్జిఅమ్మా .......... కృనాల్ గారు డాక్టర్ గారిని పిలుచుకునివచ్చారా ........ డాక్టర్ గారు కుట్లువిప్పిచూసి ఆశ్చర్యపోయారు . మహీ ........... నీ ట్విన్ ఎవరైనా ఉన్నారా నాతో ఏమైనా మ్యాజిక్ చేస్తున్నారా ........ చూడు చిన్న గాయం కూడా లేదు అన్నారు .
మహి వెంటనే ఓణీలో కట్టిన పూలను ముడివిప్పిచూస్తే ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయి . అమ్మా - బుజ్జిఅమ్మా - కృష్ణ అమ్మా ......... అంటూ వంట గదిలోకివెళ్లి చేతులను చూపించి , మా బుజ్జిఅమ్మవల్లనే అని ప్రాణంలా ఎత్తుకుని ముద్దులతో ముంచేసింది .

బుజ్జిజానకిఅమ్మ : మహీ .......... ఉమ్మా ఉమ్మా ....... అని రెండు చేతులపై ముద్దులుపెట్టి కౌగిలించుకుని , నాన్నా ........ చూడు మహి చేతులు పూర్తిగా మారిపోయాయి , నా బుజ్జివాసంతి తల్లి నిన్న గుడిలో ప్రార్థించడం వల్లనే అని మురిసిపోతున్నారు .
బుజ్జిమహేష్ ను బుజ్జిఅమ్మ ప్రక్కనే కిందకు దించి సంతోషంతో మహిచేతులను చూసి జ్యూస్ అందించేటప్పుడు కూడా గమనించనేలేదు . చాలా చాలా సంతోషం మహీ ............ అని చేతులను అందుకొని చూసి లవ్ యు బుజ్జిఅక్కయ్యా ....... అని తలుచుకున్నాను .
ఇంతలో అందరి ఆర్డర్ రావడంతో , లావణ్య ........ ఇక మహికి తినిపించనవసరం లేదనుకుంటాను . 
లావణ్య : నో నో నో .........మనోజ్ గారూ , మాటిచ్చారు మీరు ప్రతిసారీ చెప్పే మీ ప్రాణమైన మహికి తినిపించాల్సిందే . 
నేను బుజ్జిఅమ్మ కలిసి తినిపిస్తాము అని బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ ను ఎత్తి మహి ముందు టేబుల్ పై కూర్చోబెట్టాను . 
బుజ్జిఅమ్మ : మహీ ....... ఉమ్మా ....... ఎంత అదృష్టం నీది రెండవసారి తినిపిస్తున్నారు . నాన్నా ......... ఊ తినిపించు మొదట మీరు తరువాత మేము అని నా చెంపపై ముద్దుపెట్టింది . 

స్పూన్ అందుకొని తినిపించబోతే , మహి ప్చ్ ........ అన్నది .
బుజ్జిఅమ్మ : నాన్నా .......... చేతితో తినిపిస్తే మమకారపు మాధుర్యం కలుగుతుంది అని చేతితో నా చెంపపై ప్రాణమైన ముద్దుపెట్టి నవ్వుకుంది .
మహికి ఇష్టమో లేదో బుజ్జిఅమ్మా ..........
అంతే పెదాలపై చిరునవ్వుతో నా చేతిపై ముద్దుపెట్టి తలదించుకుంది .
ఇష్టమే ఇష్టమే అని ఇద్దరూ సంతోషంతో చప్పట్లు కొట్టడంతో , ఫింగర్ బౌల్ లో చేతిని కడుక్కుని మహికి తినిపించాను . 
కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహి ఆకలి దంచేస్తున్నట్లు మ్మ్మ్....మ్మ్మ్..... అంటూ తిని మళ్లీ పెద్దగా నోరు తెరిచింది .
బుజ్జిఅమ్మ : నాన్నా ......... ఈసారి పెద్ద ముద్ద తినిపించండి అని మొదట మహి బుగ్గపై తరువాత నా బుగ్గపై ముద్దుపెట్టింది .
పెద్దముద్ద తినిపించాను . తిని లవ్ యు బుజ్జిఅమ్మా .......... అని ప్రాణమైన ముద్దుపెట్టింది మహి . 
బుజ్జిఅమ్మా ......... నెక్స్ట్ మీరు అనిచెప్పి మొబైల్ తీసి , తినిపించడం - మహి తినడం - లావణ్యవాళ్ళు తింటుండటం వీడియో తీసి చెల్లికి పంపించాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ......... ఇప్పుడు నువ్వు .
లావణ్య : మహికి నేను తినిపించడం క్లిప్ తీసి చెల్లెమ్మకే పంపించింది .

