16-11-2018, 01:01 PM
Quote:20th December 2016 lingam1లింగం బాబాయ్
మిత్రులారా
ఇప్పటితో నాదగ్గర ఉన్న మధు పుస్తకాలు ఎగుమతి చెయ్యడం పూర్తి అయ్యింది.
వచ్చే వారం నుండి ఇతర బూతుపుస్తకాలు ప్రారంభిస్తాను. వీటిలో కొన్ని ఇదివరకు ఇతరులు అంతర్జాలంలో పెట్టివుండే అవకాశముంది. ఆలాగే నేను ఎగుమతిచేసే పుస్తకాలలో కొన్ని రెండుసార్లు వచ్చే అవకాశం ఉంది.
అలాంటి సందర్భాలలో సహృదయంతో అర్ధంచేసుకోండి
మీరేమైనా అనుకోండి . యూ ఆర్ గ్రేట్
మీరు ఈ పుస్తకాలను ఎన్ని సంవత్సరాలనుండి సేకరిస్తున్నారో గాని , వాటిని అలా భద్రంగా దాచి మాతో పంచుకున్నందుకు - కోటి , ముక్కోటి , శతకోటి , అనంతకోటి ధన్యవాదాలు తెలిపాను , వీటి తరువాత ఏమి చెప్పాలో తెలియక ఆపేశాను .
మీ తరువాత పుస్తకాలకోసం ఎదురుచూస్తూ ....