Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రమేష్ , మహేష్ .......... వీరు ........

మేము : మన కంపెనీ చైర్మన్స్ శివరాం సర్ , నారాయణ సర్ .

మన .............  చైర్మన్స్ ఇద్దరూ పెదాలపై చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుని , టచ్ చేశారు .........., మేము తెలుసా అని అడిగారు .

మేము : మన కంపెనీ గురించి A to Z తెలుసుకున్నాము సర్ , ఎంప్లాయిస్ స్టాఫ్ కు మీరు ఇచ్చే విలువ , నష్టాలొచ్చినా సరే అని పేదవాళ్లకు చేస్తున్న సహాయం ....... టాప్ ప్లేస్ లో ఉండటం కాదు అందరూ హ్యాపీగా ఉండాలనే మీ తపనను............. ఇంకా చల్లాచెప్పి మేము ఫిదా అయిపోయాము సర్ అని బదులిచ్చాము .

రేయ్ శివరాం - రేయ్ నారాయణ .......... మనకు కూడా తెలియనివి తెలుసుకున్నారు అని ఆశ్చర్యపోయి , సరే ఒప్పుకుంటున్నాము మేమిద్దరమూ ఏమౌతామో చెప్పండి అని ఒకరి భుజాలపై మరొకరు చేతులువేసి అడిగారు .



ఇద్దరమూ నవ్వుకుని ఏంటి సర్ ఇంత సిల్లీగా అడిగారు ........ మీరు స్వయానా బావబావమరిధులు అని నవ్వుతూ బాదులిచ్చాము .

Yes సర్ .......... మన కంపెనీ వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ పైనే ఉంటుంది అని చిన్న నవ్వుతో మేనేజర్ గారు బదులిచ్చారు .

రేయ్ .......... అంటే మనం మన వెబ్సైట్ కూడా చూడటం లేదు అని శివరాం సర్ మాట్లాడారు .

మన మేనేజర్ ఉండగా ఆ అవసరం ఎప్పుడూ రాలేదు రా అని నారాయణ సర్ బదులిచ్చారు .

థాంక్యూ సర్ అని గర్వపడ్డారు మేనేజర్ .



మా గురించి ok , మహేష్ రమేష్ ........ are you both బ్రదర్స్ ? 

నేను : yes సర్ , రమేష్ : నో సర్ .........యూనివర్సిటీ ఫ్రెండ్స్ .

నేను : yes సర్ వారం ముందు వరకూ యూనివర్సిటీ ఫ్రెండ్స్ మాత్రమే కానీ ఇప్పుడు మా బంధం ఫ్రెండ్స్ , బ్రదర్స్ ........ మాటల్లో చెప్పలేని ఒక బంధం అని బదులిచ్చాను.

రమేష్ : మహేష్ ........ అంటూ కళ్ళల్లో చెమ్మతో హత్తుకుని ఇక నువ్వు ఏదారిలో నడిస్తే ఆ దారిలోనే నా పయనం అంతే .

చైర్మన్స్ ఇద్దరూ సంతోషంతో చప్పట్లు కొట్టి , మేనేజర్ వైపు రెండు వేళ్ళతో సైగచేసి , మహేష్ , రమేష్ ........ బయటే నిలబెట్టేశారు లోపలికైనా పిలవరా ......... మీ నారాయణ సర్ ను హాస్పిటల్ నుండి పిలుచుకునివచ్చాము అని శివరాం సర్ , రేయ్ తమరు నా కంటే ముందే హాస్పిటల్లో చేరారు అని నారాయణ సర్ , ఇద్దరమూ మన మహేష్ రమేష్ ల వల్లనే కదరా ఇప్పుడు ఇక్కడ ఇంత సంతోషంతో ఉన్నాము అని నవ్వుకున్నారు .

సర్ ........... మీకు అటాక్ రావడం చూసాము మరి సర్ .........

 అవును మహేష్ ........ మీరు టెండర్ కోసం ప్లాన్ ఇవ్వడం దగ్గర నుండి జరిగినది అని మొత్తం చెప్పారు మేనేజర్ గారు .



సర్ ......... రెస్ట్ తీసుకోవచ్చు కదా , అడ్రస్ కనుక్కున్నారంటే అందులో మొబైల్ నెంబర్ కూడా ఉంది , కాల్ చేసుంటే మేమే వచ్చేవాళ్ళము అని చెప్పాము .

