Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
******

స్టూడెంట్స్ మీకోసం మీ ప్రియమైన మేడం గిఫ్ట్స్ తీసుకొచ్చింది రండి అని అక్కయ్య మెడ చుట్టూ చేతులువేసి బుగ్గపై క్షణానికి ఒకముద్దుపెడుతూ అక్కయ్య పెదాలపై తియ్యని నవ్వుకు పరవశిస్తూ పెద్దమ్మ అంటీతోపాటు కిందకువెళ్లి . స్టూడెంట్స్ మీకోసం అంటూ హాల్ ఒకభాగం మొత్తం నిండిపోయిన పెద్ద పెద్ద గిఫ్ట్స్ చూయించింది.
లోపలకు అడుగుపెట్టి చుట్టుచూస్తూ wow ........ మేడం ఇలా ఎలా మారిపోయింది అద్భుతం ......... రెండురోజుల ముందు ఇలా లేదు అని షాక్ లో ఉండిపోయారు . చాలా చాలా చాలా సంతోషంగా ఉంది మేడం ........... మీరు బుజ్జిమేడం ఉండాల్సింది ఇటువంటి ఇంటిలోనే అంటూ ఇద్దరినీ చుట్టేసి అంతెత్తువరకూ ఉన్న గిఫ్ట్స్ ను అప్పటికి చూసి మరింత సంతోషంలో బుజ్జిమేడం మాకోసమేనా ...........
బుజ్జిఅక్కయ్య : అప్పటినుండీ ఎంతగట్టినా పట్టించుకోకుండా ఇప్పుడు చూసారా ? , నేను అలిగాను , అని అక్కయ్య గుండెల్లో బుంగమూతిపెట్టుకుంది . 
స్టూడెంట్స్ : బుజ్జిమేడం ........... మోడరన్ గా మారిపోయున ఇంటిని చూసి మమ్మల్ని మేము మైమరిచిపోయాము . లవ్ యు లవ్ యు లవ్ యు .......... అలకలో కూడా ముద్దొచ్చేస్తున్నారు అని ముద్దులలో ముంచెత్తి ,  బుజ్జిఅక్కయ్య........ నవ్వడంతో లవ్ యు అంటూ అక్కయ్యతోపాటు హత్తుకొని , మాకోసమే తెచ్చారా బుజ్జిమేడం గిఫ్ట్స్? .
బుజ్జిఅక్కయ్య : మీ మేడం కు మీరంటే ........ గిఫ్ట్స్ ఎంత పెద్దవిగా ఉన్నాయో అంత ఇష్టం తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది .
స్టూడెంట్స్ : మా మేడం - బుజ్జిమేడం కలిసి ప్రేమతో ఇవ్వచ్చుకదా ...............
లవ్ యు స్టూడెంట్స్ అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కిందకు దిగి , అక్కయ్య చేతినిపట్టుకునివెళ్లి బరువుగా ఉన్న గిఫ్ట్ ను ఎత్తబోయి వీలుకాక నవ్వుకుని , అక్కయ్యా .......... మీరు ఈ పెద్ద టెడ్......... గిఫ్ట్ ఇవ్వండి - నేను మరొక గిఫ్ట్ ఇస్తాను అని అతిపెద్ద బాక్స్ ఓపెన్ చేసింది .
స్టూడెంట్స్ : మరొక గిఫ్ట్ అంటూ షాక్ లో నోరుతెరిచి ఉండిపోవడం చూసి అక్కయ్యతోపాటు నవ్వుకుని ఒక పెద్దగిఫ్ట్ అక్కయ్య - స్విస్ చాక్లెట్ బాక్స్ బుజ్జిఅక్కయ్య ఒక్కొక్కరికే ఇవ్వడం వాళ్ళ నుండి తియ్యని ముద్దులు స్వీకరించి లవ్ యు అంతే తియ్యని ముద్దు ఇవ్వడం .
స్టూడెంట్స్ : బుజ్జిమేడం లోపల ఏముందో చూడకుండా ఉండలేకపోతున్నాము అని ఆతృతతో ఒకరినొకరు సంతోషంతో చూసుకుంటూ చెప్పారు .
బుజ్జిఅక్కయ్య : మీ గిఫ్ట్స్ మీ ఇష్టం ........ ఆ చిన్న గిఫ్ట్స్ మాత్రం ఇంట్లోని అమ్మలకూ తమ్ముళ్లకూ చెల్లెళ్ళకు అనిచెప్పడం ఆలస్యం , 
లవ్ యు బుజ్జిమేడం అని ఆతృతతో for my lovely students అని నోట్ చదివి లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ మేడం అంటూ అందరూ అక్కయ్యను చుట్టేసి కౌగిలిలో బంధించేసి ఏముందో చూడాలి అని మళ్ళీ వెళ్లి గిఫ్ట్ కవర్ ను చింపేసి పెద్ద బాక్స్ ఓపెన్ చేసి తమ height కంటే కాస్త తక్కువ ఉన్న టెడ్డీ బేర్ ను చూసి అంతులేని ఆనందంతో కెవ్వుమని కేకలువేస్తూ బాక్స్ నుండి బయటకు తీసి ఉమ్మా .......... అంటూ రెండుచేతులతో చుట్టేసినా వీలుపడనంత పెద్ద టెడ్డీ బేర్ ను కౌగిలించుకుని లవ్ యు లవ్ యు లవ్ యు మేడం - బుజ్జిమేడం ......... this is the best gift ......... మా జీవితాంతం మాతోనే ఉండిపోతుంది అని మైమరిచిపోతున్నారు . మేడం - బుజ్జిమేడం .......... మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య సంతోషంతో నవ్వుతుండటం చూసి ఎంజాయ్ చేస్తూ , స్టూడెంట్స్ మరి exams ...........
