Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
టెండర్ వచ్చిన ఆనందంలో కంపెనీ చైర్మన్లలో ఒకరైన శివరాం గారు హార్ట్ అటాక్ ను కూడా లెక్కచేయకుండా తనను తానే డిశ్చార్జ్ చేసుకుని కుటుంబంతోపాటు చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో శ్రీమతి గారు మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్లే , లండన్ లో ఉన్న మన తల్లి ఇక అక్కడే స్టడీస్ కంటిన్యూ చెయ్యొచ్చు. వెంటనే మీ తమ్ముడికి కాల్ చేసి నా తల్లి ఫ్లైట్ టికెట్ చింపేయ్యమని కాలేజ్ హాలిడేస్ ఇచ్చినప్పుడే రావచ్చు అనిచెప్పు ..........

శివరాం ......... మన ఆర్కిటెక్ట్ వెన్నుపోటు పొడిచాడు అని స్టాఫ్ చెప్పారు . మరి ప్లాన్ లేకుండా మనకు టెండర్ ఎలా వచ్చింది అని తన భార్య అడిగింది .

అందుకే కదా ఆ విషయం తెలుసుకోవడానికి డాక్టర్ రాకముందే , హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చెయ్యకముందే వెళుతున్నది .

కాస్త నెమ్మది ......... 

శ్రీమతి గారు ఇంకేమీ భయపడాల్సిన అవసరం లేదు , టెన్సన్స్ మొత్తం హుష్ కాకి, మనసు ఎంత తేలికగా ఉందొ తెలుసా ......... ఒక్క టెండర్ తో సమస్యలన్నీ తీరిపోతాయి. రేపు జప్తు చెయ్యడానికి రావాల్సిన బ్యాంక్ ఆఫీసర్స్ మన ముందు చేతులుకట్టుకుని వేల కోట్లు ఋణంగా ఇస్తాము తీసుకోండి , మీమీద నమ్మకం ఉంది అని బ్రతిమాలతారు .

 మేనేజర్ మొబైల్ continuous గా బిజీ అని వస్తోంది .......... మే బీ మీ అన్నయ్య నారాయణగాడితో మాట్లాడుతూ ఉంటారు అని సంతోషంతో మాట్లాడుతుండగానే ,



అన్నయ్యా ......... అంటూ పిలుపు , చూస్తే నారాయణను స్ట్రేచర్ పై హాస్పిటల్ లోపలికి తీసుకువచ్చారు .

చెల్లెమ్మా .......... ఏమైంది వీడికి అని ముగ్గురూ కళ్ళల్లో కన్నీళ్ళతో కంగారుపడితూ ICU లోకి తీసుకెళ్లారు . శివరాం గారు పరుగునవెళ్లి డాక్టర్ ను పిలుచుకొనివచ్చి టెన్షన్ పడుతూ బయటకువచ్చారు .

అన్నయ్యా ......... అంటూ గుండెలపై వాలిన తన చెల్లిని ఇద్దరూ ఓదారుస్తూ , ఏమైంది చెల్లీ అని అడిగారు .

ఏమో అన్నయ్యా .......... కొద్దిసమయం ముందు డ్రైవర్ కూడా లేకుండా వారే చాలా చాలా కంగారుపడుతూ లోపలికివచ్చి , మాట్లాడిస్తున్నా పట్టించుకోకుండా పైకివెళ్లి డోర్స్ వేసుకున్నారు . మళ్లీ పనిమనిషి నోటిలో నురగ వస్తున్న వారిని ఎత్తుకుని కిందకు రావడంతో వెంటనే హాస్పిటల్ కు పిలుచుకునివచ్చాము .

నర్స్ కంగారుగా బయటకువచ్చి విషం తాగారు వెంటనే ఈ మందులను తీసుకురమ్మని చెప్పడంతో , బోరున విలపిస్తున్న తన చెల్లిని తన భార్య గుండెలపై వాలిచి , అంత వయసులోనూ పరిగెత్తి హాస్పిటల్ మెడికల్ స్టోర్ నుండి తీసుకొచ్చి అందించారు .



భువనేశ్వరి అన్నయ్యకు ఏమీ కాదు అని నడిపించుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నారు . 

శివరాం గారికి మేనేజర్ నుండి కాల్ వచ్చింది . సర్ ......... చాలాసేపటి నుండి సర్ కు కాల్ చేస్తున్నాను ఎంగేజ్ వస్తోంది .

