14-04-2020, 06:41 AM
(05-04-2020, 07:52 PM)Joncena Wrote: మిత్రమా మహేష్! ఏమని చెప్పాలి మీరు ఇచ్చిన ఈ అప్డేట్ గురించి? అప్డేట్ చదవటం స్టార్ట్ చేసిన దగ్గరనుంచి పెదాలపై ఉన్న చిరునవ్వు అప్డేట్ చివరికి వచ్చేప్పటికి మాయం అయ్యింది, దానికి తోడుగా చాలా భాద వేసింది అప్డేట్ ముగింపులో. కానీ ఈ ట్విస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.
తరువాత ఏమవుతోందో అనే ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ మిగిల్చారు.
తరువాతి అప్డేట్ కోసం ఎంతో ఉత్కంటతతో ఎదుతుచూస్తూ ఊంటాను.
హృదయపూర్వక చాలా చాలా చాలా ...............ధన్యవాదాలు మిత్రమా.