Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మధుర నగరిలో ....( ఒక ఆంటీ గాథ)
#19
రాము కూడా కొంచెం అనుమానం గ ఎవరై ఉంటారు బహుశా వాళ్ళ అమ్మేమో అనుకోని హలో ఆంటీ కొంచెం చరణ్ కి ఫోన్ ఇస్తారా .. 

గీత : ఎవడ్రా నువ్వు .. (అని ఉగ్ర మహంకాళి ల నిద్రలోనుండి లేస్తుంది)భీకర స్వరం మరియు కళ్ళతో ..
గొడవ చాల పెద్దగా అనుకున్న బట్ అది బోర్ కొట్టొచ్చు అందుకే కట్టే కొట్టే లాగ ముగించదం అనుకున్న లాగ్ అవుతుందేమో చూద్దాం 
రాము : ఆంటీ విజయ్ లేదా ..
గీ : ఆ ఉన్నాడు వచ్చి డిన్నర్ చేస్తున్నాడు ఏ నువ్వు కూడా వస్తావా 
రాము : కాస్త ఫోన్ ఇస్తారా 
గీ: ఆ ఇస్తా ఫోన్ ఒక్కటేనా ఇంకా ఏదైనా ఇవాళ ...
( అర్థం కాక ఆలోచిస్తున్న రాము కి " చెంప పగులుద్ది ఎవడ్రా నువ్వు "  అని అరుపు వినిపించింది )
గీ :  రోజు పని పాట ఎం ఉండదా ..నా గండన పట్టుకున్నారు ఆగు నీకు ఇలా కాదు సెక్యూరిటీ అధికారి కంప్లీన్ట్ ఇస్తే దారి కోస్తారు పోనిలే అని చూస్తూ ఉరుకుంటే చంపుకుతింటుంన్నారు కదరా ఈ ఎదవ ఫోన్ లతో ...
రా : బ్లాంక్ పేస్ తో ఎం మాట్లాడుతున్నారు అన్నాడు తడబడుతూ ....
గీ: ఆగరా ఒక్క సారి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వేళ్ళు అక్కడ నేనెవరో చెప్తారు అంటూ ఫోన్ కట్ చేసింది 
రా : (మల్లి కాల్ )  నాకు విజయ్ ఈ నెంబర్ ఇచ్చాడు 
గీ  : వాడెవడో నువ్వు ఎవడో ఇద్దరి పని అవుతుంది 
రా : ఇది విజయ్ నెంబర్ కాదా ?
గీ : వేషాలు వేయకు ఇలాంటి మాటలు నా చెప్పుతో వేసిన అడుగులన్నీ విన్న 
రా : నిజం మాడం మా అమ్మ మీద ఒట్టు అతను అనుకోని చేశా 
గీ : హ హ హ .....చేస్తావ్ చేస్తావ్... ఉండు అరగంటలో నీ కు అరడుగు దూరం లో సెక్యూరిటీ అధికారి లు ఉండక పోతారా నువ్వు సెక్యూరిటీ అధికారి స్టేషన్ వెళ్ళాక పోతావా చూస్తా... (ఇలాంటి కాల్స్ రోజు వచ్చిన రెండు తిట్టి పెట్టేస్తుంది కానీ ఈరోజు ఎందుకో సెక్యూరిటీ అధికారి స్టేషన్ వరకు తీసుకెళ్లింది ) 
రా: దాదాపు ఏడుపు గొంతుతో ....
నేను అలంటి వాడిని కాదు మాది చాల పరువు గల కుటుంబం ...మా నాన్న ఇలా చేశాను అని తెలిస్తే మొదట నన్ను చంపి అతను చస్తాడు  
గీ : కాళ్ళ బేరానికి వస్తున్నావా. చేసే ముందు లేదా ఆ తెలివి 
రా : నన్ను నమ్మండి మాడం ఏడుపు అందుకున్నాడు. కళ్ళలోంచి కారుతున్నాయ్ బరువెక్కిన గుండెతో ఒళ్ళంతా చెమటలతో మాట్లాడుతున్నాడు 
గీ: సరే అండీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళండి కానీ ఒకసారి చెప్పేది వినండి అని మొత్తం వాళ్ళ కుటుంబం గురించి చేసిన గొప్పలు ,పొల్లు పోకుండా చెప్పాడు
గీ: పెళ్లి సంబంధం ఏమైనా చూడమంటావా 
రా : నిజం మాడం నేను అలంటి వాడిని కాదు ఎలా నమ్మించాలి ప్లీజ్ ఆలా అనకండి 
గీత : కొంచెం చల్ల బడింది ...సరే వదిలేద్దాం లే అని నిర్ణ యించుకుంది ....సరే నేను వెళ్ళాను కానీ నీ అడ్రెస్స్ చెప్పు 
రాము : ఇందాక కళ్లకే పరిమితం ఐన ఏడుపు ఇపుడు గొంతు వరకు వచ్చింది ....అంటే మీరు పక్కాగా వెళ్తారు అడ్రెస్స్ అక్కడ ఇచ్చి మరి సెక్యూరిటీ ఆఫీసర్లని పంపుతారు ...నేను చెప్పను 
