Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇక్కడ వర్క్ కూడా నేనే స్వయంగా ముందుండి చేస్తూ చేయించడం నాకు మరింత సంతృప్తినిస్తుంది అని పెదాలపై చిరునవ్వుతో , సమయం ఉదయం 4 గంటలు అవుతుండటం చూసి , ఛార్ట్స్ అన్నింటినీ మడిచి రబ్బర్స్ వేసాను . అక్కయ్య - బుజ్జిఅక్కయ్య దగ్గరకువెళ్లి , బుజ్జిఅక్కయ్య ...... అక్కయ్యను విడిపోనంతలా హత్తుకొని అంతులేని హాయిగా పడుకుని ఉండటం చూసి త్వరలోనే నేనుకూడా అలా ........... అని ఊహల్లోకివెళ్లిపోయి తియ్యని జలదరింపుతో పరవశించిపోయాను . అలా జరగాలంటే అక్కడ వర్క్ త్వరగా పూర్తవ్వాలి అంటే నెనువెళ్లాలి అంటూ ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . అంతటితో నా హృదయం సంతృప్తి చెందకపోవడంతో అక్కయ్య తేనెలూరుతున్న పెదాలపై ప్చ్ అంటూ చిరుముద్దుపెట్టాను . 
ఆంతదానికే మ్మ్మ్మ్మ్.........ఆఅహ్హ్....... తమ్ము........డూ........ అంటూ తియ్యని మూలుగు ధీర్ఘం తీస్తూ బుజ్జిఅక్కయ్యను మరింత చుట్టేసి పెదాలపై మధురమైన నవ్వుతో హాయిగా నిద్రపోతోంది .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా ......... ఇక నేనని తెలిసాక మా అక్కయ్యే స్వయంగా వచ్చి తమ్ముడూ నీ పెదాలను కొరుక్కుని తినేస్తాను అంటూ ............ఆఅహ్హ్హ్హ్......... అమ్మా తొందరగా అదేదో జరిగేలా చూడమని అమ్మవారిని ప్రార్థించాను . నా మనసు కోరికలు మీకంటే బాగా ఇంకెవరికి తెలుసు ........... అవన్నీ మిమ్మల్ని అక్కయ్యతోపాటు దర్శించుకున్న తరువాతనేలే అని బుజ్జిఅక్కయ్య , బుజ్జిఅమ్మ బుగ్గలను స్పృశించి , ముగ్గురినీ చూస్తూ వెనక్కు నడిచి నైట్ బల్బ్ తప్ప లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసాను .
హాల్లోని సోఫాలో దున్నపోతులా పడుకున్న కృష్ణగాడిని లేపి రేయ్ రేయ్ మామా ......... మెయిన్ డోర్ క్లోజ్ చేసుకో నేను వెళ్ళాలి . ఇవి సీక్రెట్ గా బుజ్జిఅక్కయ్యకు అందివ్వు అని బోలెడన్ని ఛార్ట్స్ అందించాను .
నిద్రమబ్బులోనే అందుకొని వర్క్ ఎక్కువగా ఉందారా .......... నేనూ రానా అని ఒకచేతితో ఛార్ట్స్ పట్టుకుని మరొకచేతితో కళ్ళు తిక్కుకుంటూ అడిగాడు .
ఇక్కడ ఎవరు ఉంటారురా అన్నట్లు కోపంతో చూడటంతో ,
లవ్ యు లవ్ యు లవ్ యు ............ అని సిగ్గుపడుతూ , నేను బుల్లెట్ స్టార్ట్ చెయ్యడం చూసి రేయ్ మామా ........... చలి ఎక్కువగా ఉంది కారులో వెళ్ళమని లోపలికివెళ్లివచ్చి కీస్ విసిరాడు .
ఎగిరిపట్టుకుని లవ్ యు రా ..........ఇంతకీ చెప్పడం మరిచిపోయాను . పైనున్న ఛార్ట్స్ మాత్రమే బుజ్జిఅక్కయ్యకు , మిగిలినవన్నీ ఎలాగైనా పెద్దయ్యకూ కానీ అంకుల్ కు కానీ చేరేలా చూసి ఉదయం 9 గంటలకల్లా పనులు స్టార్ట్ అయిపోయాలి . అక్కయ్యను మనం మన ఊరికి పిలుచుకుని వెళ్ళేలోపు మాక్సిమం పూర్తవ్వాలి , కావాలంటే గుంటూరులోని కాంట్రాక్టర్లందరినీ పనివాళ్ళందరినీ ........... అర్థమైంది కదా .......... ఆ బాధ్యత నీదే 10 నిమిషాల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని బయలుదేరాను .