చంద్ర ............ వాడు విషం తాగాడు . హాస్పిటల్ కు పిలుచుకునివచ్చాము ట్రీట్మెంట్ జరుగుతోంది అనిచెప్పగానే సర్ వచ్చేస్తున్నాను అని కట్ చేసి , GHMC చైర్మన్ ను కలిసి విషయం చెప్పడంతో , 

Sooooo bad ........ సంతకం చేసి వెళ్ళండి మనం తరువాత కలుద్దాము అని బదులివ్వడంతో ,

థాంక్యూ soooooo మచ్ సర్ అని బయటకువచ్చి , తలదించుకొని వెళ్లిపోతున్న భరద్వాజ్ దగ్గరకువెళ్లి కేవలం నీవల్ల అక్కడ వేలమంది స్టాఫ్ బాగు కోసం ఆరాటపడుతున్న ఇద్దరు హాస్పిటల్లో చేరారు . వాళ్లకు ఏమైనా జరిగితే ఆ వేల మందిలో ఎవ్వరూ నిన్ను ప్రాణాలతో వదలరు అని వార్నింగ్ ఇచ్చి కారులో హాస్పిటల్ చేరుకున్నారు .

డాక్టర్ బయటకువచ్చి విషం గుండెకు పూర్తిగా చేరిలోపు తీసుకొచ్చినందువలన కాపాడగలిగాము . మీ ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకునివెళ్ళొచ్చు అని నర్సుకు మందులు రాసిచ్చి వెళ్లిపోయారు.



అప్పటికి అందరూ ఊపిరిపీల్చుకున్నారు . శివరాం వెళ్లి ఇంటి పనిమనిషిని అభినందించి పర్సులోని డబ్బు లేకపోవడంతో వేలికున్న ఉంగరం తీసి ఇచ్చారు .

సర్ వద్దు ........ సర్ వలన మా కుటుంబం మొత్తం ఏ కష్టం లేకుండా జీవిస్తున్నాము . అయినా ఇందులో నేను చేసిందేమీ లేదు , సమయానికి మేనేజర్ సర్ కాల్ చేసి మీ సర్ పరిస్థితి చూడమని కాల్ చెయ్యడంతో వెంటనే వెళ్లి చూసి ఇలా , మా సర్ బ్రతికారు అది చాలు సర్ దేవుణ్ణి ప్రార్థించి , నేను కారు దగ్గర ఉంటాను అని ఉంగరం తీసుకోకుండానే వెళ్ళిపోయాడు  ...........

చంద్ర........ అంటూ సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకొన్నారు.

సర్ మీరు ........ గుండె నొప్పి ....... 

టెండర్ మనకు వచ్చిందని తెలిసి ఎప్పుడో వెళ్ళిపోయింది , ఇక నీ దగ్గరకు వస్తున్నాను ఇంతలో వీడు ఇలా అని అద్దం లోనుండి వెంటిలేటర్ పై ఉన్న నారాయణ గారిని చూసారు .

థాంక్యూ  చంద్ర థాంక్యూ soooooo మచ్ ....... నువ్వు కాపాడింది ఒక్క ప్రాణాన్ని కాదు మా నలుగురి ప్రాణాలను మీ సర్ వాళ్ళు ఇద్దరూ - మీ మేడం వాళ్ళు ఇద్దరూను ..........

ఇందులో నేను చేసిందేమీ లేదు సర్ ఎక్కడి నుండి వచ్చారో ఇద్దరు కుర్రాళ్ళు , టెండర్ సమయం ముగిసే కొన్ని క్షణాల ముందు మన కంపెనీతో టెండర్ వేయించారు . నాకు కనీసం ప్లాన్ చూసే సమయమే లేదు అని జరిగినదంతా చెప్పాడు .

దెబ్బకు దెబ్బ కొట్టామన్నమాట చంద్ర ......... మన టెండర్ కోట్ తెలుసుకుని వాళ్ళు ఒక్క రూపాయి తేడాతో టెండర్ వేస్తే , అది మనకు తెలిసి అదే ఒక్కరూపాయి తగ్గించి చావుదెబ్బ కొట్టావు అని సంతోషంతో కౌగిలించుకొన్నారు .



లోపల నుండి చప్పుళ్ళు మరియు నారాయణ గారి అరుపులు వినిపించి డోర్ తీసుకుని లోపలికివెళ్లారు .

