Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహి తన ఫ్రెండ్స్ తోపాటు కాలేజ్ కు వెళ్లి సీసీ footage చూడబోతున్న విషయం ఎలాగైనా మహేష్ సర్ చెప్పాలని వదిన గారు మనసులో అనుకుంటూ కారుని గుడిదగ్గర ఆపారు .
అక్కయ్య , బుజ్జిఅక్కయ్య , పెద్దమ్మ వెనుకాలే , మహీ బుజ్జిఅమ్మ చేతినిపట్టుకొని తన ఫ్రెండ్స్ తోపాటు వెళుతూ , వెనుక వెహికల్లోని నావైపు ప్రేమతో చూసింది .
 వెనుక కృష్ణగాడిని హత్తుకొని కూర్చున్న చెల్లెమ్మ దిగి ముందరి డోర్ తెరిచి నా చేతిని అందుకొని అన్నయ్యా  ........... తొందరగా రండి , రేయ్ అంటీని పిలుచుకొని తొందరగా వచ్చెయ్యి అని నన్ను లాక్కుని వేగంగా లోపలికి తీసుకెళ్లింది .

వదినగారు కారు దిగి మహేష్ సర్ మహేష్ సర్....... పిలిచేంతలో మేము లోపలికివెళ్లిపోయాము .
వదినగారూ ఏమైంది అని వెనుకే వస్తున్న కృష్ణగాడు అడిగాడు .
కృష్ణ సర్ , కృష్ణ సర్ ......... అని కంగారుపడుతూ వెళ్లి మహి మహి ........ కాలేజ్ కాలేజ్ సీసీ footage చూడబోతున్నారు అని అర్థం కానట్లు చెప్పింది .
వదినగారూ వదినగారూ........... కూల్ కూల్ అని అంటీ వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వడంతో తాగి అంతే ఆతృతతో కృష్ణ సర్ కృష్ణ సర్ అని బుజ్జిఅమ్మ మహికి చెప్పడం - మహి తన ఫ్రెండ్స్ చెక్ చేసుకోవడానికి కాలేజ్ కు వెళ్తుండటం సీసీ footage చూడబోతున్నారని డిటైల్డ్ గా వివరించింది .
కృష్ణగాడు నవ్వుకుని అంటీ ........ ఇలాగైనా మహి తెలుసుకుని మరింత ప్రేమతో వీడిని ముగ్గులోకి ధింపుతుందేమో చూద్దాము ఏమంటారు .
సూపర్ క్రిష్ణా .........
వదినగారూ ......... మహి ఎవరోకాదు మా ప్రాణమైన అక్కయ్య కూతురు , కొన్ని పరిస్థితుల వలన ఇప్పుడే చెప్పలేకపోతున్నాము . మనం మనం కలిసిపోయి మహికి ఏదోలా సహాయం చెయ్యాలి . పాపం తన మావయ్య అని తెలియకపోయినా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది , విధి ఇద్దరినీ ఏకం చేస్తోంది . మీ మహేష్ సర్ వైపు ఉన్నట్లే ఉండాలి కానీ మనం మనం కలిసి వారిద్దరినీ కలపాలి . 
కృష్ణా ......... సర్ ........... అంటూ ధీర్ఘం తీశారు వదినగారు .
అర్థమైంది మీ మహేష్ సర్ కు అపద్దo చెప్పలేరు చెప్పరు కూడా .........., ఏదో మీవలన మీ సర్ ఒక ఇంటివాడు అవుతాడని మీరూ రుణం తీర్చుకున్నట్లు ఉంటుంది అని ఆశతో ఆడిగాము మీకు ఇష్టం లేకపోతే వద్దు అని అంటీతోపాటు నవ్వుకుని లోపలికి వెళ్లబోతోంటే ,
ఒసేయ్ మల్లీశ్వరి .......... మహేష్ సర్ కు ద్రోహం ఏమీ చెయ్యట్లేదే , అక్కయ్య కూతురితో కలపడం కంటే సంతోషం మరొకటి ఏముంటుందే , కృష్ణ సర్ దీనితోపాటు అందరమూ మా వంతు సహాయం చేస్తాము మీరు హ్యాపీగా ఉండండి అని అందరు వదినలూ చెప్పడంతో , 
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ వదినలూ ......... సో సీసీ footage విషయం మీ ప్రియమైన సర్ కు ..........
