Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నెక్స్ట్ డే సర్ వాళ్లకు విషయం తెలిసినట్లు ఏకంగా ఇంటికివచ్చి మమ్మల్ని కౌగిలించుకుని థాంక్స్ మహేష్ అని గర్వపడుతూ మురిసిపోయారు . మేడం వాళ్లయితే నన్ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరిచేసి చెల్లితోనే ఆనందంగా గడిపారు .

చివరి టెండర్ కూడా మేమే సాధించగానే , భరద్వాజ్ మమ్మల్ని కౌగిలించుకుని వాళ్లకు fuckoff అంటూ వేలిని చూపించి ఎంజాయ్ చెయ్యడం చూసి , 

మేనేజర్ గారు భరద్వాజ్ కు sorry చెప్పి కౌగిలించుకున్నాడు .

మహేష్ ......... మనకు కావాల్సినంతమంది ఇంజనీర్స్ , స్టాఫ్ ఉన్నారు వారంలో ప్రైవేట్ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసేద్దాము , ఈ వారం అంతా పార్టీలే పార్టీలు అనిచెప్పారు.

Sorry సర్ ......... మీరు ఎంజాయ్ చెయ్యండి , ఈ వారం మొత్తం చెల్లితోనే ఉండాలని అనుకుంటున్నాను అనిచెప్పాను .

నువ్వు లేకుండానా ............. ఫ్రెండ్స్ మహేష్ లేకుండా పార్టీ చేసుకోగలమా ,

నో నో నో ........... అని ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోయింది .

మహేష్ .......... నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే , ఈ వారం మొత్తం నిన్ను డిస్టర్బ్ చెయ్యము ఎంజాయ్ విత్ your ఫ్యామిలీ , అంటే అప్పుడప్పుడూ మేమూ వస్తామనుకో , నువ్వు invite చెయ్యకున్నా వస్తాము , మా ఇష్టమొచ్చినంత సమయం ఉండే ఇంటికి వెళతాము అని మేడం వాళ్ళు చెప్పారు .

Always వెల్కమ్ మేడం ............



నేరుగా కాలేజ్ కు వెళ్లి ప్రిన్సిపాల్ గారితో చెల్లి నెక్స్ట్ two మంత్స్ ఆన్లైన్ క్లాస్సెస్ వింటుందని పర్మిషన్ తీసుకుని , కృష్ణగాడితోపాటు చెల్లి క్లాస్ బయటే వేచిచూస్తున్నాము . 

అన్నయ్యా ......... అంటూ వచ్చి వాడికి బ్యాగు అందించి నా గుండెలపై వాలి వాడిచేతిని అందుకొని ముద్దుపెట్టి నెమ్మదిగా బయటకు నడిచాము .

కవితా ........ క్లాస్ లో చెల్లిని చూసుకున్నందుకు థాంక్స్ , రేపటి నుండీ చెల్లి రెండు నెలలు కాలేజ్ కు రావడంలేదు , నేరుగా 3 మంత్స్ తరువాత exams కు అటెండ్ అవుతుంది అనిచెప్పాను .

లవ్ యు అన్నయ్యా .......... అని ప్రాణంలా హత్తుకొని ఇంటికిచేరుకుని సోఫాలో కూర్చోబెట్టి , చెల్లి కడుపుపై చేతినివేసి ఫ్రెండ్ రేపటి నుండి వారం రోజులపాటు నో ఆఫీస్ నీతోనే ఉండిపోతాను ఇదిగో మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను , రేయ్ వారం రోజులు నాకు కనిపించరాదు ఎక్కడైనా దాచేయ అని వాడిపైకి విసిరాను .

అన్నయ్యా ......... నిజంగా , అన్నయ్యా .......... అంటూ కదిలి పెదాలపై తియ్యదనంతో మీ ఫ్రెండ్ కూడా చాలా చాలా హ్యాపీ అన్నయ్యా ........... అనిచెప్పింది.

లవ్ యు లవ్ యు లవ్ యు ............ my ఫ్రెండ్ అని పెదాలతో ముద్దుపెట్టాను . 

అన్నయ్యా ............. మరొకటి , 

ఆఅహ్హ్హ్హ్.......

ఇంకొకటి .......wow ..........