మన మేనేజర్ కూడా అదే చెప్పారు కానీ మీ మేడమ్స్ మీకు ఒక బిరుదు ఇచ్చారు దేవుళ్ళు అని , దేవుళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలండీ అనికూడా చెప్పారు . ముందు మేము casual గా తీసుకున్నాము కానీ ఒకసారి చూడమని అడ్డుతప్పుకుని కంపెనీ ఎంప్లాయిస్ , స్టాఫ్ మొత్తం మీకోసం మిమ్మల్ని చూడటం కోసం వచ్చేసారు చూడు అప్పుడు మీ మేడం మాటలా ఆంతర్యం అర్థమయ్యింది .

మా ప్రాణాలనే కాదు మహేష్ .......... అంతమంది రోడ్డున పడకుండా కాపాడారు మీరు , ఇంకా అలా చూస్తున్నారే go on అని చెప్పగానే అందరూ వచ్చి థాంక్స్ థాంక్స్ చెప్పి ఇద్దరినీ అమాంతం పైకెత్తేసి సంతోషాన్ని పంచుకుని కిందకు దించారు .



మహేష్ రమేష్ ......... ఇప్పటికీ మమ్మల్ని లోపలికి పిలవడం లేదు .

Sorry సర్ ఇల్లు చిన్నది మీరు ........

మేము ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాము అంటే అది మీవల్లనే , మీరు ఉన్నది ఎలాంటి ఇల్లు అయినా మాకు దేవాలయంతో సమానం పదా అని లోపలికివచ్చి ఆశ్చర్యంతో మహేష్ ........ ఇంత క్లీన్ నెస్ wow , ఇంత బాగుంది మమ్మల్ని పిలవడానికి సంకోచించారు .

సర్ my సిస్టర్ ...........

Ok గుడ్ మహేష్ ..........అని ఇల్లుమొత్తం చూస్తూ , స్టాండింగ్ బోర్డ్ పై ఉన్న ప్లాన్స్ చూసి రేయ్ శివరాం , మేనేజర్ అని ఆతృతతో పిలిచి చూపించారు .

అందులో ఒక బిల్డింగ్ ప్లాన్ అందుకొని రేయ్ నారాయణ .......... నా డ్రీమ్ హౌస్ రా ఎప్పుడూ కలలో కనిపించి మాయం అయిపోతూ ఉంటుంది అని చెప్పేవాడిని కదరా అదే ఇది , వాడికి ఆ asshole భరద్వాజ్ గాడికి నా ఊహల రూపం చెబితే ఇంపాజిబుల్ సర్ అని తప్పించుకున్నాడు .

నా ఊహారూపం కంటే మరింత అద్భుతంగా ఉందిరా ......... , ఇది వెంటనే స్టార్ట్ చేసి నీ చెల్లికి గిఫ్ట్ ఇస్తానురా అని అంతులేని ఆనందంతో చెప్పారు .

రమేష్ .......... ఈ ప్లాన్ నేను తీసుకోవచ్చా అని అడిగారు శివరాం సర్ .

సర్ ......... he is the boss అని నావైపు చూపించాడు రమేష్ .

సర్ మేమిద్దరమూ కలిసే .........

మీ ఫ్రెండ్షిప్ ఏంటో తెలుస్తోంది మహేష్ ......... ఇద్దరినీ అడుగుతున్నాను ఈ ప్లాన్ నేను తీసుకోవచ్చా అని అడిగారు .

అది ఏదో అలా అలా ఖాళీ సమయంలో గీశాను సర్ ........ మీరు ఆశపడుతున్నారు కాబట్టి రేపటిలోపు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇస్తాను అని బదులిచ్చాను .

థాంక్యూ మహేష్ థాంక్యూ soooooo మచ్ అని సంబరపడిపోయారు .

శివరాం గారు ప్లాన్స్ అన్నింటినీ తీసుకుని మేనేజర్ గారు నా కారులో పెట్టించండి , వీడేనా గిఫ్ట్ ఇచ్చేది నేనుకూడా వీడి చెల్లికి గిఫ్ట్ ఇవ్వడం కోసం అంతకంటే అద్భుతమైన ప్లాన్ సెలెక్ట్ చేస్తాను .



సర్ .......... 

అర్థమైంది మేనేజర్ ......... మెమెప్పుడో వీళ్ళిద్దరినీ మన కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ గా నియమించేసాను . మీకిష్టమే కదా మహేష్ రమేష్ ........