వదినలు : చెప్పము కృష్ణ సర్ ........
మిషన్ స్టార్ట్ అని అంటీతోపాటు నవ్వుకుని లోపాలకువచ్చాడు .

అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ లతోపాటు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే , చెల్లి బుజ్జిఅమ్మ చేతినిపట్టుకొని రా అన్నయ్యా అంటూ వెనుకే ప్రదక్షిణలు చేయిస్తూ త్వరలోనే ఇద్దరినీ ప్రక్కప్రక్కనే ప్రదక్షిణలు చేసేలా చెయ్యి తల్లీ అని ప్రార్థిస్తోంది . మా వెనుకే మహి తన ఫ్రెండ్స్ తోపాటు ప్రదక్షిణలు చేస్తూ దేవుడా....... మా మహిని మహేష్ సర్ ప్రక్కనే ప్రదక్షిణలు చేసేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు.
మూడు ప్రదక్షిణలు చేసి పెద్దమ్మ అంటీతోపాటు అందరమూ లోపలకువెళ్లి ప్రార్థించాము .
పూజారి గారూ .......... బయట చాలా కొత్త కార్లు ఉన్నాయి పూజ జరిపించాలి అని బుజ్జిఅక్కయ్య ముద్దుముద్దుగా చెప్పింది .
చాలా చాలా సంతోషం పాప , ఈరోజు చాలా చాలా మంచి పర్వదినం , ఈరోజు పూజ జరిపిస్తే ఏ అడ్డంకులూ ఉండవు , ఇప్పుడే అమ్మవారి పూజ ఘనంగా జరిగింది వెంటనే మీ పూజ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి అని పూజ సామాగ్రి నిమ్మకాయలు తీసుకుని రామ్మా చిట్టితల్లీ అని బయటకు నడిచారు . 
అక్కయ్యా ......... ఈరోజు చాలా చాలా మంచి రోజంట చెప్పలేదా మన అమ్మవారు మనల్ని ఇంతమంచిరోజు తన దగ్గరికి ఎలా రప్పించుకున్నారో అని అక్కయ్య బుజ్జిఅమ్మ చేతులను అందుకొని బయటకు నడిచారు . వెనుకే మేమూ వచ్చాము . 
పూజారి గారు : చిట్టి తల్లీ ......... ఏ కారు అంటే నీకు ఇష్టం .
బుజ్జిఅక్కయ్య : నాకు మా అక్కయ్యకూ మా బుజ్జిఅమ్మకూ బుజ్జితమ్ముడికీ మహికీ పెద్దమ్మకూ త......... అందరికీ అందరికీ ఇష్టం కాదు కాదు ప్రాణమైన కార్ white car ...........
పూజారిగారు : చూడగానే అనుకున్నాను చిట్టి తల్లీ స్వచ్ఛమైన మనసుకు సంకేతం తెలుపు నీలానే ........., ఈ తెల్లని కార్ కు ఎదురులేదు అని ఆ కారుతోనే పూజ మొదలెట్టి పసుపు కుంకుమ రాసి టైర్స్ కింద నిమ్మకాయలు ఉంచి , బాబు ....... అంటూ మా ఇద్దరినీ పిలిచి నేను ఎలా చేశానో అలాగే అన్నీ కార్లకు చెయ్యండి అని పూజ సామాగ్రి అందించారు . 
సరైన వ్యక్తులకే అందించారు పూజారి గారూ అని అంటీ అంటీతోపాటు బుజ్జిఅక్కయ్య మహి మహి ఫ్రెండ్స్ నవ్వుకున్నారు . 

లవ్ యు బుజ్జిఅక్కయ్య అని పనిలోపనిగా అక్కయ్యకూ ఫ్లైయింగ్ కిస్ వదిలి తియ్యని నవ్వుతో పూజారిగారు చెప్పినట్లు అన్నీ కార్లకు చేసివచ్చేసరికి ఆయాసం వచ్చింది . 
