Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంకుల్ అమ్మావాళ్ళు బయలుదేరేలోపు టిఫిన్ చెయ్యాలని తెల్లవారక ముందే అమ్మ లేచి హాయిగా నిద్రపోతున్న నా నుదుటిపై ముద్దుపెట్టి నాన్నా , నాన్నా ............అక్కయ్యతోపాటు పడుకో నాకు కింద పని ఉంది అని చెవిలో చెప్పింది .

అమ్మా .........నేనుకూడా మీతోపాటు కిందకువచ్చి పడుకుంటాను అని అమ్మతోపాటు లేచి నిద్రమత్తులోనే అమ్మను హత్తుకొని కిందకు నడిచాను . 

 మా గుసగుసలకు అక్కయ్య మేల్కొని చూసి నవ్వుకుని వెనుకే కిందకు వచ్చింది . 

అమ్మ రూంలో చూసి నాన్నా మీ నాన్న వెళ్లిపోయారు ఇక్కడ పడుకో అని బెడ్ పై పడుకోబెట్టి వంట గదిలోకి వెళ్ళింది . 



అక్కయ్య ముసిముసినవ్వులతో చప్పుడు చెయ్యకుండా లోపలికివచ్చి నాప్రక్కనే బెడ్ పై కూర్చుని , లవ్ యు తమ్ముడూ అంటూ చేతితో నా బుగ్గని స్పృశించింది .

అక్కయ్య స్పర్శ తెలిసి బెడ్ చివరకు జరిగి అటువైపు తిరిగి పడుకున్నాను . 

తమ్ముడూ ............నేను చేసింది తప్పే , ప్రామిస్ బ్రేక్ చేసాను , ఒక్కసారి నెనుచెప్పేది విను తరువాత నీఇష్టం అని తలుపులు వేసొచ్చి నా ప్రక్కనే కూర్చుంది .

నువ్వు నా ప్రాణం ఎక్కువైన బుజ్జి తమ్ముడివి , బంగారానివి , దేవుడివి , నా హృదయానివి ..............,

అలాగే అది అదే మీ అక్కయ్య కూడా నీ అంత కాకున్నా ప్రాణమే ,



సునీతక్క చెప్పినవన్నీ చెప్పి ఇలా రుణం తీర్చుకోవాలి ఒప్పుకుంటావా లేదా అని గొంతుపై కత్తిపెట్టినంత పనిచేసింది . దాదాపు రెండు నెలల నుండి ఇదే వరుస , నేను ఏమాత్రం ఒప్పుకోలేదు . చివరికి నిన్న నన్ను సెంటిమెంటల్ గా కొట్టేసింది ఇక ఒప్పుకోక తప్పలేదు .

అయినా నా తమ్ముడి గురించి నాకు తెలియదా , మన ప్రామిస్ ల అర్థం కూడా అదే కదా అందుకే ఒప్పుకున్నాను . 



పెదాలపై చిరునవ్వుతో నవ్వుకుని లేచి అక్కయ్యను కౌగిలించుకోబోయి కళ్ళల్లో నీళ్లతో సునీతక్క ఇక్కడ ఇక్కడ అంటూ నా పెదాలను చూపించి మీకంటే ముందు తొలిముద్దు పెట్టేసింది తెలుసా అని అక్కయ్య గుండెలపై చేతులపై సున్నితంగా కొట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను .

ఆదా సంగతి , ముద్దుపెట్టిన సంగతి మీ అక్కయ్య నాతో దాచేసింది , అందుకేనా ఈ కోపం అలక అని నా బుగ్గలను సున్నితంగా అందుకొని , తమ్ముడూ మీ అక్కయ్య కళ్ళల్లోకి చూడమని చెప్పి ప్రాణంలా చూస్తూ పెదాలపై అత్యంత ప్రేమతో ముద్దుపెట్టి , నా కన్నీళ్లను పెదవులతో జుర్రుకుని , వెనక్కు బెడ్ పై వాలిపోయి నన్ను అమాంతం తనపై నిలువునా వాల్చుకొని ఏకమయ్యేలా హత్తుకొని ఇప్పుడు ముద్దు గురించి చెబుతాను నా బుజ్జిప్రాణమా విను అంటూ అందమైన నవ్వుతో మళ్ళీ నా పెదాలపై ఘాడమైన ప్రేమతో ముద్దుపెట్టింది . 



