Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లేచి నిలబడి అక్కయ్యా ........ నేను కూడా రెడీ అంటూ ఇద్దరిమధ్య కూర్చుని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి చేతివేళ్ళతో పెనవేశాను .

అయితేవెళదాము అంటూ నా బుగ్గలపై ప్రేమతో చిరునవ్వులు చిందిస్తూ ఒకేసారి ముద్దులుపెట్టి నాచేతులుపట్టుకుని లేచి అక్కయ్య మరొకచేతితో బ్యాగు , కిందకు వచ్చాక అమ్మ ఒక బ్యాగు అందుకొని బయటకువచ్చి ఇంటికి తాళం వేసి , బ్యాగులను స్కూటీ ముందు ఖాళీ భాగంలో ఉంచి అక్కయ్య వెనుక అక్కయ్య నడుమును రెండుచేతులతో చుట్టేసి వీపుపై వాలిపోయాను . 

అది ఎప్పుడు కూర్చున్నా అలా అక్కయ్యను గట్టిగా పట్టుకొని కూర్చోవాలి నాన్నా అంటూ నావెనుక అమ్మ ఒకవైపుకు కూర్చుంది .



తమ్ముడూ అమ్మా సరిగ్గా కూర్చున్నారా పోనివ్వనా అని అక్కయ్య అడిగింది . 

 అమ్మచేతిని నాచుట్టూ వేసుకుని అమ్మా గట్టిగా పట్టుకో అని అక్కయ్యను మరింత చుట్టేసి రైట్ రైట్ అన్నాను . 

అమ్మా అక్కయ్య ఒకేసారి లవ్ యు అంటూ ముందుకు పోనిచ్చింది . 

అక్కడక్కడా అమ్మావాళ్ళు అక్కయ్య ఫ్రెండ్స్ బయట ఊడుస్తూ మమ్మల్ని చూసి సంతోషంతో జాగ్రత్త అంటూ నాకు ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ వదిలారు .



తల్లి నా బుజ్జినాన్న ముద్దులతో తడిచిపోయేలా ఉన్నాడు తొందరగా పోనివ్వు అనిచెప్పడంతో కాస్త వేగంతో ఊరుదాటి చల్లటి గాలివీస్తున్న పచ్చటి పొలాలను దాటుకుంటూ మెయిన్ రోడ్ పై వెళుతున్నాము . 

5 నిమిషాల దగ్గర స్కూటీ అడగడంతో చూస్తే మా తోట wow అక్కయ్యా ........ అప్పుడెప్పుడో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా అయినా పర్లేదు లవ్ యు అక్కయ్యా అంటూ వీపుపై ముద్దుపెట్టి గట్టిగా చుట్టేసాను . 



అమ్మదిగివెళ్లి కట్టెలతో చేసిన డోర్ ను తెరువడంతో మేము నేరుగా లోపలకువెళ్లాము .

తోట మొత్తం ఎక్కడచూసినా పచ్చదనంతో పరిశుభ్రతతో, మధ్యమధ్యలో గుచ్చులుగుచ్చులు పూలుకాచిన పూలమొక్కలు , పళ్ళతో నిండుకున్న పెద్దపెద్దచెట్లు చూసి సంతోషంతో స్కూటీ దిగి మళ్లీ మళ్లీ తిరిగి తిరిగి చూస్తున్నాను . 



ఇంతలో అమ్మ డోర్ వేసివచ్చి ఈ ఆనందం చూడటం కోసమే బుజ్జినాన్నా మీ అక్కయ్య ఇన్నిరోజులు సమయం తీసుకుంది . 

వర్షాలు మరియు చెరువులోకి నీళ్లు రాకముందు మన తోట మొత్తం ఎండిపోయి ఎక్కడచూసినా ఎందుటాకులతో కప్పి ఉండేది , మొత్తం శుభ్రం చేయించి పచ్చదనంతో ఇలా పరిమలించాక నిన్ను తీసుకురావాలని నీ ఆనందం చూసి మురిసిపోవాలని , చూడు చూడు మీ అక్కయ్య ఎంత ఆనందిస్తోందో అని చూపించింది అమ్మ .