నేను బుజ్జిఅక్కయ్యకు చెప్పినది కేవలం ఇంటి రెనోవేషన్ మాత్రమే కదా ........(కృష్ణగాడే నిన్న సాయంత్రం బుజ్జిఅక్కయ్యకు చెప్పాడు ) ఇన్ని ఉన్నాయేంటి అని చప్పుడు చెయ్యకుండా మెయిన్ డోర్ లాక్ చేసుకుని హాల్లోని లైట్స్ అన్నింటినీ on చేసి సోఫాలో కూర్చుని టీ టేబుల్ పై ఛార్ట్స్ ఉంచి మొదటి చార్ట్ లోని ఇంటిని చూసి wow , ఎన్ని సంవత్సరాలు అయ్యిందిరా చూసి లవ్ యు రా మామా డైరెక్ట్ గా ఇంటినే చూస్తున్నట్లు ఫీల్ కలుగుతోంది అని ఆతృతతో ఒక్కొక్కటీ అందుకొని స్వర్గాన్నే ఇంటిగా మార్చేసేలా ........... అక్కయ్యకోసం అంటే ఇలానే ఉండాలి అని పరవశించిపోయాడు .
వాటి కిందే అమ్మవారి దేవాలయం ప్లాన్ చూసి రెండుచేతులనూ జోడించి అమ్మా .......... త్వరలోనే అక్కయ్యతోపాటు మీ దర్శనం చేసుకునేలా దీవించు తల్లీ అని మొక్కి , హాస్పిటల్ - అంటే కృష్ణకోసం అని మురిసిపోయి , ఫంక్షన్ హాల్ దగ్గర నుండీ ఆదర్శ గ్రామంలా మార్చడానికి మనసుపెట్టి వేసిన ప్లాన్స్ అన్నింటినీ తనివితీరక మళ్లీ మళ్లీ చూసి తరించి , 
ఇక ఉదయం వరకూ వేచిచూడటం వాడివల్ల కాక వెంటనే మొబైల్ అందుకొని పెద్దయ్యనూ - తన తండ్రినీ - సునీతక్కయ్య అంకుల్ ను కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకున్నాడు . ఆ సమయంలోకూడా ముగ్గురూ సెకన్స్ తేడాలో ఎత్తడంతో , కృష్ణగాడు మురిసిపోయి పెద్దయ్యా , నాన్నగారూ , అంకుల్ ........ నిద్రను డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి ..........
కృష్ణా ........... చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు ముందు ఆ సంగతి చెప్పు అని ఉత్సాహంతో అడిగారు . 
లవ్ యు ......... అంటూ అక్కయ్యను చేరాము అన్న విషయం తప్ప ఆదర్శ గ్రామం గురించి వివరించాడు . పెద్దయ్యా ......... మనం ఇంటిని మాత్రమే మార్చెయ్యలనుకుంటే వాడు అదే మీ బుజ్జి కాదు కాదు పెద్ద దేవుడు ఏకంగా ఊరుఊరునే మార్చేలా ప్లాన్ రెడీ చేసాడు . మనకున్నది కొన్నిరోజులు మాత్రమే ఎన్నిరోజులో వారం 10 రోజులు 15 రోజులు.......... నేను చెప్పలేను వీలైతే రేపే కావచ్చు కాబట్టి తెల్లవారగానే పనులు మొదలైపోవాలి . వంద వేలు పదివేలు ........ ఎంతమంది కావాలంటే అంతమంది పనివాళ్లను నియమించండి . అమౌంట్ వచ్చినట్లు వాడి మొబైల్ కు మెసేజ్ రావడం చూసి కోటి పది కోట్ల వందల కోట్లా ........... లవ్ యు రా మామా అని అమౌంట్ పై ముద్దులవర్షం కురిపించి , పెద్దయ్యా అంకుల్ ప్లాన్స్ fax చేస్తాను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను . గుర్తుపెట్టుకోండి లిమిట్ లేదు ............. అని ముగ్గురి అకౌంట్ లలోకి పెద్దమొత్తంలో అమౌంట్ నెఫ్ట్ చేసాను . 
