Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#22
కథలు మధ్యలోనే  ఎందుకు ఆపేస్తారంటే....
 
ఎవరిదో  సమస్య   అయితే మనం  ఆ సమస్యకు సమాధానం వెతకడం  సబబు కాదే మో ,    ఎంతైనా  మన ఉ హాలు షేర్ చేసుకోవడం లో తప్పు లేదులే.
నా అభిప్రాయాలు  క్రింద విధం గా ఉన్నాయి.
1.          మనలో సగం  మంది  ,  సగం ఏంటి  80%   ఈ కథలు  ఇంట్లో వాళ్ళకు కూడా  తెలియకుండా  రాస్తూ , చదువుతూ ఉంటారు.  కాబట్టి చాల మందికి  అలాంటి ఏకాంత టైం దొరికినప్పుడు మాత్రమే రాయగలరు ,  కథను మొదలు పెట్టాకా అలాంటి టైం దొరక లేదనుకోండి  ఇంక  కథ కంచికే.
2.          కొందరు , నా కథ వేరే వాళ్ళకు నచ్చ లేదు అనే ఆత్మ నున్యతాభావంతో  మద్యలో ఆపేస్తారు. ( అందుకే ఎక్కువ మంది నాకు చాల మంది రిప్లై  ఇవ్వలేదు , views  లేవు నేను రాయను అని ఎమోషనల్  బ్లాక్  మెయిల్ చేస్తూ ఉంటారు.
3.          కొందరు  ( కొన్ని కథలు , ఇది నా కు సంబంధించి ).   మిత్రులు  కథ చెప్తూ ఉంటె ,  వాళ్ళ కథను రాసి  పోస్ట్ చేస్తూ ఉంటారు , ఈ మిత్రులు మద్యలో  మిస్ అయిపోతు ఉంటారు  వాళ్ళ problem’s  వల్ల.  అలా  కథలు  మద్యలో ఆగిపోతా ఉంటాయి  , నా 3 కథలు అలా ఆగి పోయాయి.
4.          ఇంతకూ ముందు చాల మంది మిత్రులు అన్నట్లు  ఆంధ్రులు  ఆరంభ  శూరులు అనే మాటకు సార్థకం  చేయడం  వీళ్ళ ధ్యేయం అనుకుంట (this is on light note).
 

Siva
[+] 2 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by siva_reddy32 - 22-01-2020, 02:25 PM



Users browsing this thread: 1 Guest(s)