Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిత్ర లహరి
#20
చిత్ర లహరి పార్ట్ 13
అలా వల్ల నన్న వేళ్ళగానే ఈ వ్8సహాయం చెప్పడానికి సత్య దగ్గరికి వెల్లలనుకుంది అలాగే సత్య కి ప్రొపొసె చెయ్యలనుకుంది వెంటనే నీలేమ కి కాల్ చేసింది తను propose చేయాలనుకున్న విషయం చెప్పింది కానీ తన మీద ఒపీనియన్ చెడిపోతుందేమో అని doubt చెప్పింది అప్పుడు నీలిమా ఇలా చెప్పింది

నాకు కావాల్సింది కూడా అదే అభి అస్సలు ఇంజరిగిందంటే మన final year లో campus placements అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నచ్చిన అమ్మాయిలను favours అడుగుతున్నారు అనితెల్సింది ఆడినిజమేనని తెల్సింది అలాంటివి నీకు ఎదురవ్వకూడదు అని అప్పటికి అప్పుడు వల్ల నాన్న తో మాట్లాడి మన బ్యాచ్ మొత్తానికి ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు ఇప్పుడు మాకు ఈ జాబ్స్ ఉన్నాయంటే నువ్వే కారణం
ఇంకా నీకు ఈ విషయం తెలియకూడదు అని నా దగ్గర ప్రీమిస్ తీసుకున్నాడు వాడు నిన్న ఎం జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది అందుకే అలా రియాక్ట్ అయ్యాడు office లో నువ్వు చూసే ఉంటావు

థాంక్స్ నీలిమ నువ్వు ఈ విషయం చెప్పుకుంటే తల పగిలిపోయేది ఒక వారం నుండి ఈ ఉషయమే ఆలోచిస్తున్న అంటే తను మా ఊరు వస్తాను అన్నపటినుంది thanks so much

అలా సంతోషంగా సత్య దగ్గరికి వెళ్ళింది

సత్య అనుకుంటూ వల్ల నాన్న మాట్లాడింది మొత్తం చెప్పింది

నాకు తెల్సు అభి

అంటే మా నాన్న తో నువ్వే మాట్లాడవా

ఆవును నీ ప్రాబ్లెమ్ ఏంటో మీ నాన్న కి చెప్పలేక నా హెల్ప్ ఆడిగావ్ అలానే future లో కూడా ఇలాంటి అవసరం రాకూడదని ఇలా చేసాను

థాంక్స్ సత్య అని hug ఇచ్చింది సత్య కి

ఎలా propose చెయ్యాలని భయపడుతున్న సత్య కి ఈ hug చాలా ధైర్యం ఇంకా ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అలా వెళ్లిపోతున్నా అభి ని చూస్తూ

అభి అని పిలిచాడు సత్య

haa చెప్పు సత్య

నా మీద నీ opinion ఏంటి అభి

అభి మనసులో నేను propose చేద్దాం థానే నాకు propose చేసే లాగున్నదే నాకు మంచి జరిగింది
అంటే నీకేంటీ సత్య , సత్య groop కాబోయే ceo అండ్ నీ చేతిలో ఒక 21 కంపెనీస్ ఉన్నాయి అలాగే చాలా మంచోడివి అలాగే మంచి ఫామిలీ, aunty అయితే సో sweet అండ్ తనకు ఏమాత్రం ఇబ్బంది పెట్టని కోడలు రావాలని కోరుకుంటున్న

అప్పుడు మంచి సమయం ఇదే అని మరి నువ్వే ఎందుకు కాకూడదు

what సత్య

నువ్వు వినండి correct ఏ అభి అని మోకాలు మీద ఉండి నేను నిన్ను ప్రేమిస్తున్న అభి I LOVE YOU అభి అని ఒక ఉంగరం చూపించాడు

అది వినగానే అభి అటువైపుకు తిరుగి excitement అండ్ ఆనందం తో 2 కన్నీటి బొట్లు రాలాయి కళ్ళు తుడుచుకుని సత్య వైపుకి తిరిగింది

ఈ విషయం చెప్పడానికి 6 ఏళ్ళు పెట్టిందా అని తన వేలు చూపించింది వెంటనె రింగ్ తొడిగాడు వెంటనే అభి ని hug చేసుకున్నాడు

అభి కూడా తనని హూగ్ చేసుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగింది

నాకు చెప్పాలని ధైర్యం వచ్చినప్పుడు నిన్ను అనుకోని suituations లో కంపెనీ లి place చేయవలసి వచింది అప్పుడు propose చేస్తే నీకు జాబ్ ఇచ్చింది ఇందుకేమో అని ఆలోచిస్తావ్ అని చెప్పలేదు

అయినా నాకొసమే కదా 20 మందికి జాబ్ ఇచ్చింది

అవును అనుకో , అయిన నీకు ఎలా తెలుసు నీలిమ చెప్పింది

అయిన నేను నీకు propose చేద్దాం అని వచ్చా కానీ నువ్వే చెప్పావ్ సత్య కానీ  ఏను నిన్ను చూసినప్పుడు నచేశావ్ నీ పక్కన ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉండేదాన్ని ఆ రోజు కూడా ఇంటికి రావడానికి  నేనె నిన్ను అడుగుదాం అనుకున్న అందుకే అంత మియోడీ గా ఉన్న కానీ నువ్వే ఆడిగేసావ్ అలా జరిగింది

అభి ఈ రాత్రి మొత్తం అలా మాట్లాడుకుందాం ఏమంటావ్

నాకు కూడా అలా నే అనిపిస్తుంది సత్య

ohh అభి నీకు ఒక్క గిఫ్ట్ ఉంది అవునా ఏంటి అది

ఇదిగో ఖ్ని ఒక గిఫ్ట్ pack అది లవ్ షేప్ లో పింక్ కలర్ లో ఉంది

అది ఓపెన్ చేయగానే ఒక necklace ఉంది అది చూసి చాలా surprise అయింది

అభి నువ్వు అమ్మ ఒక్క సారి షాపింగ్ లో కలిసారాంత కదా అప్పుడు నువ్వు ఈ necklace చూడడం గమనించిందంట అందుకే నేను బయల్లీదేరేటప్పుడే అమ్మ తన కోడలికి  ఈ neckalace ఇచ్చి propose చేయమని చెప్పింది

మీ అమ్మ ok మరి మీ నాన్న గారు ఒప్పుకుంటారా మన పెళ్లి కి నీకు తెలుసా మా నాన్న ఇక్కడికి రాక ముందే చెప్పారు తనకి ఇస్తామని మన విషయం ఆయనకు 4 years back ఏ తెల్సు అంట ఆయన నే best of luck  చెప్పి పంపించాడు

అలారం మోగింది 12 అయింది అని

హే 12 అయింది అభి happy birthday అభి

థాంక్యూ సత్య

ఏంటి thankyou ఇంకా చాలా ఉంది బయటకు రా అని  పిలుచుకొని వెళ్ళాడు సత్య
Like Reply


Messages In This Thread
చిత్ర లహరి - by LazyWulf - 08-05-2020, 10:10 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 09-05-2020, 05:29 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:04 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:05 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 31-05-2020, 06:02 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 31-05-2020, 06:31 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 02-06-2020, 06:42 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:01 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:04 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:05 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:06 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:08 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:10 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:12 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 15-06-2020, 04:11 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 11:31 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 16-06-2020, 07:26 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 16-06-2020, 07:46 AM



Users browsing this thread: 2 Guest(s)