వాళ్ళు చూసుకుని షాక్ లో కృష్ణా ............ ఇప్పుడు అవసరమా ........ మీరు మాదగ్గరికి వస్తే చాలు , మేమంటే మా మహేష్ కు ఎందుకంత ప్రాణమో , ఆ రుణం ఎప్పటికి తీరేనో ......... అంటూ ఉద్వేగంతో మాట్లాడారు .
 పెద్దయ్యా ......... ఇలా అన్నారని వాడికి తెలిస్తే ఇక అంతే , చెప్పానుకదా పెద్దయ్యా నాన్నగారూ అంకుల్ .......... లిమిట్ లేదు అలాగే సమయం కూడా లేదు , బాధ్యత మనది అని చెప్పి ఒక ముఖ్యమైన పనిలో మునిగిపోయాడు వాడు . మనమంటే ఏంటో చూపించాలి . దొరికినవన్నీ గుంటూరులో తీసుకోండి లేకపోతే ఆర్డర్ వెయ్యండి వైజాగ్ , హైద్రాబాద్ లనుండి పంపిస్తాము అనిచెప్పాడు .
కృష్ణా .......... మా దేవుడు బాధ్యత మనకు అప్పగించాడా ........ ఇక చూసుకో మనమంటే ఏంటో చూపిద్దాము . భక్తులు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు అని నిరూపిద్దాము . మమ్మల్ని గైడ్ చెయ్యి ఇక్కడ సంగతి మేముచూసుకుంటాము అని మాటల్లో చెప్పలేని ఆనందంతో మురిసిపోతున్నారు .
అంకుల్ ........... రెడీగా ఉండండి మీరుకూడా అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నారు . 
Wow .......... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ కృష్ణా ......... ఇక అయితే మాటలు లేవు చేతలే అంటూ సంతోషంతో కట్ చేశారు .

కారులో వెళుతూనే కృష్ణగాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇంటర్నేషనల్ మెసేజ్ రావడం చూసి ఓపెన్ చేసాను . స్వాతి ప్రసన్నాలను 15 డేస్ ఇంట్రన్షిప్ ప్రోగ్రాం అని చదువుతుండగానే కాల్ ......... చూస్తే ఇండియన్ నెంబర్ కాదు ఖచ్చితంగా లండన్ నుండి అయిఉంటుంది అని వెంటనే ఎత్తి స్వాతి - ప్రసన్నా .......... అని పిలిచాను .
లవ్ యు లవ్ యు sooooo మచ్ మహేష్ .......... నిద్రను డిస్టర్బ్ చేసామా .........
లేదు లేదు .......... లెటర్ చదివాను .
అవును మహేష్ ........... నీపై ప్రేమతో exams పూర్తిచేసుకుని ఇండియా వచ్చేసాము. ఇప్పుడు ఆ ప్రోగ్రాం పూర్తిచేస్తేకానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పారు నిన్ను చూడకుండా 15 రోజులు ............ మా వల్ల కాదు మాకు సర్టిఫికెట్స్ వద్దు ఏమీ వద్దు అప్పుడే ఎయిర్పోర్ట్ కు వచ్చేసాము గంటలో ఇండియాకు ఫ్లైట్ .........
నవ్వుకుని ......... స్వాతి ప్రసన్నా .......సర్ మేడం వాళ్లకు ఈ విషయం తెలుసా అని అడిగాను . 
లేదు ..........
ముందు కాల్ చేసి చెప్పండి , స్వాతి ప్రసన్నా .......... నాకైతే మీరు ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ తో రావడమే ఇష్టం . 
మహే........ష్ ...............
చెప్పేది వినండి , ఆ 15 రోజుల తరువాత the best biggest సర్ప్రైజ్ ఇస్తాను ...... ఎలాగో ఆ సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు కూడా ఆ సమయం కావాలి , మనకోసమే ఆ అమ్మవారు ఇలా ప్లాన్ చేసి ఉంటారు . ఆ 15 రోజుల బాధను క్షణాల్లో పోగొడతాను నన్ను నమ్ముతారు కదా ............
మా కంటే ఎక్కువగా మహేష్ ............
ల ........... గుడ్ , అయితే హ్యాపీగా 15 డేస్ ఆడుతూపాడుతూ పూర్తిచేసుకుని వచ్చెయ్యండి .