ఇందుకే బాబు మీకు అప్పగించింది . ఈ వయసులో నావల్ల కాదు అని అద్భుతమైన పూజ జరిపించి చిట్టితల్లీ ......... టెంకాయ కొడతావా అని అడిగారు పూజారి గారు .
మా అక్కయ్య మరియు తమ్ముడూ చెరొక బుగ్గలపై ప్రాణమైన ముద్దుల ఎనర్జీ ఇచ్చారంటే మా అమ్మవారిని తలుచుకుని ఒక్కసారికే పగలగొట్టేస్తాను పూజారి గారు ........
అక్కయ్య సంతోషంతో నవ్వుకుని లవ్ యు బుజ్జిచెల్లీ అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది . 
లవ్ యు అక్కయ్యా ........ అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున నా దగ్గరకువచ్చి నామీదకు ఎగిరింది .
బుజ్జిఅక్కయ్యా ......... అంటూ అందుకొని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను .
అన్నయ్యా .......... అక్కయ్య నా కుడి బుగ్గపై ముద్దుపెట్టారు అని బుజ్జిబుజ్జి నవ్వుతో చెప్పడంతో , 
అక్కయ్య ముద్దుపెట్టిన చోటనే గట్టిగా ముద్దుపెట్టి లవ్ యు అంటూ మరొక బుగ్గపై కూడా ముద్దుపెట్టి మురిసిపోతూ కిందకు దించాను . 
లవ్ యు తమ్ముడూ ............. అని నా బుగ్గపై ముద్దుపెట్టి , ఫుల్ ఎనర్జీ వచ్చేసినట్లు చేతులను దూరదూరం పెట్టి నడుస్తూ పూజారిగారూ ఒక్కటంటే ఒక్కటే దెబ్బ ఇవ్వండి అని అడగడంతో , 
మొదట అక్కయ్య ఆ వెంటనే అందరమూ నవ్వుకున్నాము . మా బుజ్జిచెల్లి బంగారం అంటూ అక్కయ్య ఫ్లైయింగ్ కిస్ వదిలి నవ్వుతూనే ఉన్నారు .
బుజ్జిఅక్కయ్య టెంకాయ అందుకొని జై అమ్మవారూ అని కారుముందున్న పెద్ద రాతిపై ఒక్కదెబ్బతో సరిగ్గా రెండుగా చీలేలా కొట్టి , అక్కయ్యా ........ అంటూ చూపించి పూజారిగారికి అందించి పరుగునవెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది .
అక్కయ్య సంతోషంతో ముద్దుల వర్షం కురిపిస్తుంటే సూపర్ బుజ్జిఅమ్మా , బుజ్జితల్లీ , బుజ్జితల్లీ ........ అని అందరూ బుజ్జిఅక్కయ్యను చుట్టుముట్టి ముద్దులతో ముంచేస్తుంటే మేము ముగ్గురమూ చూసి మురిసిపోయాము . 
పూజారిగారు కార్లకు హారతినిచ్చి శుభం చిట్టి చెల్లీ .......... లోపలికివచ్చి అమ్మవారిని భక్తితో ప్రార్థించి నిమ్మకాయలు తొక్కుతూ వెళ్లిపోండి అంతా మంచే జరుగుతుంది అని గుడిలోకూడా పూజ చేసి హారతినిచ్చి ప్రసాదం అందించారు . 
లోపలకు వచ్చేటప్పుడే అక్కయ్యకు కనిపించకుండా నా పర్సులోని మొత్తం డబ్బుని తీసేసుకోవడం వలన పూజారి గారికి అందించింది బుజ్జిఅక్కయ్య .
చెప్పానుకదా చిట్టితల్లీ నీ మనసు స్వఛ్చమైనది అని చల్లగా ఉండు తల్లీ అని దీవించారు .
పూజారిగారూ .......... నన్ను కాదు మా అక్కయ్యనూ , మా బుజ్జిఅమ్మనూ , బుజ్జిమహేష్ ను దీవించండి . వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ఉన్నట్లే ............
నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను తల్లీ అని ముగ్గురితోపాటు మహి మహి ఫ్రెండ్స్ కు కూడా శఠగోపంతో దీవించారు . 
అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో అమాంతం బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఎందుకు బుజ్జిచెల్లీ .......... చెప్పవు , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి గుండెలపై హత్తుకొని , అమ్మా తల్లీ ......... మా బుజ్జిచెల్లి సంతోషమే నా సంతోషం అని ప్రార్థించి బయటకువచ్చి ఎలా వచ్చామో అలా నిమ్మకాయలు తొక్కుతూ ఇంటికి చేరుకున్నాము .

వదినగారు అక్కయ్య కారుని సరిగ్గా మెయిన్ గేట్ ముందు ఆపేంతలో చెల్లీ స్టాప్ స్టాప్ స్టాప్ ..........అని అక్కయ్య కేకవేసింది . కారుని ఇంటి ముందే ఆగింది .
 అక్కయ్య :  బుజ్జిచెల్లీ .........అదిగో నీ బుజ్జి బుజ్జి ఫ్రెండ్స్ నా బుజ్జి స్టూడెంట్స్ అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని కార్ విండో లోనుండి చూపించింది .
బుజ్జిఅక్కయ్య :  లవ్ యు లవ్ యు అక్కయ్యా ......... ఒకేసారి అంతమంది ఫ్రెండ్స్ wow అని సంతోషంతో అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , అక్కయ్యా గేట్ లాక్ చేసి ఉండటంతో బయటే నిలబడ్డారు , మీ కోసమేనేమో అటూ ఇటూ ఆశతో చూస్తున్నారు . తొందరగా వెళదాము రండి .
అలాగే బుజ్జిచెల్లీ .......... అని గుండెలపై హత్తుకొని దిగబోతుంటే , ఆపి అక్కయ్యా ...... ముందువెళ్లి ఆప్యాయంగా నా కాబోవు ఫ్రెండ్స్ ను గుండెలపై హత్తుకొని తరువాత నన్ను పరిచయం చెయ్యండి ఇక మేము మేము ఫ్రెండ్స్ అయిపోతాము .
బుజ్జిచెల్లీ ......... నువ్వు ఎలా అంటే అలా అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , పెద్దమ్మపై కూర్చోబెట్టి పెద్దమ్మా .........
పెద్దమ్మ : జాగ్రత్త అంటావు అంతేకదా తల్లీ ..........., ఇంటికి వచ్చేసాము కదా ........
అక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో , ఏమిటో పెద్దమ్మా ......... ఒక్క క్షణం కూడా నాబుజ్జిచెల్లిని విడిచి ఉండలేకపోతున్నాను .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ..........నేనెక్కడికీ వెళ్ళను , పాపం నా కాబోయే ఫ్రెండ్స్ ఎంతసేపటి నుండి ఎదురుచూస్తున్నారో , ముందు మీరు వెళ్ళాలా వెనుకే బిల్డప్ ఇస్తూ నేను దిగాలా వద్దా .........
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , open the door అనగానే తెరుచుకోవడంతో నవ్వుకుని కిందకుదిగి , పరుగునవెళ్లి లవ్ యు లవ్ యు లవ్ యు తల్లులూ .......... గుడికి వెళ్లడం వలన ఆలస్యం అయ్యింది అని మోకాళ్లపై కూర్చుని కౌగిలించుకోబోతుంటే ,

అక్కయ్య వైపు చూడకుండా .......... Aunty ప్రక్కకు తప్పుకోండి మా అమ్మ కూరగాయలు తీసుకురావడానికి వెళ్లినట్లున్నారు వస్తే కనిపించదు అని రోడ్ వైపు తొంగి తొంగి చూస్తున్నారు .
కీర్తి స్నిగ్ధ వర్షి ........... అని అక్కయ్య బుంగమూతిపెట్టుకుంది .
Aunty మా పేర్లు మీ........కు ......... అమ్మా .......... మీరేనా అంటూ నోళ్లు తెరిచి షాక్ లో కదలకుండా అలా చూస్తుండిపోయారు .
కీర్తి తల్లీ , వర్షి తల్లీ , స్నిగ్ధ తల్లీ .......... అంటూ ఒక్కొక్కరి బుగ్గలపై ముద్దులుపెట్టి సిగ్గుతో నేనే మీ అమ్మను అని బదులిచ్చింది .