రేయ్ శివరాం నన్ను ఎందుకు బ్రతికించారు , పరువు మొత్తం పోయింది , మన స్టాఫ్ అంతా రేపు రోడ్డున పడతారు అని గ్లూకోజ్ కూడా లాగెయ్యడంతో రక్తం కారిపోవడం చూసి పరుగునవెళ్లి , రేయ్ టెండర్ మనదే టెండర్ మనదే అని చేతులను పట్టుకున్నారు .

నాకోసం నేను బాధపడుతున్నానని చెబుతున్నారు కదూ .........

లేదండీ , లేదు అన్నయ్యా......... చంద్ర చెప్పు అని శివరాం గారు సైగచేశారు .

అవును సర్ టెండర్ మనదే అని వివరించడంతో , 

అవునా రమేష్ , అవునా రా అని ఇద్దరినీ ఒకేసారి కౌగిలించుకున్నాడు.

రేయ్ ......... నీ చెల్లి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ , బ్లడ్ అంటించావు అని కొట్టి , నర్స్ ....... ముందు వీడికి గ్లూకోజ్ ఎక్కించు అని చెప్పడంతో ,

బ్లడ్ శుభ్రం చేసి కట్టుకొట్టి గ్లూకోజ్ ఎక్కిస్తోంటే ...........

రేయ్ ......... అవసరం లేదు నేను perfectly ఆల్రైట్ ....... మన కంపెనీని కాపాడిన ఆ ఇద్దరు కుర్రాళ్లను వెంటనే మనమే వెళ్లి కలవాలి పదా , చంద్ర ఎక్కడ ఉన్నారు బయట ఉన్నారా , టెండర్ ఆఫీస్ లో ఉన్నారా ........... అని ఉత్కంఠతో అడిగారు .

Sorry సర్ ......... టెండర్ సమయం అవుతుండటంతో వాళ్ళ పేర్లను అడిగాను . ముందు వెళ్లి టెండర్ సంగతి చూడండి అని పంపించారు . టెండర్ వేసి బయటకువచ్చిచూస్తే ఎక్కడా కనిపించలేదు సర్ ........



చంద్ర గారు ......... ఇప్పుడెలా , ఈ గ్రేటర్ సిటీలో మన కంపెనీని , వేల మంది స్టాఫ్ రోడ్డున పడకుండా సేవ్ చేసిన దేవుళ్లను కనుక్కోవడం అని మేడం వాళ్ళు బాధతో అడిగారు .

సిటీ మొత్తం సెర్చ్ చేసైనా , జల్లెడ పెట్టించైనా ........ పేర్లు పెట్టారుగా దేవుళ్ళు అని ఆ దేవుళ్లను కనిపెడతాము . వాళ్ళు ఏది అడిగినా కాదనము అని మాట ఇచ్చారు .

సర్ అవసరం లేదు సర్ .......... వారం ముందు అసిస్టెంట్ ఇంటర్వ్యూ కోసం మన ఆఫీస్ కు వచ్చారు సర్ , అప్లికేషన్స్ ఉన్నాయి క్షణాల్లో అడ్రస్ తో వస్తాను అని ఆఫీస్ కు బయలుదేరారు చంద్ర .

అసిస్టెంట్ కోసం .......... టాలెంటెడ్ కుర్రాళ్ళు అవకాశాలు దొరకక ఇలా కనుమరుగైపోతున్నారు అని ఫీల్ అయ్యారు .



చెల్లి కాలేజ్ లంచ్ బెల్ మ్రోగగానే బ్యాగ్ భుజం వెనుక వేసుకుని లంచ్ బాక్స్ తీసుకుని నేరుగా మెయిన్ గేట్ దగ్గరకువచ్చి , అప్పటికే వేచిచూస్తున్న కృష్ణగాడి చెయ్యిపట్టుకొని లోపలికి పిలుచుకునివేలుతూ రేయ్ ......... కాలేజ్ దగ్గరికి రాగానే క్యాప్ , స్పెడ్స్ పెట్టుకోమని చెప్పారుకదా ,

లవ్ యు రా ......... అని స్కూటీలోనుండి తీసి పెట్టుకున్నాడు . 

హీరోలా ఉన్నావురా అని చేతిని చుట్టేసి , నిన్ను ఇలా లోపల చూస్తే నన్ను తోసేసి నిన్ను ఎగరేసుకునిపోతారు .