అక్కయ్యవైపు చూసి లవ్ యు అక్కయ్యా .........అంటూ హత్తుకున్నాను .

అక్కయ్య పరవశించిపోయి తమ్ముడూ అది నీళ్ళతొట్టి నీకు ఈత వస్తుందా అని అడిగింది .



అంతే అక్కయ్య చేతినిపట్టుకొని పరుగున తొట్టెపైకి చేరి నీళ్ళల్లో దుంకి చేపపిల్లలా ఈదుకుంటూ అటు చివరకువెళ్లి వెనక్కువచ్చి ఎలా ఉంది అని అక్కయ్యకు కన్నుకొట్టాను . 

అప్పటివరకూ షాక్ లో నోరుతెరిచి ఆశ్చర్యంతో చూస్తున్న అక్కయ్య సంతోషంతో అమ్మా అంటూ కేకవేసి గట్టుపై కూర్చుని పాదాలను నా భుజం వరకూ వస్తున్న నీటిలో వదిలి తమ్ముడూ తమ్ముడూ నాకు కూడా నేర్పిస్తావా అని అడిగింది .



అమ్మ పరుగునవచ్చి చూసి నా బంగారుకొండ ఈతకూడా వచ్చు అంటూ ఆనందిస్తోంది .

నీళ్ళల్లోనే లోచెడ్డీ తప్ప బట్టలన్నింటినీ విప్పేసి అమ్మచేతికి అందించి అక్కయ్యా నీళ్లు అంత చల్లగా ఏమీ లేవు అంటూ చేతిని అందుకున్నాను . 

నాకు ఈత నేర్పిస్తాను అంటేనే నేను నీళ్ళల్లోకి దిగుతాను అని ప్రేమతో చెప్పింది .

మా అక్కయ్య అడగటం నేను కాదనటమూ నా అసలు అలా జరుగుతుందా అనడంతో .........

లవ్ యు తమ్ముడూ అంటూ నాచేతిని అందుకొని నైట్ టీషిర్ట్ మరియు నైట్ ప్యాంటుతోనే నీళ్ళల్లో దిగి , ఆఅహ్హ్హ్హ్హ్......హ్హ్హ్హ్.......అంటూ నన్ను అమాంతం కౌగిలించుకుని , తమ్ముడూ నీళ్లు చల్లగా లేవన్నావు చూడు నేను ఎలా వణుకుతున్నానో అని వెచ్చదనం కోసం నన్ను మరింత కౌగిలించుకుంది .

చల్లగా ఉన్నాయి అనిచెబితే మా అక్కయ్య నీటిలో దిగదని అలా చెప్పాను అంటూ ముసిముసినవ్వులు నవ్వాను . నామాటలకు అమ్మకూడా నవ్వుతోంది .



అక్కయ్యా ...........అక్కడివరకూ నీళ్ళల్లో ఒకసారి వెళ్ళొచ్చాము అంటే చలి ఎగిరిపోతుంది అనిచెప్పాను .

తమ్ముడూ నన్నుమాత్రం వదలకుండా పట్టుకోవాలి సరేనా అంటూ నా నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టింది .

అక్కయ్య మాటలకు నవ్వుకుని ఒకచేతిని పట్టుకుని నేను ఈదుకుంటూ అక్కయ్య నడుచుకుంటూ వెళ్తున్నాము . 

మధ్యలోకి వెళ్ళాక పాచి వలన జారి నీళ్ళల్లోకి మునిగిపోయింది , వెంటనే లేచి తమ్ముడూ తమ్ముడూ అంటూ నోటిలోని నీళ్లను వదులుతూ అమాంతం నన్ను గట్టిగా కౌగిలించుకుంది .

అమ్మతోపాటు నవ్వుకుని నేనున్నాను కదా అక్కయ్యా .........అంటూ అక్కయ్య నడుముపైవరకూ ఉన్న నీటి దగ్గర రెండుచేతులను చుట్టేసి బొడ్డుపై ముద్దుపెట్టాను .



