Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#6
DAY-4

సంగీత: గుడ్ మార్నింగ్...
మదన్: గుడ్ మార్నింగ్..ఏంటి అర్ధం తెలిసిందా?
సంగీత: Hmmm... నేనొకటనుకున్నాను...కానీ అది అంత కరెక్ట్ అని నాకనిపించడం లేదు..మీరే చెప్పండి...
మదన్: మూవీ లో త్రిష , మహేష్ బాబు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా అల్లరి చేస్తుంది..కొంచెం ఫొజ్ కొడుతుంది...చూస్తాడు చూస్తాడు..ఇంక ఏదొక విధంగా బుద్ది చెప్పాలనుకుంటాడు..అందుకే అందంగా లేవంటాడు..మీకు వర్షం కురిసే procedure తెలుసుగా..నీరు ఆవిరైపోయి ఆకాశం లోకి వెళ్లి కారు మేఘంగా మారుతుంది..కారు మబ్బు ఎప్పుడు కరకు తనానికి symbol...ఆ మబ్బుని చల్ల గాలి తాకినప్పుడు వర్షం కురుస్తుంది...సిరివెన్నెల గారు మహానుభావుడు.. మహేష్ బాబు కారుమబ్బు..త్రిష అల్లరి చేసే పిల్ల గాలి..
ఇప్పుడు చూడండి లిరిక్స్...పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా...కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా..ఎల్లలన్ని కరిగి ఝల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ..అందమైన సిరి వాన...శ్రియ ఘోషల్ అద్భుతంగా పాడింది...
సంగీత:oh my god.. ఇంత meaning ఉందా? మీరు నిజంగా సూపర్ అసలు..
మదన్: thank you so much..అది సరే గాని మనం ఈ అండి, మీరు అని బహువచనం మానేద్దాం...కాస్త ఇబ్బందిగా ఉంది..
సంగీత: అలాగే ఇంకేంటి చెప్పు...
మదన్: ఇంకేముంది..present ఉన్న హీరోస్ లో నాకు కూడా మహేష్ బాబు అంటే ఇష్టం...నిజంగానే “పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు..”
సంగీత: ఇంకెవరిష్టం నీకు?
మదన్: కమల హాసన్...
సంగీత: మరి హీరోయిన్?
మదన్: ఎప్పుడూ శ్రీదేవి..
సంగీత: అబ్బో ఎందుకో?
మదన్: ఆమె అందం ఆకాశం, కొలమానం లేదు..ఆమె అభినయం అంబుధి,అందులో అనుమానమే లేదు...
అలా చాటింగ్ చాలా సేపు సాగింది..చాట్ చేస్తూనే ఇద్దరు brush చేసారు, స్నానం చేసారు..నడుస్తున్నా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా బొటనవేలు మాత్రం mobile keys నొక్కుతూనే ఉంది...అర్ధరాత్రి పన్నెండు దాటింది..
..................
సంగీత: ఓయ్...నిద్ర రావడం లేదా?
మదన్: లేదు..అసలు మాములుగా అయితే నేను చాలా త్వరగా పడుకుంటాను..కానీ నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియడం లేదు..
సంగీత: నేను కూడా ఏ అబ్బాయితోను ఇంతసేపు మాట్లాడలేదు.
మదన్: చాలా వింతగా ఉంది కదా మన పరిచయం..
సంగీత: అవును నాకూ అదే అర్ధం కావడం లేదు..
మదన్: సరే నేను పడుకుంటాను...గుడ్ నైట్..
సంగీత: ummm....
మదన్: ఓయ్ ఏంటి sudden గా ముద్దు పెట్టేసావ్?
సంగీత:నేనా!!! ఎక్కడ పెట్టాను? ఓకే అన్నాను..
మదన్: అయ్యో...నిజమా...ఓకే అంటే Hmm అనాలి..Ummm అంటే ముద్దు అని అర్ధం..పక్కన ఎన్ని ‘m’లు పెడితే అంత పెద్ద ముద్దు అని అర్ధం..
సంగీత: అబ్బో అబ్బాయిగారికి బాగానే ప్రవేశం ఉన్నట్టుందే చుంబన శాస్త్రం లో..
మదన్: just theory వరకే...practicals చేసే భాగ్యం ఇంకా దక్కలేదు..
సంగీత: నేను నమ్మను..
మదన్: నమ్మకపోతే మానెయ్...కానీ కోరిక ఉంది...ఇదిగో చూడు ఓ పక్క చల్లగా గాలేస్తుంది..ఆకాశంలో నక్షత్రాలు నలుపు రంగు చీర మీద అద్దిన మల్లె పువ్వుల్లా ఉన్నాయ్...రెండు పక్షులు ప్రపంచాన్ని మరిచిపోయి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయ్..వయసులో ఉన్న ఏ మగాడికైనా ఇప్పుడేమి కావాలనిపిస్తుంది వెచ్చని ముద్దు తప్ప...
సంగీత: ummmmmmm
మదన్: మళ్ళి ఓకే నా ?
సంగీత: ఇందాక చెప్పావుగా ఇలా పంపితే ఓకే కాదు అని...గుడ్ నైట్..

[+] 3 users Like LUKYYRUS's post
Like Reply

Messages In This Thread
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:56 AM

Users browsing this thread: 1 Guest(s)