Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిత్ర లహరి
#8
అలా అనుకోని తూలుతూ తనలో ఏవో మాట్లాడుతూ పడుకున్నాడు కాంట్రాక్టర్

పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళి తన colleages తో నిన్న జరిగిన కాంట్రక్టర్ ఇష్యూ చెప్పగానే అందరూ అలా ఎందుకు అన్నవే వాడు సీనియర్ కాంట్రాక్టర్ అలాగే సత్య సర్ వల్ల నాన్న కి కూడా చాలా close ఇక ఐపోయావ్ అందరూ నిను ఆడుకుంటారు సపోర్ట్ కి సత్య కూడా లేదు అయిన సత్య ఎందుకు సపోర్ట్ చేస్తాడు నీ పిచ్చి గాని

అంటే అంటారా అయిన ఎం కాదు ఏదైతే అదే జరుగుద్ది ఇది కాకా పోతే వేర్ కంపెనీ

సరే జాగర్త

అలా మాట్లాడుకుంటుంటే అభి కం తో బోర్డ్ room అని board of directors  నుండి ఫోన్ వచ్చింది

ఒక సర్

ఏమైంది మీటింగ్ కి పిలిచారు

ఇక ఐపోయావ్

సరే చూద్దాం

board రూమ్ లోకి ఎంటర్ అయిన అభినందన
సత్య వల్ల నాన్న వర్మ లేరు అయన లేకుండా మీటింగ్ ఏంటి ఎదో ప్లాన్ చేశారు నేను జాగర్త గా ఉండాలి అభి don't be emotional అని తనకు తాను దైర్యం చెప్పుకొని సీట్ లో కూర్చింది

good morning sir

ఆ ఆ goodd morning

మిస్ అభినందన నిన్న సర్ తో ఏమో మాట్లాడరాంత కధ అవును సర్

అంటే సర్ చెప్పిందంతా నిజమేనా

ఎం చెప్పారు సర్ ఈ సర్

అది నీ సైన్ కావాలంటే  20 percent కమిషన్ ఇవ్వాలని

sorry సర్ నేను ఆ మాట అనలేదు ఇందులో 30 percent ఎక్కువ quote చేశారు  సరి చేసుకొని రమ్మన్నాను  and he tried to bribe me

sir ఆ మాట నేను అనలేదు తను అబద్దాలు చెబుతుంది.
సరే అభినందన నువ్వు నిజం చెప్తే మరి ఇది ఏంటి లాస్ట్ 8 మంత్స్ transction ఎలా 300 పెర్చెంత్ ఎక్కువ quote అయింది ఏదీ అది చూడగానే shock అయిన అభి  సర్ these are not real transactions

fake ఎలా అవుతాయి చూసి చెప్ప we need an explanations

అవును గతి లేనివాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలానే చేస్తారు సర్ అని అన్నాడు కాంట్రక్టర్

ok explanation ఇస్తాను సర్ కానీ మాకు ఇచ్చిన ఆఫర్ లెటర్ లో ఇచ్చిన instruction లో ఇలాంటివి జరిగినప్పుడు సత్య సర్ / వర్మ సర్ ముందే explanations ఇవ్వాలి వల్లే decision తీసుకోవాలి అని ఉంది

సో సత్య సర్ వచకనే మాట్లాడతాను మీకు చెప్పాల్సిన అవడారం లేదు నాకు అని వచ్చాను

బయటకి
వచ్చాక సత్య కి call చేసాను అప్పుడు ఎమ్మన్నదంటే
[+] 1 user Likes LazyWulf's post
Like Reply


Messages In This Thread
చిత్ర లహరి - by LazyWulf - 08-05-2020, 10:10 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 09-05-2020, 05:29 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:04 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:05 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 31-05-2020, 06:02 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 31-05-2020, 06:31 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 02-06-2020, 06:42 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:01 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:04 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:05 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:06 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:08 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:10 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:12 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 15-06-2020, 04:11 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 11:31 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 16-06-2020, 07:26 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 16-06-2020, 07:46 AM



Users browsing this thread: 1 Guest(s)