22-06-2020, 10:15 PM
(22-06-2020, 07:58 PM)Siva Narayana Vedantha Wrote: Manasamassy గారు ఇప్పుడే ఈ కథ మొత్తాన్ని పూర్తిగా చదివాను. చాల బాగా రాస్తున్నారు. కొన్ని చోట్ల రంజు రంజుగా వున్నాయి సన్నివేశాలు. కథ సాగె తీరు, సంభాషణలు అదిరిపోయాయి అనుకోండి. బొమ్మలు కూడా సరిగ్గా పెడుతున్నారు. మీరు ఇలాగే కొనసాగించాలి అని కోరుకుంటున్నాను.చాలా ధన్యవాదాలు !!!
చివరిగా ఒక మాట మీకు గూగుల్ హ్యాంగ్ ఔట్స్ లో ఆహ్వానం పంపాను.
మీ స్నేహతులతో కూడా share . చేయండి