సర్ ........ 

ఆ ఆనందం చూస్తుంటేనే అర్థమైపోతోంది మేనేజర్ ఫార్మాలిటీస్ పూర్తిచేయ్యండి . మహేష్ రమేష్ సాలరీ ఎంత కావాలి అని అడిగారు .

మీ ఇష్టం సర్ అని నేను , 50 వేలు ....... అని రమేష్ నోరుజారి sorry అని నా వెనుక దాక్కుని నవ్వుకుంటున్నాడు .

రమేష్ ......... మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాడికే నెలకు 5 lakhs ఇచ్చేవాళ్ళము ఇక మీకు ఎంత ఇవ్వచ్చో మా మేనేజర్ చెబుతాడు .

10 ........ అని చేతివేళ్ళను చూపించారు . 

రమేష్ 10 lakhs ok కదా అన్నారు శివరాం సర్ .

అంతే షాక్ తో సోఫాలోకి కూలబడిపోయాడు రమేష్ . నీళ్లు తెచ్చి ముఖం పై చిలకరించి రమేష్ లేవగానే , సర్ ........... మేము ఇంకా లెర్నింగ్ లోనే ఉన్నాము అనిచెప్పాను .



మహేష్ .......... టాప్ 10 కంపెనీ మహామహులైన మరియు ఆ asshole భరద్వాజ్ గాడి ప్లాన్స్ అన్నింటినీ football లా తన్నేశారు GHMC ఆఫీసర్స్ అంటేనే అర్థమైపోతోంది మీ స్థాయి ఏంటో , మాకైతే ఎప్పుడెప్పుడు అక్కడకు వెళ్లి ఆ ప్లాన్ చూస్తామా అని ఒకటే ఉత్కంఠ , మా చీఫ్ ఆర్కిటెక్ట్ లతోపాటు వెళదామని ఇక్కడకు వచ్చాము . మీకు మా ఆఫర్ నచ్చి రెడీ అయితే వెళదాము ........ మీకు నచ్చకపోయినా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లిపోతాము చూశావు కదా ఎంతమందిమి వచ్చామో జస్ట్ కిడ్డింగ్ , ఎంత కావాలో అడగండి మిమ్మల్ని మా దేవుళ్లను వదులుకునే ప్రసక్తే లేదు , yes అని చెప్పండి please please please.......... అని బ్రతిమాలుతుంటే , 

చూసి మేనేజర్ గారే ఆశ్చర్యపోయారు .

మహేష్ రమేష్ ......... మా చైర్మన్స్ ఇలా ......... నిజంగా మేడం వాళ్ళు చెప్పినట్లు మీరు దేవుల్లే .........., సాలరీ ఏమైనా తక్కువా చెప్పండి అని మేనేజర్ మాట్లాడారు .

సర్ ......... ఇప్పటికే చాలా చాలా ఎక్కువ , నిరుద్యోగులం సర్ వేలతోనే ఆగిపోయేవాళ్ళము , 10 మినిట్స్ సర్ అని ఒకరి తరువాత మరొకరము బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి , ఒక చేతితో అక్కయ్య ఫోటోని మరొక చేతితో నా హృదయాన్ని తాకి లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా ........, అమ్మవారిని ప్రార్థించి అమ్మా మీ చూపు మాపై ఎప్పుడూ ఉంటుందని మరొకసారి మాకు తెలియజేసారు అని , మొబైల్ తీసి చెల్లీ , రేయ్ ......... ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను all the best చెప్పండి అని మెసేజ్ పెట్టాను .

మరుక్షణమే చెల్లి కాల్ చేసి లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా all the best అని చెప్పారు .

లవ్ యు soooooo మచ్ అని బదులిచ్చి రమేష్ వెళదాము అనిచెప్పాను .

మహేష్ .......... ఎన్ని కంపెనీలు తిరిగాను ఎంత try చేసాను . ఒక్క వారం నా సమయం తీసుకుని నీతో సమానంగా ...........

రమేష్ .......... నువ్వు నేను ఒక్కటే , ఇక ఎప్పుడూ అలా మాట్లాడకు అనిచెప్పాను.

ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకుని నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను మహేష్........... నీ వెనుకే నేను .

మళ్లీ ........... అదేమాట స్టాప్ ఇట్ అని ఇద్దరమూ ప్రక్కప్రక్కనే బయటకు వచ్చాము.