స్టూడెంట్స్ : అందుకే కదా బుజ్జిమేడం బాధపడుతున్నది . Exam అవ్వగానే వచ్చేస్తాము బై అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి టెడ్డీ లను గిఫ్ట్ బాక్స్ లలో ఉంచేసి దానిపై చాక్లెట్ బాక్స్ బుక్స్ ఉంచుకుని కష్టమైనా సంతోషంతో ఎత్తుకుని బయటకు నడిచారు.
స్టూడెంట్స్ ........... any help కార్లలో వదలమంటారా అని బుజ్జిఅక్కయ్య అడిగింది.
 స్టూడెంట్స్ : బుజ్జిమేడం .......... ఈ కార్స్ అన్నీ ........
బుజ్జిఅక్కయ్య : మీ మేడం వే అని అక్కయ్య బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి బదులిచ్చింది .
అంతే మరొక షాక్ లో బుజ్జిమేడం షాక్ ల మీద షాక్ సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ ............ ఈ సంతోషాలతోనే వెళ్లిపోతాము దగ్గరే కదా ........ మా మేడం ఇచ్చారని అందరికీ తెలియద్దూ అని చూయించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో వెళ్లారు .

పెద్దమ్మకు మెసేజ్ పంపించగానే చూసుకుని ,
పెద్దమ్మ : తల్లీ వాసంతి - బుజ్జివాసంతి ........... ఇక షాపింగ్ బయలుదేరుదామా అని అడిగారు .
అక్కయ్య : పెద్దమ్మా ......... మొత్తం షాపింగ్ నిన్న చేసేసాము కదా , ఇక చాలు అని బుజ్జిఅక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు నవ్వులు నవ్వుకున్నారు .
పెద్దమ్మ : నిన్న చేసిన షాపింగ్ ట్రైలర్ మాత్రమే తల్లీ వాసంతి - ఈరోజు మొత్తం మూవీ ఎలా ఉంటుందో చూపిస్తాము . ఇక ఒక్కమాట కూడా మాట్లాడటానికి వీలులేదు 15 నిమిషాలలో రెడీ అయ్యి ఇంటికి తాళం వేసి కారులో కూర్చోవాలి లేకపోతే నా లగేజీతోపాటు నేను ఎయిర్పోర్ట్ వైపు వెళ్లాల్సి వస్తుంది ......... మహీ లావణ్య అని కేకవేశారు .
అక్కయ్యా అక్కయ్యా .......... పదండి రెడీ అవుదాము అని చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లిపోయారు .
పెద్దమ్మా ......... మెమెప్పుడో రెడీ అని పైనుండి లావణ్య మాటలు వినిపించడంతోపాటు , చెల్లి మరియు బుజ్జిమహేష్ బుజ్జిఅమ్మతోపాటు కిందకువచ్చి షాపింగ్ షాపింగ్ అంటూ ఎంజాయ్ చేస్తూ వైట్ రేంజ్ రోవర్లో కూర్చున్నారు .
పెద్దమ్మ : గుడ్ గర్ల్స్ లవ్ యు ........ ఉమ్మా ........ అంటూ అంటీతోపాటు మరొక కారులో కూర్చున్నారు . 15 నిమిషాలలో అక్కయ్య బుజ్జిఅక్కయ్యతోపాటువచ్చి ఇంటికి తాళం వేసి బయటకువచ్చి దూరం నుండే బుజ్జిఅక్కయ్య కోరికమేరకు అన్లాక్ అని ముత్యాలు రాల్చేన్త నవ్వులతో ముద్దులలో మునిగితేలుతూ కారులో కూర్చున్నారు . 
అక్కయ్య సంతోషాన్ని చూసి పరవశించిపోతున్న మా దగ్గరకు చెల్లి వచ్చి వాడిప్రక్కనే కూర్చుని పెదాలపై ముద్దుపెట్టి ఎంజాయ్ చేస్తున్నారా అంటూ వాడి గుండెలపై వాలిపోయి , అన్నయ్యా ......... ఫస్ట్ అక్కయ్యను ఏ షాపింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు . 
వైజాగ్ లో ఉన్న all షాపింగ్ మాల్స్ , కలమందిర్ లాంటి వస్త్ర ప్రపంచంలోకి ఆ తరువాత సిటీలోని అన్నీ జ్యూవెలరీ షోరూం లకు తీసుకెళదామా చెల్లీ ...........