 బిందు : డోర్ దగ్గర నుండి చూసి మహేష్ గారూ - చెల్లీ .......... సూపర్ అంటూ సంతోషిస్తూ లోపలికివచ్చింది .
బుజ్జిఅమ్మ : బిందు అక్కయ్యా ......... మా అక్కయ్య మహి - మహేష్ హార్ట్ .
మహి : బుజ్జిఅమ్మా ......... ఆ హార్ట్ మొత్తం ముందే ఎవరో ఆక్రమించేశారు . నాకు కొద్దిగా కూడా స్థానం లేదట అని మళ్ళీ కన్నీళ్లను తుడుచుకుని చెప్పింది . 
బుజ్జిఅమ్మ : ఇంటికి వెళ్ళగానే సగం హార్ట్ అయినా నువ్వు ఆక్రమించేలా మీ బుజ్జిఅమ్మ , కృష్ణ అమ్మ చేస్తారు కదా ........ అని కన్నీళ్లను తుడిచి ముందు కడుపునిండా తిను మహి అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , బిందు అక్కయ్యా ...... ఇక ఇక్కడ లావణ్య అక్క లాస్య అక్క ......... పద్మ అక్క జాహ్నవి అక్క .........అంటూ అందరినీ పరిచయం చేసింది .
బిందు : hi hi ఫ్రెండ్స్ ......... నేను బిందు , మహేష్ సర్ ఫ్యాన్ from హైద్రాబాద్ అని లావణ్య లాస్య మధ్యలో కూర్చుని , లావణ్య లవ్స్ కదా .........
బుజ్జిఅమ్మ : బిందు అక్కయ్యా ......... మహేష్ కాదు మనోజ్ మనోజ్ అని కన్నుకొట్టింది .
లావణ్య : అవును .......... కానీ మనోజ్ గారు వేరొకరిని ప్రేమిస్తున్నారు , ఆ అమ్మాయి మీరే అనుకుని ..........
బిందు : అర్థమైంది అర్థమైంది .......... మహీ ......... ఆ అమ్మాయిని నేనుమాత్రం కాదు , మహే......... మనోజ్ సర్ ను నేను ఫస్ట్ టైం కలిశాను నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది two months లో పెళ్లి కార్డ్ తోపాటు వస్తాము అని నవ్వుకుని , మనోజ్ గారూ ......... మహి కాబట్టి జస్ట్ జ్యూస్ తో వదిలేసింది నేనైతే కోపంతో కత్తితో పొడిచేసేదాన్ని , మహీ ......... ఇందులో నీతప్పేమీ లేదు నీ మనోజ్ సర్ కోసం ఏమైనా చెయ్యొచ్చు , హమ్మయ్యా ........ నేను బ్రతికిపోయాను అనడంతో,
అందరితోపాటు మహి కూడా నవ్వుతుంటే క్లిప్ తీసి చెల్లికి పంపించాను . ఆ సంతోషంలో కడుపునిండా తినింది మహి .

మహి సంతోషంతో నవ్వుతుండటం చూస్తూ మురిసిపోయి బిందు ఫ్లైట్ టైం మరిచిపోయాము .
బిందు :  మహేష్ గారూ ........ 5:15 అర గంటలో ఫ్లైట్ , మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం నాకు ఇష్టం లేదు మేము క్యాబ్ లో వెళ్లిపోతాము .
నో నో ........ బిందు ఫ్లైట్ ఎక్కించేంతవరకూ you are my రెస్పాన్సిబిలిటీ , వదినగారూ .......... 
వదినగారు : రెడీ మనోజ్ సర్ అని బయటకువెళ్లారు .
బిందు : నేను ఫ్రెష్ అయ్యివస్తాను అని బౌన్సర్లతో పాటు రూమ్ కు వెళ్ళింది .
బుజ్జిఅమ్మా - బుజ్జిమహేష్ .......... అక్......... మీ వాసంతి తల్లి మీకోసం ఎదురుచూస్తుంటారు మహివాళ్ళతోపాటు వెళ్ళండి . బిందు అక్కయ్యను వదిలి ఇంటికివచ్చేస్తాను అనిచెప్పాను .