మా దగ్గరకు రెండు కొత్త కార్లు వచ్చి ఆగాయి . డ్రైవర్లు దిగివచ్చి డోర్ తీశారు . 

మహేష్ రమేష్ మీకోసమే .......... జస్ట్ ఇప్పుడే షోరూం నుండి తెప్పించారు సర్ వాళ్ళు , 

అంతే రమేష్ మళ్లీ షాక్ లో వెనక్కు పడిపోతుంటే పట్టుకుని కారులో కూర్చోబెట్టాను .

సర్ ........... ఇప్పటికే పెద్ద సాలరీ , బస్ లో వచ్చేస్తాము సర్ మాకు అలవాటే అనిచెప్పాను .

మహేష్ ......... బస్ లోనా మీరా ......,  మీ మేడం వాళ్లకు తెలిసిందంటే మమ్మల్ని కూడాబుష్ లో వెల్లమన్నా అంటారు . ఇప్పుడు మీరు accept చేయకపోతే మేముకూడా ...........

నో సర్ ......... అని వెనుక కారు దగ్గరికివెళ్లి అన్నా నేను డ్రైవ్ చెయ్యొచ్చా అనిచెప్పడంతో కీస్ అందించి దిగివెళ్లి ముందు కారులో కూర్చున్నాడు . 

థాంక్స్ మహేష్ ......... మళ్లీ రక్షించారు లేకపోతే బస్ లో ప్రయాణించాల్సివచ్చేది ఇక కార్ నీదే అని ముందు కారులో కూర్చుని ముందుకు కదిలారు .



అక్కయ్యా ........ మంచి జాబ్ , మంచి సాలరీ ఇప్పుడు కార్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని అక్కయ్య మరియు చెల్లి వాడు కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ఉంచి స్టార్ట్ చేసి వెనుకే పోనిచ్చాను . మా వెనుకే స్టాఫ్ మొత్తం బైక్స్ కార్లలో వచ్చారు .

టెండర్ ఆఫీస్ కు చేరుకుని చైర్మన్స్ , మేనేజర్ మమ్మల్ని పిలుచుకుని లోపలికి వెళ్లారు .

ఆ శివరాం , నారాయణ గారు మీకోసమే ఎదురుచూస్తున్నాను ........ what a plan అద్భుతం అంటూ అప్పటికే గోడపై ఫ్రేమ్ చేసినవైపు చూపించారు చీఫ్ ఆఫీసర్ .

అంతే మా చైర్మన్స్ మరియు మేనేజర్ వెళ్ళిచూసి ఒకరి భుజం పై మరొకరు చేతులువేసుకుని మావైపు చూసి గర్వపడ్డారు .

కమీషనర్ గారు ఈ ప్లాన్ ను కలెక్టర్ గారికి భవన నిర్మాణ శాఖ మంత్రిగారికి పంపించారు . వెంటనే వాళ్ళ నుండి కూడా ఇలాంటి రిప్లై వచ్చింది మీరుమళ్లీ చాలా నెలల తరువాత ఒక టెండర్ సాధించినందికు సర్ కూడా హ్యాపీ రండి అని ఆఫీస్ రూమ్ కు పిలుచుకొనివెళ్లారు .

మహేష్ , రమేష్ రండి అని ఆనందంతో మా భుజం తట్టి లోపలికి పిలుచుకొనివెళ్లారు.

కమీషనర్ గారు లేచివచ్చిమరీ కంగ్రాట్స్ చెప్పి కూర్చోమని చెప్పారు .

మహేష్ రమేష్ .......... 

సర్ మీరు కూర్చోండి అని మేము వెనుక నిలబడ్డాము .

ఫస్ట్ టైం in the హిస్టరీ శివరాం .......... కలెక్టర్ ఆఫీస్ నుండి నిమిషాల్లో రిప్లై వచ్చింది అదికూడా ఎటువంటి మార్పులూ లేకుండా , సాయంత్రం లోపు govt నుండి ఫండ్స్ రిలీజ్ అయిపోతాయి వారంలో మినిస్టర్ గారి చేతులమీదుగా మొదలెట్టొచ్చు అని ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తిచేసి ఫైల్ అందించారు .

అడగడం మరిచిపోయాను ఉదయం ఏదో సమస్య అని విన్నాను . 