బుజ్జాయిలు తేరుకుని అమ్మా ........ మీరు కారులోనుండి ఇప్పటివరకూ చూడని చిరునవ్వుతో , అమ్మా ......... sorry sorry లవ్ యు లవ్ యు అంటూ అందరూ చుట్టుముట్టి కౌగిలించుకొన్నారు .
లవ్ యు లవ్ యు తల్లులూ..........గుడికి వెళ్లడం వలన ఆలస్యం అయ్యింది , నా ప్రియమైన మిమ్మల్ని బయటే నిలబడేలా చేసాను అని చెవులను పట్టుకుని గుంజీలు తియ్యబోతే , 
అమ్మా అమ్మా అమ్మా .......... అంటూ అందరూ ఒకేసారి ఆపి , ఇంకా ట్యూషన్ టైం 7 గంటలు అవ్వలేదమ్మా .......... saturday sunday రెండు రోజులు మా అమ్మను చూడలేదు కదా అందుకే అర గంట ముందుగానే వచ్చేసాము మా అమ్మను చూడటానికి , చూసామా ........ ఇప్పుడు హాయిగా ఉంది అని ప్రేమతో హత్తుకున్నారు.
లవ్ యు లవ్ యు లవ్ యు తల్లులూ ......... నేను మాత్రం మిమ్మల్ని మీ అందరి బెస్ట్ ఫ్రెండ్ లో చూసుకుంటూనే మురిసిపోయాను ఈ రెండురోజులు .
 బుజ్జాయిలు : మా బెస్ట్ ఫ్రెండ్ .......... రెండురోజులూ మీతోనే ఉన్నారా ?
అక్కయ్య : ఇప్పుడు కూడా గుడికి కూడా వచ్చింది .
బుజ్జాయిలు : 1 2 3 .........10 11 ........16 అందరమూ ఇక్కడే ఉన్నాము కదా అమ్మా , ఇక మా అందరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని ఆశ్చర్యంతో అడిగారు .
అక్కయ్య : ఇదిగో తల్లులూ ......... అంటూ అక్కయ్య వెనుకే ఉన్న బుజ్జిఅక్కయ్యను చూపించారు .
బుజ్జాయిలు : మరింత షాక్ లో " అక్కయ్యనూ - బుజ్జిఅక్కయ్యనూ " మార్చి మార్చి చూసి , same to same ......... అని తలలు గోక్కుంటూ ఒకరినొకరు చూసుకుంటూ మహేష్ అన్నయ్యకు చెల్లి కూడా ఉందా ........ హాస్టల్లో ఏమైనా చదువుతోందా ......... మనమెప్పుడూ చూడలేదు అని వాళ్ళల్లో వాళ్లే గుసగుసలాడుకుంటుండటం చూసి అక్కయ్య - బుజ్జిఅక్కయ్య నవ్వుకుని , 

 బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ నా పేరు బుజ్జివాసంతి మీ ప్రియమైన అమ్మకు ట్విన్ సిస్టర్ ని, ఇక ఈ క్షణం నుండి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చేతిని చాపింది . 
బుజ్జాయిలు :  అమ్మ పేరే ......... అచ్చు అమ్మలానే ఉంది . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...........నన్ను కూడా మీలో చేర్చుకుంటారా.........
బుజ్జాయిలు : అమ్మకు చెల్లి అంటే మాకు మరింత ఇష్టం , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ చేతులు కలిపారు . ఫ్రెండ్ ......... అమ్మ పేరుని పేరుపెట్టి పిలవలేము . 
ప్రక్క నుండి అక్కయ్య బుజ్జివాసంతి - బుజ్జి అమ్మ , బుజ్జివాసంతి - బుజ్జిఅమ్మ అని పెదాలపై తియ్యని నవ్వుతో గుసగుసలాడి హింట్ ఇస్తోంది .

ఆ ......... అంటూ అక్కయ్యను బుజ్జాయిలు హత్తుకొని అమ్మ చెల్లి కాబట్టి బుజ్జిఅమ్మా ....... అని పిలవచ్చా అని మోహమాటంగానే అడిగారు .