ఇంకా ఇంకా ........... మీ ఫ్రెండ్ ఎంజాయింగ్ , అని నా  బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

వారం రోజులూ రాత్రి తప్ప మిగతా సమయం మొత్తం నా బుజ్జి ఫ్రెండ్ తోనే సమయం గడిపాను , అపార్ట్మెంట్ తోటలలో ఆడుకున్నాము , చెల్లితోపాటు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను , రెండు రోజులకొకసారి మేడం వాళ్ళు బోలెడన్ని గిఫ్ట్ లతో వచ్చి సరదాగా గడిపి వెళ్లేవారు . ఆ వారం మొత్తం జీవితంలో మరిచిపోలేను .



 వారం పూర్తయ్యాక ఫ్రెండ్ సాయంత్రం కలుద్దాము అని వెళ్లలేక వెళ్లలేక ఆఫీస్ కు బయలుదేరాను . ఆరోజే మొత్తం మూడు ప్రాజెక్టు లు సంబరంలా పునాదిరాళ్లు వెయ్యబడ్డాయి . ఒకేసారి 5 ప్రాజెక్టు లు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలరోజులపాటు నిర్విరామంగా వర్క్ జరగసాగింది .

చెల్లి డెలివరీ date కూడా వచ్చేసింది . అంతులేని ఆనందంతోపాటు రోజులు దగ్గరవుతున్న కొద్దీ కాస్త టెన్షన్ కూడా పడుతున్నాడు కృష్ణగాడు . 

నెలరోజుల ముందుగానే కృష్ణ అమ్మను చెల్లికి తోడుగా ఉండటానికి రావడంతో కాస్త కూల్ అయ్యాము .



అదేరోజు మధ్యాహ్నం రమేష్ వచ్చి మహేష్. నెక్స్ట్ ప్రాజెక్టు the బిగ్గెస్ట్ మన హైద్రాబాద్ లో కాదు , మన స్టేట్ లో కాదు ........... మంగళూరులో , సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం ప్రాజెక్టు సాధించడం కోసం whole ఇండియా మొత్తం పోటీ పడబోతోంది . మన కంపెనీ నువ్వు కోరినట్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే ఇది సాధిస్తే సరిపోతుంది . ఒక్క ప్రాజెక్టు - టోటల్ ఇండియా మొత్తం మన కంపెనీ పేరు మారుమ్రోగిపోతుంది స్ట్రెయిట్ టాప్ ప్లేస్ , రేపే మంగళూరు ప్రయాణం టెండర్ మన సొంతమైతే నెల లోపలే వర్క్ స్టార్ట్ చెయ్యొచ్చు అని చెల్లీ డెలివరీ date ముందురోజు date చెప్పి ఉత్సాహంతో హత్తుకున్నాడు .

రమేష్ .......... నువ్వు చెప్పినది అక్షరాలా సత్యం కానీ ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడికీ రాలేను అని చెప్పాను .



అన్నయ్యా ......... అంటూ సోఫాలోనుండి నెమ్మదిగా లేచివచ్చి గుండెలపై వాలిపోయి లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా నాకొసమే కదా కానీ మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే , కంపెనీ నెంబర్ వన్ స్థానం కోసం కాదు .

మీ టాలెంట్ అక్కయ్య గుర్తించినది స్పోర్ట్స్ బిల్డింగ్ చూసే కదా , ఇప్పుడు ఏకంగా ఇండియాలో అత్యంత ఇష్టమైన మీకు ఇష్టమైన క్రికెట్ స్టేడియం నిర్మించడానికి , వెళ్లడమే కాదు సాధించి పుట్టబోయే అక్.......... అదే మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జి ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలి . ఆ విషయం తెలిసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా  అని పరవశించిపోవాలి లవ్ యు అన్నయ్యా ........... అక్కయ్యా , మీ ఫ్రెండ్ కోసం అని చెల్లి ఒప్పించింది .

రేయ్ మామా .........కంపెనీ ని నెంబర్ వన్ లో ఉంచుతాను అని మాటిచ్చావు అది గుర్తుపెట్టుకో , నీ చెల్లిని అమ్మ , వదిన గారు , నేను కంటికి రెప్పలా చూసుకుంటాము ok అని చెప్పరా.........

వెంటనే రమేష్ మేనేజర్ గారికి కాల్ చేసి స్పీకర్ on చేశాడు .

రమేష్ ........... ఈ నెలరోజులు మహేష్ ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దని సర్ మేడం వాళ్ళ ఆర్డర్ ..........

సర్ ......... మహేష్ మంగళూరు రావడానికి ఒప్పుకున్నారు మీరు వెంటనే టికెట్స్ బుక్ చెయ్యండి నేను వస్తున్నాను అని కౌగిలించుకుని వెళ్ళిపోయాడు .