అవును సర్ మా చీఫ్ ఆర్కిటెక్ట్ అమ్ముడుపోయాడు .......... సమయానికి మా కొత్త చీఫ్ ఆర్కిటెక్ట్ లు మహేష్ , రమేష్ వలన ఇప్పుడిలా లేకపోతే ,

తెలుసు తెలుసు అని లేచివచ్చి నాకు శివరాం , నారాయణ చాలా బాగా తెలుసు వారి పరువుని కాపాడారు welldone యంగ్ మ్యాన్ అని చేతులు కలిపి all the best for your bright ఫ్యూచర్ అని విష్ చేశారు .

థాంక్యూ సర్ .......... మా కంపెనీని మళ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలపడమే మా ఏకైక ధ్యేయం అని కాన్ఫిడెంట్ గా చెప్పాము . 

చైర్మన్స్ మరియు మేనేజర్ మావైపు అలా చూస్తుండిపోయారు .



సర్ మనం త్వరలోనే పార్టీలో కలుద్దాము అని చేతులు కలిపి బయటకువచ్చారు చైర్మన్స్ . మేనేజర్ గారు విజయ సంకేతంతో ఫైల్ ను పైకెత్తి చూపించడం - చైర్మన్స్ మా ఇద్దరి ఒక్కొక్క చేతిని పైకెత్తడం చూసి ఎంప్లాయిస్ , స్టాఫ్ అందరూ కేరింతలతో ఒకరినొకరు హత్తుకొని సంబరాలు చేసుకున్నారు .

చైర్మన్స్ ...... మేనేజర్ వైపు సైగచెయ్యగానే , ఫ్రెండ్స్ రేపటి నుండే మన వర్క్ స్టార్ట్ సో రెస్ట్ తీసుకుని ఫ్రెష్ గా ఉత్సాహంతో రేపు ఆఫీస్ కు వచ్చెయ్యండి అనిచెప్పారు. .

మరింత ఆనందంతో అందరూ వెళ్లిపోయారు .



మహేష్ , రమేష్ లెట్స్ ఫాలో us అని వెళ్లారు . సర్ మీరుకూడా డ్రైవ్ చేస్తారా అని డ్రైవర్ రమేష్ కు ఆఫర్ చేసాడు .

మనకు బైక్ తప్ప ఏదీ రాదు అని బదులివ్వడంతో , అయితే 24 hours మీతోనే ఉంటాము సర్ ఇద్దరమూ షిఫ్ట్ వైస్ అని డోర్ తీసి వెనుక కూర్చోబెట్టి పోనిచ్చారు .

నవ్వుకుని sundays రమేష్ కు డ్రైవింగ్ నేర్పించాలని వెనుకే పోనిచ్చాను .



ఆఫీస్ కు ఒక 10 km దూరంలో ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ అపార్ట్మెంట్ కాంపాండ్ లోపలికి చేరుకున్నాము . చుట్టూ అన్నివసతులూ ఉన్నాయి . కమాన్ యంగ్ మ్యాన్ అని అపార్ట్మెంట్ లిఫ్ట్ లో 10th ఫ్లోర్ కు తీసుకెళ్లి రెండు డోర్స్ చూపించి ఒకటి నీకు మరొకటి రమేష్ కు అని ఇంటి తాళాలు మరియు సాలరీ 10 - 10 lakhs అడ్వాన్స్ అని అందించారు మేనేజర్ .

ఎక్కడ రమేష్ పడిపోతాడేమోనని నేను , మేనేజర్ గారు పట్టుకుని నవ్వుకున్నాము .

రమేష్ కళ్ళల్లో చెమ్మతో మహేష్ ........ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు . నా కళ్లల్లో కూడా same అంతే గట్టిగా రమేష్ ను కౌగిలించుకున్నాను .

సర్ ......... అనేంతలో ,

మహేష్ నువ్వు మళ్లీ మొదట నుండి మొదలెడతావు మా వల్ల కాదు మేము కూడా లంచ్ చెయ్యలేదు , మనం రేపు తీరికగా మాట్లాడుకుందాము . మేము కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అని నవ్వుతూ చెప్పడంతో థాంక్యూ ...........