సూపర్ అన్నయ్యా ......... లవ్ యు అంటూ వాడిని సంతోషంతో ఏకమయ్యేలా హత్తుకుంది .
వెంటనే పెద్దమ్మకు మెసేజ్ చేసాను .
పెద్దమ్మ : మల్లీశ్వరి రాజేశ్వరి ........... కలమందిర్ ........
వదినలు : అలాగే పెద్దమ్మా ........ అని 4 కార్లు వెనుక ఒక empty కారుతో బయలుదేరాము .

20 నిమిషాలలో కలమందిర్ చేరుకున్నాము .
 మహీ , బుజ్జిఅమ్మా ........... లోపలికి అడుగుపెట్టగానే మన మిషన్ స్టార్ట్ చేద్దాము . సాయంత్రం లోపు పెద్దమ్మ వెనుక ఎవరు ఉన్నారో పూర్తి క్లారిటీ వచ్చేయ్యాలి , ఇంటికి చేరుకోగానే మహి ప్రపోజ్ చెయ్యాలి ఏమంటారు are you with me అంటూ చేతిని ముందుకు చాపింది .
Yes yes yes ........ అంటూ బుజ్జిఅమ్మతోపాటు మహి ఫ్రెండ్స్ అందరూ చేతులు కలిపారు . మహి అందమైన సిగ్గుతో నేనుకూడా రెడీ అంటూ అందరి చేతులపై చేతిని వేసి మురిసిపోతోంది .

అప్పటికే పెద్దమ్మ అంటీ అక్కయ్య కారుదగ్గరకువెళ్లి తల్లీ వాసంతి బుజ్జితల్లీ ........ అంటూ కిందకు దిగాక చెరొకవైపు బుజ్జిఅక్కయ్య చేతులను పట్టుకుని స్టెప్స్ దగ్గరకు చేరుకుని, మహీ బుజ్జిఅమ్మా లావణ్య లాస్య ......... ఇప్పటికే సమయం 11 అవుతోంది చుట్టూ ఉన్న షాపింగ్ మాల్స్ మొత్తం చుట్టేయ్యాలి సమయం లేదు తొందరగా రండి అని ప్రేమతో పిలిచారు .
లవ్ యు పెద్దమ్మా ......... ఇదిగో వచ్చేస్తున్నాము అంటూ అందరూ ఒకేసారి లోపలికి ఎంటర్ అయ్యారు . ప్రవేశ ద్వారం దగ్గర ఆగి తల్లీ కృష్ణ ......... నిన్న నువ్వు ఏమీ తీసుకోలేదు ఈరోజు మాత్రం కుదరదు మీ ప్రియమైన శ్రీవారినీ మీ అన్నయ్యనూ కూడా పీలుచుకొనిరా అని కన్నుకొట్టింది .
చెల్లి : లవ్ యు పెద్దమ్మా ......... అని సంతోషంతో నవ్వుకుని , వదినలూ ........ సాయంత్రం వరకూ ఇక్కడే షాపింగ్ అన్నీ షాప్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మేము చూసుకుంటాము , అవసరం అయితే మెమొచ్చిన కారు ఉండనే ఉంది , మీరు వెళ్ళిపోయి హ్యాపీగా అన్నయ్యలు పిల్లలతో సరదాగా గడపండి మళ్లీ సాయంత్రం కాల్ చేస్తాను వచ్చి పిలుచుకునివెళ్ళొచ్చు అనిచెప్పాను . 
వదినలు : థాంక్యూ soooo మచ్ మహేష్ సర్ , కానీ మేము వెళ్ళము . మీ అన్నయ్యలు ఒకే ఒకమాట చెప్పారు . పిల్లలను మేము చూసుకుంటాము మహేష్ సర్ ఫ్యామిలీనే మీ డ్యూటీ అని , మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా ........ ఆర్డర్ వేసినా ...... వెళ్లడం కుదరదు . సాయంత్రం వరకూ ఇక్కడే ఉంటాము అని వెహికల్స్ ను పార్కింగ్ వైపు తీసుకెళ్లారు .
థాంక్స్ అన్నయ్యలూ - వదినలు అని పెద్దమ్మ దగ్గరికివెళ్లాము .

పెద్దమ్మ : తల్లీ మహి , లావణ్య ......... పట్టుచీరల సెక్షన్ ఎక్కడ షాపింగ్ అక్కడ నుండే మొదలెడదాము .
లాస్య : ఫస్ట్ ఫ్లోర్ పెద్దమ్మా ........
పెద్దమ్మ : తల్లీ లాస్య ఇంకా ఇక్కడే ఉన్నారే , పదండి ఫస్ట్ ఫ్లోర్ కు ఒక్క చీర కూడా లక్ష లోపు తక్కువ ఉండకూడదు .
ఐదుగురూ ......... నెరేళ్ళబట్టి షాక్ లో కదలకుండా ఉండిపోయారు . 
పెద్దమ్మ : లావణ్య ......... చాలా చీప్ కదా , లవ్ యు తల్లీ 2 లక్షలు ok నా .........ok 2 లక్షలకు తగ్గకూడదు .