మేడం వాళ్ళు ఇంటికివచ్చి మహేష్ ........ ,

చెల్లి వెంటనే మేడం వాళ్ళను వంట గదిలోకి పిలుచుకొనివెళ్లి కష్టపడి ఒప్పించాము, అన్నయ్య కల నెరవేరాలి దానివలన ఆనందపడేవాళ్ళు చాలామందే ఉన్నారు please please ...........

మహేష్ ........... థాంక్యూ soooooo మచ్ అని నా చేతులను అందుకొని ముద్దులుపెట్టి , నువ్వు లేని రోజులన్నీ మేము కృష్ణతోపాటు ఉంటాము అని ప్రామిస్ చేస్తున్నాము అనిచెప్పడంతో , అప్పుడు నా పెదాలపై చిరునవ్వు చిగురించింది .

అన్నయ్య నవ్వారు .......... అని సంతోషంతో వాళ్ళ అత్తయ్యను కౌగిలించుకుని మురిసిపోయింది చెల్లి .



రేపు సాయంత్రం ఫ్లైట్ సమయం అయ్యేంతవరకూ నా బుజ్జి ఫ్రెండ్ తోనే మాట్లాడుతూ ఉండిపోయాను . చెల్లి కూడా ఎయిర్పోర్ట్ కు రావాలని ఆశపడినా వద్దని వారించి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , నా ఫ్రెండ్ కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి రేయ్ జాగ్రత్త అనిచెప్పి కిందకు రాగానే , మేడం వాళ్ళు all the best చెప్పి చెల్లిదగ్గరకువెళ్లారు.

ఎయిర్పోర్ట్ చేరుకుని జీవితంలో తొలిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నందుకు ఆనందం వేసింది. రమేష్ అయితే ఎగిరిగెంతులేసినంత పనిచేశాడు . తొలి ఫ్లైట్ ప్రయాణం ఎంజాయ్ చేసాను . నైట్ హోటల్లో స్టే చేసి తరువాతిరోజు రెడీ అయ్యి మరొక స్టార్ హోటల్లో ఏర్పాటుచేసిన మీటింగ్ కు హాజరయ్యాము . అక్కడ కూడా same కాంపిటీషన్ ఎదురవ్వడం చూసి అందరూ నవ్వుకున్నాము .

 ఇది మన స్టేట్ కాదు ఇక్కడ మేము నిర్మించినవే ఎక్కువ మీ హవా ఇక్కడ కొనసాగదు అని అక్కడకూడా same ఛాలెంజ్ లు విని బోర్ కొట్టినా మాకు మాత్రం కాన్ఫిడెంట్ మరింత పెరిగింది .

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెల్లికి కాల్ చేసి స్పీకర్ on చెయ్యమనిచెప్పి నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడుతూనే ఉన్నాను .

ఫైల్ అందుకొని వారి ఆతిధ్యం స్వీకరించి నెక్స్ట్ రోజు ఊరికి 5 km దూరంలో అడవిలో నిర్మించదలచిన స్టేడియం స్థలానికివెళ్లి సుమారు రెండురోజులపాటు డేటా సేకరించి హైద్రాబాద్ చేరుకుని నా ఫ్రెండ్ ముందు వాలిపోయి లవ్ యు లవ్ యు లవ్ యు ............ అని చెబుతూనే ఉన్నాను .



రమేష్ ,భరద్వాజ్ లను ఇంటికి పిలిచి చెల్లితో VVK సైన్ చేయించుకుని తన ఎదురుగానే హాల్లోనే ఏర్పాట్లు చేసుకుని 10 రోజుల్లోనే ప్లాన్ రెడీ చేసి ఇంటీరియర్ exterior ఇలా మొత్తం 10 ఛార్ట్స్ చెల్లికి చూపించాము .

అన్నయ్యా .......... సూపర్ అంతే , ఏంజెల్ ......... మీ ఫ్రెండ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ చేసిన మీ ఫ్రెండ్ కు మీ నాన్నకు మా అక్కయ్యకు నాక్కూడా అనుకో ఇష్టమైన బిగ్గెస్ట్ అంటే పెద్ద స్టేడియం ఎలా ఉంది నచ్చిందా అని చూపించింది .

చెల్లి జలదరించి అన్నయ్యా .......... అద్భుతం అంటోంది నీ ఫ్రెండ్ అని మురిసిపోతూ చెప్పింది . 