వదిలి వెళ్లొద్దు అని మహి నాచేతిని గట్టిగా పట్టేసుకుంది . 
మహి ........... నేనెక్కడికీ వెళతాను - నిన్ను బుజ్జిఅమ్మను బుజ్జిమహేష్ ను వదిలి ఎక్కడికీ వెళ్ళను . లావణ్య .......... జాగ్రత్తగా వెళ్ళండి అని బుజ్జిఅమ్మను కిందకు దించి , మహి చేతిని అందించాను .
బుజ్జిఅమ్మ : మహీ ......... నీకు ముఖ్యమైన విషయం చెబుతాను నువ్వు ఎగిరి గెంతులేస్తావు రా అని లేపి బయటకు నడిపించుకుంటూ వెళ్ళింది . 
లాబీ వరకూ వెనుకే వెళ్ళాను . రమేష్ గారూ .......... ఈరోజు చాలా బిల్ అయి ఉంటుంది please please లెట్ మీ ........
రమేష్ గారు : మహేష్ గారూ చెక్ ఔట్ అవుతున్నారా ? మళ్లీ కలిసేంతవరకూ మీకూ మాకూ సంబంధం లేదు . మీరు మా జాబ్స్ కు ఎసరుపెట్టినట్లున్నారు బై అని కౌగిలించుకునివెళ్లి నవ్వుతూ సోఫాలో కూర్చున్నారు .
వెళ్లి ప్రక్కనే కూర్చుని రమేష్ గారూ .........
రమేష్ గారు : yes please ......... ఎవరు మీరు what can i do for you ? అనడంతో నవ్వుతూ సైలెంట్ అయిపోయాను . అది అలా ......... అని నాతోపాటు నవ్వుకున్నారు .

15 నిమిషాలలో బిందు తన లాగేజీతోపాటు కిందకు రావడంతో , థాంక్యూ soooo మచ్ for everything రమేష్ గారూ అని సంతోషంతో కౌగిలించుకున్నాను .
బిందు :   సర్ .......... గొప్ప అనుభూతిని మీవల్లనే మీ హోటల్ వల్లనే పొందాను , థాంక్యూ sooooo మచ్ అని అని చేతులు కలిపింది .
 రమేష్ సర్ :  Pleasure mine మేడం ......... మహేష్ కోసం ఏమైనా చేస్తాము . Welcome again happy journey అనిచెప్పారు .
బిందు థాంక్స్ చెప్పడంతో బయటకు వచ్చాము .

ఇంకా వెళ్లకుండా మహి బుజ్జిఅమ్మ చేతిని పట్టుకుని తలదించుకుని రోవర్ ముందు నిలబడింది . బిందు వన్ మినిట్ మీరు కారులో కూర్చోండి అనిచెప్పి , బుజ్జిఅమ్మా .......... ఏమైంది అన్ని అడిగాను .
రోవర్లో ఉన్న వాళ్లంతా కిస్ కిస్ కిస్ .......... తింటే మీ ప్రాణమైన మహికి ముద్దు ఇస్తారని మాటిచ్చారు కదా ...........
Ok ok ok .......... అని బుజ్జిఅమ్మతోపాటు నవ్వుకుని , మహి ముందుకువెళ్లి రెండుచేతులతో బుగ్గలను అతి సున్నితంగా అందుకొని నా కళ్ళల్లోకి అంతులేని ప్రేమతో చూస్తున్న మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
యే యే యే .......... అంటూ అందరూ సంతోషంతో కేకలువేశారు .
 మహి తియ్యని నవ్వుతో జలదరించడం తెలిసి , మహీ .......... నువ్వు ఎంతలా నన్ను ప్రేమిస్తున్నావో అంతే ప్రాణంలా నేను మరొకరిని ప్రేమిస్తున్నాను please please ........... నన్ను అర్థం చేసుకో అనిచెప్పాను . 
ఒక్కసారిగా తన కళ్ళల్లో కన్నీళ్లు ధారలా కారిపోయాయి . 
మహీ ...........
నాన్నా .......... మహిని నేను చూసుకుంటాను , ఫ్లైట్ ఆలస్యం అవుతోంది నువ్వు బిందు అక్కయ్యను వదిలి ఇంటికి వచ్చెయ్ ......... హ్యాపీ జర్నీ బిందు అక్కయ్యా బై అని టాటా చేసి , మహీ ....... ఇంటికి పదా ముందు అని కారులో కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచి , అక్కయ్యా ........ తొందరగా ఇంటికి పోనివ్వండి .
మహి : బుజ్జిఅమ్మా ....... అంటూ బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చింది .
మేము ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాము .

