18-06-2020, 11:53 AM
(18-06-2020, 10:20 AM)paamu_buss Wrote: So update to ready ayyaru anukuntu repu untada chinna clarification ivvandi doctor garu? Vasanthi garini ekkuva roojulu waiting lo pettadam bavyam kadhu.... We are so so sooooo eagerly awaiting.... Awesome ( actually no words) for ur update....
కరెక్టుగా చెప్పారు బ్రో 10 రోజుల నుండి అప్డేట్ గురించి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాము త్వరగా మా మెడిసిన్ (అప్డేట్)తో కనికరించి మా ఈ విరహ భాధనుండి విముక్తి ప్రసాదించండి.
వెయిటింగ్ ఫర్ యూవర్ ప్రిసీఎస్ అప్డేట్ ఫ్రెండ్.
ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd