31-05-2020, 02:42 PM
అలా తమన్నా పైన రోజు రోజుకి నాకూ ప్రేమ పెరిగి పోతుంది, ఇలా ఆలోచనలో ఉండగా మరుసటి weekend వచ్చింది.
కానీ ఈసారి మాకు ప్రాజెక్టు పని ఉండటంతో మేము శని, ఆదివారలు ఆఫీసుకి వెళ్ళవలసి వచ్చింది. లంచ్ టైమ్ కావడంతో భోజనానికి వచ్చాo అందరం, కాని నాకూ తమ్ముతో మాట్లాడాలని ఉంది, తను ఉన్న క్యాబిన్ దగ్గరికీ వెళ్ల.
నేను - ఈ రోజు చాలా బోరింగ్ గా ఉంది యార్. తన table పైన ఉన్న వాటర్ బాటిల్ లాకొని ఈ నీటిని నీ పైన పోస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాను.
తమ్ము - నువ్వు అలా చేయాలి అనుకుంటే ఈసారి ఖచ్చితంగా నీ చెంప చెల్లు అంటుంది.
నేను - నువ్వు చాలా సెన్సిటివ్ లా ఉన్నవ్, ముక్కు మీద కోపం నీకు
తమ్ము - నువ్వు ఓ ఇడియాట్ వి, ass హోల్ వి. నువ్వు తెలివితక్కువ పనులు చేసినప్పుడల్లా నాకు కోపం వస్తుంది.
నేను - అది ఒక యాక్సిడెంట్ !!!
తమ్ము- అంటే ఆ రోజు నువ్వు కావాలని చేయలేదని సమర్డించు కుంటూనావ్ !! ఆ రోజు వేసిన అక్షింతలు సరీపోలేదా నీకు, మళ్లీ కావాలా? అని గట్టిగా అంది.
నేను - ఓహ్ కూల్ కూల్ నీ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు. నీ కోసం ఒ గిఫ్ట్ తెచ్చాను .
తమ్ము - ఏమిటి అది?
అంది కన్ను బొమ్మలు ఎగరేస్తు.
నేను ఒక బ్యాగ్ తీసి తనకు ఇచ్చాను. తను బ్యాగ్ అందుకొని ఆనందముగా బ్యాగ్ తెరిచింది. అందులో తను ఆ రోజు షాపింగ్ మాల్ లో ట్రై చేసినా మినీ స్కర్ట్స్ ఉంది.
తను నన్ను చూసి నవ్వి, “ థాంక్ యు సో మాచ్, ఈ డ్రస్ చాలా అందం గా ఉంది,
కానీ నేను దీన్ని వేసుకో లేను ? ఈ డ్రస్ లో మా పెరేoట్స్ నన్ను చూస్తే చంపుతారు” అని డల్ గా చెప్పింది.
నేను - నాకూ తెలుసు నీకు ఈ డ్రస్ చాలా నచ్చింది అని, దీన్ని ని దగ్గరే ఉంచుకో, ఏదైనా స్పెషల్ ఆకేషన్ లో లేదా నచ్చిన వాళా కోసం వేసుకో(నచ్చిన వాళ్లు అంటే నా కోసం వేసుకో అని నా ఆశ), ఇంటి కి వెళ్తే వేరే నార్మల్ బట్టలు వేసుకో అన్నాను.
తమ్ము- యు ఆర్ సో స్వీట్, నీలో ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడు అని తెలుసుకో లేక పోయా అని నా పైన తన ప్రేమ ని చూపిస్తూ
తన ఛైర్ లో నుంచి లేచి నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుంది, నా జీవితంలో ఒక మంచి క్షణం, 1st టైమ్ తమ్ము నన్ను కౌగిలించుకుంది, ఓ తీయని అనుభూతి, మాటల్లో చెప్పాలేనంత ఆనందం వేసింది..
తన “గుడ్ నైట్, ఫ్రెండ్” టెక్స్ట్ తో ఆ శనివారం గడిచింది.
మరుసటి రోజు ఆదివారం ఆఫీసుకి వెళ్ళాము. తను నాకూ ఇప్పుడు చాలా క్లోజ్ అవుతోoది. తన పర్సనల్ విషయాలు అని దోచుకోకుండా చెబుతోంది, తన కుటుంబం, కాలేజీ విషయాలు అని చెప్తోంది కానీ తన బాయ్స్ ప్రెండ్ ఇంకా సెక్స్ విషయాలు మాత్రం చెప్పడం లేదు.
మాటల్లో నన్ను లవర్/ గర్ల్ ఫ్రెండ్స్ ఉందా అని అడిగింది.
నేను - నేను నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాడిల కనిపిస్తున్ననా?
తమ్ము - హా హ, అది నిజమే లే. అమ్మాయిల విషయానికి వస్తే నువ్వు పెద్ధ జీరో గాడివి, కాని నువ్వు అమ్మాయిలు అంటే చాలా గౌరవం ఇస్తావ్, అది నాకూ చాలా నచ్చుతుంది.
నేను - నిజంగా? కానీ అమ్మాయిలకు మంచి కుర్రాళ్లను ఇష్టo ఉండదుగా.
తమ్ము - అమ్మాయిలు మంచి కుర్రాళ్ళనే ఇష్టపడతారు. కానీ అతి మంచి ఇంకా నిస్తేజంగా ఉన్న కుర్రాళ్లను ఇష్టపడరు. నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావ్. సరే ఒక్కటి అడుగుట చెప్పు, ఓ అమ్మాయి నీ వెంట పడితే తనతో సెక్స్ చేయటానికి ప్రయత్నిస్తావా?
నేను - నో. నేను అలా చేయలేను, నాకు అంతా ధైర్యం లేదు.
తమ్ము - ఈ రోజుల్లో అమ్మాయిలు నిను ఇష్టపడకపోవడానికి అసలు కారణం ఇదే. మేము మిమ్మల్ని సెక్స్ కోసం అడగము. మీరు సెక్స్ అడిగినప్పుడు మేము నో అనే చెబుతాము. కానీ మమ్మల్ని ఒప్పించడం మీ పని !!! అది ట్రిక్ & మ్యాజిక్ !!!
తను ఓ సెక్స్ ఎక్స్పార్ట్ లా చెబుతుంటే నేను ఆశ్చర్యంగా వింటూన్న.
నేను - మరి ప్రేమ విషయాల గురించి చెప్పు. నీ ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
తమ్ము- నో, నేను దాని గురించి మాట్లాడను. నేను నీకు చెప్పాలని అనిపించినప్పుడు నేను నీకు చెప్తాను !!!! అని దాటేసింది.
నేను - ఇది చాలా దారుణం!!! అని నేను నిరుత్సాహం గా అన్నాను
తమ్ము - హా హ. నేను అడిగినప్పుడు నువ్వు నన్ను కూడా స్టాప్ చేయాల్సింది, నీ పర్సనల్ జీవితం గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నీ లవ్/ గర్ల్ ఫ్రెండ్ గురించి నేనే తెలుసుకునే దాన్ని, నీ అంతా అమాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు
నేను - అది నిజం.
తమ్ము - హా హా సరే పదా పనినీ చూద్దాం.
ఆ రోజు తరువాత, నేను తమన్నాకు చాలా దగ్గరవుతున్నాను. నేను గమనించాను, తనకు నా అంతా దగ్గరగా వ్యక్తి ఆఫీసు లో ఎవరు లేరు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
కానీ,
రావన్ ఇంకా భరత్ ఎప్పుడు తన character గురించి మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా తాను ఎంత చెడ్డ వ్యక్తిత్వం కలిగిందో చెబుతూనే ఉన్నారు. వాళ్ల దృష్టికి తమన్నా ఓ బిచ్!!!
అనుకోకుండా ఆ రోజు అందరికీ తన పైన చెడు అభిప్రాయం కలిగే సంఘటన ఒక్కటి జరిగింది.
ఆ రోజు, రావన్ తన బైక్ కీలతో ఆడుతుండగా అవి కింద పడ్డాయి. భరత్ వాటిని తీసుకొని తమన్నా ఉన్న చోటికి విసిరాడు. వెంటనే తమ్ము ఆ keys తీసుకొని ఎక్కడో దాచేసింది. తాను ఆ రోజు టైట్ టి షర్ట్ ఇంకా జీన్స్ వేసుకుని ఉండి. రావన్ తమ్ము నీ కీలు అడిగాడు. తమన్న ఏమీ తెలియనట్లు నటించింది. సరిగా అప్పుడే తన keys తన డెస్క్ మీద పెట్టింది. అది చూసిన రావన్ వెంటనే తమన్నా keys తీసుకొని పరిగెత్తడానికి ప్రయత్నించాడు. తమ్ము వెంబడించి keys లాక్కోవాడానికి ప్రయత్నించింది. తమ్ముకి కీ దొరకకూoడ ఉండేందుకు రావన్ అవతలి వైపు తిరిగాడు. తమ్ము అతని ముందు ఉన్న keys అందుకోవాలి అని ట్రై చేస్తూ వెనుక నుండి కౌగిలించుకునట్టు పట్టుకుంది. రావణ్ చాలా పొడుగు ఇంకా భారీ ఆకారం ఉన్నవాడు, తమ్ము కనీసం అతని ఛాతీకి వరకు కూడా