Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మధుర నగరిలో ....( ఒక ఆంటీ గాథ)
#9
రాము చాల సంప్రదాయమైన కుటుంబం లో పుట్టి పెరిగిన పిల్లడు INTER వచ్చిన ఏ ఒక్క మూవీ కూడా చూడలేదు అండ్ ఎలాంటి పార్టీస్  లేవంటే వాళ్ళింట్లో ఎంత స్ట్రిక్ట్ గ ఉంటుందో  ఊహించుకోండి . ఈ కాలం లో కూడా ఇంకా ల్యాండ్ ఫోన్ తోనే ఉన్న చాదస్తపు కుటుంబం కూడా .. 
రాము కి అపుడప్పుడు తన ఫ్రెండ్స్ ని ల్యాండ్ లైన్ తో ఆటపట్టించడం సరదా అది కూడా ఎలా అంటే .... చిన్న పిల్లడు ఆటపట్టించినట్టు ఆటపట్టిస్తాడు అవుట్ డేటెడ్ ఐడియాస్ తో ... EXAMPLE నేను ఒక సెక్యూరిటీ అధికారి ని మాట్లాడుతున్న ఆలా .. ఒక 2 మినిట్స్ మాట్లాడతాడో లేడో అరేయ్ బయపడ్డవా బయపడిపోయావ్ కదా... హ హ హ నేను ర రాము అని పెద్దగా నవ్వేస్తాడు వీడేంట్రా బాబు అని ఎదుటి వాళ్ళు అనుకునేలా.... ఆ రోజు కూడా ఎప్పటి లాగే ఒక కొత్తగా వచ్చిన కుర్రాడి పై  తన బాణం సందించాలనుకున్నాడు .. కానీ ఆ కుర్రాడికి ఇంకో కుర్రాడు రాము గురించి చెప్పడం వలన వాడు కొంచెం స్మార్ట్ గా వాడి నెంబర్ కాకుండా వేరే నోటికొచ్చిన నెంబర్ ఇచ్చాడు ...తిక్క కురుద్ది నా కొడుక్కి అనుకొని..
[b]సండే ఇంట్లో వాళ్ళు ఎపుడు బయటకి వెళ్తారా అని చూసాడు రాము వెళ్ళగానే ఒకణ్ణి బకరా చేస్తున్న అనే ఆనందం తో వెళ్లి రిసీవర్ తీసి నెంబర్ డైలీ చేసాడు..... ఒక రింగ్ ఇంకా లిఫ్ట్ చేయాలా ...రెండో రింగ్ సంతోషం పట్టలేక పోతుంది రాముకి ...మూడో రింగ్ ....లిఫ్ట్ చేసింది ...........HELO ఎవరు మధురమైన గొంతు ......[/b]
love role play...telugu para role player
[+] 7 users Like Jabbardasth umesh king's post
Like Reply


Messages In This Thread
RE: మధుర నగరిలో ....( ఒక ఆంటీ గాథ) - by Jabbardasth umesh king - 25-02-2020, 12:11 AM



Users browsing this thread: 1 Guest(s)