బుజ్జిఅక్కయ్య : నా బుజ్జిఅమ్మ జానకి అమ్మ - మీ అందరికీ మరియు మహి మహి ఫ్రెండ్స్ కు బుజ్జిఅమ్మ నేను అని అందరూ సంతోషంతో నవ్వుకుని చేతులు కలిపి కౌగిలించుకోవడం చూసి , 
అన్నయ్యా , రేయ్ ......... మన బుజ్జిఅక్కయ్యకు ఎంతమంది ఫ్రెండ్స్ అని ఆనందబాస్పాలతో పరవశించిపోయింది చెల్లి .
మహి మరియు మహి ఫ్రెండ్స్ ప్రక్కనే నిలబడి వాళ్ళను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా మొత్తం ఎంజాయ్ చేస్తూ తమ తమ మొబైల్లో ఫోటోలు తీసుకుని , పెదాలపై చిరునవ్వుతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెళ్లి గేట్ మరియు డోర్స్ ఓపెన్ చేసి బుజ్జిఅమ్మా , బుజ్జాయిలూ .............. లోపలికి రండి అని ప్రేమతో పిలిచింది .

ఫ్రెండ్స్ .......... మీ ప్రియమైన అమ్మ మీకోసం బోలెడన్ని సర్ప్రైజ్ లు రెడీ చేశారు లోపల , తొందరగా వెళదాము రండి అని కీర్తి స్నిగ్ధ చేతులను అందుకొని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅమ్మా ........ వన్ సెకన్ మేముకూడా అంటూ అందరూ అక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి , యే యే యే .......... అంటూ బుజ్జిబుజ్జి పరుగులతో లిపలకువెళ్లడం చూసి , 
అక్కయ్య ఆనందబాస్పాలతో లవ్ యు అంటూ పరవశించిపోయి , వెంటనే ఏదో గుర్తుకువచ్చినట్లు తల్లులూ .......... ఆ సర్ప్రైజ్ లు పెద్ద.........
తల్లీ వాసంతి .......... ష్ ష్ ........ అంటూ పెద్దమ్మ ఆపి లోపల మరింత పరవశించిపోదాము అని నుదుటిపై ముద్దుపెట్టి , చెల్లివైపు చూసి రమ్మని సైగచేసి ముగ్గురూ లోపలికివెళ్లారు .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మా ...........
పెద్దమ్మా : తల్లీ వాసంతి మళ్లీ మొదలెట్టావా ? , ఏదీ నా లగేజీ .........
అక్కయ్య : కన్నీళ్లను తుడుచుకుని లేదు లేదు లవ్ యు లవ్ యు అంటూ పెద్దమ్మను రెండుచేతులతో కదలకుండా పట్టేసుకొని చిరునవ్వులు చిందించడంతో ,
పెద్దమ్మ : అదీ అలా ఉండాలి నా బంగారు తల్లి అని అక్కయ్య చెల్లిని హత్తుకొని లోపలకు పిలుచుకొనివెళ్లింది .

అప్పటికే లోపల పూర్తిగా మారిపోయిన ఇంటిని ఆశ్చర్యంతో కన్నార్పకుండా చూస్తున్న బుజ్జాయిలను చూసి అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుంది .
ఫ్రెండ్స్ ఎలా మారిపోయింది అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
సూపర్ , బ్యూటిఫుల్ .........   బుజ్జిఅమ్మా ........ అమ్మ అంటే మాకు చాలా చాలా ఇష్టం . అమ్మ అంటే దేవతతో సమానం ......... దేవతలాంటి అమ్మ పాత ఇంట్లో ఉందని మేము రోజూ బాధపడేవాళ్ళము . అమ్మ ఎటువంటి ఇంటిలో ఉండాలని కోరుకున్నామో ఆశపడ్డామో దానికి మించినట్లు మారిపోయింది . సూపర్ గా ఉంది బుజ్జిఅమ్మా .......... అంటూ సంతోషంతో అందరూ ఒకేసారి గుంపుగా కౌగిలించుకుని ఎంజాయ్ చేశారు . 