ఇంటికి చేరుకుని ఇంకా బాధపడుతున్న మహి చేతిని అందుకొని దిగి లావణ్యా ......... మహి రూంలో ఉండండి 10 నిమిషాల్లో మహిని పంపిస్తాను అని పంపించి, కృష్ణగాడి దగ్గరకు లాక్కునివెళ్లి నాన్నా కృష్ణా ..........
కృష్ణ : రెండుచేతులనూ కట్టుకుని వినయంగా వొంగి ఆజ్ఞ బుజ్జిఅమ్మా ............
బుజ్జిఅమ్మ : లవ్ యు కృష్ణా ......... అని బుగ్గపై ముద్దుపెట్టి , రాధ అంటీ ఇల్లు ఖాళీనే కదా ........
కృష్ణ : లవ్ యు బుజ్జిఅమ్మా .......... ఎవ్వరూ లేరు , అందరూ అక్కయ్య ఇంట్లోనే ఉన్నారు .
బుజ్జిఅమ్మ : కృష్ణగాడి చెంపపై కొట్టి అక్కయ్య ఇల్లు కాదు - మన ఇల్లు అని తియ్యని కోపంతో వార్నింగ్ ఇచ్చింది .
కృష్ణ : నవ్వుకుని లవ్ యు లవ్ యు అమ్మా ......... అందరూ మన ఇంట్లో ఉన్నారు .
బుజ్జిఅమ్మ : మా కృష్ణ బంగారం దెబ్బ తగిలిందా అని కొట్టిన చోట ముద్దుపెట్టి , కృష్ణా .......... మీ ప్రాణమైన అక్కయ్యకు అనుమానం రాకుండా కృష్ణవేణి , బుజ్జి వాసంతి తల్లితోపాటు అంటీ ఇంట్లోకి వచ్చెయ్యండి .
కృష్ణ : అలాగే అమ్మా అని బుజ్జిఅమ్మ కురులపై ముద్దుపెట్టి లోపలికివెళ్లాడు . 