పెద్దమ్మా .......... అంటూ చెరొకవైపున చేతులను చుట్టేసి , పెద్దమ్మవైపే చూస్తూ పైకి చేరుకున్నారు . 
లావణ్య : వరుసగా కూర్చుని బుజ్జిఅక్కయ్య చేతినిపట్టుకొని పెద్దమ్మ దగ్గరే నిలబడిన అక్కయ్యను రమ్మని పిలిచి వరుసగా కూర్చున్నారు . సిస్టర్స్ పట్టు చీరలు చూపించండి అని సేల్స్ గర్ల్స్ కు చెప్పారు . 
సేల్స్ గర్ల్ : మేడం ఏ రేంజ్ లో చూపించమంటారు 10000 25000 50000 ............
ఐదుగురూ ......... నో నో నో అన్నట్లు అడ్డంగా తలలు ఊపుతూనే ఉండటంతో ,
సేల్స్ గర్ల్ ముఖం వెలిగిపోతూ 75000 ........
లాస్య : నో .........
సేల్స్ గర్ల్ : 1 lakh ..........
లావణ్య : yes yes ...........
పెద్దమ్మ : నో నో నో ...........
లవ్ యు పెద్దమ్మా ........ అని బుజ్జిఅక్కయ్య , అక్కయ్య మీద నుండే పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది .
వెనుక నుండి మేము ముగ్గురమూ సంతోషంతో లవ్ యు అంటూ బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చాము .

పెద్దమ్మా ......... అంటూ ఐదుగురూ షాక్ తో వెనుకకు తిరిగి చూసి మహీ ........ గమనిస్తున్నావా పెద్దమ్మకు వెనుక నుండి సిగ్నల్స్ వస్తున్నాయి . పాయింట్ నెంబర్ ........... ఏదో ఒక నెంబర్ అధివదిలెయ్యవే , పెద్దమ్మా ......... ఇదే మాకు చాలా చాలా పెద్ద రేంజ్  .........
పెద్దమ్మ : లావణ్య లాస్య .......... ఇప్పటివరకూ ఒక లెక్క మెమోచ్చాక ఒక లెక్క . మీకు కాకపోతే ఇంకెవరికి తల్లులూ ఎంజాయ్ ......... ఇదిగో అమ్మాయీ 2 లక్షలకు తగ్గని costliest స్వచ్ఛమైన పట్టు బంగారు జరీతో నేసిన అద్భుతమైన పట్టుచీరలు  లంగా ఓణీలు లేటెస్ట్ డ్రెస్సెస్ చూపించండి ఒకటి కాదు రెండు కాదు పది ఇరవై ముప్పై ......... మీ ఓపిక అని బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , మా బుజ్జి జానకికి కూడా వాసంతి నువ్వూ వెళ్లు . వాళ్ళు తక్కువ కాస్ట్ చూపించమని బ్రతిమాలినా చూపించకండి అని సేల్స్ గర్ల్స్ కు చెప్పారు .
లవ్ యు పెద్దమ్మా ......... అని లేచివచ్చి ఉద్వేగానికి లోనయ్యారు .
పెద్దమ్మ : ఇంకా మూవీ స్టార్ట్ కూడా కాలేదు తల్లులూ ........... ఇప్పుడే ఇలా అయితే the end టైటిల్స్ పడే సమయానికి మీ కౌగిళ్ళతో నా ఒళ్ళు గుళ్లయ్యేలా చేస్తారేమో మీకు కాస్త దూరంలో ఉండటం మంచిది అని వాళ్ళను నవ్వించి తల్లులూ సమయం ముఖ్యం .......... అలా అని వెంటనే సెలెక్ట్ చెయ్యకండి మీ మనసుకు నచ్చినవి తీసుకోండి అని ప్రేమతో అందరి కురులపై ముద్దులుపెట్టారు .

అంతలో సేల్స్ గర్ల్స్ పరుగునవెళ్లి మేనేజర్ ను పిలుచుకొనివచ్చి విషయం చెప్పి మావైపు చూపించారు .
Welcome మేడం .......... మీలాంటి వారికోసం ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లుచేసాము , మా సేల్స్ గర్ల్స్ వెంట వెళ్ళండి మీకు కావాల్సినవన్నీ వందల్లో అక్కడికే తీసుకొనివచ్చి చూపిస్తారు అనిచెప్పి వెళ్లారు .
మేడం ఇటువైపు అంటూ ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్లారు . వెనుకే మేమూ వెళ్ళాము . మెత్తని పరుపులు - రెండు గోడలు మొత్తం మిర్రర్స్ - వరుసగా ఐదారు ట్రయల్ రూమ్స్ - చల్లటి AC ......... మేడం పరుపుల మీదనైనా కూర్చోండి చుట్టూ ఉన్న సోఫాలలోనైనా కూర్చోండి తెందు నిమిషాల్లో మీరు కొరినవన్నీ తీసుకొస్తాము అని ఇద్దరు వెళ్లడం , వెంటనే నలుగురు టీ కాఫీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు .
