Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 15

(ముందు అప్డేట్ 83వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=83)



ఆదిత్యసింహుడు : అత్యవసరంగా రమ్మన్నారంట….విషయం ఏంటి తండ్రీ….

రత్నసింహుడు : బాధగా ఉన్నదా కుమారా….
ఆదిత్యసింహుడు : బాధగా ఉండకుండా ఎలా ఉంటుంది నాన్నా….ప్రేమించిన రాకుమారి ఇలా అనుకోని పరిస్థితుల్లో దూరం అవుతుందని అసలు ఊహించలేదు….
రత్నసింహుడు : ఈ విషయం నీ అన్న వీరసింహుడికి తెలియనివ్వకు కుమారా….
ఆదిత్యసింహుడు : ఆ విషయం నాకు తెలుసు….ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…
రత్నసింహుడు : వీరసింహుడుకి ఆవేశం ఎక్కువ కుమారా….ఈ విషయం విన్నాడంటే అతన్ని ఆపడం చాలా కష్టం….


ఆదిత్యసింహుడు : లేదు నాన్న గారు….అన్నగారి గూఢచారి ఒకతనికి ఈ విషయం తెలిసిపోయింది….

రత్నసింహుడు : ఏమంటున్నావు కుమారా….ఇది చాలా ప్రమాదకరమైన వార్త….మరి ఈ విషయం తెలిసి ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు ఆదిత్యా….

ఆదిత్యసింహుడు : ఏం చెయ్యమంటారు నాన్న….నాకు విషయం తెలిసేసరికి అతను పారిపోయాడు….(అని అబధ్ధం చెప్పాడు.)

రత్నసింహుడు : (తన ఆసనంలో నుండి లేచి గాభరాగా తిరుగుతూ) ఇప్పుడు ఏం చేద్దాం….

ఆదిత్యసింహుడు : అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు….రమణయ్య గారు అతన్ని అంతమొందించాడు….

ఆ మాట వినగానే రత్నసింహుడి మనసు కుదుటపడింది.

తరువాత వాళ్ళిద్దరూ కొద్దిసేపు తమ రాజ్యానికి వెళ్ళాల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు.
ఆదిత్యసింహుడు అక్కడ నుండి వచ్చి తన మందిరంలో కూర్చుని ప్రభావతి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు.


అంతలో రమణయ్య అక్కడకు వచ్చి ఆదిత్యసింహుడి వైపు చూస్తూ…..

రమణయ్య : ఏంటి ప్రభూ…ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు….

ఆదిత్యసింహుడు : అవును రమణయ్య గారూ….ప్రభావతి గురించే ఆలోచిస్తున్నా….

రమణయ్య : అవును ప్రభూ…చాలా క్లిష్టమైన సమస్యే…..

ఆదిత్యసింహుడు : ఈ బంధం ఎక్కడ వరకు తీసుకెళ్తుందో….ఎవరి జీవితం ఏ మలుపు తిరిగుతుందో అర్ధం కావడం లేదు….

రమణయ్య : మరి ప్రభావతి గారికి పరిస్థితి వివరించకపోయారా ప్రభూ….

ఆదిత్యసింహుడు : అదే రమణయ్య గారు…ఈ రాత్రికి ఆమెను కలిసి వివరిద్దామనుకుంటున్నా….

రమణయ్య : (చిన్నగా నవ్వుతూ) ఏంటి….ఏకాంతసేవలోనా ప్రభూ…..

ఆదిత్యసింహుడు : అవును రమణయ్య గారు…మళ్ళీ మన రాజ్యానికి వెళ్ళిన తరువాత మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు కదా….

రమణయ్య : కాని జాగ్రత్త ప్రభూ….సమయం అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండదు…దేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి వీరసింహుల వారి గూఢచారిని కనిపెట్టి మట్టుపెట్టగలిగాం….

ఆదిత్యసింహుడు : అవును….కాని ప్రభావతిని ఎలా ఒప్పించాలో తెలియడం లేదు….

రమణయ్య : పరిస్థితి వివరించండి….రాకుమారి గారు ఒప్పుకుంటే సమస్య పరిష్కారం అయినట్టె….లేకపోతే ఇక భగవంతుని పైన భారం వేయడమే…..

వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా పద్మ వచ్చి, “ప్రభూ….సమయం ఆసన్నమయింది….ప్రభావతి గారు మిమ్మల్ని వెంటపెట్టుకు రమ్మన్నారు,” అంటూ నమస్కారం చేసి వినయంగా నిల్చున్నది.

