Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
విక్రమవర్మ : అందుకేగా మీ అందరిని సమావేశ పరిచింది….(అంటూ సభలో కూర్చున్న అందరి వైపు ఒక్కసారి చూసి) ఇంతకు ముందు మన వేగుల ద్వారా మీకు అవంతీపుర నూతన చక్రవర్తి కోసం పట్టాభిషేక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసిందే కదా…..

సైన్యాధిపతి : ఇందులో కొత్త విషయం ఏమున్నది ప్రభూ….ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టె….మీ సోదరి గారి భర్త అయిన విజయసింహుల వారే న్యాయంగా సింహాసనానికి ఉత్తరాధికారి కదా….
విక్రమవర్మ : అంతా బాగుంటే….ఈ సమావేశం ఎందుకు సేనాధిపతీ….
మంత్రి : ఇంతకు ఏమయింది ప్రభూ….మీ బావగారు సింహాసనం అధిష్టించడానికి అడ్డంకులు ఎవరైనా సృష్టిస్తున్నారా…
విక్రమవర్మ : అవును మహామంత్రి….మా బావగారు విజయసింహుల వారు చక్రవర్తి కావడానికి ఆయన పెద్ద తమ్ముడు వీరసింహుల వారి నుండి ఎటువంటి అభ్యంతరము లేదు….కాని చిన్నతమ్ముడు ఆదిత్యసింహుడు మాత్రం అభ్యంతరం సృష్టిస్తున్నట్టు మా చెల్లెకు స్వర్ణమంజరి నుండి లేఖ వచ్చింది….
మహామంత్రి : ఆ లేఖలో ఉన్న విషయాలు ఎంతవరకు నిజానిజాలో పూర్తిగా పరిశీలించారా మహారాజా….
విక్రమవర్మ : పూర్తిగా పరిశీలించాను మహామంత్రి….వచ్చిన అతను స్వర్ణమంజరి గూఢచారి అనడానికి ఏమాత్రం సందేహం లేదు….మాకు, మా సోదరికి మధ్య ఉన్న రహస్యసంకేతం కూడా చెప్పాడు….దాంతో విషయాన్ని పూర్తిగా నమ్మక తప్పడం లేదు….
మహామంత్రి : ఇంతకు మీ సోదరి కోరుతున్న సహాయం ఏంటి మహారాజా…..
విక్రమవర్మ : తన మరిది ఆదిత్యసింహుడిని అదుపు చేయమని….లేకపోతే అతన్ని బంధించమని కోరుకుతున్నది….
సైన్యాధిపతి : ఆదిత్యసింహుడు అంటే….ఆయన గురించి చాలా విన్నాం మహారాజా….ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి….
విక్రమవర్మ : అదే కదా ఇప్పుడు సమస్య సేనాదిపతి గారు…మరొకరు అయితే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు….కాని ఇక్కడ ఉన్నది ఆదిత్యసింహుడు…అందువలనే ఇంత ఆలోచించవలసి వస్తున్నది…..
మహామంత్రి : ఇంతకు పధకం ఏంటి మహారాజా….
విక్రమవర్మ : ఒక పధకం ఉన్నది మంత్రి గారు….(అంటూ తన సోదరి స్వర్ణమంజరి రమణయ్యకు చెప్పి పంపించిన పధకం మొత్తం తన పరివారానికి వివరించాడు)
మహామంత్రి : మరి ఈ పధకానికి సైన్యంతో మన సేనాధిపతిని పంపిద్దామా….
విక్రమవర్మ : కాని ఈ పధకానికి నేనే నాయకత్వం వహిస్తాను….
మహామంత్రి : అలా ఎందుకు మహారాజా….ఇది పూర్తి స్థాయి యుధ్ధం కాదు కదా….మన సేనాధిపతుల వారు సరిపోతారు కదా….