మీ సునీతక్క నా ముద్దుల తమ్ముడి బుజ్జి పెదాలపై ముద్దుపెట్టక ముందే నీ ప్రాణం కంటే ఎక్కువైన మీ అక్కయ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు నీ పెదాలపై ప్రాణంలా ముద్దుపెట్టింది తెలుసా ...........

అవునా అక్కయ్యా ...........అని చెప్పు అక్కయ్యా అని ఉత్సాహంతో పెదాలపై చిరునవ్వుతో అక్కయ్యను హత్తుకొని అడిగాను . 

చెబుతాను తమ్ముడూ తొలిముద్దు రాఖీ పండగ ముందు పెట్టాను అని ప్చ్ అంటూ ముద్దుపెట్టాను .

రెండవ ముద్దు రాఖీ పండగ రోజు నాన్న కొట్టడంతో నువ్వు ఊపిరి పీల్చుకోకపోవడంతో ఊపిరి అందివ్వడానికి బోలెడన్ని ముద్దులు కురిపించాను అని ప్చ్ ప్చ్ ప్చ్ ..........అంటూ ముద్దులుపెట్టింది . 

నేను నవ్వుతోంటే , ఇక మూడవ ముద్దు స్పోర్ట్స్ డే రోజు విజయం సాధించిన రాత్రి నా బుజ్జి తమ్ముడికి తెలియకుండా చిలిపి చిరుకానకను పెదాలపై అందించాను అని ఏకమయ్యేలా హత్తుకొని నా పెదాలపై గట్టిగా ముద్దుపెట్టి వదిలింది . 

యాహూ ........... అని అరిచి లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా , అయితే మన ప్రామిస్ బ్రేక్ అవ్వలేదన్నమాట అని అక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టాను . 



పో తమ్ముడూ ..........నేనైతే పెదాలపై మరి నువ్వు తొలిముద్దుని నాకు ఇవ్వవా అని ముద్దుగా అడిగింది .

మా అక్కయ్యకు కాక ఎవరికి ఇస్తాను అని చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు అక్కయ్యా ..........అని పెదాలను స్పృశించాను . 

ఉమ్మా ..........అని అక్కయ్య ఎదురు ముద్దుపెట్టి లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ ముద్దులలో మునిగితేలుతూ వెచ్చగా మళ్లీ నిద్రపోయాము.



వాసంతి వాసంతి .........అని పిలుపుకు అక్కయ్య మెలకువ వచ్చి చూస్తే 9 గంటలు అయ్యింది . నన్ను నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి డిస్టర్బ్ చెయ్యకుండా వచ్చి తలుపు తీసింది . 

అందరూ లగేజీతోపాటు రెడీ అయ్యి అక్కయ్యను కౌగిలించుకుని వెళ్ళొస్తాము తల్లి , నీ తమ్ముడు ఇంకా నిద్రపోతున్నాడా అయితే డిస్టర్బ్ చెయ్యకు పాపం నిన్న చాలా అలసిపోయాడు తరువాత ఫోన్లో మాట్లాడుతాము అనిచెప్పారు . 

కాంచన అక్కయ్య నెమ్మదిగా లోపలికివచ్చి బై తమ్ముడూ రేపు స్కూల్లో కలుద్దాము అని బుగ్గపై ముద్దుపెట్టింది . 

ఒసేయ్ నువ్వు తమ్ముడికి చెప్పావా అని అక్కయ్య సునీతక్కను అడిగింది . 

తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవే రేపు స్కూల్లో బోలెడన్ని గిఫ్ట్స్ తో కలుస్తాను అని హత్తుకొని వెళ్లారు . 

గేట్ వరకూ వదిలివచ్చి అమ్మా తమ్ముడు ఇంకా నిద్రపోతున్నాడు . 

అయితే ప్రక్కనే ఉండు వెళ్లు తల్లి లేచాకే రండి అని పంపించింది . 

లవ్ యు అమ్మా .........అని డోర్ వరకూ పరుగునవచ్చి తలుపు ముందుకువేసి నా వైపు పడుకుని రెండుచేతులతో ప్రాణంలా హత్తుకొని ముద్దులతో జోకొడుతూ నన్నే చూస్తూ ఉండిపోయింది .



నెక్స్ట్ డే ఉదయం కాంచన అక్కయ్య రాగానే స్కూల్ కి బయలుదేరాము . సునీతక్క మాకోసం చాలాసేపటి నుండి ఎదురుచూస్తున్నట్లు సంతోషంతో చెయ్యి ఊపింది . 

అక్కయ్య సునీతక్కయ్య ముందు ఆపింది . 