అమ్మ ఎక్కడ చూస్తోందో అన్నట్లు చల్లని నీటిలో మరింత జలదరించి నన్ను అమ్మకు అటువైపు హత్తుకొని , ఇప్పుడు నీ ఇష్టం నాకు కూడా వెచ్చగా ఉంది అని చిలిపినవ్వుతో చెప్పింది . 

ఇక చూసుకో అక్కయ్యా ..........అంటూ బొడ్డు చుట్టూ నడుము అంతా ముద్దులుపెడుతూ అక్కయ్య ఆనందానికి పొంగిపోతూ అటు చివరకువెళ్లి మళ్లీ అక్కయ్య చేతినిపట్టుకొని జారుతుంటే నడుమును పట్టుకుని అమ్మదగ్గరకు చేరుకున్నాము .

నా ముద్దుల వలనేమో తమ్ముడూ ఇప్పుడు చలి అనిపించడం లేదు , నా బుజ్జి దేవుడికి అన్నీ తెలుసు అంటూ ఏకంగా నాపెదాలపై ముద్దుపెట్టబోయి వెంటనే బుగ్గలపై ఘాడమైన ముద్దులుపెట్టింది . 



అక్కయ్యా ........ఇక ఈత నేర్చుకుందామా , అమ్మా నువ్వెంటీ అక్కడే ఆగిపోయావు రా అమ్మా బాగుంది అని బ్రష్ చేస్తున్న అమ్మచెయ్యి అందుకున్నాను . 

ఇప్పటికైనా పిలిచావు మీ అక్కయ్య ఉంటే నన్ను మరిచిపోతావు అంటూ అలిగినట్లు తలదించుకుంది .

లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ గట్టుపైకెక్కి అమ్మను చుట్టేసాను . అమ్మ నవ్వుకుని నన్ను గట్టిగా హత్తుకునే నీటిలోకి చేరిపోయాము . నీళ్ళల్లో నుండి పైకిలేచి ఉఫ్ఫ్ ........అంటూ నోటిలోకి నీటిని వదిలి , అమ్మా మీకు కూడా ఈత నేర్పిస్తాను అని చెప్పేంతలో ...........

అమ్మ ఈదుకుంటూ సగం వరకూ వెళ్ళిపోయి పైకిలేచి నిలబడి , నోరుతెరిచి షాక్ లో చూస్తున్న నన్నుచూసి అమ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంది .



అమ్మా ..........అని అవును అన్నట్లు అక్కయ్య సిగ్గుతో తలదించుకున్న అక్కయ్యను చూసాను .

నేను నా బుజ్జినాన్న అంత వయసులోనే ఈత నేర్చుకున్నాను అంటూ మళ్లీ ఈదుకుంటూ వచ్చి నా నోటిని మూసి నుదుటిపై నవ్వుతూనే ముద్దుపెట్టింది .

మరి మా అక్కయ్యకు ఎందుకునేర్పించలేదమ్మా అని చిరుకోపంతో అడిగాను .

నాతప్పు ఏమీ లేదు నాన్నా ........ చిన్నప్పటి నుండి try చేసాను , అమ్మా నీళ్లు చల్లగా ఉంటాయి అని ఇదిగో ఇలానే నీళ్ళల్లోకి కూడా దిగేది కాదు . నువ్వు పిలువగానే నీళ్ళల్లో దిగేసింది , సమయం మించిపోలేదు ఈరోజు నుండి స్కూల్ లేనప్పుడల్లా ఇక్కడికే వచ్చి నేర్పించు అని చెప్పింది . 



అక్కయ్యా విన్నారుకదా , కొద్దిరోజుల్లోనే నేర్చుకోవాలి get రెడీ అంటూ చేతులు కాళ్ళు ఎలా ఆడించాలో చూపించాను .

అక్కయ్య పౌరుషంతో కాళ్ళను పైకెత్తిందో లేదో దుబుక్కుమంటూ నీళ్ళల్లో మునిగిపోయి లేచి తమ్ముడూ ...........అంటూ ధీర్ఘం తీస్తుంటే , 

అమ్మ నవ్వుతూ వచ్చి నాన్నా .........మీ అక్కయ్యను ఎత్తిపట్టుకుందాము ముందు చేతులు కాళ్ళు ఆడించడం నేర్చుకోనీ .........

అలాగే అమ్మా అంటూ ఇద్దరమూ కలిసి అక్కయ్యను ఎత్తిపట్టుకున్నాము .

అక్కయ్య చేతులు కాళ్ళను నీటిలో కామెడీ కామెడీగా కొడుతుంటే ఆపకుండా నవ్వుతూనే నెమ్మదిగా ముందుకు నడిచాము . 

తమ్ముడూ .............నేను నీటిలో తేలిపోతున్నాను అంటూ సంతోషంతో ఇంకా గట్టిగా కొడుతుంటే నవ్వుకుని , అమ్మా నేను వేగం అందుకొని అటు చివరకివెళ్లివస్తూ మధ్యలో అమ్మ సైగ చెయ్యడంతో వదిలాను . 



అక్కయ్య అదే ఊపులో కొన్ని అడుగులు ముందుకువెళ్లి మేము వదిలామని తెలిసాక నీళ్ళల్లో మునిగిపోయి లేచి , దూరం చూసి సంతోషంతో తమ్ముడూ ........నాకు వచ్చేసింది అంటూ మళ్లీ పాదాలను కింద తాకించి చేతులను మాత్రమే నీళ్ళల్లో కొడుతూ వచ్చి చిరునవ్వులు చిందిస్తూ కౌగిలించుకుంది.



అక్కయ్య మళ్లీ అని అడగడంతో , తల్లి ఇప్పటికే ఆలస్యం అయ్యింది బ్రష్ చేసి తిని తరువాత కావాలంటే మధ్యాహ్నం వరకూ మీ ఇష్టం అని అమ్మ చెప్పింది .

అవును ఆకలికూడా వేస్తోంది మరి నీకు తమ్ముడూ...........

మా అక్కయ్యకు ఆకలి వేస్తుందంటే నాకు కూడా .........అంటూ వెళ్లి అక్కయ్యను హత్తుకొని ఇక్కడేనా అక్కయ్యా ఆకలి వేస్తోంది అని అక్కయ్య పొత్తికడుపును తాకే ప్రయత్నంలో బొడ్డుని గిల్లేసాను .

అక్కయ్య జలదరించి ముసిముసినవ్వులతో అవును తమ్ముడూ అంటూ నన్ను గట్టిగా హత్తుకొని ఆపకుండా నవ్వుతూనే గట్టుమీదకు చేరి , బ్యాగులో ఇద్దరి బ్రష్ లు ఉన్నా ఒకటి దాచేసి , నావైపు ప్రేమతో చూస్తూ తమ్ముడూ ఒకే ఒక బ్రష్ అదికూడా నాది మాత్రమే ఉంది అని బాధపడుతున్నట్లు నటిస్తూ చెప్పింది .



అయితే ఏంటి అక్కయ్యా.........అంటూ అక్కయ్య చేతిలోని బ్రష్ తీసుకుని పేస్ట్ పూసి దానితోనే బ్రష్ చేసాను . 

నాకు కావాల్సింది కూడా అదే తమ్ముడూ .........అంటూ ముందుకువచ్చి అధినాది అని నానోటిలోనిది లాక్కుని అక్కయ్య బ్రష్ చేస్తూ నాకళ్ళల్లోకి ప్రాణంలా చోస్తోంది . 

అక్కయ్యా నేను బ్రష్ చెయ్యడం పూర్తవ్వలేదు అంటూ మళ్లీ లాక్కొని బ్రష్ చేసాను .