 పెద్దమ్మ : మహీ - లావణ్య ......... మీ ఇష్టం .
పెద్దమ్మా ........ పరుపులపై బెస్ట్ చీరల డిజైన్స్ బాగా చూడొచ్చు .
మీ ఇష్టమే నా ఇష్టం అని వెళ్లి మధ్యలో కూర్చున్నారు , 
చెల్లీ ..........వెళ్లి మీ అక్కయ్యకూ బుజ్జిఅమ్మకూ మహీ వాళ్లకూ హెల్ప్ చెయ్యి అని పంపించి వెనుక సోఫాలలో కూర్చున్నాము .

ఐదు నిమిషాలకు ఐదారుగురు సేల్స్ గర్ల్స్ వెనుక పనివాళ్ళు రెండుచేతులతో అంతెత్తువరకూ చీరలను పట్టుకునివచ్చి జాగ్రత్తగా ఉంచి వెళ్లి తెస్తూనే ఉన్నారు . 
ఒకరు పట్టుచీరలను , ఒకరు లంగా ఓణీలను , ఒకరు డ్రెస్ లను , మరొకరు బుజ్జి అమ్మకు , ఇంకొకరు బుజ్జి మహేష్ కూ చూపిస్తున్నారు . ఆ గదిమొత్తం కోలాహలంతో నిండిపోయింది .
లావణ్య : ముందు మా అమ్మకు బుజ్జి అమ్మలిద్దరికీ ...........
అక్కయ్య : పెద్దమ్మా ........... 
పెద్దమ్మ : అనుకున్నాను వాసంతి ఇంకా మాట్లాడలేదే అని అనుకున్నాను , ఇంతలో ...........
అక్కయ్య : పెద్దమ్మా .......... అంటూ బుజ్జిఅక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి లేచి ప్రక్కకు పిలుచుకొనివెళ్లి , మహీ లావణ్య మీరు కానివ్వండి వేరే పర్సనల్ ప్రాబ్లం అనిచెప్పడంతో , 
బుజ్జిఅక్కయ్య కంగారుపడుతూ అక్కయ్యా అంటూ పరుగునవెళ్లి గుండెలపైకి చేరింది.
 లావణ్య : లవ్ యు అమ్మా ......... అని ఇంతవరకూ చూడని పట్టుచీరలను చూసి wow అద్భుతంగా ఉన్నాయి అని మురిసిపోతున్నారు .
బుజ్జిచెల్లీ .......... ప్రాబ్లం అంటే బాధ కలిగించేది కాదు అని నవ్వుతూ ప్రాణంలా హత్తుకుంది .
ఆ ప్రాబ్లం ఏంటో నేనుకూడా వినాలని అక్కయ్యకు తెలియకుండా నాకు కాల్ చేసింది పెద్దమ్మ.
అక్కయ్య : పెద్దమ్మా .......... మామూలు చీరలు మీరు ఎన్ని తీసుకోమన్నా తీసుకుంటాను . కానీ పట్టుచీరలు ........... ఎందుకంటే పట్టుచీరలు కొనిస్తే నా తమ్ముడే కొనివ్వాలి . తప్పుగా అనుకోకండి నా పెళ్ళికి కూడా అది పెళ్లి కాదు ఆ రాక్షస పెళ్లికి కూడా నేను పట్టుచీర కట్టుకోలేదు . నా దగ్గర నా తమ్ముడు ప్రాణమైన గిఫ్ట్ గా ఇచ్చిన పట్టుచీర తప్ప మరొకటి లేదు మళ్లీ నా తమ్ముడి చేతుల మీదనే అందుకోవాలని ఆశ అంతేతప్ప మిమ్మల్ని బాధపెట్టాలని నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు.
నా తమ్ముడు దూరమైనప్పుడే ఫిక్స్ అయిపోయాను నా తమ్ముడిని చేరిన తరువాతనే మరొక పట్టుచీరైనా ఒంటిపై బంగారమైనా ధరించేది . పెళ్లిరోజు ఆ వెధవ కట్టిన బంగారు తాళిని కూడా ఆరోజు నేను మత్తు నిద్రలో ఉన్నప్పుడు వాడు లాక్కుని వెళ్ళిపోయాడు , నాకు కావాల్సింది కూడా అదేకాబట్టి వాడు నా దృష్టిలో ఉన్నా లేనట్లేనని ఇంతవరకూ తాళి లేకుండా నా తమ్ముడి , పిల్లల కోసమే జీవిస్తున్నాను .
పెద్దమ్మ : తల్లీ వాసంతి అని కళ్ళల్లో చెమ్మతో అమాంతం గుండెలపై హత్తుకొని నావైపు చూసారు .
కృష్ణగాడితోపాటు సగం బాధ సగం సంతోషంతో ఒకేసారి కన్నీళ్లు ఆనందబాస్పాలతో అక్కయ్యవైపే ప్రాణంలా చూస్తున్నాము . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి ......... నీ తమ్ముడు అంటే ఎంత ప్రాణమో తెలిసింది .
