Thread Rating:
  • 62 Vote(s) - 3.15 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. కోడలుపిల్లని పలకరిద్దామా? వొద్దా? కోడలుపిల్ల కథను ఇంతగా ఆదరించినందుకు చాలా సంతోషం. ఈ అప్డేట్ ద్వారా మీకు అర్థమైపోతుంది ఏందంటే, కోడలుపిల్ల కథని త్వరలో ముగించేస్తున్నాని. కానీ నేను ఇప్పట్లో చెప్పలేను ఇంకెన్ని అప్డేట్ లో ముగిస్తున్నానో అనేది. 

ఇక మిగితా కథల విషయానికి వస్తే నాకు ఇష్టమైన కథ "భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్". ఈ కథను ఇంకా చాలా రోజులు నడిపిస్తాను. అప్డేట్ అనేది 15రోజులకి కనీసం ఒక్కటైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. "అక్కాచెల్లెళ్ల పాతివ్రత్యం" కథ చిన్నదే అనుకున్నాను. దాన్ని కూడా త్వరగా ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే చాలా మంది రైటర్స్ కథలను అసంపూర్తిగా వదిలేశారు. వాళ్లకు వాళ్ళ ప్రాబ్లెమ్ తోనో లేక మన సైట్ లో జనాలు ఏదైనా మనస్సుకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారో తెలీదు కానీ, చాలా కథలకు ముగింపు ఇవ్వకుండానే ఆపేసారు. కానీ నేను అలా చేయకూడదని ప్రయత్నిస్తున్నాను. చూద్దాం, నేను పూర్తిగా కథలను ముగిస్తానో? లేక వాళ్లలాగే మధ్యలో వదిలేస్తానా కాలమే సమాధానం చెబుతుంది. 

ఇక కోడలుపిల్ల విషయానికి వస్తే, ఓ భారీ అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అప్డేట్ తో గీత గతం, భవిశ్యత్తు మీ అందరికి అర్థమైపోతుంది. అప్డేట్ అనేది ఈరాత్రికి లేదా రేపు ఉదయం లోపు ఇస్తాను. నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి మీ ఫీలింగ్స్ నాతో పంచుకోగలరు. ధన్యవాదములు. 
ఆకాంక్ష
[+] 3 users Like iam.aamani's post
Like Reply


Messages In This Thread
RE: భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ - by iam.aamani - 27-07-2020, 07:28 PM



Users browsing this thread: 9 Guest(s)