లవ్ యు my ఫ్రెండ్ అనివెల్లి 3డి నమూనా తయారుచేసి టెండర్ రెండురోజుల ముందే ఒక వెహికల్లో పంపించి మేము తరువాతిరోజు వెళ్ళాము .



టెండర్ , అమౌంట్ తోపాటు 3డి నమూనా కూడా ప్రదర్శించడంతో అందరూ ఫ్లాట్ అయిపోయి చప్పట్లతో అభినందించారు . సాయంత్రానికి ప్రాజెక్టు మా సొంతం అయ్యింది . 

చైర్మన్స్ , మేనేజర్ ......... మా ముగ్గురినీ సంతోషంతో ముంచెత్తారు .

చెల్లీ సాధించాము నా ఫ్రెండ్ కు ఫస్ట్ చెప్పాలి అని ఆనందంలో మాటలు రానట్లు తడబడుతూ చెప్పాము .

అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని , మహేష్ .......... ఇక మేము చూసుకుంటాము నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు వారం రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసేస్తాము అని కౌగిలించుకుని సంతోషంతో బయటకువచ్చాము .



శివరాం ,నారాయణ .......... ఇల్లు అలకగానే పండుగ కాదు , ఇక్కడి పరిస్థితులు మీకు తెలియవు , మీ మంచి కోరే చెబుతున్నాను వెళ్ళి మావల్ల కాదు అని టెండర్ వెనక్కు ఇచ్చెయ్యండి . 

నోవే ..........

మీ ఇష్టం ......... మీరెలా పనులు మొదలుపెడతారో మేము చూస్తాము అనిచెప్పి వెళ్లిపోయారు .



వాళ్ళు చెప్పినట్లుగానే వారం తరువాత పునాదిరాయి పూజ కోసం వెళ్లిన మేనేజర్ గారు మరియు కొంతమంది స్టాఫ్ చావుబ్రతుకులమధ్య హాస్పిటల్లో చేరినట్లు రమేష్ కంగారుపడుతూవచ్చి చెప్పాడు .

చెల్లీ ........ ఆఫీస్ కు వెళ్ళొస్తాను అని రమేష్ తోపాటు వెళ్ళాను .

హాస్పిటల్లో ఉన్న వీడియో చూపించి , అక్కడి నిరుద్యోగులను , కూలీలను రెచ్చగొట్టి లోకల్ వాళ్లకు జాబ్స్ రావని ఉసిగొలిపి వాళ్ళతో నిరాహారదీక్షలు చేయించి , వెనుక నుండి మాత్రం వాళ్ళ గూండాలతో మనవాళ్లను అంటూ బాధపడుతూ చెప్పారు . 

మేము ఈపాటికి అక్కడకు వెళ్లాల్సింది కానీ రేపు మనం నిర్మించబోతున్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరకు మినిస్టర్స్ ఆఫీసర్స్ రాబోతున్నారు , ఖచ్చితంగా కంపెనీ చైర్మన్స్ ఉండాలని వారం ముందే ఇంఫార్మ్ చేశారు . అందుకే మేడం వాళ్ళు మాత్రమే గంట ముందే బయలుదేరారు .

సర్ ......... మేడం వాళ్ళు మాత్రమేనా , ఒక్క కాల్ చేసుంటే నేనుకూడా వెళ్ళేవాణ్ణి కదా ........

4 రోజుల్లో కృష్ణ ......... అందుకే నిన్ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ఒంటరిగానే వెళ్లారు.

రేపు సాయంత్రం మేము వచ్చేన్తవరకూ హాస్పిటల్ హోటల్ దాటి ఎక్కడికీ వెళ్ళకండి అనిచెప్పాము .

సర్ ...........అని వెంటనే చెల్లికి కాల్ చేసి విషయం చెప్పాను .

అన్నయ్యా ........ ఏమీ ఆలోచించకు , గూండాలు అంటున్నారు ముందు మీరు వెళ్ళండి , కృష్ణను కూడా పంపించమంటారా ......

నో నో నో ........ చెల్లెమ్మా , పని పూర్తవగానే నీ ముందు ఉంటాను అని ఇంటికివచ్చి కృష్ణగాడు రెడీ చేసిన బ్యాగు అందుకొని నా ఫ్రెండ్ కు ముద్దుపెట్టి , సమయానికి నీముందు ఉంటాను అని రమేష్ అసిస్టెంట్ మేనేజర్ మరియు కొద్దిమంది స్టాఫ్ తో మంగళూరు చేరుకుని నేరుగా హాస్పిటల్ కు చేరుకున్నాము .