అప్పుడు కానీ మీ అన్నయ్య నా కాళ్ళు విరగ్గొట్టి .......... వద్దులే తలుచుకుంటేనే వొళ్ళంతా భయంతో జలదరిస్తోంది అని బదులిచ్చి , అయినా అమ్మాయిలను పడెయ్యడానికి కాదు . నన్ను ఆ ర్యాగింగ్ గ్యాంగ్ చూస్తే మేము లేని సమయంలో నిన్ను ఏమైనా చేస్తారేమోనని వాడి భయం , అందుకే గంటకొకసారి వచ్చి చూడమన్నది అని బదులిచ్చాడు .



ముసిముసినవ్వులతో లవ్ యు అన్నయ్యా ......... అని తలుచుకుని పార్క్ చెట్టు నీడలో పచ్చని గడ్డిపై కూర్చున్నాము .

లంచ్ బాక్స్ ఇద్దరి మధ్య ఉంచి మా అన్నయ్యకు , మీ అన్నయ్యకు కాల్ చేస్తా , చెయ్యి అని ఇద్దరమూ ఒకేసారి మాట్లాడి నవ్వుకున్నాము .

చెల్లి మొబైల్ తీసి నాకు కాల్ చేసి అన్నయ్యా ........ ఎక్కడ ఉన్నారు , భోజనం చేశారా అని ప్రాణంలా అడిగింది .

చెల్లెమ్మా .......... ఇంట్లోనే ఉన్నాము . ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను . మీరు తినెయ్యండి సాయంత్రం నా ప్రాణమైన చెల్లి చేతులతో తింటాను లవ్ యు చెల్లీ ........ వాడు ప్రక్కనే ఉన్నాడా .......

ఉన్నాడు అన్నయ్యా .........

గుడ్ .......... మీరు తినండి బై అనిచెప్పి కట్ చేసాను .

చెల్లి మొబైల్ బ్యాగులో ఉంచేసి లంచ్ బాక్స్ కూడా లోపలుపెట్టేసింది .

మీ అన్నయ్య పనిమీద ఉన్నాడా .........అయితే ఇంటికి వెల్లాకే మనమూ తిందాము అనిచెప్పడంతో ,

పెదాలపై చిరునవ్వుతో లవ్ యు రా అని లేచి చెయ్యి అందించి లేపి చెట్టుకింద ఉన్న బెంచ్ మీద చేతిని చుట్టేసి కూర్చుని , రేయ్ ......... ఒక కోరిక కోరుతాను తీరుస్తావా , మా అన్నయ్య కూడా ఒప్పుకున్నాకేలే అని ప్రేమతో కాస్త జలదరింపుతో అడిగింది .



ఏదో ముఖ్యమైన కోరికనే కొరబోతున్నట్లున్నావు అని నుదుటిపై ముద్దుపెట్టాడు .

రేయ్ ............. రెండు సంవత్సరాల నుండి అక్కయ్య కోసం రాత్రిపగలూ తేడాలేకుండా ఇష్టంతో వెతుకుతూనే ఉన్నాము , అయినా మన అమ్మవారు కరుణించలేదు . అక్కయ్య కనిపించడం లేదని అన్నయ్య బాధను చూడలేకపోతున్నాను . ఎప్పటికైనా అక్కయ్యను చేరతాము అని నమ్మకం ఉంది కానీ ఆ సంతోషమైన సమయం ఎప్పుడో ......... రోజురోజుకీ నిద్రలేని రాత్రుల సమయం పడుతూనే ఉంది అన్నయ్యకు . అక్కయ్య ఆల్బమ్ చూస్తూ ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియడం లేదు . చాలాసార్లు గోడకు అనుకునే నిద్రపోతున్నారు . చూసి నా హృదయం చలించిపోతోంది .

వాడి కళ్ళల్లో నీళ్లతో అయితే ఏమిచేద్దాము కృష్ణ ...........

అక్కయ్య కనిపించేంతవరకూ అన్నయ్యకు మనమే ఒక బుల్లి వాసంతిని ( బుజ్జి అక్కయ్యను ) చేతిలో పెడదాము అని వాడి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుతో గుండెలపై వాలిపోయింది .



బుజ్జి అక్కయ్యనా ......... మనమా ........ ఎలా తీసుకొస్తామురా అని అడిగాడు .