 ఇలా బ్యూటిఫుల్ గా మార్చింది మా తమ్ముడే అని మనసులో అనుకుంజ్ , ఫ్రెండ్స్ ఇంకా లోపల మరింత అద్భుతంగా ఉంది అని ప్రతీ రూమ్ కు తీసుకెళ్లి చూపించింది బుజ్జిఅక్కయ్య .
Wow .......... ఫైవ్ స్టార్ హోటల్ ఇలానే ఉంటుందేమో , మా అమ్మ ఇలాంటి ఇంటిలోనే ఉండాలి బుజ్జిఅమ్మా ........ చాలా చాలా సంతోషం  వేస్తోంది . అమ్మా ....... అంటూ బుజ్జిఅక్కయ్య చేతిని వదలకుండా వెళ్లి అమ్మను అందరూ సంతోషంతో హత్తుకున్నారు . బుజ్జిఅమ్మా ........ సర్ప్రైజ్ సూపర్ ఉమ్మా అంటూ బుజ్జిఅక్కయ్యను ముద్దులలో ముంచారు .
ఫ్రెండ్స్ ఇది మొదటిది మాత్రమే మీరంటే మీ అమ్మకు ప్రాణం అందుకే మీకోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు . అదిగో అవన్నీ మీకోసమే అని హాల్ సగం నిండిపోయిన గిఫ్ట్స్ వైపు చూపించారు .
Wow ......... అన్ని గిఫ్ట్స్ లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా ....... అని దగ్గరకువెళ్లి చూస్తూ మురిసిపోతున్నారు . 
బుజ్జాయిలూ ......... అవన్నీ మీకోసమే పెద్దవి కావాలంటే పెద్దవి - చిన్నవి కావాలంటే చిన్నవి అని పెద్దమ్మ చెప్పారు . 
పెద్దమ్మ ఎవరా అని చూస్తున్నారు .
అక్కయ్య : తల్లులూ .......... మనందరికీ పెద్దమ్మ - ఫ్లైట్ లో వచ్చారు , కొన్నిరోజులు మనతోపాటు మన ఇంట్లోనే ఉంటారు .
బుజ్జాయిలు : అమ్మా ........ మీరు కథల్లో చెప్పారే ఆ పేదరాసి పెద్దమ్మ లాగానా........
కరెక్ట్ గా చెప్పారు ......... కథలోలానే ఇక్కడ కూడా ఈ గిఫ్ట్స్ అన్నీ మీకోసం పెద్దమ్మనే తెచ్చారు .
పెద్దమ్మ బుంగమూతిపెట్టుకుని లగేజీ ఎక్కడ నేనువెళ్లిపోతాను అని సైగలతోనే చెబుతుంటే , అక్కయ్యకు నవ్వు వచ్చేసింది . 
బుజ్జాయిలు కన్నార్పకుండా అక్కయ్య వైపే చూస్తూ ఉండిపోయారు .
 అక్కయ్య : ఏంటి తల్లులూ ........ అలా ప్రేమతో చూస్తున్నారు .
బుజ్జాయిలు : అమ్మా ......... మిమ్మల్ని ఇంత సంతోషంతో ఎప్పుడూ చూడలేదు . ఎంత ముద్దొస్తున్నారో ......... మాకు ట్యూషన్ వద్దూ ఏమీ వద్దు మా అమ్మని ఇలా చూస్తూ ఉండిపోతాము . రెండు రోజులకే చాలా మారిపోయారు . మా మహి అక్కయ్య కంటే అందంగా అంటూ వొంగమనిచెప్పి సూపర్ గా ఉన్నారు అమ్మా అని బుగ్గలను కొరికేశారు .
అక్కయ్య సిగ్గుతో ముఖాన్ని రెండుచేతులతో మూసేసుకున్నారు . 
లావణ్య :  అవును బుజ్జాయిలూ ......... మేమూ అదే అనుకుంటున్నాము మన అమ్మ మాకంటే యంగ్ గా అందంగా సెక్సీగా ( చిన్నగా ) మారిపోతున్నారు . అంతా మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చిన వేళా విశేషం , ఈ ఇంట్లోకి అడ్డుపెట్టిన క్షణం నుండీ ఇదిగో ఇలా నవ్విస్తూనే ఉంది .