అక్కయ్య : తమ్ముడు కాదు పెద్దమ్మ , తమ్ముళ్లు ........ ఇద్దరు ప్రాణమైన తమ్ముళ్లు ........... "మహేష్ - కృష్ణ "
అంతే ఇక్కడ కృష్ణగాడు ఏకంగా లేచి అక్కయ్య వెనుక డాన్స్ చెయ్యడం చూసి  - చెల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 
రేయ్ చాలురా అని అక్కయ్య మహీవాళ్ళు చూసేలోపు షర్ట్ పట్టుకుని లాగి సోఫాలో కూర్చోబెట్టాను .
రేయ్ మామా ......... ఒక్క సారిగా ఎవరెస్టు జంప్ చేసినంత సంతోషం కలుగుతోంది అని ఎంజాయ్ చేస్తున్నాడు . 
రేయ్ రేయ్ ......... ఇప్పటికి తెలిసిందా అని గొంతును గట్టిగా నొక్కేసాను . 

పెద్దమ్మ : సరే సరే ........ ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్ల చేతుల ద్వారానే పట్టుచీరలు , నగలు అందుకొని ఆ క్షణమే ధరించి మైమరిచిపోతావు అన్నమాట అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , కొంపదీసి మహీ బుజ్జి జానకి ............
అక్కయ్య : లేదు లేదు పెద్దమ్మా ........... వాళ్ళ సంతోషాన్ని ఏమాత్రం ఆపను . మహిని పట్టుచీరలలో బుజ్జిఅమ్మను పట్టు బట్టలలో మా బుజ్జిఅక్కయ్యను బుజ్జి పట్టు బట్టలలో చూడాలని ఆశ అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టింది .
పెద్దమ్మ : లవ్ యు వాసంతి , అయితే వాళ్లకు నువ్వే సెలెక్ట్ చెయ్యి , నువ్వు చీరలు తీసుకొందువు రా అని తీసుకెళ్లి , మహీ - లావణ్య లాస్య కారుణ్య ఇంద్రజ ఏంజెల్స్ ఎన్ని చీరలు ఎన్ని డ్రెస్ లు సెలెక్ట్ చేశారు అని అడిగారు .
ఐదుగురూ : ఒక్కటి కూడా లేదు పెద్దమ్మా......... మా అమ్మకు బుజ్జిఅమ్మకు ఏవి ఇష్టమో అవే మాకూ ఇష్టం .
అక్కయ్య : తల్లులూ ......... చాలా చాలా సంతోషం , please please ........ మీకిష్టమైనవి సెలెక్ట్ చేసుకోండి , బుజ్జిఅమ్మకూ బుజ్జిచెల్లికీ సెలెక్ట్ చేసి నేనుకూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా అని సిగ్గుపడుతూ అందమైన నవ్వుతో చెప్పింది .
అందరూ సంతోషంతో యాహూ అని రెండుచేతులనూ పైకెత్తి సంతోషంతో కేకలువేసి, లవ్ యు అమ్మా - లవ్ యు అక్కయ్యా అంటూ బుజ్జిఅక్కయ్య చెల్లితోపాటు హత్తుకొని ముద్దులతో ముంచెత్తి , సిస్టర్స్ ముందు మా అమ్మకు చూపించండి అనిచెప్పారు .
పెద్దమ్మ : మహీ - లావణ్య ......... మీరు కానివ్వండి , మీ అమ్మ ఇటువైపు చూస్తారు నేను దగ్గరుండి చూసుకుంటాను ..........
చెల్లి : నేనుకూడా ..........
బుజ్జిఅక్కయ్య : అయితే నేను కూడా ...........అని మాఇద్దరివైపు చూసి నవ్వుకుని అక్కయ్య ఒడిలో కూర్చుని , షాప్ లోని లేటెస్ట్ సారీస్ అన్నింటినీ తెప్పించండి . మీ కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది . మా తమ్ము ............ మా పెద్దమ్మ చూసుకుంటారు .
సేల్స్ గర్ల్స్ : సంతోషం మేడం .......... మీరు వేలల్లో చూపించమన్నా సంతోషంతో చూపిస్తాము అని పనివాళ్లకు సైగచేసి తెప్పిస్తూనే ఉన్నారు . 

మహీవాళ్ళు ........ తమతోపాటుగా బుజ్జిఅమ్మకూ అంటీకి సెలెక్ట్ చేసినవి ఫైనల్ గా అక్కయ్యకు బుజ్జిఅక్కయ్యకు పెద్దమ్మకు చెల్లికి చూపించి లవ్ యు అంటూ ప్రక్కన పెడుతున్నారు .
అక్కయ్య సెలెక్ట్ చేసినవి బుజ్జిఅక్కయ్యకూ చెల్లికీ పెద్దమ్మకు చూయించడం - బుజ్జిఅక్కయ్య ఎవరూ గమనించకుండా మాకు చూయించి మేము సంతోషించడం చూసి సూపర్ అక్కయ్యా ........ అని బుగ్గపై ముద్దుపెట్టి ప్రక్కన ఉంచడం చేస్తోంది . 
