Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#2
ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు
హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న రాజేష్ ఆంధ్రా యూనివర్సిటిలో పని ఉండి వైజాగ్ వచ్చాడు. వైజాగ్ ఎప్పుడు వచ్చినా తన క్లోజ్ ఫ్రెండ్ మదన్ దగ్గర ఉండడం అలవాటు..పొద్దున్న యూనివర్సిటిలో పని చూసుకున్నారు ఇద్దరు కలిసి..రాత్రి ఎప్పటిలాగే నాలుగు బీర్లు కొనుక్కుని, మద్దిలపాలెం నుంచి సింహాచలం వెళ్ళడానికి కొత్తగా వేసిన రోడ్డులోకి వెళ్లారు..సాయంత్రం 10 తర్వాత ఆ రోడ్డు నిర్మానుష్యంగా అయిపోతుంది.మందు కొట్టడానికి మంచి spot..అప్పుడప్పుడు ఎవడైనా constable patrolling కి వస్తే ఒక వంద చేతిలో పెడితే సరిపోతుంది..అటు ఇటు కొండలు, మధ్యలో నల్లతాచు లాగా తారు రోడ్డు..చూడడానికి చాలా బావుంటుంది..రోడ్డు పక్క pavement మీద కూర్చుని చల్లటిగాలిలో chilled beer తాగుతుంటే భలే ఉంటుంది..ఇద్దరు మాటలు చెప్పుకుంటూ నాలుగు బీర్లు పూర్తి చేసేసరికి 12 అయ్యింది..room కెళ్ళి alpha hotel నుంచి తెచ్చుకున్న dum biryani పార్సిల్ తినేసి పడుకున్నారు..
మధ్య రాత్రిలో మదన్ లేచి రాజేష్ మొబైల్ తీసుకున్నాడు..contacts ఓపెన్ చేసి మొత్తం list అంతా జల్లెడ పట్టి మూడు numbers save చేసుకున్నాడు.. రాధ,ప్రవల్లిక,సంగీత..తరువాత మళ్ళి మొబైల్ తీసిన చోట పెట్టేసి పడుకున్నాడు..
next రోజు రాజేష్ తిరిగి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయాడు..
[+] 6 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజు�... - by LUKYYRUS - 20-11-2018, 10:52 AM



Users browsing this thread: 1 Guest(s)