బుజ్జాయిలు : థాంక్............ లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా .......... మా అమ్మను ఎలా చూడాలనుకున్నామో అలా మార్చేశావు అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులతో ముంచెత్తారు .
అక్కయ్య అయితే ఇంకా సిగ్గుపడుతూనే ఉండటం చూసి , అక్కయ్యా చెప్పానా మన అమ్మవారి ప్రార్థన ఫలిస్తోంది అని మీ తమ్ముడు ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలా పూర్తిగా మారిపోవడానికి ఎన్నోరోజులు పట్టేలా లేదు , నిన్న నేను అమ్మ చెప్పాము ఈరోజు ఇంట్లో ఉన్నవాళ్ళంతా చెప్పారు , చూడండి మహివాళ్ళు మీ అందాన్ని చూసి ఎలా అసూయపడుతున్నారో అని చూయించి తియ్యని సిగ్గుతో నవ్వడం చూసి మురిసిపోయి లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి చెవిలో గుసగుసలాడి , ఫ్రెండ్స్ మీ ముద్దుల అమ్మను కొరుక్కుని తినేయ్యాలని ఉందికదూ అటాక్ అనడం ఆలస్యం ...........
ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు అక్కయ్యమీద అందరూ ఒకేసారి దాడిచేసి బుగ్గలను కందిపోయేలా కొరికేస్తూ ముద్దులతో ముంచెత్తడం చూసి మహివాళ్ళు నలువైపుల నుండీ వీడియోలు తీసి చప్పట్లు కొడుతూ , కీర్తి స్నిగ్ధ , వర్షి ........ వదలకండి అదీ అలా కొరికేయ్యండి అని మరింత ప్రోత్సహించారు  
అక్కయ్య అయితే గిలిగింతలతో తియ్యదనంతో ఆపకుండా నవ్వుతూ బుజ్జిచెల్లీ ........... హెల్ప్ హెల్ప్ .........స్స్స్......స్స్స్.....
నో నో నో ............నా ఫ్రెండ్స్ కు ద్రోహం చేయలేను అని ఎగిరెగిరి చప్పట్లతో ఎంజాయ్ చేసింది .
హమ్మయ్యా .............. fully satisfied లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా అని బుగ్గలపై నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టి బుజ్జిబుజ్జినవ్వులతో అక్కయ్య ఒడిలో వాలిపోయారు .
చెల్లి పెద్దమ్మను చుట్టేసి పరవశించిపోతోంది .

అక్కయ్యా .......... మీ బుగ్గలు మీ బుగ్గలు ........ అంటూ ఆపకుండా నవ్వుతూనే ఉంది బుజ్జిఅక్కయ్య . బుజ్జాయిలు కూడా చూసి నవ్వుతున్నారు .
నా బుగ్గలకు ఏమైంది తల్లీ అని తడుముకుంది అక్కయ్య.
పెద్దమ్మ , చెల్లీ , మహీవాళ్ళు అక్కయ్య ముందుకువచ్చి తల్లీ వాసంతి - అక్కయ్యా - అమ్మా ........ అంటూ సంతోషంతో నవ్వుకున్నారు .
ఒక్క నిమిషం అక్కయ్యా ........అని బుజ్జిఅక్కయ్య పరుగున రూంలోకివెళ్లి మిర్రర్ తీసుకొచ్చి చూపించింది . 
పాలమీగడలాంటి అక్కయ్య బుగ్గలు ఎర్రటి ఆపిల్ రంగులోకి మారిపోవడం చూసి నవ్వుకుని , వెంటనే మిమ్మల్నీ అంటూ బుజ్జిఅక్కయ్యను కూడా తనమీదకు లాక్కుని గిలిగింతలు పెట్టి లవ్ యు అంటూ ముద్దులుపెట్టి అందరినీ హత్తుకుని మురిసిపోయింది . 
అమ్మా అమ్మా ......... మీ కందిపోయిన బుగ్గలతో సెల్ఫీ అని లావణ్య వాళ్ళు తమ తమ ఐఫోన్ మొబైల్స్ లో తీసుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 17-07-2020, 05:21 PM



Users browsing this thread: 8 Guest(s)