పెద్దమ్మ : మహ......... మనోజ్ కృనాల్ .......... అలా ఊరికే కూర్చోవడానికి వచ్చారా .......... కాస్త ఇటువచ్చి మా బుజ్జి మహేష్ డ్రెస్సెస్ సెలెక్ట్ చెయ్యొచ్చుకదా ............,
బుజ్జిఅక్కయ్య ok అంటే మాకేమీ అభ్యంతరం లేదు పెద్దమ్మా ...........
పెద్దమ్మ బుజ్జిఅక్కయ్యను - బుజ్జిఅక్కయ్య అక్కయ్యను అడిగింది . అక్కయ్య మౌనంగా ఉండిపోవడంతో మీ ఇష్టమే నా ఇష్టం అక్కయ్యా ......... , తమ్ముళ్లూ ....... క్లాస్ లో కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చారని అడ్వాంటేజ్ తీసుకోకండి అని చేతితో వార్నింగ్ ఇచ్చి లోలోపలే నవ్వుకుని ,పెద్దమ్మా ....... ఎవ్వరూ వద్దు బుజ్జిమహేష్ కు మనమే సెలెక్ట్ చేద్దాము , ok నా అక్కయ్యా ..........
అక్కయ్య : లవ్ యు బుజ్జిఅక్కయ్యా .......... , లవ్ యు soooo మచ్ అని ప్రాణంలా హత్తుకొని , నీకు మీ తమ్ముళ్ల కంటే నేనే ఇష్టమా ..........
బుజ్జిఅక్కయ్య : మా ఇద్దరి తమ్ముళ్ల కంటే - ఇదిగో ప్రక్కనే ఉన్న నా ప్రియమైన అమ్మ కంటే నాకు మా అక్కయ్య అంటేనే , ఇష్టం కాదు అక్కయ్యా ........ ప్రాణం కంటే ఎక్కువని ఎన్నిసార్లు చెప్పాలి అని బుంగమూతిపెట్టుకుని అక్కయ్యను గట్టిగా హత్తుకుంది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు ............ sooooo మచ్ బుజ్జిచెల్లీ అని ఆనందబాస్పాలను తుడుచుకుని , మా బుజ్జిచెల్లి అలకతో కూడా బాగుంది , స్మైల్ స్మైల్ స్మైల్ ......... అంటూ గిలిగింతలు పెట్టింది .
అక్కయ్యా అక్కయ్యా .......... అంటూ మెలికలు తిరిగిపోయి నవ్వడంతో , అక్కయ్య తన రెండుచేతులతో బుజ్జి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి హత్తుకుంది .
సేల్స్ గర్ల్స్ : మేడం మీ అందరినీ మీ మధ్యన ఉన్న ఆప్యాయతలను చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది మేడం , గణేష్ ........ మేడం వాళ్లకు సర్ వాళ్లకు డ్రింక్స్ తీసుకురమ్మని ఆర్డర్ వేశారు . 
అందరూ థాంక్స్ చెప్పి ఆనందించి , మనసుకు నచ్చినవి మహీ నీకు ఇది బాగుంటుంది - లావణ్య నీకు ఇది బాగుంటుంది - లాస్య ఇంద్రజ కారుణ్య ....... అంటూ ఒకరికొకరు సెలెక్ట్ చేసుకుంటున్నారు .
పెద్దమ్మ : అమ్మాయిలూ .......... తక్కువ రేంజ్ చూపించడం లేదు కదా .........
సేల్స్ గర్ల్స్ : నో మేడం ......... వీటిలో ఉన్నవాటిని కూడా ఇదిగో పక్కన పెట్టేస్తున్నాము అని వెనుక ఉంచినవాటిని చూపించారు .

మొదట మహి మహీ ఫ్రెండ్స్ మూడు మూడు పట్టుచీరలను సెలెక్ట్ చేసుకొని ఆశ తీరనట్లు faces పెట్టడం చూసిన పెద్దమ్మ ,
మహీ లావణ్య .......... నేను చెప్పానా మూడు మూడు మాత్రమేనని మీ ఇష్టం 10 15 20 .......... 10 తగ్గకూడదు . నా దగ్గర మోహమాటపడితే ఇక ఇప్పటినుండి చూడను కొట్టేస్తాను . అమ్మాయిలూ ........... వాళ్లకు ఇష్టమైనవి అని తెలియగానే ప్యాకింగ్ కు రెడీ చేసేయ్యండి . ఎన్ని అని చూడకండి . మీ దగ్గరికి వస్తే మీ అమ్మ చాలు అంటుంది - మీ అమ్మ దగ్గర ఉంటే ఆశ ఉన్నాకూడా మీరు ఆగిపోతున్నారు . నన్ను పెద్దమ్మా అని పిలుస్తున్నారు కానీ ఫీల్ అవ్వడం లేదు బుజ్జితల్లీ నేనుకూడా హార్ట్ అయ్యాను . ప్రతీసారీ ఇలా చెప్పాలంటే నావల్ల కావడం లేదు అని మావైపు తిరిగికూర్చుంది పెద్దమ్మ .
సూపర్ పెద్దమ్మా ..........లవ్ యు sooooo మచ్ అని వినబడేట్లు అన్నాము .
