Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#18
నావరకు నేను కేవలం నా ఫాంటసీ లనే రాస్తాను, ఎప్పుడు ఎంత మంది చదివారు, ఎంత మంది రేటింగ్ ఇచ్చారు అని చూడను కానీ ఒక్కోసారి నా కధ కన్న తక్కువ వ్యూస్ వున్న కధలకి కామెంట్స్ ఎక్కువ రావటం, ఆ రచయితలకు ఎక్కువ రేటింగ్స్ ఉండటం లాంటివి చూసినప్పుడు, రెగ్యులర్ గ అప్డేట్ లు ఇచ్చే నాకు ఎందుకు ఇవ్వరు అని కాస్త నిరుత్సహపడుతూవుంటాను. అలంటి సమయంలో కధని ఇక ఆపెదము అనుకుంటాను. కానీ రెగ్యులర్ గ కామెంట్స్ పెట్టేవారు కూడా వున్నారు కదా అనే ఆలోచనతో మళ్ళి తిరిగి మొదలుపెడుతూ వుంటాను. 

కానీ ఒక్కోసారి ఒకరిద్దరు మటుకు మధ్యలో ఒకే కామెంట్ పెడతారు, స్టోరీ ఇలా లేదు ఆలా లేదు అని నిరుత్సాహపరిచి వెళ్ళిపోతారు అలాంటిఅప్పుడు కాస్త కధని ఆపేయాలి అని కోపం వొస్తుంది. నేను పట్టించుకోకుండా మళ్ళి రాస్తూ వుంటాను. 
బహుశా ఈ పై కారణాలు కూడా చాల మంది కధలు రాయకపోవటానికి కారణం అయ్యి ఉండవచ్చు 
[+] 1 user Likes sreeram the lanjakoduku's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by sreeram the lanjakoduku - 19-01-2020, 10:39 PM



Users browsing this thread: 1 Guest(s)