మహేష్ .......... ఎయిర్పోర్ట్ నుండీ మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా భయంగా ఉంది అని హత్తుకున్నారు . 

మేడం వాళ్ళతోపాటు ICU నుండి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చెయ్యడంతో అక్కడకువెళ్లాము .

వొళ్ళంతా అక్కడక్కడా కట్లతో మహేష్ .......... మేము బానే ఉన్నాము . అనుకున్న సమయానికి పూజ జరగాలి , లేకపోతే వాళ్ళ మాటలే నిజమౌతాయి . 

అవును మహేష్ సర్ ......... ఒక్క అడుగు వెనక్కు వేసినా వాళ్ళు మరింత రెచ్చిపోతారు అని నేను వాళ్లకోసం వస్తే వాళ్ళు మరొక కోరిక కోరారు . నన్ను ఒప్పించేశారు కూడా ...........

మేనేజర్ గారు ......... ఏమి జరిగిందో చెప్పమని అడిగాను .

విని ........... నిరుద్యోగ సమస్య , దానిని వాళ్ళు ఆయుధంగా చేసుకున్నారు .

మేనేజర్ గారు .......... ఒక పనిచేద్దాము , construction మొత్తం లోకల్ గా ఉండే నిరుద్యోగులు , కూలీలతోనే నిర్మించబోతున్నాము అని అక్కడికక్కడే నిరాహార దీక్షా ప్రాంగణం లోనే జాబ్స్ , అడ్వాన్స్ సాలరీ లు ఇచ్చేద్దాము అనిచెప్పాను .



సూపర్బ్ ఐడియా మహేష్ ......... ఆని మేనేజర్ గారు మరియు మేడం వాళ్ళు ఒకేసారి బదులిచ్చి , మరి రౌడీల సంగతి అని దెబ్బల రుచిచూసిన ఒక స్టాఫ్ మాట్లాడాడు .

రౌడీలను రౌడీలతోనే తరిమికొట్టాలి , మేనేజర్ గారు అక్కడ ఎంతమంది రౌడీలు ఉన్నారు అని అడిగాను . 

ఇంచుమించు  ఒక 50 మంది మహేష్ ........ 

వెంటనే శివారాం సర్ కు కాల్ చేసి ఒక 150 మంది గూండాలు రేపు ఉదయానికల్లా మంగళూరులో ఉండాలి సర్ , వాళ్ళను చూస్తేనే ఎదుటివారు భయపడేలా ఉండాలి అని కట్ చేసాను .

ఒక్కొక్కరికీ ముగ్గురు మేనేజర్ గారు ఓడిపోయినవాళ్లే అలా ఉంటే , గెలుపులో వెళుతున్నవాళ్ళము మనకెంత ఉండాలి , నాకొడుకులు మనమంటే ఉచ్ఛపోసుకోవాలి అనిచెప్పాను .

మేనేజర్ గారు హైఫై కొట్టి అమ్మా ......... అంటూ నవ్వుకున్నారు .



మేడమ్స్............. స్టాఫ్ తోపాటు హోటల్ కు వెళతారా అని అడిగాను.

అమ్మో .......... నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాము .

మహేష్ .......... మేము ఆల్రైట్ , మేడం వాళ్ళతోపాటు నువ్వుకూడా వెళ్లు , రేపు అంబులెన్సులో బ్లాక్ బస్టర్ మూవీని చూడటానికి మేముకూడా మీతోపాటు వస్తాము అని చెప్పారు .

కొంతమందిని అక్కడే ఉండమనిచెప్పి ఎలాంటి అవసరం వచ్చినా కాల్ చెయ్యమని , ఆఫీసర్స్ , స్టాఫ్ తోపాటు హోటల్ కు చేరుకుని మేడం వాళ్ళను రూంలోకి పంపించి , మేడం నేను ఎదురుగా ఉన్న రూంలోనే ఉంటాను రెస్ట్ తీసుకోండి రేపు ..........

తెలుసు మహేష్ ......... నువ్వు ప్రక్కనే ఉంటే మాకేమీ భయం అని నవ్వుకుంటూ లోపలకువెళ్లి , మళ్లీ బయటకువచ్చి ఏక్షణమైనా మా రూంలోకి రావడానికి నీకు పూర్తి అధికారం ఉంది అని చిలిపినవ్వుతో వెళ్లిపోయారు .

థాంక్స్ మేడం అని బెడ్ పై వాలిపోయి మొబైల్ తీసి నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-05-2020, 06:09 AM



Users browsing this thread: 4 Guest(s)