Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిన్న చిన్న కథల కూడిక
#19
కథ 2


ఈకథ లొ అబ్బాయి పేరు రాజు.అమ్మయి పూజ


రాజు బి.టెక్ 2 ఇయర్ చదువుతున్నాడు.కొత్తగా 1 ఇయర్ వాల్లు వచ్చారు.
రాజు 1 ఇయర్ లొ ఉన్నపుడు తనని రాగింగ్ చేసారు.ఈసారి తను రాగింగ్ చేయాలని అనుకున్నాడు.
కాలేజ్ అయిపోగానే బైక్ పక్కన ఆపి బస్ స్టాప్ లొ ఫ్రెండ్స్ తొ కూర్చొని ఎవరు వస్తారా అని చూస్తున్నాడు.అంతలో ఒక 2 అబ్బాయిలు కనిపించారు.కొత్తగా కనిపిస్తున్నారు అని వాళ్ళని పిలిచాడు రాజు.
వాళ్లు భయపడుతు వచ్చారు.
రాజు:ఫ్రెషర్స్ ఆ
అందులొ ఒకడు:అవును.
రాజు:సీనియర్స్ ని సార్ అని పిలవాలని తెలీద.
వాడు:సారీ సార్
రాజు:పెరెంటి
వాడు:అశోక్ సార్
రాజు:నీపెరెంటి రా
ఇంకొకడు:నీకెందుకు చెప్పాలి.
రాజు ఫ్రెండ్:అరెయ్ ఊరికే పరిచయం అంతే
వాడు:నేను చెప్పాను
రాజు ఇంకొ ఫ్రెండ్:చెప్తే ఏమవుతుంది రా
వాడు:చెప్పాకుంటె ఏమవుతుంది.
రాజు:లేచి వాడి చంప మీద కొట్టాడు.అర్థం అయిందా ఏమవుతుందో
వాడు:నన్నే కొడతవా నీ గురించి ప్రిన్సిపాల్ కి కంప్లేంట్ చేస్తా
రాజు:పోయి చేసుకొ రా.సీనియర్ కి ఎదురు చెప్పినందుకు 1000 సార్లు సారీ సార్ అని రాసుకొని రా లేకుంటే.నువ్వు బ.టెక్ చదవలేవు
వాడు:సారీ సార్ నా పేరు మనోజ్
రాజు:1000 సార్లు గుర్తుంది కాదా.
మనొజ్:సరె అన్నట్టు తల ఊపాడు.
రాజు:ఇక వెల్లండి
అక్కడి నుండు జూనియర్స్ వెల్లిపొయారు.రాజు బైక్ తీసుకొని వెళ్లిపోయాడు
మరుసటి రొజు బైక్ బస్ స్టాండ్ దగ్గర ఆపి కూర్చున్నాడు మజొజ్ వచ్చి 1000 సార్లు సారీ సార్ అని రాసిన పేపర్లు ఇచ్చాడు.
రాజు:సీనియర్స్ తొ జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు.
మనోజ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
రాజు అక్కడే కూర్చొని ఉన్నాడు.అప్పుడే ఒక అమ్మయి బస్ నుండి దిగింది.రాజు ఆ అమ్మయిని పిలిచాడు.ఆ అమ్మయి రాజు దగ్గరకి వచ్చింది.
రాజు:నీ పెరెంటి
అమ్మయి:నేను జూనియర్ కాదు సీనియర్
రాజు:నేను నిన్ను ఎప్పుడు చూడలేదె.
అమ్మయి:పాలిటెక్నిక్ నుండి వచ్చాను.
రాజు:నువ్వు కాలేజ్ వైపు నుండి సీనియర్ కావచ్చు.మాకు మార్తం జూనియర్ వే.పేరెంటీ.
అమ్మాయి:పూజ
రాజు:ఎ బ్రాంచ్
పూజ:IT
రాజు:సరే ఎ ఊరు
పుజ:నిజామాబాదు.
రాజు:ఇక్కడ ఎవరితో ఉంటావు
పూజ:హస్టల్
రాజు:ఎక్కడ
పూజ:మెహిదిపట్నం
రాజు:సరే ఒక క్వచన్ అడుగుతా ఆన్సర్ ఇవ్వు
పూజ:ఒ.కే
రాజు:ఒవెల్స్ లేని పదాలు 5 చెప్పు
పూజ:సర్
రాజు:a,e,I,o,u ఇవి లేని పదాలు చెప్పు
పూజ:కాసేపు ఆలోచించి తెలిదు సర్ అంది.
రాజు:ఇవినింగ్ వరకు ఆలొచించి చెప్పు అన్నాడు
పూజ:ఇక వేళ్ళు
ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారు పూజ క్లాస్ లోకి వెళ్లినాక రాజు వెల్లాడు.రాజు ని చూసి.నన్ను రాగింగ్ చేసింది నా క్లాస్మేట్ ఆ అని చూసింది.ఇవినింగ్ రాజు బస్ స్టాప్ లొ ఉన్నడు అప్పుడే పూజ వచ్చింది.

