Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(05-06-2020, 12:37 PM)Joncena Wrote: చాలా బాగా రాశారు మిత్రమా. ఎలా అంటే వివరించలేను, వర్ణించలేను అంత అధ్బుతంగా రాశారు. కొత్తగా రెండు పాత్రలని పరిచయం చేసారు కథలో, మరి వాళ్ళూ కంటిన్యూ అవుతారా లేక కార్తికా లాగ మద్యలో వెళ్ళొపోతారా?
జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం లోని వాళ్ళని ఇక్కడ పరిచయం చెయ్యడం అలగే చివరిలో మాకు పెద్ద బారాన్ని ఇచ్చి అప్డేట్ ముగించారు వాసంతి చివరిగా వైజాగ్‌లో కనపడడం.
మళ్ళీ మీరు ఇచ్చే అధ్బుతమైన అప్డేట్ కోసం వేచి చూడడం తప్ప ఇంకేమి చెయ్యలేముగా.

అప్డేట్ గురించి ఎంతో చెప్పాలని అనుకుంటున్నా గాని చెప్పటానికి పదాలు సరిపోవడంలేదు, అంత ధ్బుతంగా ఉంది.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా ............. ధన్యవాదాలు మిత్రమా జాన్ .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 18-06-2020, 09:16 AM



Users browsing this thread: 51 Guest(s)