నాధికూడా పూర్తి కాలేదు అంటూ అక్కయ్య , ఆ వెంటనే నేను .......అలా ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ బ్రష్ చేసి సోప్ అందుకొని నీళ్ళల్లోకి దిగి నోరు శుభ్రం చేసుకుని , సబ్బుని ముఖానికి , చేతులకు పూసుకుని నీళ్ళల్లో మునిగి తడిచిన బట్టలతో బయటకువచ్చాము .



ప్రక్కనే పూరిగుడిసె కూడా శుభ్రం చేసి ఉండటంతో తల్లి , నాన్నా ..........ఇద్దరూ వెళ్లి తుడుచుకుని ఈ బట్టలు వేసుకునిరండి అని బ్యాగు అందించింది అమ్మ .

నాకు సిగ్గు అక్కయ్యా ........మీరు ముందు వెళ్ళిరండి అని ఒక టవల్ అందుకొని తుడుచుకుంటున్నాను .

అక్కయ్య నవ్వుకుని నా తలపై ప్రేమతో ముద్దుపెట్టి బ్యాగు అందుకొని లోపలకు వెళ్ళింది .

అమ్మ మరొక టవల్ అందుకొని నా తలను తుడిచింది . అక్కయ్య రాగానే పరుగునవెళ్లి ఇద్దరమూ హైఫై కొట్టుకుని నేను లోపలికివెళ్లి నిమిషంలో వచ్చాను . అప్పటికే అమ్మ అక్కయ్య ఒక చెట్టుకింద కూర్చోవడానికి పర్చి హాట్ బాక్స్ పేపర్ ప్లేట్లను రెడీ చేశారు .

అమ్మా అంటూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లి నేను ఇంకా ఇంటికివెళ్లి తినాలేమో అనుకున్నాను . మా అమ్మ తెల్లవారుఘామునే లేచి వండింది అన్నమాట లవ్ యు అమ్మా అంటూ ఒడిలో కూర్చున్నాను.



అవును బుజ్జినాన్నా అంటూ రెండుచేతులతో చుట్టేసి బుగ్గలపై మార్చి మార్చి ముద్దులుపెట్టి మురిసిపోతోంది అమ్మ .

అక్కయ్యా ......ఈరోజు అమ్మకు నాకు మీరే తినిపించాలి అని ఆర్డర్ వేసాను . 

నా బంగారుకొండ అంటూ మరింత సంతోషంతో ముద్దులతో ముంచేసి , ఊ.......కానివ్వు అని అమ్మ ముసిముసినవ్వులతో చెప్పింది .

అక్కయ్య హాట్ బాక్స్ లోనుండి ప్లేట్ లో వడ్డించుకొని ప్రేమతో ఇద్దరికీ ఒక్కొక్క ముద్ద  నోటికి అందించింది . 

అమ్మా సూపర్ అంటూ తిని , ఇప్పుడు మా అక్కయ్య అనిచెప్పడంతో అక్కయ్యా కూడా తినింది . 

చిరునవ్వులు చిందిస్తూ ప్రేమతో అక్కయ్య చేతితో కడుపునిండా తిని ఇక చాలు అని లేచి అమ్మ చేతిని అందుకొని లేపి , అక్కయ్యా మొత్తం శుభ్రం చెయ్యి అనిచెప్పి నవ్వుకుంటూ తోట మొత్తం చుట్టేసి వచ్చాము . అక్కయ్యా ........మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలని ఉంది అనివెళ్లి హత్తుకున్నాను .

ఎలాగో వారం వారం ఈత నేర్చుకోవడానికి రావాల్సిందే కదా అంటూ సంతోషంతో ముద్దుపెట్టి , మరి అయితే నీటిలో ఎంజాయ్ చెయ్యడానికి రెడీనా అని అక్కయ్య చెప్పింది .

ఎప్పుడో .........అంటూ ఇద్దరమూ క్షణాల్లో నీటిలోకి దుంకేసాము . పూర్తి మునిగిపోయి పైకి లేచి ముసిముసినవ్వులతో ఇద్దరమూ ఒకరిపై ఒకరు నీళ్లను చల్లుకుంటూ అటూ ఇటూ నీటిలో జలకాలాడుతూ ఉంటే , అమ్మ మాత్రం గట్టుపై కూర్చుని మా ఇద్దరి సంతోషాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటే , ఇద్దరమూ వెళ్లి అమ్మ చేతులను అందుకొని నీటిలోకి లాగాము .