ఇంత అమాయకుడివి ఏంటిరా నువ్వు ........ అందుకే తెగ ముద్దొచ్చేస్తున్నావు అని వాడిచేతిని అందుకొని తియ్యని నవ్వుతో వేళ్లపై ప్రేమతో ఒక్కొక్క ముద్దుపెట్టి , ఇలా అంటూ వాడి చేతిని తన పొత్తికడుపుపై తాకించుకుంది .

చెల్లి కోరిక అర్థమయినట్లు నోరు కళ్ళు పెద్దగా తెరిచి కొన్నిక్షణాలపాటు తియ్యని షాక్ తో కదలకుండా ఉండిపోయాడు .

వాడి పరిస్థితిని చూసి చెల్లి నోటికి చేతిని అడ్డుపెట్టుకుని ఆపకుండా నవ్వుతూనే ఉంది .

వాడు వొళ్ళంతా తియ్యని సరిగమలు పలికినట్లు చెల్లివైపు చూసి పెదాలను నాలుకతో తడుపుకుని సిగ్గుపడిపోతూ తలదించేసుకున్నాడు .

ఉమ్మా ......... మరింత ముద్దొచ్చేస్తున్నావురా కొరుక్కుని తినేయ్యాలన్నంతలా , నాది మా అన్నయ్య కోరికను తీరుస్తావా లేదా అని బుగ్గలను అందుకొని పెదాలపై అతిదగ్గరగా ఒకరి శ్వాసను మరొకరు పీల్చివధులుతూ ప్రాణంలా అడిగింది .

రేయ్ ......... అదీ .......

మా అన్నయ్య ఒప్పుకుంటేనే అంటావు అంతేకదా .........

అవును ........

లవ్ యు రా ........ అంటూ పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టింది .

చెల్లి పొత్తికడుపుపై చేతినివేసి మీ అన్నయ్య ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఆ ....... మధురమైన శృంగార కేళి తరువాత .......... కాలేజ్ ........

ప్రెగ్నెన్సీ తో కాలేజ్ కు ఎలా అంటావా...........

నేనెందుకు భయపడాలి , నన్ను కాలు కింద పెట్టనీకుండా చూసుకునే ప్రాణమైన ఇద్దరు ఉండగా , ఈ సమాజం గురించి నాకు అనవసరం . ఇప్పుడే చెబుతున్నాను పెళ్ళిమాత్రం అక్కయ్య కనిపించాక అక్కయ్య ఆశీర్వాదంతోనే . అలాగే మరొక విషయం బుజ్జి అక్కయ్య మ్యాటర్ మాత్రం సీక్రెట్ గా ఉంచి అన్నయ్యకు ఆ సమయానికి బుల్లి వాసంతి గారు అని చేతిలో ఉంచి అన్నయ్య అంతులేని ఆనందాన్ని చూడాలి అని పరవశించిపోతూ చెప్పింది .

లవ్ యు రా .......... నువ్వెలా అంటే అలా అని అసలు ఆ కోరిక కొరినప్పటి నుండీ నేను భూమిపై లేను ఏదో కొత్తలోకంలో విహరిస్తున్నాను అంటూ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .

అందమైన నవ్వుతో నడుము గిల్లేసి సిగ్గుతో వాడి గుండెలపై వాలిపోయింది చెల్లి.



చంద్ర సర్ ఆఫీస్ కు చేరగానే స్టాఫ్ మొత్తం చుట్టేసి మొదట చైర్మన్స్ ఎలా ఉన్నారో తెలుసుకుని , టెండర్ దక్కినందుకు చంద్ర సర్ ను సంతోషంతో అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకున్నారు .

 సంతోషంతో కంప్యూటర్ అనలిస్ట్ దగ్గరకువెళ్లి ఆన్లైన్ అప్లికేషన్ లిస్ట్ తీయించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీక్షణంగా తన అసిస్టెంట్ సహాయంతో చెక్ చేస్తూ మొదట రమేష్ , తరువాత నా అప్లికేషన్స్ ప్రింటౌట్ తీసి మొబైల్ నెంబర్స్ , అడ్రస్ ఉండటం చూసి రెండుచేతులనూ పైకెత్తి ఉత్సాహంతో got it అని కేకలువెయ్యడం చూసిన స్టాఫ్ ఎవరు సర్ వాళ్ళు అని అడిగారు .