ఆదిత్యసింహుడు పైకి లేచి రమణయ్య వైపు చూస్తూ, “రమణయ్య గారూ….ఇక మీరు ఈ రాత్రికి మా మందరంలో శయనించండి,” అంటూ పద్మ వెనకాల వెళ్ళాడు.

వాళ్ళిద్దరూ వెళ్ళిన తరువాత రమణయ్య శయన మందిరం తలుపులు వేసి నిద్రకు ఉపక్రమించాడు.

******

మందిరం నుండి బయటకు వచ్చిన తరువాత పద్మ ఉద్యానవనంలో నుండి దగ్గరలో ఉన్న గుడి పక్కనే ఉన్న కొండ దగ్గరకు తీసుకెళ్ళి ఒక చెట్టు చాటుకు వెళ్ళి అక్కడ కొండలో దాదాపుగా కలిసిపోయి ఉన్న ఒక చిన్న చక్రాన్ని పట్టుకుని తిప్పింది.

కొండకు అమర్చి ఉన్న ఆ చక్రం చాలా పరిశీలనగా చూస్తే కాని అది రహస్యమార్గం తెరుచుకోవడానికి ఉపయోగించే మీట లాంటిది అని తెలియదు.

మాములుగా చూసిన వారికి అక్కడా ఒక బొమ్మను చెక్కినట్టు కనిపిస్తుంది.

పద్మ ఆ చక్రం తిప్పగానే అక్కడ కొండలో రహ్యస్యంగా అమర్చిన ఒక శిల చిన్నగా శబ్దం చేస్తూ ముగ్గురు మనుషులు పట్టేంతగా పక్కకు జరిగింది.

పద్మ చెట్టు చాటు నుండి వచ్చి బిలంలోకి అడుగుపెట్టి ఆదిత్యసింహుడి వైపు చూసి, “రండి యువరాజా….” అన్నది.

ఆదిత్యసింహుడు లోపలికి రాగానే పద్మ అక్కడ ఉన్న కాగడా తీసుకుని లోపల ఉన్న ఇంకో చక్రాన్ని తిప్పగానే ఆ గుహ ద్వారం ఎప్పటిలాగే మూసుకుపోయింది.

ఆ రహస్యగుహలో పద్మ ఒక చేతిలో కాగడా పట్టుకుని ముందుకు నడుస్తుండగా ఆమె వెనకాలే ఆదిత్యసింహుడు నడుస్తున్నాడు.

అలా కొద్దిదూరం నడిచిన తరువాత పద్మ మళ్ళీ అక్కడ ఉన్న చక్రం తిప్పి రహస్యమార్గం నుండి ప్రభావతి మందిరం లోని ఒక చిత్రపటం వెనకాల ద్వారం తెరుచుకుని ఆమె మందిరంలోకి ఇద్దరూ ప్రవేశించారు.

వాళ్ళు అలా లోపలికి రాగానే అప్పటిదాకా ఆదిత్యసింహుడి రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రభావతి వాళ్ళని చూడగానే సంతోషంతో పరిగెత్తుకుంటూ ఆదిత్యసింహుడి ఎదురుగా నిల్చున్నది.

ఆదిత్యసింహుడు కూడా తన కోసం అందంగా ముస్తాబయిన ప్రభావతిని పైనుండి కిందకు కన్నార్పకుండా చూస్తున్నాడు.

ప్రభావతి సంతోషంగా ఆదిత్యసింహుడి వైపు చూస్తూ అతని వెనకాల నిల్చున్న పద్మ వైపు చూసింది.

ప్రభావతి కంటి చూపు లోని అర్ధాన్ని తెలుసుకున్న పద్మ వెంటనే ప్రభావతికి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ప్రభావతి మెల్లగా ఆదిత్యసింహుడి చేతిని పట్టుకుని తన తల్పం వైపుకి తీసుకెళ్ళింది.

కాని ఆదిత్యసింహుడి మనసులో ఈ బంధం ఎన్ని విపరీతాలకు దారితీస్తుందో అన్న బాధ ఒక వైపు….ఇంకోవైపు తన మీద ప్రభావతి పెంచుకున్న ప్రేమ సంతోషాన్ని ఇస్తున్నది.

ఈ ఆలోచనల మధ్య ఆదిత్యసింహుడు ప్రభావతి అందాన్ని చూస్తూ మెల్లగా తల్పం దగ్గరకు వచ్చాడు.

ప్రభావతి తన చేతులను ఆదిత్యసింహుడి భుజాల మీద వేసి అతన్ని తల్పం మీద కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చుని, “ఏంటి యువరాజా వారు దీర్ఘాలోచనలో ఉన్నారు,” అనడిగింది.