మహి : బుజ్జిఅమ్మా ......... కృనాల్ గారు కదా , కృష్ణా అని ప్రాణంలా పిలుస్తున్నారు . ఉదయం మీరు వెళ్లినది మీ ఫ్రెండ్స్ ఇంటికి కాదా .......... 
బుజ్జిఅమ్మ : అంటీ ఇంట్లోకి వస్తే మొత్తం చెబుతాను అని అంటీ ఇంట్లోకి ఏకంగా బెడ్రూం లోపలికి పిలుచుకొనివెళ్లి , మహిని బెడ్ పై కూర్చోబెట్టి కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , 
మహీ .......... నిన్ను ఎక్కువసేపు బాధపడేలా చెయ్యను విషయానికి వచ్చేస్తాను . మనోజ్ గారు కాదు కాదు మహేష్ ఎవరో కాదు స్వయానా అమ్మ తమ్ముడు .
మహి : బుజ్జిఅమ్మ ............ తమ్ముడే కదా
బుజ్జిఅమ్మ : బుజ్జిఅమ్మ కాదు మీ అమ్మ ముద్దుల తమ్ముడు పేరు మహేష్ . నీకు తెలియదులే మేము అమ్మతో పడుకునేవాళ్ళము కాబట్టి మాకు తెలుసు .
మహి షాక్ లో ఉండగానే ,
 మరొక అతిముఖ్యమైన ఏమిటంటే మహేష్ ప్రేమిస్తున్నది హృదయమంతా ఉన్నది ఎవరో కాదు మీ అమ్మనే నా వాసంతి తల్లినే ..........
మరింత షాక్ తో అలా చూస్తుండిపోయింది .
మహీ ........... మహేష్ - కృష్ణ 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించింది ఎవరికోసం అనుకున్నారు అమ్మకోసమే - వాళ్ళ అక్కయ్య కోసమే .........అని ప్రక్కనే కూర్చుని మహి చేతిని చుట్టేసి సుమారు అర గంటపాటు బ్రీఫ్ గా రైల్వే స్టేషన్ లో ఇద్దరూ కలిసి దగ్గర నుండి విడిపోయేంతవరకూ మరియు వాళ్ళ అక్కయ్య కోరికను నిజం చెయ్యడం కోసం కష్టపడుతూనే వాళ్ళ అక్కయ్యను అంటే మనల్ని 17 సంవత్సరాలుగా గుండెల్లో పెట్టుకుని వెతుకుతూనే ఎవ్వరూ అనుభవించని బాధను అనుభవిస్తూనే ఉన్నారు . 
వారి జ్ఞాపకాల కోసమే మీ అమ్మ నా వాసంతి ఎలా అయితే నీకు మహేష్ పేరులో సగం మహి అని - నాకు వాళ్ళందరి ప్రాణమైన మన అమ్మమ్మ పేరుని - తమ్ముడికి మహేష్ అని తన తమ్ముడి పేరునే పెట్టుకుంది . అలాగే మహేష్ కృష్ణ కృష్ణవేణి మీ బుజ్జిఅమ్మకు వాసంతి అని వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువైన మీ అమ్మ పేరు పెట్టి అంతే ప్రాణంలా బుజ్జిఅక్కయ్యా అని పిలుస్తూ తమ్ముళ్లూ చెల్లీ అని పిలిపించుకుంటూ రాణిలా చూసుకుంటున్నారు . 
మహీ ........... మనమంటే ప్రాణం ........మహేష్ కు మీ అమ్మే సర్వస్వం .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మా ...........మా ప్రాణం కంటే ఎక్కువ అనగానే , బుజ్జితల్లీ - బుజ్జిఅమ్మా ......... అంటూ వేగంగా వెళ్లి కౌగిలించుకుని , 
బుజ్జిఅమ్మ గుండెలపై ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది .

మహి : కృష్ణా అమ్మా .........అంటూ గుండెలపై వాలిపోయి , మనోజ్ కాదు కాదు మహేష్ గారు అమ్మకోసమే , నేను సంతోషంగా చెబుతున్నాను అని కన్నీళ్లను తుడుచుకుంది .
చెల్లి : మా బంగారు తల్లీ .......... మహేష్ గారు కాదు ప్రేమతో మావయ్యా ........ అని పిలవాలి . ఏదీ ఒకసారి పిలు .........
మహి : మావయ్య .......... హృదయంలో కేవలం అమ్మకు మాత్రమే అని మళ్ళీ కన్నీళ్ళతో చెల్లిని ప్రాణంలా హత్తుకుంది .
చెల్లి : తల్లీ మహీ .......... ఫస్ట్ లవ్ ను మరిచిపోవడం అంత తేలికకాదు . మీ కృష్ణ మావయ్యను ప్రేమించిన నాకు తెలుసు . సంతోషం అంటూనే మళ్లీ కన్నీళ్లు వస్తున్నాయి ఎందుకు - మీ మావయ్యను వదిలి ఉండగలవా ..........,
మహి : ఊహూ ........ అంటూ తల ఊపింది .
చెల్లి : నవ్వుకుని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , మీ మావయ్య మా అక్కయ్య మీ అమ్మను ప్రేమిస్తున్నాడు - నువ్వు మీ మావయ్యను ప్రేమిస్తున్నావు .......... ఇందులో ఎవరిదీ తప్పులేదు . ఒక విషయం చెప్పానా ........ నువ్వు భూమిపై పడగానే నిన్ను కన్నదే నా తమ్ముడి కోసం అని ఫిక్స్ అయిపోయారు మా అక్కయ్య ( ఎందుకో తెలుసా మీ బుజ్జిజానకిఅమ్మ చెప్పింది కదా తన సర్వస్వాన్ని తన తమ్ముడికే అర్పిస్తానని మాటిచ్చి తనకు తెలియకుండానే ఇలా జరిగిపోయినందుకు కనీసం నా కూతురును అయినా నా తమ్ముడి గుండెలపై చేరుస్తాను ) అని మహి చెవిలో గుసగుసలాడి , రాధ అంటీ అలా చూస్తూ ఉండిపోయారే చెప్పండి .
రాధ అంటీ : మహీ తల్లీ ........... నిజమేరా నేనే సాక్ష్యం , నువ్వు భూమిపై పడగానే నేనే నాచేతులతో మీ అమ్మకు అందించినప్పుడు పలికిన మాటలు .