లావణ్య : ఇదికూడా గుర్తుపెట్టుకోవాలి . ఎలాగైనా కంఫర్మ్ అయిపోవాలి ఈరోజు . పెద్దమ్మా పెద్దమ్మా ........... మేమేకాదు ఒక్కసారిగా ఒకటి తరువాత మరొకటి వరాలను వెదజల్లే దేవత దగ్గర ఎలాంటి భక్తులైనా మోహమాటపడతారు . లవ్ యు లవ్ యు లవ్ యు పెద్దమ్మా ......... మేము అలా ఉన్నాకూడా వెంటనే మీ మాట వింటున్నాము కదా ...........
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో నేను , మీ దేవత ......... నాకు సిగ్గేస్తోంది అని చేతులతో ముఖం దాచేసుకుంది .
పెద్దమ్మ నవ్వారు ........ అంటూ గిలిగింతలుపెట్టి , ఇక చూసుకోండి పెద్దమ్మా......... అని చేతులపై ముద్దులుపెట్టి , రంగంలోకి దిగారు . 

పెద్దమ్మ : తల్లీ వాసంతి ......... ఇప్పటివరకూ నువ్వు ఎన్ని తీసుకున్నావు అని అడిగారు .
అక్కయ్య : భయంతో వణుకుతూ ......... చాలా తీసుకున్నాను పెద్దమ్మా ........., బుజ్జిఅక్కయ్య నిజం చెప్పబోతే , ష్ ష్ ....... బుజ్జిచెల్లీ అని ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది .
పెద్దమ్మ : నాకు ఏదో అనుమానంగా ఉంది . తల్లీ వాసంతి చూపించు అని అడిగింది .
అక్కయ్య : వాళ్ళకంటే రెండు చీరలు ఎక్కువే తీసుకున్నాను పెద్దమ్మా అని చూపించింది .
పెద్దమ్మ : అబ్బో ......... 20 లాగా చెబుతున్నావు . తల్లీ రోజుకోకటి చెప్పున నెలకు సరిపడా 30 తీసుకోవాలి అంతే . సమయం లేదు ఇంకా చాలా షాపింగ్ చెయ్యాలి కాబట్టి ప్రస్తుతానికి 30 తో సర్దుకుంటున్నాను .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు పెద్దమ్మా ......... ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
పెద్దమ్మ : అప్పుడే 12:30 అయ్యింది వీళ్ళు ఇంకా లంగావోణీలు - డ్రెస్సెస్ - నైట్ డ్రెస్సెస్ - ఇంకా ఇంకా అంటూ మహి లావణ్యల చెవులలో లోదుస్తులు అని గుసగుసలాడి , పెద్దమ్మా ......... అంటూ సిగ్గుపడటం చూసి నవ్వుకుని ఇవన్నీ ఎప్పుడు షాపింగ్ చేస్తారు . లంచ్ కు బయటకు వెళ్లాడమంటే కనీసం గంట గంటన్నర వృధా అవుతుంది . ఇప్పుడెలా .............
సేల్స్ గర్ల్స్ : మేడం లంచ్ ఇక్కడికే ఆర్డర్ చెయ్యండి , మీరు ఉన్నంతవరకూ ఈ రూమ్ మొత్తం మీదే అని ఐడియా ఇచ్చి చీరలు చూపించడంలో బిజీ అయిపోయారు .
పెద్దమ్మ : థాంక్స్ అమ్మాయిలూ .......... లంచ్ సమయానికి వచ్చేస్తుంది . బుజ్జితల్లీ - మహీ - బుజ్జి జానకి - లావణ్య ........... మీకు ఏమి తినాలని ఉంది అని అడిగారు .
పెద్దమ్మా .......... ఆలోచించే సమయం లేదు . ఆలోపు మరొక చీర సెలెక్ట్ చెయ్యవచ్చు. కాబట్టి మీరు ఏది ఆర్డర్ చేసినా మాకు ఇష్టమే ఓన్లీ వెజ్ అన్నారు .
పెద్దమ్మ : yes yes yes ......... అస్సలు టైం వేస్ట్ చేయరాదు . ఓన్లీ వెజ్ అందరికీ అని నాకు వినపడేలా చెప్పింది పెద్దమ్మ . 
లావణ్య : ఇదిగో ఇలానే మనోజ్ గారికి తెలిసేలా చేస్తున్నారని డౌట్ మహీ .........., 
లాస్య : డౌట్ కాదే మొద్దు కంఫర్మ్ ఇప్పుడు చూడు మొబైల్లో ఆన్లైన్ ఆర్డర్ అన్నా చేస్తారు లేకపోతే కాల్ చేసైనా ఆర్డర్ చేస్తారు . మొబైల్ అందుకున్నారు అందుకున్నారు .......... సడెన్ గా తిరిగి చూడకండి అని గుసగుసలాడింది .
ఐదుగురూ act చేస్తూ తిరిగిచూసి నిజమేనే లాస్య అని ఆశ్చర్యపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-07-2020, 05:28 PM



Users browsing this thread: 48 Guest(s)