Thread Rating:
  • 28 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(05-04-2020, 07:52 PM)Joncena Wrote: మిత్రమా మహేష్! ఏమని చెప్పాలి మీరు ఇచ్చిన ఈ అప్డేట్ గురించి? అప్డేట్ చదవటం స్టార్ట్ చేసిన దగ్గరనుంచి పెదాలపై ఉన్న చిరునవ్వు అప్డేట్ చివరికి వచ్చేప్పటికి మాయం అయ్యింది, దానికి తోడుగా చాలా భాద వేసింది అప్డేట్ ముగింపులో. కానీ ఈ ట్విస్ట్ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు.
తరువాత ఏమవుతోందో అనే ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ మిగిల్చారు.
తరువాతి అప్డేట్ కోసం ఎంతో ఉత్కంటతతో ఎదుతుచూస్తూ ఊంటాను.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ...............ధన్యవాదాలు.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-04-2020, 06:06 PM



Users browsing this thread: 2 Guest(s)