ఆ థాంక్స్ లు కూడా ఉండకూడదు . ఎందుకంటే మేమిద్దరమూ మీకు 100 కు పైగా థాంక్స్ చెప్పాలి ఇప్పుడయితే మావల్ల కాదు అని హత్తుకొని వదిలి , మామూలుగా అయితే టెండర్ దక్కినా కూడా సవాలక్ష మార్పులు పై నుండి వచ్చి , పూర్తిగా మార్చిన తరువాతనే govt ఫండ్స్ రిలీజ్ చేసేవి అదికూడా 25 25 50 ఇలా కానీ అంటూ మొబైల్ చూపించారు . మొత్తం 3500 crores అకౌంట్ లో పడిపోయాయి అని అంతులేని ఆనందంతో చైర్మన్స్ , మేనేజర్ కౌగిలించుకొన్నారు . అయినా ఇవన్నీ రేపు మాట్లాడుకుందాము మీరువెళ్లి లోపల చూసి ok అంటే ఫిక్స్ లేకపోతే మరొక అపార్ట్మెంట్ అనిచెప్పడంతో వెళ్లి ఓపెన్ చేసి లోపలకువెళ్లి ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాను .

ఒక ఫైవ్ స్టార్ ఇంటికి ఏమేమి అవసరమో అన్ని వస్తువులను నీట్ గా ఎక్కడికక్కడ arrange చేసేసారు . బిగ్గెస్ట్ హాల్ , బిగ్గెస్ట్ కిచెన్ , three రూమ్స్ ఒక్కొక్కటీ ఒక్కొక్క హాల్ లా మాస్టర్ బెడ్స్ తో చుట్టూ అలంకరణలతో మతి పోగేట్టేస్తోంది . పెదాలపై చిరునవ్వుతో ఇద్దరమూ బయటకువచ్చాము .

మేనేజర్ గారు ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది సర్ కానీ నేను ఇక్కడ ఉండలేను అని తాళాలను వెనక్కు ఇవ్వబోయాడు .

నచ్చకపోతే మరొకటి చూద్దాము రమేష్ ........

నచ్చకపోవడం ఏంటి సర్ చెప్పాను కదా ఫైవ్ స్టార్ హోటల్ ను మించిపోయిందని , మా ఇంటి చుట్టూ మా అమ్మ ఫ్రెండ్స్ వున్నారు ........ ప్రాణాలైనా వధులుకుంటారు కానీ వాళ్ళతో ముచ్చటలుపెట్టకుండా ఉండలేరు అని బదులివ్వడంతో నవ్వుకుని , గెస్ట్ హౌస్ లా వాడుకో రమేష్ ........... హమ్మయ్యా ...... మీకు నచ్చాయి అని సంతోషంతో ఎంజాయ్ , మహేష్ ........ ఏంటి ఏదో పెదాలపై చిరునవ్వుతో ఆలోచిస్తున్నావు .

Nothing సర్ ........ మేము చూసుకుంటాము మీరు ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి అనిచెప్పాను .

మహేష్ ....... ఏదో ఉంది చెబితేనే మేము ఇక్కడ నుండి వెళ్ళేది లేకపోతే లేదు అని అక్కడే కుర్చీలో కూర్చున్నారు .

అదేమీలేదు సర్ ......... నా సిస్టర్ కు స్వాగతం పలికేందుకు decoration నేను చూసుకుంటాను అంతే సర్ అనిచెప్పాను .

ఇంతదానికి నువ్వు కష్టపడటం ఎందుకు మన కంపెనీలో ఒక సెక్షన్ ఉందికదా వాళ్ళను పిలిపిస్తాను గంటలో రెడీ చేసేస్తారు అని కాల్ చేసి విషయం చెప్పి వెంటనే రమ్మని ఆర్డర్ వేసి , మహేష్ decoration ఎలా ఉండాలో ఫోన్లో చెప్పమని అందించారు .

మొబైల్ నెంబర్ తీసుకుని నా మొబైల్ నుండి కాల్ చేసి మొత్తం డిటైల్డ్ గా వివరించాను .



సర్ ఇక్కడే మన ఆఫీస్ లో ఉన్నాము 15 మినిట్స్ లో అక్కడ ఉంటాము అని బదులివ్వడంతో , సర్ మీరు వెళ్ళండి థాంక్యూ sooooo మచ్ అనిచెప్పాను .

