18-06-2020, 03:11 PM
హాయ్ ఫ్రెండ్స్..!!! ఎలా ఉన్నారు అందరు? బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఫ్యామిలీతో లాక్-డౌన్ లో. కథలు కూడా కొత్తవి వాచినట్టు ఉన్నాయ్. నేను నా కథ రాయడానికి తీరిక దొరకడం లేదు. ఇంతకీ కోడలుపిల్ల గురుంచి ఎం ఆలోచిస్తున్నారు. ఎవరు పలకరించడం లేదు కోడలుపిల్లని.
ఇప్పట్లో పలకరించే ఉద్దేశం లేదనుకుంటా మీకు? పోనీలెండి. నేనైనా పలకరిస్తాను. చుడండి మీరే కోడలుపిల్ల ఎం చేస్తుందో. ఇప్పుడు కొద్దిగా అప్డేట్ ఇస్తాను. మిగిలిన కొద్దీ రాత్రిలోపు ఇస్తాను. చదివి ఎంజాయ్ చేయండి.