విక్రమవర్మ : మీరన్నది నిజమే మంత్రి గారు…కాని ఇది మా సోదరి భవిష్యత్తుకు సంబంధించినది…అందుకని మధ్యలో ఏమైనా అత్యవసర నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మేము ఉంటేనే బాగుండని అనిపిస్తున్నది…
మహామంత్రి : సరె మహారాజా…మీరు నిర్ణయం తీసుకున్న తరువాత మేము చెప్పేది ఏమున్నది…కాని జాగ్రత్త ప్రభూ...
తరువాత కొద్దిసేపు అందరూ చేయవలసిన పనులు ఒకసారి మరల సమీక్షించుకుని అక్కడ నుండి ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.
అందరు వెళ్ళిపోయిన తరువాత విక్రమవర్మ దీర్ఘంగా ఆలోచిస్తూ తన సింహాసనం మీద కూర్చున్నాడు.
అలా కూర్చున్న అతనికి తనను, “మహారాజా….” అని పిలవడంతో ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడ్డట్టు తల ఎత్తి ఎదురుగా చూసాడు.
తన రాణి అయిన పద్మిని పరిచారిక జలజ తన ఎదురుగా నిల్చుని అభివాదం చేసి, “మహారాజా…మహారాజా…బాగా దీర్ఘాలోచనలో మునిగినట్టున్నారు,” అని అన్నది.
విక్రమవర్మ తల ఎత్తి జలజ వైపు చూసాడు.
జలజ నవ్వుతూ విక్రమవర్మ వైపు చూస్తూ…..
జలజ : ప్రణామం మహారాజా….బాగా దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు…..
విక్రమవర్మ : అవును జలజా…చాలా పెద్ద సమస్య వచ్చింది…దాని గురించే దీర్ఘాలోచనలో ఉన్నాము….(అంటూ తల ఎత్తి జలజ వైపు చూడగానే మదిలో ఒక ఆలోచన తళుక్కుమన్నది.)
దాంతో విక్రమవర్మ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి జలజ వైపు చూస్తూ….
విక్రమవర్మ : జలజా….నీ వలన మాకు ఒక్క అత్యవసర పని జరగాల్సి ఉన్నది….
జలజ : చెప్పండి మహారాజా…ఏం చేయాలి….
విక్రమవర్మ : అవంతీపురం నుండి ఒక దూత వచ్చాడు…మా సోదరి సహాయం ఆశిస్తూ ఒక లేఖని, మా ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యసంకేతం కూడా స్పష్టంగా చెప్పాడు….
జలజ : ఇక ఇందులో సమస్య ఏమున్నది ప్రభూ….
విక్రమవర్మ : కాని ఇక్కడ సమస్య ఏంటంటే….అవంతీపురం సామాన్య రాజ్యం కాదు జలజా…
జలజ : కాని మీకు మీ సోదరికి మాత్రమే తెలిసిన రహస్య సంకేతం ఇంకొకరికి తెలిసే సమస్యే లేదు కదా ప్రభూ….
విక్రమవర్మ : నువ్వు చెప్పింది నిజమే జలజా….కాని చివరిగా ఇంకొక్కసారి అతని విశ్వసనీయతను తెలుసుకుందామని అనిపిస్తున్నది….
జలజ : మరి ఏం చేద్దాం ప్రభూ….నా వలన ఏదైనా కార్యం జరగాల్సి ఉన్నదా…..అనుమతించండి ప్రభూ…..
విక్రమవర్మ : నీకు తెలియనిది కాదు కదా జలజా….మన దగ్గర కామప్రకోపాన్ని ప్రేరేపించే గుళికలను అవంతీపుర దూత రమణయ్య మీద నువ్వు ప్రయోగించి అతని మనసులో ఉన్న రహస్యాన్ని బయటకు లాగాలి….
జలజ : ప్రభూ…ఏమంటున్నారు మీరు…..నేను అతనితో ఎలా….(అంటూ ఇక మాట్లాడలేకపోయింది.)
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
[+] 7 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 22-01-2020, 01:31 PM



Users browsing this thread: 11 Guest(s)