మహేష్ , రమేష్ ......... మరొక విషయం , మీ ఫ్యామిలీతో పార్టీ or డిన్నర్ ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ హోటల్ మా ఫ్రెండ్ దే ఉంది . ఎందుకంటే evening మీ మేడం వాళ్ళతోపాటు వెళుతున్నాము అని పర్స్ లోనుండి కార్డ్ అందించి సెలబ్రేట్ ద డే మాక్సిమం అని ఇద్దరూ మా ఇద్దరినీ కౌగిలించుకుని , థాంక్యూ soooooo మచ్ మహేష్ ఈ రోజుని జీవితాంతం గుర్తుంచుకుంటాము , మాకు మరొక లైఫ్ ఇచ్చావు అని మేనేజర్ తోపాటు వెళ్లిపోయారు .

రమేష్ - మహేష్ .......... అంటూ మాటల్లో చెప్పలేని ఆనందంతో కౌగిలించుకుని , రమేష్ వెళ్లి మీ ఫ్యామిలీతో సంతోషాన్ని పంచుకో , హోటల్ కు వెళ్లే ఇంటరెస్ట్ ఉంటే కాల్ చెయ్యమనిచెప్పాను . 

Decoration లో ఏదైనా సహాయం .........

థాంక్స్ రమేష్ కానీ వాడికి , చెల్లికి నేనుమాత్రమే ........

I know మహేష్ , ఎంజాయ్ అని మరొకసారి హత్తుకొని ఇంటి తాళాలు మీదగ్గరే ఉంచు నాకు అవసరం లేదు రేపు ఆఫీస్ లో కలుద్దాము అని కిందకువెళ్లి డ్రైవర్ కు అడ్రస్ చెప్పి కూర్చున్నాడు . 

Yes సర్ ....... అని పోనిచ్చాడు .



రమేష్ వెళ్లిన 10 నిమిషాలకు లిఫ్ట్ దగ్గర నుండి మహేష్ సర్ .........అంటూ పరుగునవచ్చి చేతులు కలపవచ్చా అని సంతోషంతో అడిగారు . 

మీరు నాకంటే పెద్దవారు మహేష్ అని పిలవండి బ్రదర్స్ అని చేతులు కలిపాను .

మహేష్ సర్ ....... మహేష్ మహేష్ ఒక సెల్ఫీ అని అడిగారు .

అన్నా ........ సెల్ఫీ తీసుకునేంత గొప్ప వ్యక్తిని కాను అనిచెప్పాను .

టెండర్ ఆఫీస్ బయట ఉన్న మొత్తం స్టాఫ్ ........ కనీసం మీ చెయ్యి తాకితే చాలు అనుకున్నారు , మేము ఏకంగా మీతో మాట్లాడుతున్నాము రేపు ఆఫీస్ లో కాస్త బిల్డప్ ఇవ్వాలంటే మీతో ఒకే ఒక్క సెల్ఫీ అని కోరారు .

మీ ఇష్టం అని ఇద్దరిద్దరు ఇరువైపులా వచ్చి ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క సెల్ఫీ తీసుకుని , సర్ ........ నో నో sorry మహేష్ ఇప్పుడు explain చెయ్యండి ఎక్కడ ఎలా decoration చెయ్యాలో అని ఉత్సాహంతో అడిగారు .



మార్కెట్ లో ఉన్న అన్ని రకాల రంగురంగుల పూలతో డోర్ చుట్టూ decorate చెయ్యాలి , లిఫ్ట్ దగ్గర నుండి ఇంటి డోర్ వరకూ పూలదారి పరచాలి , డోర్ తీసి లోపలికి పిలిచుకునివెళ్లి ఒక పెద్ద టేబుల్ హాల్ మధ్యలో ఉంచి దీనిపై అమూల్యమైన గిఫ్ట్ ఉంచబోతున్నాను . డోర్ తెరవగానే హృదయం సంతోషంతో పరవశించిపోయేలా పూలు మరియు లైట్స్ తో decorate చెయ్యాలి thats it బ్రదర్స్ . 

ఇప్పుడు రెండు గంటలు అవుతోంది 4 గంటలలోపు ఫినిష్ చెయ్యాలి అనిచెప్పాను.

అంతే నలుగురూ మొబైల్స్ తీసి ఒకరికి మార్కెట్ నుండి ఫ్రెష్ పూలను , మరొకరికి లైట్స్ , ఇంకొకరికి decoration ఐటమ్స్ .......... తీసుకురమ్మని కాల్ చెయ్యడం చూసి నవ్వుకుని , అన్నయ్యా ........ ఇదిగోండి అమౌంట్ అని ఒక కట్ట ఇవ్వబోయాను.