నీటిలోనుండి మొత్తం తడిచిపోయి లేచి అయ్యో మళ్లీ వేసుకోవడానికి బట్టలు కూడా లేవు మిమ్మల్ని అంటూ ప్రేమతో కొట్టడానికి వస్తే రా అక్కయ్యా అంటూ నీళ్ళల్లో ముందుకు వెళ్ళాము . అలా మధ్యాహ్నం వరకూ నీటిలో ఎంజాయ్ చేసి తనివితీరడంతో బయటకువచ్చి ముగ్గురమూ గజగజా వణుకుతూ తడి ఆరడం కోసం కాసేపు ఎండలో నిలబడ్డాము . 

అయినా వణుకుతూనే తడబడుతున్న మాటలతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ తల ముఖం చేతులను టవల్ తో తుడుచుకుని పైపైనే ఆరడంతో నాన్నా త్వరగా ఇంటికివెళ్లి బట్టలు మార్చుకుందాము ఇక వెళదాము అంటూ తడి బట్టలను హాట్ బాక్స్ ను బ్యాగులలో ఉంచి స్కూటీ ముందు ఉంచి అక్కయ్య వెనుక ఎక్కి చలి అవుతున్నట్లు రెండు చేతులతో అక్కయ్యను ఏకమయ్యేలా చుట్టేసి వీపుపై వాలిపోయాను . నా వెనుక అమ్మ ఎక్కగానే మరింత వెచ్చదనం అనిపించి , wow ఇప్పుడు వెచ్చగా ఉంది పోనివ్వండి అంటూ నడుమును మరింత చుట్టేసాను .

అక్కయ్య జలదరించి పెదాలపై తియ్యదనంతో తోట బయటకువచ్చి ఆపింది . అమ్మ దిగి డోర్ వేసి లాక్ చేసివచ్చి కూర్చుంది . ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మాకు హాయిగా అనిపించి ఇంటికి చేరుకునేసరికి రెండు గంటలు అయ్యింది .



తలుపు తీసుకుని నేరుగా పైకి వెళ్లి వెచ్చటి నీళ్లతో నాకు స్నానం చేయించి అక్కయ్య అక్కడే , అమ్మ కిందకువెళ్లి స్నానం చేసి వంట చెయ్యాలని అమ్మ , అమ్మకు సహాయం చెయ్యాలని నాచేతిని అందుకొని కిందకువచ్చాము .



అప్పటికే కృష్ణగాడు వాళ్ళ అమ్మతోపాటు హాల్ లో వచ్చి కూర్చున్నాడు . 

రేయ్ కృష్ణ అని పిలువగానే , మహేష్ అంటూ లేచివచ్చి కౌగిలించుకున్నాడు . 

రేయ్ అమ్మ మటన్ బిరియాని చేసింది , మీరు తోటకువెళ్లారని తెలిసింది అందుకే తీసుకొచ్చాము అని వాళ్ళ అమ్మ వెళ్లి అమ్మకు క్యారెజీ అందించింది . 



మాకోసం ఎందుకు శ్రమ పడ్డారు అని అమ్మ సంతోషిస్తూనే చెప్పింది .

మా బుజ్జి దేవుడికి వండటం మా అదృష్టం అని అందించింది .

అంతలో ఒకరి తరువాత మరొకరు అమ్మలు మరియు అక్కయ్యా ఫ్రెండ్స్ చేతిలో అలాంటి క్యారెజీలతో లోపలకు వచ్చారు . 

వాసంతి ఇప్పుడే వచ్చారని తెలిసింది మా బుజ్జి దేవుడి కోసం చికెన్ బిరియాని , పలవ్ చికెన్ , పలవ్ కైమా , రొట్టి ఫిష్ కర్రీ ............తెచ్చాము అనిచెప్పడంతో , కృష్ణగాడితో పాటు నోరూరించాను . 