మీ పెదాలపై చిరునవ్వుని చిగురింపజేసిన వాళ్ళు , టెండర్ మనకు రావడానికి కారణమైన వాళ్ళు ......... , తరువాత సంబరాలు చూసుకుందాము వీళ్ళతో ...... అనిచెప్పి కారులో హాస్పిటల్ కు బయలుదేరారు . కారు పార్క్ చేసి పరుగున ICU చేరుకుని సర్ దొరికాయి వాళ్ళ పేర్లు మహేష్ , రమేష్  అంటూ అప్లికేషన్స్ అందించారు . సర్ మొబైల్ నెంబర్ ఉంది కాల్ చేసి పిలిపించమంటారా అని చెప్పారు.



ఇద్దరు చైర్మన్స్ మేడం లవైపు చూసారు . 

అప్లికేషన్స్ అందుకొని చూసి మీరు స్వయంగా వెళ్లడమే గౌరవం అని బదులివ్వడంతో, 

సరిగ్గా చెప్పారు మేడమ్స్ .......... వీడి గ్లూకోజ్ పూర్తయితే భయలుదేరతాము అని శివరాం గారు చెప్పారు .

సర్ నేను హాస్పిటల్ బిల్ పే చేస్తాను అని మేనేజర్ కౌంటర్ వైపు వెళ్లారు .

రేయ్ i am perfectly ఆల్రైట్ అంటూ లాగెయ్యబోతుంటే ,

హెలో హలో .......... ఒక్క నిమిషం అని ఆపి నర్స్ ను పిలిచి నెమ్మదిగా తీయించి ఉత్సాహంతో మేడం వాళ్ళతోపాటు బయటకువచ్చి , ఎంప్లాయిస్ మరియు స్టాఫ్ మొత్తం హాస్పిటల్ బయట ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .

చైర్మన్స్ ఒకరి భుజాలపై మరొకరు నవ్వుతూ బయటకు రావడం చూసి అందరూ సంతోషించారు .

సర్ ......... ఎక్కడకు వెళుతున్నారో మేనేజర్ గారు చెప్పారు . మేమూ మీవెంట వస్తాము , వాళ్ళను మేమూ చూడాలనుకుంటున్నాము అని అడగడంతో , 

మంచిదే ............ మాకంటే మీకే వాళ్ళను చూడాలని ఎక్కువ ఉంటుంది అని మేడం వాళ్ళను ఒక కారులో పనిమనిషి తోడుగా పంపించేసి , మేనేజర్ అడ్రస్ ఎక్కడ అని అడిగారు .

డ్రైవర్ అంటూ కారుని పిలిచి వెనుక ఇద్దరినీ కూర్చోబెట్టి , ముందు మేనేజర్ గారు కూర్చుని చెల్లితో మాట్లాడి చాలారోజుల తరువాత కార్టూన్ ఛానెల్ పెట్టి రమేష్ తోపాటు చూస్తూ నవ్వుతున్నాము .



డ్రైవర్ ను కారు ఆపమని సర్ ఇదే ఇల్లు అని పాతబడిన ఇంటిని చూపించారు . 

మేనేజర్ ......... మా మీ వెనకున్న అందరి సంతోషాలను తిరిగిచ్చిన టాలెంటెడ్ కుర్రాళ్ళు ఇక్కడ ఉండటం చూస్తుంటే మా హృదయం చలించిపోతోంది . మీ మేడం వాళ్ళు ఆ కుర్రాళ్లకు దేవుళ్ళు అనికూడా నామకరణం చేశారు . సో ........

అర్థం అయ్యింది సర్ అని అసిస్టెంట్ ను పిలిచి చెవిలో గుసగుసలాడారు .

మేనేజర్ తోపాటు దిగి డోర్ దగ్గరకువచ్చి కాలింగ్ బెల్ నొక్కారు . 

రమేష్ ........ నువ్వు మా గెస్ట్ వి హాయిగా కూర్చో నేనుతీస్తాను అని లేవబోతుంటే , మహేష్ ........ ఇది మన ఇల్లు నువ్వు కూర్చో నేను తీస్తాను . వారం రోజులయ్యింది నీ నవ్వుని చూసి ఎంజాయ్ కార్టూన్స్ అని లేచాడు . 

లేదు నేను లేదు నేను నేను నేను ........... అంటూ వాదులాడుకుంటూ తోసుకుంటూ నవ్వుతూ ఒకేసారి డోర్స్ తెరిచి మేనేజర్ గారు ........ అని పిలిచాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-05-2020, 05:56 AM



Users browsing this thread: Kacha, 9 Guest(s)