లేదు. తమ్ము బాడి రావన్ శరీరంనికి అతుకు పోయినoతా దగ్గరగా ఉంది, వెంటనే తమ్ము అతని కొంచం దూరం గా తోసిoది. నేను, భరత్, సంతోష్ మరియు కియారా దీనిని చూస్తున్నాము . తమ్ము తోసి స్పీడ్ కి రావన్ జారిపడి కింద పడిపోయాడు, తమన్నా తన కీలను తీసుకోవాడానికి ప్రయత్నిస్తు ఆకలి మీద ఉన్న ఆడ పులిలా అతనిపైకి దూకిoది. వాళ్ళు ఇద్దరు లవర్స్ లాగా కింద పైన దొర్లుతున్నారు. తమ్ము టి షర్ట్ తెల్లని మృదువైన కండకలిగిన సళ్ళు కనిపించేల పైకి వెళ్ళింది. తమ్ము రావణ్ చేతిలో నుంచి keys తీసి పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ రావన్ అంతే స్పీడ్ తో తమన్న ను కిందకి లాగి తనపైకి ఎక్కడు. Aa దృశ్యం చూస్తుంటే వాళ్లిద్దరు బట్టలు వేసుకొని మిషనరీ angle లో సెక్స్ చేసినట్లు కనిపిస్తున్నారు. రావన్ తమ్ము కాళ్ళ మధ్య ఉన్నాడు, తమన్నా కాళ్ళు అతని నడుముకు చుట్టుకొని ఉన్నాయి. ఊపిరి గట్టిగా పిలుస్స్తు కీ ఆదుకోవడానికి తమన్నా ట్రై చేస్తుంది చూస్తే రావన్ కి ఎదురు ఒతూలు ఇస్తున్నట్లు ఉంది, కాసేపటికి రావన్ తమ్ము కి కీ ఇచ్చి పైకి లేచాడు. అది చూసిన మిగతా అందరూ చాలా ఆనoదిస్తున్నారు, కాని నాకూ మాత్రం చెప్పలేని బాధ కలుగుతుంది.
మా భోజన సెషన్లో మనం ఏమి జరుగుతుందో నాకు అర్థం అయిపోయింది.
భరత్ లంచ్ అవర్లో ఆ అంశాన్ని ప్రారంభించాడు
భరత్ - రావన్, ఈ రోజు మీరు మీ ప్యాంటు తడిసిoది అనుకుంట, హాహా హా..
రావన్ - నేను ఆది బిచ్ అనీ నికు తెలుసు
భరత్ - అలా అయితే నువ్వు ఎందుకు దాని ఆఫీసు అంతా దొర్లించవు, ఆఫీసు అని కూడా చూడకుండా నలిపేశావ్.
రావన్ - తను నాతో అనుకోకుండా అలా బోల్తా కొట్టింది. కానీ మీరు ఏమో నేను చేసినట్లు అనుకుంటున్నారు, అలాంటి దరిద్రపు పని నేను చేయను.
భరత్ - నువ్వు చాలా లక్కీ బ్రో, దానికి ని పై ఆ ఫీలింగ్ ఉన్నట్టు తెలుస్తోంది, నువ్వు ఏమో దాని అసలు పట్టించుకోవు.
రావన్ - నేను అలాంటి బొకు దాన్ని ఇష్ట పడను అని మీకు తెలుసు.
నేను - కంఆన్ బ్రో. తాను నీ పైన పడినంతా మాత్రన తను చెడ్డది అని కాదు, నీ పైన మోజు ఉందని కాదు.. తన కీ కోసం ట్రై చేస్తుంటే ఆక్సిడెంటల్ నీ పైన పడింది అంతే.
రావన్- దాన్ని అంటే నీకు ఎందుకు అంత కోపం వస్తుంది. సడెన్ గా నీకు ఆ బిచ్కు పైన ఎందుకు అంత ప్రేమ?
నేను - ఆడ వాళ్లు అందరినీ లంజాలు అనవద్ధు. తను నాకూ మంచి స్నేహితురాలు. కాబట్టి తన గురించి అలా మాట్లాడటం మానేయండి అని వార్నింగ్ ఇచ్చాను.
కానీ వాళ్లు ఇంకా పచ్చిగా మాట్లాడుతూన్నారు.
రావన్- కూల్ బ్రో. ఆ దొంగలంజ నీకు బాగా నూరి పోసినట్టు ఉంది, నువ్వు దాని లంజ చేష్టలకు పడిపోయావ్, దాని గుడ్డిగా నమ్మ వద్ధు.
భరత్ - అవును బ్రో. దాని నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ లంజా రావన్ తో ఏమి చేసిందో నువ్వు చూశావ్ గా.
ఆ మాటలకు నాకూ చెప్పా లేనంతగా కోపం వచ్చింది.
నేను కోపంగా వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ సాయంత్రం వాళ్లు నాకు టెక్స్ట్ పంపారు, క్షమాపణలు చెప్పారు. ఇంకెప్పుడూ వాళ్లు తమన్నా గురించి తప్పు గా మాట్లాడo అని ప్రామిస్ చేశారు