గీత : నువ్వు చెప్పేది నిజమో కాదో తేలుకుంటా ఇవ్వు..... 
రాము : నేను ఇవ్వను 
గీ : నీ ఇష్టం సెక్యూరిటీ అధికారి వస్తే మీ నాన్నకి ఎం రీసన్ చెప్పాలో ఆలోచించుకో అని ఫోన్ పెట్టేసింది ...
రా : ఫోన్ చేస్తున్నాడు కానీ గీత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఆ నెంబర్ చూసి.... ఇంట్లో వాళ్ళు వచ్చే టైం అవుతుంది కానీ ఈమె కానివిన్స్ అవ్వడం లేదు .....అలానే ఏడుస్తూ ఫోన్ దగ్గర పడుకున్నాడు ...
ఫోన్ సైలెంట్ లో పెట్టి ..తన పని తాను చేసుకుంటుంది ...
కొంత సేపటికి ఆ అబ్బాయి చెప్పేది ఒకవేళ నిజమేనేమో అనుకోని ఫోన్ చేసింది రాము కి  ......రాము అలానే పడుకుని ఉన్నాడు .. వాళ్ళ అమ్మ పనులు చేసుకుంటుందా ఫోన్ రింగ్ అయితే వచ్చి లిఫ్ట్ చేసింది .....ఎవరు అంది ...గీతకి ఎం చెప్పాలో తేలిక ఒక అబ్బాయి ,.....అనే లోపల .....రాము ఆ...
ఆ రామే అంది గీత ....
ఇంతకీ మీరెవరు అంది .....
నేను నేను ..అని తడబడే లోపల రాము లేచి మాడం మాడం.,..సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ అధికారి ...అంటూ కళావిరిస్తున్నాడు... 
ఒహ్హ్ రాము వాళ్ళ మాడం.. అహ్హ్  
ఎం చెప్పాలో తేలిక ఆహ్ అవును (రాము పై నమ్మకం వచ్చేసింది )
ఇదిగో ఇస్తున్న రాము కి ,ఇంతకీ మా వాడు బాగానే చదువుతున్నాడా... 
అహ్హ్ చదువుతున్నాడు ...అంది గీత ...
ఎందుకు చదివాడు.... అన్నప్రాసన అపుడే పెన్నే పట్టుడుగా 
అంటూ రాముకి ఇచ్చి వెళ్ళిపోయింది 
హలో మాడం ప్లీజ్ సెక్యూరిటీ అధికారి లకి చెప్పొడు ...
గీ : చెప్పనులే కానీ ఇలా మల్లి మల్లి కాల్స్ చేస్తే మాత్రం చెప్తా 
రా : అయ్యో అని తల అరచేతితో సౌండ్ వచ్చేలా కొట్టుకొని నేను అలంటి వాడిని కాదు అంటే నమ్మరే ...నేను చేయను ....అన్నాడు ...
గీ : సరే ...వెల్లనులే ...
రా : థాంకు మాడం ...అని కళ్ళు తుడుచుకుంటూన్నాడు.... 
గీ : హ్మ్మ్ అని పెట్టేసి పనులు చేసుకుంటుంది ...
రాము హమ్మయ్య అనుకోని ఇంకా మల్లి ఎవడికి చేయను అని,,,,గట్టిగ అనుకున్నాడు ....
ఒక 3 హౌర్స్ తర్వాత ఐయ్యో ఎదో చెపుదాం అనుకోని ఎం చెప్పకుండా ఫోన్ పెట్టేసా అని మల్లి ఫోన్ చేసి ...కొంచెం సోది వేసి.... బాగా చదువుకో ...సారీ మల్లి ఫోన్ చేయకు అలంటి నంబర్స్ కి అని పెట్టేసింది....
కానీ ఎటు వెళ్లిన తనకి ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది...పాపం అంత అమాయకుండి ఏడిచేలా చేశా అని... ....మల్లి ఫోన్ చేసి ఇంకా భాదపడుతున్నావా అన్నది.....
రా: భయం అవుతుంది మీరు ఇంకా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్తారేమో అని....
గీ : నేను వెళ్ళాను ....సారీ బయపడకు నీకు ఆడపిల్లల ఆలా ఏదోవొద్దు టేక్ కేర్ ...అపుడపు నేను చేస్తాలే కాల్...
ఇపుడు భయం పోయిందా ? చెప్పు 
రా :ప్లీజ్ వెళ్ళొదు ...మీరు ఎం పనిష్మెంట్ ఇచ్చిన బరిస్థ ....
గీ: సరే 
రా : thanku very much madam 
love role play...telugu para role player
Like Reply


Messages In This Thread
RE: మధుర నగరిలో ....( ఒక ఆంటీ గాథ) - by Jabbardasth umesh king - 28-02-2020, 12:33 AM



Users browsing this thread: 1 Guest(s)