24-01-2020, 01:04 PM
(24-01-2020, 12:21 AM)kamal kishan Wrote: ఆంధ్రులు ఆరంభ శూరులు అయితే మరి తెలంగాణా వాళ్ళం మేము?!
కమల్ భయ్యా
మీ అనుభవాలు , ఆలోచన బాగున్నాయి.
ఈ సామెతలో "ఆంధ్రులు" అంటే తెలుగు వారు అని అర్ధం మీకు తెలియనిది కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు.
అన్నా..... గీడ మల్ల తెలంగాణ యాడికెళ్లి తెచ్చినవే .