Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిన్న చిన్న కథల కూడిక
#30
రాజు బైక్ స్టార్ట్ చేసాడు. పూజ బైక్ ఎక్కి కుర్చుంది.అందరు బయలుదేరారు రాజు పూజనీ తన హాస్టల్ లొ దింపుదామని హాస్టల్ కి తీసుకెల్లాడు.పూజ బైక్ దిగింది.బాయ్ చెప్పింది.రాజు కూడా బాయ్ చెప్పాడు.కాని అక్కడి నుండి వెళ్లలేదు.వేళ్ళు అంది నువూ లొపిలికి వెల్లాకా వెల్తా అన్నాడు.పూజ వెల్లి గేట్ సౌండ్ చేసిందీ వాచ్ మెన్ లెడు.పిల్లిచిండి కాని రాలెడు మల్లి పిలిచింది అయినా రాలేడు 2-3 సార్లు పిలిచింది సౌండ్ లెదు.రాజు దగ్గరకి వెల్లింది

పూజ:గెట్ ఓపెన్ చేయడం లేదు.
రాజు:మరీ ఏలా
పూజ:ఎమో
రాజు:నీకు తెలిసిన వాళ్లు ఉన్నారా ఎవరైనా...
పూజ:ఎవరు తెలీదు
రాజు:మరీ ఒకటి చెప్పనా
పూజ:ఎంటి
రాజు:మా ఇంటికి వస్తావా..
పూజ:మీ ఇంట్లో వాల్లు ఏమి అనరా
రాజు:లేదు.
పూజ:బైక్ ఎక్కి పోని అంది
రాజు:బైక్ స్టార్ట్ చేసాడు
పూజ:రాజు చుట్టూ చేతులు వేసింది(కొంత దూరం వెల్లినాక)
రాజు:పూజ వైపు చూసాడు.
పూజ:బాగ చల్లగా ఉంది.
రాజు:ఏమి మాట్లాడలేదు.
కొంచెం దూరం వెల్లినాక సడెంగా ఎదొ అడ్డం వచ్చింది రాజు సడెంగా బ్రేక్ వేసాడు.పూజ రాజుకి మరింత హత్తుకుపొయింది.పూజ శ్వాసలొ మార్పు వచ్చింది తన గుండె కొట్టుకోవడం తనకి తెలుస్తుంది.కాని రాజు అదేం పట్టించుకోలే.కొంచెం సెపటికి రాజు ఇంటికి చేరుకున్నారు.బైక్ ఆపి లిపలికి వెళ్లారు రాజు బెల్ కొట్టాడు కొంచెం సేపటికి రాజు వదిన వచ్చి డోర్ తీసిందీ నిద్ర మత్తులో ఉంది పూజని చూడగానే నిద్ర మత్తు దిగిపోయీంది ఎవరు అని అడిగింది.నా ఫ్రెండ్ మాతో మువికి వచ్చింది వాల్ల హాస్టల్ గేట్ ఓపెన్ చేయలే సో తీసుకొచ్చా అన్నాడు.సరె లోపలికి రండి అంది వదిన.ఇద్దరు లోపలికి వెల్లారు.పూజకి గెస్ట్ రూం చూపించి అందులొ పడుకొ అంది.దానికి ఎదురుగా రాజు రూం ఇద్దరు లోపలికి వెల్లారు.పూజ కి నిద్ర పట్టక బయటకి వచ్చింది రాజు రూం లొ లైట్ చూసి మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది.లోపలికి వెల్లి చూస్తె రాజు తాగుతున్నాడు.
పూజ:రాజు
రాజు:షాక్ అయ్యడు ఏలా వచ్చింది అని.
పూజ:రాజు అంటు చేయి ఉపింది.
రాజు:ఏలా వచ్చావు.
పూజ:డోర్ ఓపెన్ ఉంది కాదా.
రాజుbananaడోర్ వైపు చూసి లాక్ వెయయడం మర్చిపోయాను అనుకున్నా మనసులో) ఎంటి చెప్పు
పూజ:ఇంట్లోనే తాగుతావా
రాజు:భయంగా చుస్తునాడు
పూజ:ఓయ్
రాజు:హ అన్నాడు కంగారుగా
పూజ:పూజకి విషయం అర్థం అయింది.ఆట పట్టిద్దం అనుకొని ఆగు అక్కని పిలుస్తా అని అక్క అక్క అని పిలిచింది
రాజు:ఓయ్ ఓయ్ ఎందుకు పిలుస్తున్నవు
పూజ:అసలు ఇంట్లో తాగడానికి ఏల ఒప్పుకునరొ అడుగుదామని
రాజు:ఒసెయ్ ప్లీస్ పిలవకె ఎవరికి తెలీదు
పూజ:అలారా దారికి
రాజు:ఏమి మాట్లాడలేదు
పూజ:రేపటి నుండి నువ్వే కాలేజ్ కి తీసుకెల్లాలి.హాస్టల్ లొ దింపాలి.
రాజు:సరే అన్నట్టు తల ఊపాడు.
పూజ:ఎక్కడి వెళ్లిన నువ్వే తీసుకెల్లాలి
రాజు:సరే అన్నట్టు తల ఊపాడు
పూజ:ఎం చుస్తునవు తాగు నేను ఇక్కడె ఉంటా
రాజు:భయపడుతూ తాగుతున్నాడు
పూజ:ఎం భయపడకు
రాజు:సరె అని తాగుతున్నాడు.
రాజు తాగి బెడ్ మీద పడిపొయాడు.పూజ అక్కడ మొత్తం క్లీన్ చేసి బాటిల్స్ బెడ్ కింద పెట్టి తన రూం కి వెల్లింది.రాజు ఉదయం లేచి స్నానం చెస్తున్నపుడు నిన్న జరిగింది మెల్లిగా గుర్తుకొస్తుంది.పూజ వచ్చింది అన్ని.అవును ఇప్పుడు పూజ ఎక్కడ ఉంది అనుకుంటు స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయటకి వెల్లాడు.గెస్ట్ రూమ్ లొ చూసాడు పూజ లేదు హమ్మయ వెళ్లిపోయింది అనుకొని కిందికి వెల్లాడు.అక్కడ పూజ రాజు నాన్న రాజు అన్నయ్య కూర్చొని టిఫిన్ చేస్తున్నారు.
రాజు నాన్న:రారా కుర్చొ టిఫిన్ చేయు
రాజు:వెల్లి కూర్చొని టిఫిన్ పెట్టుకున్నాడు
పూజ:రాజు నిన్న నైట్ విషయం చెప్పేసా
రాజు:ఒక్కసారిగా గుండె అగినంత పని అయింది.
రాజు నాన్న:ఎరా పూజ చెప్పింది నిజమేనా
రాజు:ఎం చెప్పింది
రాజు నాన్న:నిన్న నైట్ నువ్వు చేసిందే
రాజు:ఇంకొసారి చేయను నాన్న
రాజు నాన్న:ఇంకొసారి జరిగితే బైక్ ఇవ్వను.
రాజు:అయోమయంగా చూస్తూ.(తగడానికి బైకి కి ఎం సంభందం అనుకున్నాడు)
రాజు నాన్న:ఇంకా నయం మీకు దెబ్బలు తగలలేదు.రాజు పూజ వైపు చూసాడు.పూజ రాజుని చూస్తూ నవ్వుతుంది
[+] 2 users Like hotstories's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న చిన్న కథల కూడిక - by hotstories - 27-02-2019, 08:36 PM



Users browsing this thread: 1 Guest(s)