Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏది తప్పు -ఏది ఒప్పు
#6
(13-06-2020, 08:17 AM)LLuciferMorningstar Wrote: మిత్రమా ,
నువ్వు చెప్పినాదానితో ఏకీభవిస్తూనే మరొక్క విషయం చెప్పదలిచాను . ఇది అవడానికి బూతు సైట్ ఐనా , దీనికి కూడా కొన్ని నియమాలు వర్తిస్తాయి . అవి మనం పెట్టుకున్నవి కాదు , సైట్ మనుగడ కోసం ఫోలో అవ్వాల్సినవి . ఉదాహరణకి , underage పాత్రలు .

సరే ఇక మతం దగ్గరికి వస్తే . నాకు అనిపించింది ఏంటి అంటే కొన్ని కథల్లో అమ్మని దెంగడం , చెల్లిని దెంగడం ఇష్టపడేవాళ్లు అదే అమ్మ చెల్లిని మరొకరు దెంగుతున్నట్టు రాస్తే కాస్త తక్కువ ఉత్సాహం చూపిస్తారు . ఇదే సమస్య gangbang విషయంలో కూడా వస్తుంది . ఉదాహరణకి penhandy గారు రాసిన బంచిక్ బంచిక్ లో కథానాయకుడి తల్లిని gangbang చేస్తే కొంతమందికి అది నచ్చలేదు . ఈ రకంగా ఎవరి పరిధి వాళ్ళకి ఉంటుంది . ఇదే పంథా మతం విషయంలో కూడా వస్తుంది . మామూలుగా స్త్రీ పురుషుల మధ్య శృంగారం అంటే అందరూ రిలేట్ ఔతారు . ఆ స్త్రీ ఎవరైనా సరే చాలా మంది ఒప్పుకుంటారు . కానీ మతం దగ్గరికి వచ్చేటప్పటికి ఎమౌతుంది అంటే , ఒక మతం వాళ్ళని ఆధిక్యంలో చూపించినట్టు కనపడుతుంది . నిజానికి శృంగార రచనలో అది సాధారణమే ఐనా , ఇక్కడ మాత్రం ఒప్పుకోరు . ఉదాహరణకి మామూలుగా అయితే
"కార్తీక్ సుమజని వొంగ పెట్టి దెంగాడు " అని ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు
కానీ అదే
"చారి ఫర్జానా ని తొడలు విప్పదీసి దెంగాడు " అని రాసినప్పుడు మాత్రం ఇష్టపడరు .
దీనికి కూడా మనవాళ్లు ఇగో satisfy చేయడానికి మరొక జంటని జత చేసి రాస్తారు
"సలీం పక్కనే మీనాక్షిని దెంగుతున్నాడు " అన్నట్టు .

ఇదే సమస్య రివర్స్ లో కూడా ఉంటుంది . ఒకళ్లది తప్పు అని కాదు . కానీ పరస్పరం రెండు మతాల లేదా గ్రూప్స్ మధ్య  ఇలాంటి భావన ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం.  

మొత్తానికి విషయం ఏంటి అంటే చాలా సార్లు ఈ మతాల మధ్య రాసేటప్పుడు ఇలాంటి ఈగోస్ వస్తాయి . ఒక రచయిత వాటిని బాలన్స్ చేస్తూ రచన కొనసాగించినా అది కేవలం పాఠకులకి నచ్చినట్టు రాయడమే తప్ప కథకి న్యాయం చేసినట్టు కాదు .

వీటితో పాటు official గా చెప్పాలి అంటే కొన్ని laws వల్ల మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా కంటెంట్ సైట్ లో ఉండకూడదు అనే నియమం ఉంటుంది . అందువల్ల దానికి కూడా తలొగ్గల్సి వస్తుంది .
వీటికి తోడు , పైన ఒక బ్రదర్  చెప్పినట్టుగా ఫ్యామిలి లో ఏది రాసిన అది పర్సనల్ విషయం కాబట్టి వాళ్ళకి పూర్తి స్వేచ్చ ఉంటుంది . కానీ మతం అనేది సమాజం కన్నా పెద్దది . అందువల్ల అక్కడ మన వ్యక్తిగత స్వేచ్చ సరిపోదు అనేది విషయం .

ఎవరి తల్లిని వాళ్ళు కామంగా చూసుకున్నా , మరొకరి తల్లిని కామంతో చూసినా అది కేవలం మనుషుల మధ్య . కానీ మతం అనేది ఎంతో మందికి అప్లై అయ్యే రూల్ కదా . అందువల్ల ఒక మనిషి ఇష్టాన్ని అడ్డం పెట్టుకొని రచనలు చేయలేము అనేది మరొక ఆలోచించాల్సిన విషయం .

రక్తసంబంధాలకి అతీతంగా భావాలని పంచుకునే స్థాయికి వచ్చాము కానీ , మతాలని కులాలని మాత్రం ఇంకా దాటి రాలేకపోయారు చాలా మంది .
ఏదో ఒక రోజు ఈ పరిధులు  లేని పాఠక సమాజం ఏర్పడి మరిన్ని గొప్ప రచనలు రావాలని ఆశిద్దాము .

ఇది నా ఉద్దేశమే తప్ప , ఎవరినీ కించపరచడానికి కాదు . తప్పుగా రాసి ఉంటే మన్నించండి .

ధన్యవాదాలు
కరెక్ట్టుగా చెప్పారు బ్రదర్ 

నా ఉద్దేశం కూడా అదే మనకు  మన సైట్ కు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి ఫాలో అవుతూనే మన సైట్ మనుగడ సాధించగలం
 

సెక్స్ లో ఖచ్చితంగా  గా  ఒకరు డామినేషన్ ఉంటుంది అలా ఉంటేనే కథ రక్తికడుతుంది ఎవరి  మనోభావాలుు దెబ్బతినకుండా ఎవరైనా స్టోరీ రాయాలి అనుకుంటారు దాని సెక్స్ కథ  గానే చూడాలి కానీ వేరే విధంగా చూడకూడదు
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





[+] 3 users Like taru's post
Like Reply


Messages In This Thread
RE: ఏది తప్పు -ఏది ఒప్పు - by taru - 13-06-2020, 01:36 PM



Users browsing this thread: 1 Guest(s)