రాజు:హేయ్ పూజ
పూజ:రాజు వైపు చూసింది
రాజు:తన వైపు రమ్మని పిలిచాడు.
పూజ:రాజు దగ్గరకి వెల్లి ఎంటి
రాజు:పదాలు రాసావా
పూజ:నేను నీ క్లాస్మేట్ నె నన్ను ఇలా రాగింగ్ చేస్తావా
రాజు:నువు క్లాస్మేట్ కావచ్చు.కాని నెను కాలేజ్ లొ నీకన్నా ముందు జాయిన్ అయను సొ సీనియర్ ని చెప్పు రాసావా
పూజ:లెదు సర్
రాజు:సరే సర్
మరుసటి రొజు రాజు కాలేజ్ దగ్గరకి వచ్చేసరికి పూజ బస్ స్టాప్ లో ఏడుస్తూ కనిపించింది.రాజు పూజ దగ్గరకి వెళ్లి
రాజు:ఏమయింది పూజ
పూజ:-------------
రాజు:ఏమయింది చెప్పు
పూజ:--------------
రాజు:పూజ నిన్నె అడుగుతున్నా.
పూజ:-------------
రాజు:పూజ పక్కన కుర్చొని పూజ చేయి తీసుకొని చెప్పు ఏమయింది.
పూజ:ఎవడో సీనియర్ బస్ లొ అసభ్యంగా ప్రవర్తించాడు.
రాజు:ఎవరు
పూజ:ఏడుస్తూ ఎమో
రాజు పూజనీ తీసుకొని కాలేజ్ లోకి వెల్లి అన్ని క్లాస్లు తిప్పి ఎవరు అని అడిగాడు రెండు క్లస్లు తీరీగాక ఒక అతనిని చూపించింది. రాజు అతని దగ్గరకి వెల్లి అన్నా ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారట.
సీనియర్:నీకెందుకురా అది
రాజు:అన్నా ఇంకోసారి అలా చేయకండి అన్నా.
సీనియర్:నువ్వు కుడా రాగింగ్ చేస్తున్నావు కాదా
రాజు:అన్నా రాగింగ్ చేస్తున్న కని ఇప్పటి వరకు ఎవరు ఎడువలేదు ప్లీస్ అన్నా ఇంకోసారి చేయకండి అని పూజనీ తీసుకొని వెల్తుంటే
సీనియర్:రేపు ముద్దు పెడుతా రా
అంతె రాజు వెళ్లి సీనియర్ తల పగిలేలా కొట్టాడు.ఆ విషయం ప్రిన్సిపాల్ దాక వెళ్ళింది మొదటి సారీ కబట్టి వడిలెస్తున్నా ఇంకోసారి రిపీట్ అయితే T.C ఇస్తా అని వార్నింగ్ ఇచ్చాడు.రాజు బయటకి వచ్చేసరికి పూజ బయట ఉంది
పూజ:థాంక్స్ సర్
రాజు:సర్ కాదు రాజు.నీ గురించి టెలుసుకొవడానికె రాగింగ్ అంతె.
పూజ:ఒ.కే థాంక్స్
రాజు:ఇట్స్ ఒ.కే అని అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఆ సంఘటన తొ రాజు కాలేజ్ లొ లీడర్ అయ్యడు.అప్పటి వరకు సీనియర్స్ ని కొట్టిన వాళ్లు లేరు.కొట్టడం దాక ఎందుకు ఎదురు మాట్లాడిన వాళ్లే లేరు.
[+] 2 users Like hotstories's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న చిన్న కథల కూడిక - by hotstories - 20-02-2019, 06:05 PM



Users browsing this thread: 1 Guest(s)