అమ్మ అక్కయ్య ఆనందంతో మురిసిపోయి అయితే అందరమూ కలిసి ఇక్కడే తిందాము అనిచెప్పారు . 

అన్నింటినీ తీసుకుని కాంపౌండ్ లోని చెట్టు కిందకు చేరి షాప్ లోనుండి పేపర్ ప్లేట్స్ తెప్పించి తెరిచి ఉంచి ముందు మా అందరి ప్రాణమైన బుజ్జి దేవుడికి అని అమ్మావాళ్ళంతా నేను ఎవరిది ఇష్టం అని చెబుతానో అని ఆశతో ఎదురుచూస్తున్నారు .

నాగురించి తెలిసిన అక్కయ్య నవ్వుకుని తమ్ముడూ ఏ అమ్మ వంట రుచి చూస్తావు అని అడిగింది .

అక్కయ్యా ............అందరూ అమ్మలు తెచ్చిన అన్నింటినీ కుమ్మేయాలని ఉంది అన్నింటినీ వడ్డించి తీసుకురా అనిచెప్పాను .

అలా అయితే ఈ చిన్న ప్లేట్ సరిపోదు అని అమ్మవైపు చూడటంతో లోపలకువెళ్లి పెద్ద బేసిన్ తీసుకొచ్చింది .

మా దేవుడు బంగారం అంటూ దానిలో ఎవరు తెచ్చినది వారు వడ్డించారు.

అమ్మలూ అక్కయ్యలూ మీరుకూడా వడ్డించుకోండి అనిచెప్పడంతో , వాళ్ళు తెచ్చినవి కాకుండా అన్నింటినీ కొద్దికొద్దిగా వడ్డించుకున్నారు . 



అమ్మా అక్కయ్య నాకు ఇది ఆ అమ్మ తెచ్చినది ఈ అమ్మ తెచ్చినది అని తినిపించారు . ఆ అమ్మవైపు చూసి సూపర్ అధిరిపోయిందమ్మా మళ్లీ మళ్లీ తినాలని ఉంది అనిచెప్పడంతోమరింత మురిసిపోయి , అక్కయ్య దగ్గరకువచ్చి వాసంతి మాకు కూడా మా బుజ్జి దేవుడికి తినిపించాలి ఉంది అని కోరిక కోరడంతో ,నావైపు చూసి సంతోషంతో నవ్వుకుని కానివ్వండి అని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది ఒక్కొక్క అమ్మే వచ్చి ప్రేమతో తినిపించారు .



కాంపౌండ్ మొత్తం చిరునవ్వులు ముచ్చట్లతో అందరూ కలిసి భోజనం చేయడం దారిన వెళుతున్న ఊరిజనమంతా చూసి చాలా ఆనందించారు .

తిన్న తరువాత కృష్ణగాడు క్రికెట్ అని గుర్తుచేయ్యడంతో అక్కయ్యకు అమ్మకు చెప్పి ప్రేమతో ముద్దులుపెట్టి వాడి చెయ్యి అందుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి సాయంత్రం వరకూ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడి వచ్చి పూర్తి అలసిపోయినట్లు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న అక్కయ్య ఒడిలో వాలిపోగానే క్షణాల్లో నిద్రపట్టేసింది . 

నా బంగారుకొండ ఉదయం స్విమ్మింగ్ ఇప్పుడు క్రికెట్ ఆడి అలసిపోయావా ........అంటూ చెమట పట్టిన నా నుదుటిపై ప్రాణంలా ముద్దులుపెడుతూ తన కొంగుతో తుడిచి ఫ్యాను వేగంగా పెట్టమని అమ్మకుచెప్పి టీవీ ఆఫ్ చేసి జోకొడుతూ నిద్రపుచ్చింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-01-2020, 10:27 AM



Users browsing this thread: Depukk, 6 Guest(s)