మహేష్ ........ మేనేజర్ గారు decoration కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసారు అని బదులిచ్చారు .

ఆ అమౌంట్ ను మేనేజర్ గారిని పంపించేసి ఈ అమౌంట్ తోనే decorate చెయ్యండి please బ్రదర్స్ నా సంతృప్తికోసం అని అందించి , నాకు బయట ముఖ్యమైన పనులున్నాయి గంటలో వచ్చేస్తాను లేకపోయుంటే నేనూ మీకు సహాయం చేసేవాడిని బ్రదర్స్ .......

వందల వేల మంది పెదాలపై చిరునవ్వుని చిగురించారు మహేష్ ........ మీరు హ్యాపీగా వెళ్ళిరండి రెండు గంటల్లో మీరే ఆశ్చర్యపోయేలా రెడీ చేసేస్తాము అనిచెప్పడంతో , థాంక్స్ చెప్పేసి కిందకువచ్చి కారులో మొదట గోల్డ్ ఫైనాన్స్ చేరుకుని తాకట్టుపెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్స్ విడిపించుకుని డబ్బు పే చేసేసి దారిలో వాటిని అందంగా గిఫ్ట్ చేయించి నా తొలి సంపాదన మొదట నా ప్రాణమైన ఇద్దరికీ ఖర్చుచేసాను అనే ఆత్మసంతృప్తితో , గోపి అన్నయ్య ఇంటికి పోనిచ్చి మధ్యలో పిల్లలకోసం బోలెడన్ని చాక్లెట్ లు , పెద్ద ఐస్ క్రీమ్ , రెండు లాప్టాప్స్ తీసుకున్నాను.

పిల్లలు స్కూల్ కు , గోపి అన్నయ్య పనిమీద బయటకువెళ్లారని వదినగారు చెప్పారు.

3 lakhs డబ్బుని , పిల్లలకోసం గిఫ్ట్స్ అందించి రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ కలుస్తాను అనిచెప్పండి అనిచెప్పాను .

మహేష్ ........ ఇంతడబ్బు , మీరు మాకు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు , రేపు వచ్చి అంతా వివరిస్తాను అని ఇంటి నుండి ముగ్గురి బట్టలు మరియు అత్యవసరమైనవి కారులో ఉంచి అపార్ట్మెంట్ చేరుకుని అన్నింటినీ లోపల ఉంచి నేనూ హెల్ప్ చెయ్యడంతో గంటన్నర లోపల ఫినిష్ చేసేసి బయటనుండి చూసి లవ్లీ ........ బ్రదర్స్ అని ఇద్దరిని హత్తుకున్నాను .

మహేష్ సర్ మావాళ్లకు సెల్ఫీ ఇచ్చారు మరి మాకు అని అడిగారు . 

రండి అని వాళ్ళతో కూడా సెల్ఫీ దిగాను . మహేష్ ........ మిగిలిన డబ్బు అని అందించి ఏమైనా చేంజ్ చేయాలా అని అడిగారు. 

నో నో నో ......... బ్రదర్స్ పర్ఫెక్ట్ , మీరుచెప్పినట్లుగానే నేనే ఫ్లాట్ అయిపోయాను థాంక్యూ థాంక్యూ soooo మచ్ అనిచెప్పడంతో , హ్యాపీగా వెళ్లిపోయారు .

లోపలికివెళ్లి ఫ్రెష్ అయ్యి చెల్లి ఇస్త్రీ చేసిన బట్టలను వేసుకుని , బ్యాగులోనుండి అక్కయ్యలు ముద్దులుపెడుతున్న ఫోటోని మరియు నేను కృష్ణగాడు చెల్లి బుగ్గలపై ముద్దుపెడుతున్న ఫోటోని హాల్ లోని గోడలపై తగిలించి , అక్కయ్యా ........మీ కల నెరవేరే సమయం ఆసన్నమైంది అని అక్కయ్యకు ప్రాణంలా ముద్దుపెట్టి ఫొటోలతో సెల్ఫీ తీసుకుని , పూలతో లైట్స్ తో అలంకరించిన టేబుల్ పై గిఫ్ట్ ప్యాక్ చేసిన  ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉంచి బయటకువచ్చి లాక్ చేసుకుని చెల్లి కాలేజ్ చేరుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-05-2020, 05:57 AM



Users browsing this thread: 11 Guest(s)