తమ్ముడూ sorry sorry ...........అని బోలెడన్ని గిఫ్ట్స్ అందించి చేతులతో చెవులను పట్టుకుని గుంజీలు తీస్తుంటే , 

అక్కయ్యా ............అంటూ దిగి ఆపి లవ్ యు అక్కయ్యా అని హత్తుకున్నాను .

హమ్మయ్యా ...........నాతమ్ముడు నన్ను క్షమించి మాట్లాడాడు అని సంతోషంతో హత్తుకొని లవ్ యు లవ్ యు అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టింది .

గిఫ్ట్స్ అన్నింటినీ అక్కయ్య , కాంచన అక్కయ్య బ్యాగులలో వేసి  అక్కయ్యల చేతులను పట్టుకుని ప్రేయర్ కు అటెండ్ అయ్యాను .



అలా సంతోషన్గా రోజులు గడిచిపోతుంటే ఒక ఆదివారం హాల్ లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే , నాన్న ఒక వ్యక్తిని పిలుచుకునివచ్చారు .

ఏమేవ్ ..........అని అమ్మను పిలిచి మనం త్వరలోనే కోటీశ్వరులము అవ్వబోతున్నాము ఈయన ఎవరో తెలుసా మన MP బావమరిది నాకు కోట్లలో కాంట్రాక్టు ఇప్పిస్తున్నారు అనిచెప్పారు .

ఇంటికి వచ్చిన అతిథి అనే సంస్కారంతో అమ్మ నమస్కరించి టీ తీసుకురావడానికి వెళ్ళింది . 

వాడు వచ్చినప్పటి నుండి అక్కయ్యను అదోలా చూస్తోంటే తమ్ముడూ మనం పైకి వెళదాము పదా అని చెయ్యి అందుకొని మెట్లు ఎక్కేంతవరకూ అక్కయ్యవైపే చూస్తుండటం నేనూ గమనించాను . 

సర్ క్షమించండి నిలబెట్టే మాట్లాడుతున్నాను సోఫాలో కూర్చోండి అని చూపించారు .

ఆ ఆ ..........అంటూ అక్కయ్య కూర్చున్న దగ్గర తాకి కూర్చుని పైకి చూస్తూ పైకి వెళ్లినది .............

నా ఒక్కగానొక్క కూతురు వాసంతి సర్ .............

వాసంతి ..........soooo సె .......లవ్లీ ......., ఏమి చేస్తోంది .

అంతే వాడిని మాటల్లో పెట్టాలని వినయంగా నాన్న ఏమి చదువుతోంది , ఎక్కడ చదువుతోంది , ఎలా వెళుతోంది .........ఇంకా అన్ని విషయాలను చెప్పేసారు . 



అమ్మ టీ తెచ్చి ఇవ్వబోతే , 

మీ అమ్మాయితో ఇప్పిస్తే మరింత బాగుంటుంది అని చెప్పగానే , 

అమ్మకు విపరీతమైన కోపం వచ్చేసింది . 

నాన్న అయితే అయ్యో .........దానిలో ఏముంది సర్ వాసంతి అమ్మా వాసంతి అని కేకవేశారు . 

 మరింత కోపంతో తనకు exams ఉన్నాయి చదువుకుంటోంది అని అమ్మ కోపంతో కాస్త టీ వాడిపై చెల్లింది .



Sorry sir sorry sir అని టవల్ తెచ్చి తుడిచి వాష్ చేసుకోవడానికి నాన్న రూంలోకి పిలుచుకునివేలితే అమ్మ నవ్వుకుంది . బయటకువచ్చి పైకి పైకి చూస్తూ టీ తాగి , కాంట్రాక్టు విషయమై మీ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ ఇంటికి వస్తాను అనిచెప్పాడు .

ఎంతమాట సర్ మీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు , ఇది మీఇల్లే అనుకోండి అని అక్కయ్య కిందకు వస్తుందేమో అని చూసి చూసి వెళ్ళొస్తాను అనిచెప్పాడు . నాన్న టౌన్ వరకూ వదిలివచ్చారు . 



ఏమండీ అలాంటివాళ్లను ఇంటికి పిలుచుకునిరాకండి , చూపే సరిగ్గాలేదు అని అమ్మ కోపంతో చెప్పింది .

మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ కాంట్రాక్టు దక్కేంతవరకూ తప్పదు వస్తూనే ఉంటారు అనిచెప్పి రూంలోకివెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-04-2020, 06:15 AM



Users browsing this thread: 40 Guest(s)