15 డేస్ కాదు మహేష్ సగం రోజుల్లో రాత్రీపగలూ నిద్రపోకుండా కష్టపడి పూర్తిచేసుకుని వచ్చేస్తాము లవ్ యు లవ్ యు అంతలోపు ఆ సర్ప్రైజ్ రెడీ చేసేయ్యాలి అంతే ఇక మాటలు లేవు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసుకునివచ్చేస్తాము లవ్ యు అండ్ బై అని ముద్దులుపెట్టి కట్ చేశారు .
నవ్వుకుని అక్కయ్య- అంటీ ఇంటికి చేరాను . మూడు గ్రూప్స్ గా విడిపోయి అక్కయ్య - అంటీ ఇళ్లతోపాటు పైన ఎంప్టీ స్పేస్ లో అక్కయ్య ట్యూషన్ చెప్పడానికి వీలుగా వేసిన స్కెచ్ ప్రకారం ఎండ వేడిమి ఏమాత్రం తగలకుండా రెడీ చేస్తున్నారు . రమేష్ గోవర్ధన్ ......... ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఉత్సాహంతో అక్కయ్య ఇంటికి నుండి అంటీ ఇంట్లోకి - అంటీ ఇంటిలోనుండి అక్కయ్య ఇంట్లోకి - పైకి తిరుగుతూ అంతే ఉత్సాహంతో పనిచేస్తున్న అన్నయ్యలనూ చూసి చాలా సంతోషం వేసింది . ఒక అన్నయ్య దగ్గరకువెళ్ళాను .
మహేష్ సర్ .......... మేమున్నాము కదా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ హుషారుగా పని చేస్తూనే అడిగారు .
థాంక్స్ అన్నయ్యా ........... నాకోసం నిద్రకూడా పోకుండా ..........
మహేష్ సర్ కేవలం మీవల్లనే అక్కడ హైద్రాబాద్ లో మా కుటుంబం హాయిగా నిద్రపోతున్నారు . అదిచాలు మాకు ఒక్కరోజు ఏంటి ఎన్నిరోజులైనా మీకోసం రాత్రీ పగలూ లేకుండా పనిచేస్తాము . మమ్మల్ని మీరు ఎప్పుడూ వర్కర్స్ లా చూడలేదు ఏమంటారురా అని కేకవెయ్యగానే , మహేష్ సర్ మహేష్ సర్ మహేష్ సర్ అంటూ మరింత ఉత్సాహంతో చక చకా చేస్తూ మరింత దూకుడు పెంచారు .
థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా .......... అంటూ కౌగిలించుకున్నాను .
మహేష్ సర్ ......... మరీ ఇంత ఆప్యాయతను చూపిస్తే మేము ప్రాణాలైనా అర్పించేస్తాము అని అందరమూ నవ్వుకున్నారు .

మహేష్ .......... వచ్చేసావా , వెళ్లిన పని పూర్తయ్యిందా ........ ఏమీ కంగారుపడకు నువ్వుకోరినట్లుగానే పూర్తయిపోతుంది అని కిందకువచ్చాడు .
థాంక్స్ రమేష్ .......... వెళ్లిన పని అంటూ తియ్యని సిగ్గుతో యా యా ........ పూర్తయ్యింది . దానితోపాటు మనసుకు జీవితాంతం ఆనందాన్నిచ్చేది కూడా మొదలెట్టేసాను అని సంతోషంతో మాట్లాడుతుండగానే , అన్నయ్యల ఉత్సాహపు కేకలకు సెక్యూరిటీ అధికారి పెట్రోలింగ్ వెహికల్ వచ్చి ఆగి , సెక్యూరిటీ ఆఫీసర్లు దిగి ఈ సమయంలో వర్క్ ఏంటి ఆ అరుపులు ఏంటి ప్రక్కనున్నవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే అందర్నీ తీసుకెళ్లి బొక్కలో వేసేస్తాను అనడంతో అందరూ సైలెంట్ అయిపోయారు . 
ఇంతకీ ఇల్లు ఎవరిది , ఇంతమంది 100 మందికి పైనే ఉన్నారు ఏమిచేస్తున్నారు అని అడిగారు .
సర్ ........... హౌస్ రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి అని కాంపౌండ్ బయటకువచ్చి బాదులిచ్చాము .