మహి : అంతులేని ఆనందంతో చెల్లి - బుజ్జిఅమ్మలిద్దరినీ ప్రాణంలా కౌగిలించుకుని మురిసిపోయి , కానీ ......... మావయ్య నన్ను ప్రేమించడం ఎలా అమ్మలూ .........., మావయ్య హృదయంలో అమ్మకు తప్ప స్థానం లేదని అమ్మను మాత్రమే ప్రేమిస్తానని మీరు మాత్రం నా ప్రాణం మీకోసం ఏమైనా చేస్తాను అని కన్విన్స్ చేసేస్తారు .
 బుజ్జిఅమ్మ , చెల్లి , పెద్దమ్మతోపాటు కృష్ణగాడు నవ్వుకున్నారు ........
మహి : అమ్మలూ .........
కృష్ణ : మహీ .......... ఇదేమాట నీలానే ప్రాణంలా ప్రేమించిన మీ మావయ్య చైర్మన్స్ కూతుళ్ళిద్దరికీ ( స్వాతి , ప్రసన్నా ) కూడా చెప్పి కన్విన్స్ చేసాడు ఉత్తమ పురుషుడు . నేను మా అక్కయ్య , నేను మా అక్కయ్య ........... అంతే వాడి నినాదం .
మహి : అమ్మలూ , కృష్ణ మావయ్యా ......... అంతేనా .........

పెద్దమ్మ : తల్లీ మహి ........... మీ మావయ్య అని తెలిసింది కదా , మావయ్యలు మరదళ్ల సొంతం . మీ మావయ్య తన హృదయంలో మీ అమ్మతోపాటు కాస్త చోటు ఇచ్చేన్తవరకూ వదలకుండా కౌగిలిలో ఘాడంగా బంధించెయ్యి , లిప్ కిస్సులతో స్వర్గానికి తీసుకెళ్లు అప్పటికీ లవ్ యు అని చెప్పకపోతే నిన్ను మీ అమ్మ ఎందుకు కన్నదో అది మీ మావయ్యకు అర్పించెయ్యి , కొడితే కొట్టించుకో తోసేస్తే మళ్లీ కౌగిలించుకో , నీ ముద్దుకు దాసోహం అయ్యేంతవరకూ వదలకు ...........
మహి : కాన్ఫిడెన్స్ పెరిగి అమ్మలూ ఆశీర్వదించండి అని కన్నీళ్లను తుడుచుకుని , ఇక చూడండి మావయ్య హృదయంలో ఎలా స్థానం సంపాధిస్తానో అని బుజ్జిఅమ్మలిద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆవేశం ఉత్సాహం తో బయలుదేరింది .
కృష్ణ : సూపర్ మహీ ........ all the best , అవసరమైతే కొట్టు వాడిని నేనెలాగో చేయలేను వాడంటే భయ్యం అవును అని తలదించుకున్నాడు .
అందరూ నవ్వుకున్నారు .
చెల్లి : మహీ .......... ఇలానే వెళతావా చూడు ఎలా ఉన్నావో , నిన్ను మా అక్కయ్యలా మీ మావయ్యలు గిఫ్ట్ ఇచ్చిన పట్టుచీరలో ఎలా రెడీ చేస్తామో చూడు .....................
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:26 AM



Users browsing this thread: 10 Guest(s)