Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#25
కథలు ఆపేస్తారో లేక వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉంటుందో అది ఆ పెరుమాళ్ళకెరుక 
ఈ సైట్ కి పూర్వం xossip అనే సైట్ మొదలు పెట్టినప్పుడు కేవలం హిందీ మాధ్యమంగా కొద్దిగా ఇంగ్లీష్ మాధ్యమంగా ఇండియన్ సెక్స్ స్టోరీస్ కి పోటీగా మొదలయింది. ఆ సమయంలో తెలుగు అనే మాధ్యమం మొదలవ్వలేదు. తమిళ్ లో కథలు వచ్చాయి. ఆ పై పంజాబీ తరువాత మాత్రమే తెలుగు వచ్చింది. ఈ సమయంలో లాగిన్ అనేది లేదు. చాలా అనుకూలంగా ఉండేది. ఆ సమయంలో కొందరు రచయితలూ అవతారం ఎత్తారు. 
వాళ్ళు ముందుగా అన్ని బాషల ఉమ్మడి మాధ్యమాల లిస్ట్ లోనే వారి వారి కథలను ఇచ్చారు. ఆ తరువాతే తెలుగు మాధ్యమం వచ్చింది. 
మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు వాడి పేరు xxxx. వాడు ''. తాను చూసిన ఏ అమ్మాయినయినా పడేసేవాడు. ఎంత దూరం వచ్చిందంటే.....మేము ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం. ఆ అమ్మాయి ఫిజిక్స్ సార్ కూతురు. ఆమె topper, మగాళ్లని తల ఎత్తి కూడా చూడదు. అలాంటి అమ్మాయి మా ఫ్రెండ్ గాడికి పడిపోయింది. వాడు రమ్మన్న చోటికి వచ్చింది. మా ముందే వాడికి ముద్దిచ్చింది. మాకు సౌండ్ లేదు. 

నాకు థర్డ్ ఇయర్ లో 88% వచ్చింది. ఒక అమ్మాయి అవేరేజ్ గా ఉంటుంది. ఆమెని నేనూ., ఇంకో ఫ్రెండ్ గాడూ పోటీ పడి లుక్స్ ఇచ్చేవాళ్ళం తరువాత ఒక రోజు నా నోట్ బుక్ లో ఒక పేపర్ ఉంది. అది ఆ అమ్మాయి పెట్టిన నోట్. 
ఆ తరువాత చాలా విషయాలు జరిగాయి. 
కానీ ఇవ్వన్నీ అనుభవాలను పేపర్ మీద పెట్టాలంటే....అనుభవాన్ని ప్రతి ఒక్కటీ పూసా గుచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక వీడియోలోలా...ఉదాహరణకి 
నేను బైక్ స్టార్ట్ చేశాను. వెళ్ళేదారిలో ఫోన్ చేస్తూనే ఉంది. అయినా ఎత్తలేదు. ఈ లోపల ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ని రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఫోన్ కాల్ చూసి మురిసిపోయాను.
తన అడ్రస్ దగ్గరకు వచ్చేసరికి నన్ను చూసి నవ్వుతూ ఫోన్ ఆఫ్ చేసింది. ఎవరితోనో మాట్లాడుతోంది అనుకుంటా....
తనను బైక్ మీద ఎక్కించుకుని థియేటర్ కి వెళ్ళాను. ఎందుకో నన్ను ఎక్కువగా టచ్ చెయ్యలేదు. కాకపొతే చూపులతో తినేసింది. 
ఇలా అన్నీ వ్రాస్తూ పోతే స్టోరీ వ్రాస్తూ ఉంటె అనుభవాలు 
అంటే రోజూనో లేకపోతే మంచి అనుభవమో వ్రాయాలంటే.....ప్రతీదీ మనిషికి గుర్తు ఉండాలి. గుర్తున్నది వ్రాయాలి.
ఈ లోపున ఎవ్వడో వ్రాసిన కథలని తెనిగించేవాడో ఎక్కడో కథని తీసుకుని వ్రాసేవారో.....ఉంటారు. వాళ్ళని అయ్యా మా కథ బాగుందా అని అడిగితే వాడు కొట్టే పోజులు మామూలుగా ఉండవు.  
వాడు గైడ్ కావడం సంగతి దేవుడెరుగు. వ్రాసేవాడిని వంగోపెడతాడు. 
వీడిచేత వంగోడానికి మేము కథలు వ్రాస్తున్నామా?! లేక మా అనుభవాలను షేర్ చేసుకుంటున్నామా?

ఒకడికి రివాల్వర్ లైసెన్స్ ఉందనుకుందాం., వాడు ఎప్పుడైనా కాలుస్తాడు. కానీ రివాల్వర్ పేల్చడం తెలియని వాడు లైసెన్స్ ఉన్నా కాల్చలేదు. 
అలానే కాల్చడం తెలిసినవాడు దానికి ఉన్న పరిమితులూ తెలుసు కనుక వాడిని అడుగుతే....వాడు చెప్పేది కాల్చిపడేన్గ్ ఉంటే నువ్వుంటావు లేకపోతే వాడుంటాడు. అన్నట్లు చెబితే.....మంది ఎర్రిపూకులా?!
అసువంటప్పుడు వ్రాయాలా?! వద్దా?!
అందుకే వ్రాసేవాడికి వందమంది శత్రువులు అందులో వాడి మనసు కూడా శత్రువే.....
[+] 1 user Likes kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by kamal kishan - 23-01-2020, 10:40 PM



Users browsing this thread: 1 Guest(s)