ఈ సమయంలోనా ......... నో నో నో ........ ఆపేయ్యండి వెంటనే ఆపేయ్యండి , ఇంటి ఓనర్స్ ను స్టేషన్ కు రమ్మని చెప్పండి . రేయ్ ......... అందరూ బయటకు వచ్చెయ్యండి రెనోవేషనే చేస్తున్నారో ఏకంగా ఇంటినే కొల్లగొడుతున్నారో అని కోపం ప్రదర్శించడంతో ఎక్కడికక్కడ వర్క్ ఆపేశారు .
సర్ .......... తెల్లవారేలోపు పూర్తి చూసేయ్యాలి ఇప్పటికి 75% పనులు పూర్తయిపోయాయి సర్ సర్ .......... please please ఏమాత్రం సౌండ్ చెయ్యము , చుట్టుప్రక్కల వాళ్ళు ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదని మీరే అన్నారు . ఇప్పటివరకూ సైలెంట్ గానే చేసాము . పనులు దాదాపు పూర్తయ్యాయన్న ఉత్సాహంతో అలా సంబరాలు చేసుకున్నారు అంతే సర్ అని రమేష్ ........ చెప్పాడు .

ఆపమన్నాక ఆపాల్సిందే ............ వచ్చెయ్యండమ్మా వచ్చెయ్యండి , చుట్టుప్రక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుoటే పరిస్థితి వేరేలా ఉండేది లాక్కుని వెళ్లిపోయేవాళ్ళము . 
సర్ మా ఫ్రెండ్ IPS ........... నిద్ర డిస్టర్బ్ చేయకూడదని కాల్ చెయ్యలేదు లేకపోతే ............
అనుకున్నాను ఇంకా ఈ మాట రాలేదే అని ఎవరైనా నాకు MLA MP తెలుసు అంటాడు .......... మీరు ఏకంగా మా పై ఆఫీసర్ తెలుసు అంటున్నారే ముందు మీ ఐడెంటిటీ కార్డ్స్ చూపించండి అని అడగడంతో ఇద్దరమూ పర్స్ లోనుండి తీసి చూపించాము .
మహేష్ ఆర్కిటెక్ట్ ........... మన మహేష్ పేరే , కొంపదీసి మా మహేష్ హైద్రాబాద్ ఎంతో కష్టపడి ఇష్టపడి పిలిపించుకున్న ఇండియాస్ గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్ మహేష్ కాదుకదా .......... , మొన్న అనుకుంటాను ఇదే సమయానికి హైద్రాబాద్ నుండి వస్తున్న ఆర్కిటెక్ట్ మహేష్ ను పిలుచుకునిరావడానికి ఎయిర్పోర్ట్ కు వెళుతూ కలిసాడు .............
సర్ ఆ మహేషే ఈ మహేష్ సర్ ............ ఇండియాస్ one of the best ఆర్కిటెక్ట్ అని రమేష్ గర్వపడుతూ చెప్పాడు . 
మీరేనా ........... sorry sorry sorry .......... మిమ్మల్ని ఇబ్బందిపెట్టానని మహేష్ కు తెలిసి అటునుండి మా సర్ కు తెలిసిందంటే మా పని ఖతం ......... అని కంగారుపడుతూ , మహేష్ గారూ ఇదిగో తీసుకోండి అని ఐడెంటిటీ కార్డ్స్ అందించి మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి , మహేష్ కు మాత్రం చెప్పకండి . ఈ విషయం ముందే తెలిసుంటే మీ సమయం వేస్ట్ అయ్యేది కాదు . కమాన్ కమాన్ గయ్స్ ....... తెల్లారిపోతోందిలే అదిగో జాగింగ్ కు కూడా వెళుతున్నారు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకోండి అని వెహికల్ దగ్గరకువెళ్లి వాకీ టాకీ అందుకొని ******* వీధికి ఏ పెట్రోలింగ్ వెహికల్ రాకూడదు ఆర్డర్స్ వేసి sorry మహేష్ గారూ మీరు కంటిన్యూ చెయ్యండి అని వెళ్లిపోతూ మహేష్ కు మాత్రం తెలియనివ్వద్దు ఒక్కసారి తనవాళ్ళు అనుకుంటే వాళ్లకోసం ఏమైనా చేస్తాడు మా మహేష్ అంత మంచివాడు అని వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 03-07-2020, 06:13 AM



Users browsing this thread: 43 Guest(s)