ఆ మాటతో ఆదిత్యసింహుడు ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉలిక్కిపడి ప్రభావతి వైపు చూసి, “ఏమన్నారు యువరాణీ… ఏదో పరాకులో మీ మాట వినలేదు,” అన్నాడు.

ప్రభావతి : మీరు పరాకులో ఉన్న విషయం మీ ముఖారవిందాన్ని చూస్తుంటేనే అవగతమవుతున్నది….ఇంతకు మిమ్మల్ని అంతలా కలవరపెడుతున్న విషయం ఏంటి…..

ఆదిత్యసింహుడు : మన విషయమే….

ప్రభావతి : మన విషయమా….అంటే….మీరు ఏం చెప్పదలుచుకున్నారు….

ఆదిత్యసింహుడు : ఈ బంధం ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుందో అని ఆందోళనగా ఉన్నది….

ప్రభావతి : మీకు నేనంటే ఇష్టం లేదా….

ఆదిత్యసింహుడు : ఇష్టం లేదని నేను అనలేదు యువరాణీ….కాని ఇప్పుడు నువ్వు మా అన్నగారి భార్యవి….

ప్రభావతి : అది మీ దృష్టిలో….కాని నేను నా పక్కన పతిగా ఊహించుకున్నది….పెళ్ళి పీటల మీద కూర్చున్నది మిమ్మల్ని మాత్రమే నా పతిగా ఊహించుకున్నాను….

ఆదిత్యసింహుడు : అది కాదు ప్రభావతి….నీకు మా అన్నగారి రాజఖడ్గంతో వివాహం జరిగింది….

ప్రభావతి : కాని ఆ ఖడ్గం మీది అనుకున్నాను….వరుని విషయం దాచిపెట్టడం మీ తల్లితండ్రుల తప్పు….ఇంట్లో పెళ్ళి కావలసిన ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు…వివాహం ఏ కుమారునికి జరిపించదలచుకున్నారో వారి నామధేయంతో సహా తెలపాలి….లేకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి…..

ఆదిత్యసింహుడు : కాని పొరపాటు జరిగిపోయింది యువరాణీ….ఆ పొరపాటుని దిద్దుకునే అవకాశం మనిద్దరికీ ఇంకా ఉన్నది….ఒక్కసారి దీని గురించి పునరాలోచించు….

ప్రభావతి : క్షమించండి యువరాజా…నేను మనస్పూర్తిగా ప్రేమించింది…వివాహం చేసుకోదలించింది మిమ్మలే…మీ మీద నమ్మకంతోనే వివాహానికి పూర్వమే నా సర్వస్వం అర్పించాను….అలా చూసుకున్నా మీ అన్నగారికి జరగాల్సిన ద్రోహం జరిగిపోయింది….ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించి లాభం లేదు….

ఆదిత్యసింహుడు : మీరు చెప్పింది నిజమే ప్రభావతీ….జరిగిపోయిన దాన్ని ఎలాగూ మార్చలేము….కాని జరిగిన తప్పుని ఇంకా కొనసాగించడం మాత్రం సమర్ధనీయం కాదు….

ప్రభావతి : ఇందులో బలవంతం ఏమీ లేదు యువరాజా….నన్ను ఇష్టపడటం లేకపోవడం మీ వ్యక్తిగతం….మీకు నాతో ఈ బంధం కొనసాగించడం సమ్మతం లేకపోతే ఈ క్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు…మిమ్మల్ని ఎవరూ అడ్డగించరు…(అంటూ లేచి నిల్చున్నది.)

ఆదిత్యసింహుడు : మీరంటే ఇష్టం ఉన్నది కాబట్టే ఈ ప్రమాదకరమైన చర్యకు ఒప్పుకున్నా ప్రభావతీ…కాకపోతే నాదో కోరిక మన్నిస్తావా….

ప్రభావతి : మీతో బంధం తెంచుకోవడం అన్న కోరిక తప్పితే ఏమైనా చేస్తాను….అది కూడా మీమీద మక్కువతోనే…మీ కోరిక తీర్చడం వలన మీరు సంతోషంగా ఉంటానంటే నా ప్రాణాలు కూడా ఆనందంగా అర్పిస్తాను….
ఆదిత్యసింహుడు : అంత పని వద్దు ప్రభావతి….మీరు పాణాలతో లేకుండా నేను మాత్రం జీవించగలనా…
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
[+] 7 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 18-12-2019, 08:38 PM



Users browsing this thread: 2 Guest(s)